1
00:00:06,257 --> 00:00:08,259
బోష్: లెగసీలో ఇంతకుముందు...
2
00:00:08,259 --> 00:00:10,594
ఉచిత పెట్రోలు. ఆ మార్జిన్ మన వల్ల కాదు.
3
00:00:10,594 --> 00:00:12,513
రోజర్స్‌ది రష్యన్లతో వ్యాపారం.
4
00:00:12,638 --> 00:00:15,516
పెట్రోలు డెలివరీ చేయమని
బాగా ఒత్తిడి చేస్తున్నారు.
5
00:00:15,516 --> 00:00:17,601
షిప్పింగ్ కంటైనర్ బ్లూ ప్రింట్.
6
00:00:17,601 --> 00:00:20,271
- అది ఏడు అంకెల సంఖ్య...
- ట్రాకింగ్ నెంబర్.
7
00:00:20,396 --> 00:00:22,523
ఈ మధ్యాహ్నం తీసుకోవాలని
షెడ్యూల్.
8
00:00:22,523 --> 00:00:23,482
హలో, వెధవ.
9
00:00:25,276 --> 00:00:27,903
- లోకం చాలా మంచి చోటు.
- ప్రశ్నే లేదు.
10
00:00:27,903 --> 00:00:31,657
వీడి గురించి మాట్లాడాము.
మంచి భావోద్వేగాలు బయటపడ్డాయి.
11
00:00:31,657 --> 00:00:36,787
వాడిని వదిలించుకుంటే
పరిస్థితులు చక్కబడతాయనుకున్నాను.
12
00:00:36,912 --> 00:00:38,581
- మాడీని అపహరించారు.
- ఛా.
13
00:00:38,581 --> 00:00:40,541
- ఎప్పుడు?
- తనతో ఎప్పుడు మాట్లాడావు?
14
00:00:40,541 --> 00:00:42,877
అపార్టుమెంటు బయట చూసింది అతనినే.
15
00:00:42,877 --> 00:00:44,587
డాక్‌వీలర్ లొంగిపోయాడు.
16
00:00:44,712 --> 00:00:47,089
- నా కూతురు ఎక్కడ?
- పోరా!
17
00:00:47,089 --> 00:00:48,174
చంపేస్తాను!
18
00:00:48,174 --> 00:00:49,759
నేను ఇక్కడున్నాను!
19
00:00:51,218 --> 00:00:52,553
ఆమెను ఎడారిలో వదిలేసాడు.
20
00:00:52,678 --> 00:00:54,013
హే, నేను నీతో వస్తున్నాను!
21
00:00:57,892 --> 00:00:59,685
మాడీ? మాడీ!
22
00:01:04,648 --> 00:01:06,567
నేను వచ్చేసాను. నేనున్నాను.
23
00:01:07,193 --> 00:01:08,778
నేనున్నాను. వచ్చేసాను.
24
00:01:23,751 --> 00:01:25,961
ప్రోటీన్ బార్ ఆహారం కాదు.
25
00:01:26,962 --> 00:01:27,880
నిజంగానా?
26
00:01:34,512 --> 00:01:36,680
చూసావా? అంత దారుణం కాదు.
27
00:01:43,562 --> 00:01:45,940
నా షిఫ్ట్. నేను వెళ్లాలిక.
28
00:01:46,065 --> 00:01:48,317
రాత్రిపూట దారిలో తగిలే పడవలం మనం.
29
00:01:52,780 --> 00:01:55,783
రేపు పొద్దున్న సిటీ హాల్‌లో
ఎన్ని గంటలకు ఉండాలి?
30
00:01:55,783 --> 00:01:58,202
మామూలే. తొమ్మిది అలా. ఎందుకు?
31
00:01:59,119 --> 00:02:02,456
నువ్వు కాఫీ చెయ్యి,
నేను ఆమ్లెట్లు వేస్తాను,
32
00:02:02,581 --> 00:02:03,999
ఇక్కడే పొద్దున్న 7 గంటలకు.
33
00:02:04,875 --> 00:02:05,793
డేట్ అది.
34
00:02:09,004 --> 00:02:11,173
- జాగ్రత్త.
- సదా.
35
00:02:29,733 --> 00:02:30,651
ఇంకా లేవలేదా?
36
00:02:36,115 --> 00:02:37,032
లెక్స్?
37
00:03:59,448 --> 00:04:01,700
బోష్: లెగసీ
38
00:04:09,416 --> 00:04:12,836
నాలుగు నెలల తరువాత
39
00:06:32,851 --> 00:06:37,106
నీ స్థానంలో నేనుంటే, నేను యాక్టివ్
బ్రేసింగ్ వ్యవస్థను మార్చేవాడిని.
40
00:06:38,357 --> 00:06:40,484
అబ్బా. ఇప్పటికే బడ్జెట్ దాటిపోయింది.
41
00:06:40,484 --> 00:06:43,362
నేను హెలికల్ స్టీల్ పియర్స్
కూడా సూచిస్తాను.
42
00:06:43,487 --> 00:06:46,490
చెప్పానుగా. నీ జాబితాలో ఏముంది?
43
00:06:47,116 --> 00:06:50,911
రిపేర్లు అవీ ఇవీ. పొడి గోడలు,
వాతావారణానుకూలం, సాకెట్ కవర్లు.
44
00:06:50,911 --> 00:06:53,956
నేనే పూర్తి చేయవచ్చని అనిపిస్తుంది.
45
00:06:53,956 --> 00:06:56,959
కచ్చితంగానా?
సిటీ నియమాలు కఠినంగా మారాయి.
46
00:06:56,959 --> 00:07:00,712
ఆఖరి ఇన్‌స్పెక్షన్ అయ్యేవరకూ
ప్రొఫెషనల్ సహాయం తీసుకోవటం మంచిది.
47
00:07:00,838 --> 00:07:03,465
లోకంలో తప్పులను నేను సరిచేయలేకపోవచ్చు,
48
00:07:03,465 --> 00:07:05,884
కానీ నా స్వంత ఇంటినైతే సరి చేసుకోగలను.
49
00:07:09,930 --> 00:07:11,390
నీకు తుది బిల్లు పంపిస్తాను.
50
00:07:11,723 --> 00:07:13,016
శుభాశిస్సులు, బోష్ గారు.
51
00:07:28,907 --> 00:07:30,284
ఏం జరుగుతుంది ఇక్కడ?
52
00:07:30,868 --> 00:07:32,536
మీ నాన్న నన్ను తీసేసాడు.
53
00:07:38,750 --> 00:07:40,294
మాసిమోని తీసేసావా?
54
00:07:40,961 --> 00:07:43,839
తీసేయలేదు.
అతనితో ఇకపైన పని లేదు.
55
00:07:43,839 --> 00:07:46,717
- కానీ పనింకా అవ్వలేదుగా.
- నేను పూర్తి చేస్తాను.
56
00:07:47,843 --> 00:07:49,469
- అంతేనా?
- పనుల జాబితా సమస్య.
57
00:07:49,469 --> 00:07:52,222
- దానికి ముగింపే లేదు.
- అందుకే నేను చేస్తున్నాను.
58
00:07:53,223 --> 00:07:56,310
మో ఇచ్చిన మైల్స్ మోస్లే
ఆల్బమ్ విన్నావా?
59
00:07:56,310 --> 00:07:58,395
నేను ఇంకా వినలేదు.
60
00:07:59,479 --> 00:08:02,357
- అతనికే తిరిగి ఇచ్చేయాలి.
- నువ్వే ఇవ్వు.
61
00:08:02,357 --> 00:08:04,234
నా ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటాను.
62
00:08:05,235 --> 00:08:07,613
ఫిలిస్టీన్. సంగీతం వినే పద్ధతి కాదు అది.
63
00:08:07,613 --> 00:08:10,741
- నాకు మంచి ఇయర్ బడ్స్ ఉన్నాయి.
- కనీసం డౌన్‌లోడ్ చేసుకో.
64
00:08:10,741 --> 00:08:12,826
- నేను ఇచ్చిన హెడ్‌ఫోన్స్ వాడు.
- సరే.
65
00:08:12,826 --> 00:08:14,870
- చెవులకు కూడా మంచిది.
- సరే.
66
00:08:15,537 --> 00:08:17,664
అయితే, డిన్నర్‌కు ఏం చేస్తున్నావు?
67
00:08:18,290 --> 00:08:19,750
నాకు ప్లానులు ఉన్నాయిలే.
68
00:08:20,959 --> 00:08:21,877
బాయ్‌ఫ్రెండ్?
69
00:08:22,252 --> 00:08:25,714
కావచ్చు. నీకు చెపుతానులే.
70
00:08:26,506 --> 00:08:29,843
- నీకు తెలిసినప్పుడు చెప్పు.
- సరే.
71
00:08:33,680 --> 00:08:35,140
డేవిడ్ ఫాస్టర్, మాతో రండి.
72
00:08:35,140 --> 00:08:38,727
లెక్సీ పార్క్స్ హత్య కేసులో
మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం.
73
00:08:38,894 --> 00:08:41,021
- ఏం జరుగుతుంది?
- నాకు తెలియదు. పొరపాటు.
74
00:08:41,021 --> 00:08:42,981
మీరు నిశ్శబ్దంగా ఉండవచ్చు...
75
00:08:42,981 --> 00:08:45,776
- హనీ షాండ్లర్‌కు కాల్ చెయ్యి.
- ...కోర్టులో మీ తరపున.
76
00:08:49,071 --> 00:08:51,490
"డేవిడ్ ఫాస్టర్" పేరు విన్నావా అసలు?
77
00:08:51,615 --> 00:08:55,911
క్లయింట్ ఉండేవాడు, డేవిడ్ ఫాస్టర్ ఒకప్పుడు
అతని గురించే మాట్లాడుతుంటే కనుక.
78
00:08:55,911 --> 00:08:59,539
ఆమె భార్య కాల్ చేసింది.
అతను అరెస్టయ్యాడట, నువ్వు వాదించాలట.
79
00:08:59,539 --> 00:09:02,334
- నేరం ఏంటి?
- హత్య.
80
00:09:02,334 --> 00:09:05,420
- మాథ్యూ దగ్గర నెంబరుంది.
- నేను కాల్ చేస్తాను.
81
00:09:08,340 --> 00:09:11,468
- సరిగ్గా పడుకోలేదా?
- నాకు నిద్ర పట్టలేదు.
82
00:09:11,468 --> 00:09:14,346
- నీ స్వంత చోటు చూసుకో.
- చూస్తున్నాను.
83
00:09:14,346 --> 00:09:15,764
అంతా భలే ఖరీదు.
84
00:09:15,764 --> 00:09:18,308
బాయిల్ హైట్స్‌కు రా. అక్కడ బావుంటుంది.
85
00:09:18,308 --> 00:09:23,230
నేను ఆ చెత్త మధ్యలో దూరను.
86
00:09:23,230 --> 00:09:24,648
సీఆర్‌యూ ఎలా ఉంది?
87
00:09:24,648 --> 00:09:27,067
బావుంది. నా బట్టలు వేసుకున్నాను,
88
00:09:27,067 --> 00:09:30,779
- జుట్టు వదిలేసాను, చాలామంది నేరస్తులు.
- కుళ్ళుగా ఉంది. ఇక్కడ బోర్.
89
00:09:30,779 --> 00:09:33,865
- తొందరలోనే వీధులలోకి పంపిస్తారు.
- ఆశిద్దాం.
90
00:09:37,995 --> 00:09:38,829
మనం వెళదామా?
91
00:09:39,538 --> 00:09:40,497
మంచిది.
92
00:09:40,497 --> 00:09:42,082
- జాగ్రత్త.
- నువ్వు కూడా.
93
00:09:42,082 --> 00:09:43,500
- నిజంగా.
- భలే తమాషాగా ఉంది.
94
00:09:43,500 --> 00:09:45,919
- ఆ పేపర్లు భలే తెగుతాయి.
- నోరుమూసుకో.
95
00:09:45,919 --> 00:09:47,963
- అది చీము పడుతుంది.
- పోరా!
96
00:09:48,088 --> 00:09:49,006
నువ్వంటే అసహ్యం.
97
00:09:49,298 --> 00:09:50,215
- తరువాత.
- తరువాత.
98
00:09:53,051 --> 00:09:54,928
ఎఫ్‌బిఐ వచ్చింది, నీకోసం.
99
00:09:55,387 --> 00:09:57,222
- నా కోసమా?
- వాళ్లు చెప్పిందే.
100
00:09:58,223 --> 00:09:59,141
లోపలికి పంపు.
101
00:10:06,064 --> 00:10:06,982
కౌన్సిలర్.
102
00:10:06,982 --> 00:10:09,067
- ఏజెంట్ సిల్వియా జేమ్స్.
- లూకాస్ జోన్స్.
103
00:10:09,651 --> 00:10:10,777
ఏం సహాయం కావాలి?
104
00:10:10,777 --> 00:10:14,156
కొన్ని నెలల క్రితం కార్ల్ రోజర్స్
ఇంకా గ్లెన్ కీటింగ్‌ల శవాలు
105
00:10:14,156 --> 00:10:18,076
హో చీ మిన్హ్ సిటీకి వెళ్లే
కంటైనర్‌లో దొరికాయి.
106
00:10:18,076 --> 00:10:21,038
వాళ్లను కాల్చేసారు.
వార్తలలో చూసే ఉంటారు.
107
00:10:21,163 --> 00:10:25,042
లాంగ్ బీచ్ పోర్ట్ గోడౌనులో
కంటైనర్లు దొరికాయి.
108
00:10:25,042 --> 00:10:28,337
దగ్గరిలోని సెల్ టవర్ దగ్గర డేటాలో
మీ ఫోన్ నెంబర్ ఉంది.
109
00:10:28,337 --> 00:10:31,465
దానితో మీరు
మాజీ ఎల్ఏపీడీ డిటెక్టివ్‌కి సందేశం పంపారు
110
00:10:31,465 --> 00:10:34,509
అతను అదే సమయంలో రేవుకి
ఇంకోవైపు ఉన్నాడు.
111
00:10:34,509 --> 00:10:36,803
అది మరీ యాదృచ్ఛికం.
112
00:10:36,970 --> 00:10:40,515
మీరిద్దరూ ఎవ్వరూ వెళ్లని చోటులో,
ఒకే సమయంలో ఒకే చోట ఉన్నారు.
113
00:10:40,766 --> 00:10:45,228
కంటైనరుని ఓడలోకి ఎక్కించి
వియత్నాం పంపిన అదే రోజున?
114
00:10:45,395 --> 00:10:48,607
మీరు అక్కడేం చేస్తున్నారో తెలియాాలి.
మీరు బోష్.
115
00:10:49,775 --> 00:10:52,069
మీకు ఏ సహాాయం చేయలేనని అనిపిస్తుంది.
116
00:10:52,527 --> 00:10:55,238
మీ కథను చెప్పగలిగే అవకాశం ఇది.
117
00:10:55,447 --> 00:10:58,784
మీకు చెప్పటానికి ఏంలేదు,
రికార్డులో అయినా కాకపోయినా.
118
00:10:58,784 --> 00:11:02,120
మాతో మాట్లాడదలుచుకోకపోతే,
గ్రాండ్ జ్యూరీతో మాట్లాడండి.
119
00:11:04,039 --> 00:11:07,417
కేసుకి సంబంధించిన
ఎటువంటి ఫైళ్లను, పత్రాలను,
120
00:11:07,417 --> 00:11:09,669
సంభాషణలను
నాశనం చేయకూడదనే నోటీసు.
121
00:11:09,669 --> 00:11:11,880
అలా చేయటం చట్ట ఉల్లంఘన.
122
00:11:11,880 --> 00:11:13,840
మీకు దారి తెలుసుగా.
123
00:11:25,519 --> 00:11:28,063
- వాళ్లకేం కావాలట?
- ఆరాలకు వచ్చారు.
124
00:11:31,441 --> 00:11:34,611
- కార్ల్ రోజర్స్ గురించా?
- అంతేగా.
125
00:11:36,321 --> 00:11:38,031
వద్దన్నా వెన్నాడే బహుమానం.
126
00:11:49,000 --> 00:11:50,585
నీకు కంగారు లేదు అసలు.
127
00:11:50,585 --> 00:11:54,214
వాళ్లకు పాక్షిక సందేశం అందింది,
అందులో ఎవరి పేరు లేదు.
128
00:11:54,214 --> 00:11:56,466
వాళ్లతో గ్రాండ్ జ్యూరీతో మాట్లాడకూడదు
129
00:11:56,466 --> 00:12:00,303
కేసు గాలాడక చచ్చిపోతుంది.
ఒకటి అడగాలి.
130
00:12:00,470 --> 00:12:02,681
రోజ్ మరియు రమిరేజ్‌లకు కూడా సపీనాలా?
131
00:12:03,223 --> 00:12:04,141
నాకే.
132
00:12:05,642 --> 00:12:07,352
అది ఆవశ్యకమంటావా?
133
00:12:07,352 --> 00:12:11,022
కాకపోవచ్చు. క్రెట్ ఇంకా బెరల్‌కు
విషయం చెపుతాను. మోకు కూడా.
134
00:12:11,148 --> 00:12:13,984
వాళ్లు మన మీద నిఘా ఉంచారని అనుకోవాలి.
135
00:12:13,984 --> 00:12:17,320
అది తెలిసిందేగా.
నువ్వు వాళ్లకు కావాలసిందే చేసావు.
136
00:12:17,320 --> 00:12:18,613
నా దగ్గరికే వచ్చావు.
137
00:12:20,115 --> 00:12:23,618
- ఛా. సారీ.
- అది పశ్చాత్తాపాన్ని తెలియచేస్తుంది.
138
00:12:23,785 --> 00:12:25,620
నీకేమన్నా పశ్చాత్తాపంగా ఉందా?
139
00:12:26,705 --> 00:12:30,542
- లేదు, అస్సలు లేదు. ఇసుమంత కూడా.
- మంచిది.
140
00:12:30,917 --> 00:12:32,043
నాకు కూడా లేదు.
141
00:12:33,211 --> 00:12:37,632
లా ఫర్మ్‌ల సురక్షిత ఫైళ్లు ఇంకా
సంభాషణలను హాక్ చేయమంటావా?
142
00:12:37,757 --> 00:12:40,469
ఈమెయిల్స్, సందేశాలు, సెల్ ఫోన్ రికార్డులు.
143
00:12:40,469 --> 00:12:43,472
నీకన్నా ఎక్కువ డబ్బులిచ్చే అదే ఫర్మ్ కదా?
144
00:12:43,472 --> 00:12:47,309
"కబూలీ" అంటే తెలుసుగా,
నువ్వు కూడా వరుసలో ఉన్నావు.
145
00:12:47,434 --> 00:12:48,852
నాకు బాగా తెలుసది.
146
00:12:48,852 --> 00:12:52,063
రోజ్ మరియు రమిరేజ్ ఎవరితో
మాట్లాడుతున్నారో నాకు తెలియాలి.
147
00:12:52,063 --> 00:12:56,401
వాళ్లల్లో ఎవరన్నా సహకరిస్తుంటే
ఫెడ్స్ పైచేయి ఏంటో నాకు తెలియాలి.
148
00:13:01,656 --> 00:13:03,825
సమయం వృథా అంతే.
149
00:13:03,825 --> 00:13:06,870
నా బీమా కంపెనీ చెప్పిందని ఇక్కడకు వచ్చాను.
150
00:13:08,705 --> 00:13:12,209
- మీ కార్ తాళం వేసుందా?
- నేను ఐదు నిముషాలు వదిలేసానంతే.
151
00:13:12,209 --> 00:13:15,921
- వెంటనే వచ్చేద్దామని వెళ్లాను.
- అయితే లేదన్నమాట.
152
00:13:16,046 --> 00:13:19,174
- వస్తువు ఎక్కడుంది?
- నా బ్యాగులో, ముందు సీటులో.
153
00:13:19,674 --> 00:13:21,801
- బ్యాగు కూడా తీసుకెళ్లారా?
- తీసుకెళ్లారు.
154
00:13:24,471 --> 00:13:26,056
పోయిన వస్తువు వివరాలు.
155
00:13:27,098 --> 00:13:29,142
కార్టియర్ ఆర్ట్ డెకో బ్రేస్‌లెట్,
156
00:13:29,142 --> 00:13:32,812
ప్లాటినం ఇంకా వజ్రాలు, ప్రాచీనం.
157
00:13:32,812 --> 00:13:36,525
- విలువ?
- 35,000 డాలర్లు.
158
00:13:40,529 --> 00:13:41,446
మార్చగలిగేవా?
159
00:13:42,197 --> 00:13:43,114
అది జ్ఞాపిక.
160
00:13:44,199 --> 00:13:46,868
అయితే, లేదు. బ్యాగ్ సంగతేంటి?
161
00:13:47,285 --> 00:13:49,621
కేట్ స్పేడ్. సేల్‌లో 500 డాలర్లు.
162
00:13:56,086 --> 00:13:59,130
మీ బ్రాస్‌లెట్ మీకు
దక్కేలా ప్రయత్నం చేస్తాము.
163
00:14:01,091 --> 00:14:02,968
మీరు ఖచ్చితంగా చేస్తారు.
164
00:14:06,763 --> 00:14:08,056
స్వాగతం.
165
00:14:08,181 --> 00:14:10,350
- భలే అహంకారి.
- అవును, తెలుసు కదా?
166
00:14:11,434 --> 00:14:13,603
నేను పాన్ షాప్ వివరాలతో
పోల్చి చూడనా?
167
00:14:13,603 --> 00:14:16,022
- నా ఖాళీ సమయంలో.
- నీ ఇష్టం.
168
00:14:18,024 --> 00:14:19,526
సారీ, మరీ తాజాది.
169
00:14:19,526 --> 00:14:23,029
అది కనీసం నెల రోజుల తరువాతే
ఏ పాన్ షాపు చిటీలలో అయినా వస్తుంది.
170
00:14:24,447 --> 00:14:28,076
ఈ నేరాన్ని పరిష్కరించటానికి
మీరేం చేస్తారు చెబుతారా?
171
00:14:30,495 --> 00:14:33,873
మీ నాన్న.
అతని బల్ల మీద రాసుంటుంది,
172
00:14:33,873 --> 00:14:36,251
"లేచి తలుపులు కొట్టు" అని.
173
00:14:36,251 --> 00:14:37,210
ఇంకా చేస్తుంటాడు.
174
00:14:37,711 --> 00:14:39,254
అది వాస్తవం అనుకోండి.
175
00:14:41,715 --> 00:14:43,049
నాకు తట్టనేలేదు.
176
00:14:44,217 --> 00:14:46,845
ఇంధన పైపులైన్‌ని పేల్చటం
పెద్ద నేరమని
177
00:14:46,845 --> 00:14:49,973
నీకు అసలు తట్టలేదా?
178
00:14:50,098 --> 00:14:53,768
అనుకున్నాను, కానీ గృహ తీవ్రవాదమా?
అది మరీ అతి కదా?
179
00:14:53,768 --> 00:14:58,273
చూడు, నేను అనేది, నీకు నోటీసు వచ్చింది,
వెళ్లే ముందు లాయరుని పెట్టుకోవాలిగా?
180
00:14:59,691 --> 00:15:01,943
- మనకు అవసరం లేదనుకుంటాను.
- అదెలా?
181
00:15:01,943 --> 00:15:04,195
ఇబ్బందైతే హక్కులు చదువు.
182
00:15:04,321 --> 00:15:07,032
హక్కులు చదవటం అంటే
మన రెజ్యూమ్‌లో బావుండేదేమో...
183
00:15:07,157 --> 00:15:11,244
కానీ మనం రిటైరయ్యాం.
మనకు రెజ్యూమ్‌లు లేవు.
184
00:15:11,369 --> 00:15:13,288
లేము కానీ మరుగున పడలేదు.
185
00:15:13,705 --> 00:15:15,332
మరుగునపడ్డాం, కానీ పైకి పోలేదు.
186
00:15:15,498 --> 00:15:18,460
క్రైస్ట్. మీరు కొత్త విషయాలు
ఏమన్నా ఉంటే చెప్పాలి.
187
00:15:18,460 --> 00:15:20,920
మాకున్నవాటితో మేము సంతోషంగా ఉన్నాము.
188
00:15:21,087 --> 00:15:22,172
సంతృప్తిగా కూడా.
189
00:15:35,477 --> 00:15:37,812
వచ్చింది, వెళ్లిపోయింది.
రసీదు అయితే లేదు.
190
00:15:37,812 --> 00:15:40,273
బయటకు పోయి
ఆమె బ్యాగు పోగానే
191
00:15:40,273 --> 00:15:42,317
గోల గోల చేసింది.
192
00:15:42,317 --> 00:15:44,861
మీ సెక్యూరిటీ ఫుటేజీ చూడాలి.
193
00:15:44,861 --> 00:15:47,238
- దుకాణం ముందుది?
- ఇబ్బందేం లేదు.
194
00:16:32,242 --> 00:16:35,120
సాక్ష్యం ఉందన్నారు.
ఎలాంటి సాక్ష్యం?
195
00:16:35,120 --> 00:16:38,748
- ఏముంటుంది వాళ్ల దగ్గర?
- వ్యాజ్యంలో తెలుస్తుంది మనకు.
196
00:16:38,748 --> 00:16:40,667
నాకు ఆమె తెలియను కూడా తెలియదు.
197
00:16:40,834 --> 00:16:44,796
లెక్సీ పార్క్స్, అసిస్టెంట్ సిటీ మేనేజర్,
వెస్ట్ హాలీవుడ్.
198
00:16:45,004 --> 00:16:47,590
ఆమె భర్త, ఎల్ఏఎస్‌డీ డెప్యూటీ షెరిఫ్,
199
00:16:47,590 --> 00:16:52,721
రాత్రి షిఫ్ట్ చేసి ఇంటికి వచ్చేసరికి
ఆమె రక్తపు మడుగులో శవమై ఉంది.
200
00:16:53,179 --> 00:16:55,181
జీసెస్ క్రైస్ట్.
201
00:16:57,016 --> 00:16:58,309
కాదని చెప్పగలరా?
202
00:16:58,309 --> 00:17:01,896
- దగ్గరి చుట్టాలు.
- లేదు, అతని అలిబీ గట్టిగా ఉంది.
203
00:17:02,856 --> 00:17:05,400
డేవిడ్, ఆ రాత్రి నీకు అలిబీ ఉందా?
204
00:17:05,400 --> 00:17:08,737
నాలుగు నెలల క్రితం ఏం చేసామో
ఎవరికి గుర్తుంటుంది?
205
00:17:11,698 --> 00:17:13,783
ఇంతకీ ఏ వారం అది?
206
00:17:13,783 --> 00:17:14,909
శుక్రవారం.
207
00:17:16,453 --> 00:17:18,788
శుక్రవారమా? నేను లూయిస్‌తో ఉన్నాను.
208
00:17:19,080 --> 00:17:22,167
నేను బయటకు వెళ్లుంటాను.
అది మా డేట్ రాత్రి.
209
00:17:22,167 --> 00:17:24,836
- ఎక్కడికో గుర్తుందా?
- ఇల్లు.
210
00:17:24,836 --> 00:17:27,046
సరే. నేను తనతో మాట్లాడాలి.
211
00:17:27,255 --> 00:17:29,632
- ఆమె నా తరపున చెపుతుంది.
- ఖచ్చితంగా.
212
00:17:30,300 --> 00:17:31,217
ఇంకేమన్నా?
213
00:17:32,927 --> 00:17:33,887
లేదు.
214
00:17:36,598 --> 00:17:39,893
మెంఫిస్ సోల్ స్టూ, కింగ్ కర్టిస్.
215
00:17:39,893 --> 00:17:43,772
మా వాడు, కీర్తిశేషుడు.
మరీ చిన్నవయస్సులో పోయాడు.
216
00:17:43,772 --> 00:17:46,357
ఫిల్‌మెర్ వెస్ట్ లైవ్ వెర్షన్ నాకు ఇష్టం,
217
00:17:46,357 --> 00:17:47,525
కానీ నాకు మాత్రమే.
218
00:17:47,817 --> 00:17:48,985
నేను ఒప్పుకోను.
219
00:17:50,111 --> 00:17:53,531
- నువ్వు కాల్ చేయాల్సింది.
- నేరుగా రావటమే మంచిది.
220
00:17:53,531 --> 00:17:56,242
- శుభ్రమేనా?
- ఇప్పుడే ఊడ్చేసాను అంతా.
221
00:17:56,409 --> 00:17:58,328
అయితే, రోజ్ అండ్ అసోసియేట్స్.
222
00:17:58,328 --> 00:18:01,998
నేను హాక్ చేయలేని
రోజ్ అండ్ అసోసియేట్స్ కంప్యూటర్‌కు
223
00:18:01,998 --> 00:18:04,375
- అనామక ఇమెయిల్ వెళ్లింది.
- నువ్వేమంటావు?
224
00:18:04,375 --> 00:18:06,628
- జాన్ లా.
- ఎఫ్‌బీఐ?
225
00:18:06,628 --> 00:18:09,464
కావచ్చు. చాలా ఎక్కువ సంకేతాలు.
226
00:18:09,589 --> 00:18:12,091
- ఇక దారి లేదా?
- అలా ఏంలేదు.
227
00:18:12,217 --> 00:18:14,302
అటాచ్మెంటుని హాక్ చేయగలిగాను.
228
00:18:18,139 --> 00:18:19,349
బ్లూప్రింట్ లాంటిది.
229
00:18:19,349 --> 00:18:23,102
శవాలు దొరికిన కంటైనర్
నిర్మాణ వివరాలు అవి.
230
00:18:23,102 --> 00:18:26,105
- టిన్ కాఫిన్.
- ఎవరు పంపారు?
231
00:18:26,105 --> 00:18:28,566
అనుమానితుల మంద ఏం లేదు మన దగ్గర.
232
00:18:28,566 --> 00:18:31,361
ఇది లోపలివారి పనైతే,
నా పందెం రమిరేజ్ మీద.
233
00:18:31,486 --> 00:18:33,988
ఆ ముసలివాడు రోజ్
కనీసం ఫ్రిడ్జ్ కూడా తెరవలేడు.
234
00:18:35,073 --> 00:18:36,783
మనం వాళ్లను అనుసరించాం.
235
00:18:42,580 --> 00:18:45,124
మధ్యాహ్నం, సర్. ఎల్ఏపీడీ.
అది మీ టెస్లానా?
236
00:18:45,124 --> 00:18:47,627
ఏమన్నా సమస్యా?
టిక్కెట్టుని ఆన్‌లైనులో కట్టాను
237
00:18:47,627 --> 00:18:51,381
మీ కార్ కెమెరా ఫుటేజీ చూడాలనుకుంటున్నాను.
238
00:18:52,465 --> 00:18:55,218
అలాగే. ఇదంతా దేనికి?
239
00:18:55,760 --> 00:18:57,303
దొంగను పట్టుకోవటానికి.
240
00:18:57,428 --> 00:18:59,347
నిజం కనిపెట్టేవరకు మేము వ్యాజ్యం
241
00:18:59,347 --> 00:19:02,225
కొనసాగించాలని కోరుకుంటున్నాము.
242
00:19:02,350 --> 00:19:05,144
- అబ్జెక్షన్స్, లాండర్స్ గారు?
- లేదు, యువరానర్.
243
00:19:05,144 --> 00:19:07,772
ఫాస్టర్ గారు, మీరు వ్యాజ్యం కొనసాగేలా
244
00:19:07,772 --> 00:19:10,733
తరువాతి వాయిదా కోరుకుంటున్నారా?
245
00:19:11,943 --> 00:19:13,403
అవును, యువరానర్.
246
00:19:13,403 --> 00:19:16,698
ఈరోజు నుండి
30 రోజుల తరువాత వాయిదా ఉంటుంది.
247
00:19:17,115 --> 00:19:21,119
బెయిల్ "బెయిల్ లేదు" గా ఉంది.
ఎవరన్నా వాదనలు వినిపించాలా?
248
00:19:21,286 --> 00:19:23,246
లేదు, యువరానర్. ఇప్పుడైతే కాదు.
249
00:19:23,246 --> 00:19:24,289
లేదు, యువరానర్.
250
00:19:24,956 --> 00:19:26,833
తరువాతి వాయిదాలో కలుద్దాం.
251
00:19:26,833 --> 00:19:28,418
లూయిస్‌తో మాట్లాడావా?
252
00:19:28,418 --> 00:19:32,463
అది నా తరువాతి పని. జాగ్రత్తగా ఉండు,
డేవిడ్. స్థైర్యం కోల్పోకు.
253
00:19:33,131 --> 00:19:34,465
నావల్ల అవుతుందో లేదో.
254
00:19:34,632 --> 00:19:36,718
అవుతుంది. నీ కోసం నేనున్నాను.
255
00:19:37,802 --> 00:19:40,763
సరే మరి, అరె. పదండి.
256
00:19:43,933 --> 00:19:45,810
డిస్కవరీకి ఎంత సమయం పడుతుంది?
257
00:19:45,810 --> 00:19:47,186
సాయంత్రం.
258
00:19:47,186 --> 00:19:49,188
- థాంక్స్, బ్రాడ్.
- ముందే చెపుతాను.
259
00:19:49,188 --> 00:19:51,774
ప్రాసిక్యూటర్ "ముందే చెపుతాను"
అసలు నచ్చదు.
260
00:19:51,900 --> 00:19:54,819
దానర్థం నీ తల తీసేస్తారని.
261
00:19:54,819 --> 00:19:57,614
డిఎన్ఏ విశ్లేషణలో బాధితురాలికి
నీ క్లయింటుతో సంబంధం.
262
00:19:57,614 --> 00:20:01,701
- అదెలా సాధ్యమో తెలియట్లేదు.
- శవం మీద దొరికింది.
263
00:20:02,535 --> 00:20:03,703
అతనికి అలిబీ ఉందా?
264
00:20:04,245 --> 00:20:07,332
- అతను భార్యతో ఉన్నాడు.
- అది గొప్పగా లేదు.
265
00:20:08,124 --> 00:20:09,751
కనీసం తల్లైతే కాదుగా.
266
00:20:11,794 --> 00:20:13,630
- బయటకు వెళుతున్నావా?
- అవును.
267
00:20:13,630 --> 00:20:16,716
- శుభ సాయంత్రం, మార్టిన్.
- నీకు కూడా.
268
00:20:27,435 --> 00:20:28,603
మో, కనిపించాడా?
269
00:20:31,356 --> 00:20:32,273
దొరికాడు.
270
00:21:16,985 --> 00:21:19,529
చెప్పాలంటే, జుట్టు నచ్చింది.
271
00:21:21,322 --> 00:21:22,740
కొత్త లుక్ కావాలనిపించింది.
272
00:21:25,702 --> 00:21:27,203
నిన్నొకటి అడగాలి.
273
00:21:29,539 --> 00:21:31,958
వెనక్కి తగ్గే సమయం ఏదో నీకెలా తెలుస్తుంది?
274
00:21:34,877 --> 00:21:35,795
తెలియదు.
275
00:21:39,173 --> 00:21:40,508
చేసానంతే.
276
00:21:45,138 --> 00:21:46,764
పని అలానే ఉందా?
277
00:21:50,518 --> 00:21:52,145
నేను బల్ల ముందు ఉంటానంతే.
278
00:21:53,813 --> 00:21:56,816
కానీ ఒకామె వచ్చింది,
కారు తెరిచి వెళ్లింది,
279
00:21:56,816 --> 00:22:00,194
ముందు సీటులో 35,000 డాలర్ల
బ్రాస్‌లెట్ వదిలేసి వెళ్లింది.
280
00:22:02,155 --> 00:22:04,824
నేను ఆ కేసు చూస్తున్నాను.
281
00:22:07,535 --> 00:22:09,787
అందుకే, అక్కడకు వెళ్లి చూసాను,
282
00:22:12,040 --> 00:22:16,044
ఆ అనుభవం బావుంది...
283
00:22:18,171 --> 00:22:21,340
- గాలి మార్పు అంతే.
- అంతేగా.
284
00:22:23,968 --> 00:22:26,596
అవును. దాని కోసం తాగుతాను.
285
00:22:48,409 --> 00:22:51,537
రోజ్ వచ్చేసాడు.
ఇంకా ఎంతసేపు ఉందామంటావు?
286
00:22:51,537 --> 00:22:54,457
అతను ఇక బయటకు రాడు. వచ్చి కలువు.
మి ఫ్లోర్ బ్లాంకా.
287
00:22:55,416 --> 00:22:56,793
నాకు ఆ చోటు తెలుసు.
288
00:22:57,043 --> 00:22:59,962
సాల్వడోరియన్. పపుసాలు భలే ఉంటాయి.
289
00:23:01,380 --> 00:23:02,799
రమిరేజ్ ఇప్పుడే వచ్చాడు.
290
00:23:10,765 --> 00:23:13,893
నీ దగ్గర లాంగ్ లెన్స్ ఉన్న
కెమెరాలు ఉండే అవకాశం ఉందా?
291
00:23:13,893 --> 00:23:15,353
చెప్పాలంటే, ఉంది.
292
00:23:15,978 --> 00:23:17,814
రమిరేజ్ వెనుక ఒక జంట వచ్చింది.
293
00:23:17,939 --> 00:23:20,817
నువ్వు వేసుకొనే లాంటి
లూజు పూల చొక్కాలు వేసుకున్నారు.
294
00:23:20,817 --> 00:23:25,363
- బట్టలలో మంచి అభిరుచి.
- వాళ్లు ఎఫ్‌బిఐ, ఆయుధాలు ఉన్నాయి.
295
00:23:25,738 --> 00:23:28,741
- అందుకే ఆ చొక్కాలు.
- ఖచ్చితంగా.
296
00:23:28,741 --> 00:23:30,201
వెళ్లిపో ఇక.
297
00:23:30,201 --> 00:23:33,621
బయటకు వచ్చాక నేనుంటాను.
ఫోటోలు పంపిస్తాను.
298
00:24:15,830 --> 00:24:17,874
నేనిక్కడ లేను. సందేశం ఇవ్వండి.
299
00:24:17,999 --> 00:24:20,626
హే, మాడ్స్. ఎక్కడున్నావా అని
ఫోన్ చేస్తున్నానంతే.
300
00:24:20,626 --> 00:24:23,254
నీకు కుదిరినప్పుడు కాల్ చెయ్యి.
301
00:24:23,254 --> 00:24:26,340
ఊరికినే కాల్ చేసాను. ఏం పర్వాలేదు.
302
00:24:47,278 --> 00:24:49,989
మాథ్యూ ఫెడ్స్‌తో
మాట్లాడే అవకాశమే లేదు.
303
00:24:50,114 --> 00:24:52,575
నిజానికి మాట్లాడుతున్నాడు.
304
00:24:55,995 --> 00:24:56,913
బాబోయ్.
305
00:24:58,581 --> 00:25:00,416
మోసపోయినట్టుగా ఉంది.
306
00:25:00,791 --> 00:25:03,336
- వాడిని తీసేయాలా?
- రమిరేజ్‌కు ఎంత తెలుసు?
307
00:25:03,336 --> 00:25:05,296
- ఎంత నష్టం చేయగలడు?
- చాలా.
308
00:25:05,296 --> 00:25:06,839
అతనే షిప్పుని గుర్తించి
309
00:25:06,839 --> 00:25:10,301
దాని ట్రాకింగ్ నెంబరుతో
షిప్పింగ్ షెడ్యూల్ తీసాడు.
310
00:25:11,469 --> 00:25:14,347
మనం వాడిని దారిలో పెట్టాలి.
వాడితో ఇంకోసారి పని పడవచ్చు.
311
00:25:18,643 --> 00:25:20,603
అతనికి తప్పుడు సమాచారం ఇవ్వవచ్చు.
312
00:25:20,770 --> 00:25:24,857
ఎఫ్‌బిఐను ఎర కేసులో ఇరికింది
వాళ్లని ఇక్కడే నిలువరించవచ్చు.
313
00:25:24,857 --> 00:25:25,858
ప్రయత్నించవచ్చు.
314
00:25:27,401 --> 00:25:31,113
నువ్వు లాయర్-క్లయింట్ గోప్యత కోసం
నాతో పని చేస్తున్నావు.
315
00:25:31,113 --> 00:25:35,243
- పోయినసారి ఇచ్చిన డాలరేనా అది?
- అదృష్టం కోసం దాచాను.
316
00:25:35,826 --> 00:25:39,080
తరచుగా కలవటం, సంవాదాలు వివరించటానికి,
317
00:25:39,080 --> 00:25:42,458
- నిన్ను నేను ఒక కేసులో పెట్టాలి.
- ఏం కేసు అది?
318
00:25:42,833 --> 00:25:43,876
లెక్సీ పార్క్స్.
319
00:25:46,295 --> 00:25:47,922
నా కారులో ఫైల్స్ ఉన్నాయి.
320
00:25:53,135 --> 00:25:54,053
భలే మరి.
321
00:25:54,345 --> 00:25:56,055
నీకు బావుంటుందని చెపుతున్నాను,
322
00:25:56,055 --> 00:25:59,016
మన క్లయింట్ డేవిడ్ ఫాస్టర్
అమాయకుడని నమ్ముతున్నాను.
323
00:25:59,892 --> 00:26:01,644
నువ్వు అలానే అనుకుంటావు.
324
00:26:02,353 --> 00:26:03,354
శభాష్, బోష్.
325
00:26:04,480 --> 00:26:05,481
ధన్యవాదాలు, జాన్.
326
00:26:05,690 --> 00:26:08,359
కేసుని చూస్తున్న డిటెక్టివుకి ఇది ఇవ్వు.
327
00:26:50,735 --> 00:26:52,820
కుక్క ఉంది జాగ్రత్త
328
00:26:55,114 --> 00:26:58,492
{\an8}రీటా కరుసో ప్రత్యేకం
329
00:27:06,751 --> 00:27:08,419
కొందామని అనుకుంటున్నావా?
330
00:27:10,171 --> 00:27:13,132
- అనుకోవచ్చు.
- మంచి కథ అది.
331
00:27:13,591 --> 00:27:14,759
అవునా? ఎలాగ?
332
00:27:15,885 --> 00:27:19,055
భార్య ఇంటిలో చనిపోయింది,
నువ్వు నమ్మగలిగితే,
333
00:27:19,055 --> 00:27:21,349
భర్త పనిలో ఉండగా
చొరబాటుదారుడు చంపేసాడు.
334
00:27:22,516 --> 00:27:23,809
అది దారుణం.
335
00:27:23,809 --> 00:27:28,022
క్రైమ్ సీన్ టేప్ తీయగానే,
"అమ్మకానికి" సంకేతం పెట్టేసారు.
336
00:27:28,481 --> 00:27:30,983
అది జరిగినప్పుడు ఇంటిలో ఉన్నావా?
337
00:27:30,983 --> 00:27:35,571
నాకేం వినిపించలేదు.
ఆమె భర్తకే శవం కనిపించింది.
338
00:27:35,738 --> 00:27:38,115
అతను అమ్మాలనుకోవటంలో తప్పేం లేదు.
339
00:27:38,115 --> 00:27:39,825
లేదు, అంతేగా.
340
00:27:39,825 --> 00:27:41,535
నేను అక్కడ ఉండను.
341
00:27:41,827 --> 00:27:44,497
- అయితే నీకేం తెలియదా?
- తెలియదు.
342
00:27:45,498 --> 00:27:47,750
- అలారం మోగిందా?
- అది సెట్ చేయలేదు.
343
00:27:49,001 --> 00:27:52,129
అతను న్యాయాధికారి అయుండి
అలా అవ్వటం...
344
00:27:52,254 --> 00:27:54,715
నిర్లక్ష్యం చేస్తుంటారు కదా?
345
00:27:55,758 --> 00:27:57,385
కుక్క సంగతేంటి? మొరిగిందా?
346
00:27:57,385 --> 00:27:59,178
- వాళ్లకు కుక్క లేదు.
- కుక్క లేదా?
347
00:27:59,178 --> 00:28:00,846
అసలు లేదు. సంకేతం అంతే.
348
00:28:04,350 --> 00:28:07,144
దుర్మార్గుడికి కుక్క లేదని తెలుసేమో.
349
00:28:11,941 --> 00:28:14,693
టెస్లా. వీడియో కామ్ లోపలే ఉంది.
ఎవరికి తెలుసు?
350
00:28:14,819 --> 00:28:16,153
అవును, కదా, నిజమే?
351
00:28:16,278 --> 00:28:20,449
నెంబర్ దొరికింది, రిజిస్ట్రేషన్,
దొంగ దొరికాడు.
352
00:28:20,908 --> 00:28:22,576
శభాష్, పోలీసు.
353
00:28:22,576 --> 00:28:26,288
నువ్వు చేయాల్సినదానికన్నా ఎక్కువ చేస్తావు.
మామూలుగానే.
354
00:28:26,288 --> 00:28:29,208
అది గోలలో పక్కకు పెట్టకూడదని అంతే.
355
00:28:29,208 --> 00:28:32,294
నేను వ్యక్తిగతంగా
కేసు చూసే డిటెక్టివ్‌కి ఇస్తాను.
356
00:28:32,294 --> 00:28:33,963
నువ్వు మంచిదానివి.
357
00:28:34,088 --> 00:28:35,339
నీకన్నా కాదులే.
358
00:28:35,923 --> 00:28:38,509
- నన్ను సరిగ్గా పెంచారు.
- సరిగ్గా చెప్పావు.
359
00:28:38,717 --> 00:28:42,304
అయితే రచయిత అన్నాడు,
"నా ఏజెంట్లు? నా ఇంటికి వచ్చారా?"
360
00:28:44,473 --> 00:28:46,267
జేమ్స్. కస్టమర్.
361
00:28:58,446 --> 00:28:59,780
నీకు తోడు కావాలా?
362
00:29:03,909 --> 00:29:07,413
నేను వెళుతున్నాను. నాకు తోడు వస్తావా?
363
00:29:10,708 --> 00:29:12,209
ముందు డ్రింక్ కొనివ్వు.
364
00:29:18,257 --> 00:29:21,260
శాంతించు. సౌకర్యంగా కూర్చో.
365
00:29:23,637 --> 00:29:25,347
నేను వెళ్లి స్నానం చేసి వస్తాను.
366
00:29:35,816 --> 00:29:37,026
జేమ్స్?
367
00:29:38,652 --> 00:29:39,570
ఏంటది?
368
00:29:40,362 --> 00:29:42,990
కంగారేం లేదు.
369
00:29:44,074 --> 00:29:45,242
నేను ఇప్పుడే వస్తాను.
370
00:30:15,773 --> 00:30:17,608
అతను ఆ రాత్రి నాతో ఇంటిలో ఉన్నాడు.
371
00:30:17,816 --> 00:30:21,445
- అతనిని ఇంకెవరన్నా చూసారా?
- లేదు.
372
00:30:21,570 --> 00:30:24,573
ఫోనులో ఎవరితోనన్నా మాట్లాడాడా?
373
00:30:24,573 --> 00:30:25,699
నాకు గుర్తు లేదు.
374
00:30:26,784 --> 00:30:28,744
నీ కథను సరి చేయాలి.
375
00:30:29,245 --> 00:30:31,080
నువ్వు మా పక్షం అనుకున్నాను.
376
00:30:31,080 --> 00:30:35,960
అవును. వంద శాతం,
అందుకే డిఫెన్స్ చాలా గట్టిగా ఉండాలి.
377
00:30:36,085 --> 00:30:40,381
నువ్వు తన భార్యవి,
జ్యూరీ నీ మాటకు పెద్దగా విలువ ఇవ్వదు,
378
00:30:40,381 --> 00:30:42,383
అందుకే నాకు నిజం తెలియాలి.
379
00:30:43,717 --> 00:30:45,052
ఆ రాత్రి ఎక్కడున్నాడు?
380
00:30:47,388 --> 00:30:48,305
నాకు తెలియదు.
381
00:30:52,476 --> 00:30:53,602
ఎక్కడుండవచ్చో తెలుసా?
382
00:30:56,105 --> 00:30:58,023
తెలుసు, తెలియదు.
383
00:31:00,317 --> 00:31:02,152
ఆమె నన్ను ఇలా వదిలేస్తుందనుకోలేదు.
384
00:31:02,152 --> 00:31:05,322
నీ మీద శ్రద్ధ ఉంది. మూర్ఖురాలు కాదు.
385
00:31:05,447 --> 00:31:07,366
మళ్లీ డ్రగ్స్ వాడుతున్నావని తెలుసు.
386
00:31:07,533 --> 00:31:10,244
ఎవరితో ఎక్కడ ఉన్నావో చెపుతావా?
387
00:31:12,663 --> 00:31:15,624
- స్నేహితుడు.
- స్నేహితుడి పేరు?
388
00:31:16,125 --> 00:31:17,084
జేమ్స్ ఎలెన్.
389
00:31:17,084 --> 00:31:20,421
అతను నీ అలిబీనా.
ముందే ఎందుకు చెప్పలేదు?
390
00:31:22,798 --> 00:31:25,634
- క్షమించు.
- క్షమాపణలు కుదరవు.
391
00:31:25,884 --> 00:31:29,138
- రహస్యంగా ఉంచుదామనుకున్నాను.
- నువ్వు వాడట్లేదు అనుకున్నాను.
392
00:31:29,138 --> 00:31:34,059
ఆరు నెలల క్రితం వరకూ అంతే.
393
00:31:34,184 --> 00:31:37,855
నేను పాత స్నేహితుడిని కలిసాను.
394
00:31:39,607 --> 00:31:42,693
కొన్ని వరుసలు పీల్చాము
ఆ తరువాత అలవాటై పోయింది,
395
00:31:42,693 --> 00:31:45,571
నేను అదుపులో ఉంచుకోగలనని అనుకున్నాను.
396
00:31:45,696 --> 00:31:47,573
ఆ పాత స్నేహితుడు... అతనేనా?
397
00:31:48,782 --> 00:31:52,328
- జేమ్స్ ఎలెన్.
- నాకు అతని నెంబర్ కావాలి.
398
00:31:52,453 --> 00:31:53,412
అతనేం చేస్తాడు?
399
00:31:54,872 --> 00:31:55,873
అతను నా డీలర్.
400
00:32:01,253 --> 00:32:04,423
డిటెక్టివ్ కాల్ చేసి చెప్పాడు
నా బ్రాస్‌లెట్ దొరికిందట.
401
00:32:04,423 --> 00:32:06,842
- అరెస్టు కూడా చేసాము.
- బ్యాగ్ సంగతేంటి?
402
00:32:06,842 --> 00:32:09,511
కేట్ స్పేడ్. కాదనుకుంటాను.
403
00:32:10,554 --> 00:32:12,181
అంతే.
404
00:32:12,306 --> 00:32:13,807
నాకెప్పుడు తిరిగి ఇస్తారు?
405
00:32:13,807 --> 00:32:15,601
క్రిమినల్ కేస్ ముగిసాక.
406
00:32:15,809 --> 00:32:17,895
నేను వేచి ఉండలేను. నెలలు పట్టవచ్చుగా.
407
00:32:18,062 --> 00:32:19,480
అది సాక్ష్యం. క్షమించాలి.
408
00:32:19,938 --> 00:32:22,858
- నేను కేసు పెట్టట్లేదు.
- అది నీ ఇష్ఠం కాదు.
409
00:32:22,858 --> 00:32:24,526
- లేదా నాది.
- మరి ఎవరిది?
410
00:32:24,526 --> 00:32:27,029
కేసు చూసే డిటెక్టివ్ ఇంకా డీఏ ఆఫీసుది.
411
00:32:27,029 --> 00:32:29,573
ఈ వ్యక్తి దొంగ.
ఆమె నేరం చేసింది.
412
00:32:29,573 --> 00:32:30,949
నాకు అనవసరం.
413
00:32:30,949 --> 00:32:33,744
డిటెక్టివుకి కేసు
వాపసు తీసుకున్నానని చెప్పు.
414
00:32:33,744 --> 00:32:35,996
రేపు వచ్చి నా బ్యాగు తీసుకుంటాను.
415
00:32:38,582 --> 00:32:42,503
మాథ్యూ, ఫాస్టర్ డిఫెన్స్ కేసులో
హారీ బోష్‌ను పెట్టుకున్నాను,
416
00:32:42,503 --> 00:32:46,048
అందుకే డిస్కవరీ అందగానే
అన్ని కాపీలు అతనికీ పంపేలా చూడు.
417
00:32:46,048 --> 00:32:49,968
- అలాగే.
- సరే. మరిచిపోయేలోపల చెపుతాను,
418
00:32:50,386 --> 00:32:53,597
బెల్లా బదులుగా
కార్ల్ రోజర్స్ మీద మనం పెట్టిన
419
00:32:53,597 --> 00:32:56,809
సివిల్ కేసు పత్రాలన్నీ పట్టుకు రా.
420
00:32:57,309 --> 00:33:01,772
ప్రతి పేపరు, ప్రతి ఈమెయిల్.
ఏమన్నా ఇబ్బందా?
421
00:33:02,648 --> 00:33:03,941
లేదు, అసలేం లేదు.
422
00:33:04,566 --> 00:33:05,484
సరే.
423
00:33:17,371 --> 00:33:19,790
- హారీ బోష్.
- మీ ప్రశ్నలకు జవాబు ఇవ్వటంలేదు
424
00:33:19,790 --> 00:33:23,794
మీ సపీనాలను బల్ల మీద ఉంచండి,
ఇద్దరు నా ఇంటి నుండి పోండి.
425
00:33:23,794 --> 00:33:25,212
నీకు పద్ధతులు తెలుసు.
426
00:33:25,337 --> 00:33:28,340
నువ్వు సహకరించే సాక్షివి
లేదంటే లక్ష్యానివి.
427
00:33:28,340 --> 00:33:30,092
ఆఫరుకి సంతోషం. నాకు వద్దులే.
428
00:33:30,384 --> 00:33:32,010
పైప్‌లైన్ గురించి తెలుసు మాకు.
429
00:33:32,010 --> 00:33:34,972
మీ తొట్టి గ్యాంగ్ రచ్చ చేసి
అంతా పాడు చేసారు,
430
00:33:34,972 --> 00:33:37,057
రోజర్స్ రష్యన్లకు డబ్బు చెల్లించకుండా.
431
00:33:38,308 --> 00:33:41,854
"తొట్టిగ్యాంగ్," నిజంగా?
బాధగా ఉంది.
432
00:34:35,491 --> 00:34:37,326
మిమ్మల్నెప్పుడూ చూడలేదు.
433
00:34:38,702 --> 00:34:40,412
అదేమన్నా లైనా?
434
00:34:41,205 --> 00:34:43,999
- అడగాలంటే అంతే.
- సరే?
435
00:34:44,708 --> 00:34:47,461
- మొదటిసారి వచ్చాను.
- అయితే, ఏమంటారు?
436
00:34:49,004 --> 00:34:50,047
అంత త్వరగా తెమలదు.
437
00:34:53,008 --> 00:34:56,011
ధ్యానం మెదడుని చేతనలోకి తెస్తుందట.
438
00:34:57,179 --> 00:35:01,183
- అమిగ్దాలాని శాంతింపజేస్తుంది.
- అమిగ్దాలా, అవునా?
439
00:35:02,518 --> 00:35:04,311
నువ్వు వెతికి చూడు.
440
00:35:05,020 --> 00:35:07,439
నా మెదడు చేతనలోకి రావాలో వద్దో తెలియదు.
441
00:35:07,564 --> 00:35:10,859
రోజులో కొంచెం ఒత్తిడి తగ్గితే చాలు.
442
00:35:10,984 --> 00:35:14,363
- మీరు సరైన చోటుకు వచ్చారు.
- చూడాలి.
443
00:35:27,835 --> 00:35:31,255
తీసుకుంటావా?
డోర్‌డాష్‌లో మనకు ఆర్డరిచ్చాను.
444
00:35:36,969 --> 00:35:38,136
నువ్వెవరసలు?
445
00:35:38,720 --> 00:35:39,930
యాష్! యాష్?
446
00:35:40,055 --> 00:35:43,517
- తను రాదు, ప్రేమికుడా.
- నీ వీడియో తీసాము.
447
00:35:43,517 --> 00:35:46,186
మనం ఫోటోని శుభ్రం చేయగానే,
శబ్దాన్ని పెంచు,
448
00:35:46,186 --> 00:35:50,107
కారీ ఆ చెడ్డవాడిని
నేరుగా పెద్ద తెర మీద చూపించగలుగుతుంది.
449
00:35:50,107 --> 00:35:53,610
నీ భార్య పేరు కదా?
లేదంటే కూతురి పేరా? కెల్లీనా?
450
00:35:53,610 --> 00:35:56,405
- కారీ, కెల్లీ... నేను కలిపేసాను.
- దయచేసి.
451
00:35:56,405 --> 00:35:58,448
- నేను తప్పు చేసాను.
- దాచుకో.
452
00:35:59,950 --> 00:36:00,993
ఏం కావాలి?
453
00:36:00,993 --> 00:36:02,870
మాకేం కావాలంటావు?
454
00:36:05,747 --> 00:36:06,665
ఎంత?
455
00:36:10,836 --> 00:36:11,753
హారీ?
456
00:36:11,879 --> 00:36:14,965
డిస్కవరీ చూసాను
డేవిడ్ ఫాస్టర్ ఇంకా లెక్సీ పార్క్స్
457
00:36:14,965 --> 00:36:17,885
అసలు కలిసినట్టు దాఖలాలు కూడా లేవు.
458
00:36:18,010 --> 00:36:19,261
ఈ జీవితకాలంలో కలవలేదు.
459
00:36:19,386 --> 00:36:20,387
అది నీకు ఇబ్బందా?
460
00:36:20,554 --> 00:36:22,139
అవును, ఇబ్బందే.
461
00:36:22,139 --> 00:36:23,599
- చాలా.
- తరువాతి స్టెప్?
462
00:36:23,599 --> 00:36:26,768
- క్లయింటుని ముఖాముఖి కలవాలి.
- అది చేయగలను.
463
00:36:26,768 --> 00:36:28,478
భార్యను కలిసావా?
464
00:36:28,478 --> 00:36:30,063
హా, ఆమె కథ మార్చింది.
465
00:36:30,063 --> 00:36:31,773
ఆమె అతనితో లేదు మరి.
466
00:36:31,899 --> 00:36:33,901
- అయితే, అలిబీ సాక్ష్యాలు లేవా?
- ఒకటి.
467
00:36:34,026 --> 00:36:36,612
నెంబరు ఉంది,
కానీ ఇంకా కలవలేదు.
468
00:36:36,612 --> 00:36:38,947
- స్నేహితుడు ఎవరట?
- అతని పేరు జేమ్స్ ఎలెన్.
469
00:36:38,947 --> 00:36:40,240
డేవిడ్ డీలర్.
470
00:36:40,365 --> 00:36:43,201
వాళ్లిద్దరూ ఆ రాత్రి కలిసే ఉన్నారు,
డ్రగ్స్‌తో.
471
00:36:43,327 --> 00:36:44,494
అందుకే అబద్ధమాడాడు.
472
00:36:44,494 --> 00:36:47,372
భార్యకు తెలియాలని లేదు.
రహస్యం అనుకున్నాడు.
473
00:36:48,123 --> 00:36:52,336
అందుకే నాకు డిఫెన్స్ పని నచ్చదు.
క్లయింట్ల గోల.
474
00:36:58,008 --> 00:36:59,927
అవును, ఆశ్చర్యమేం లేదు.
475
00:37:00,052 --> 00:37:02,721
షాండ్లర్ ఫోన్‌ల ట్యాప్‌కు వారెంట్ కావాలి.
476
00:37:02,721 --> 00:37:03,722
బోష్‌ది కూడానా.
477
00:37:03,722 --> 00:37:05,182
బోష్‌ది మనం చేయవచ్చు,
478
00:37:05,182 --> 00:37:08,060
కానీ లాయరు ఫోను ట్యాప్ చేయాలంటే,
మరీ ముఖ్యంగా ఈమెది,
479
00:37:08,060 --> 00:37:10,312
అది ఫెడరల్ జడ్జి స్థాయికి పోదు.
480
00:37:10,312 --> 00:37:14,441
అలా జరగదు. గ్రాండ్ జ్యూరీ ముందు
షాండ్లర్ ఏమంటుందో చూద్దాం.
481
00:37:14,441 --> 00:37:16,860
- ఆమె ఫిఫ్త్ తీసుకుంటారు.
- బోష్ కూడా.
482
00:37:16,860 --> 00:37:19,696
అప్పుడు వాళ్లు రికార్డులో ఉంటారు.
అదే సమయంలో...
483
00:37:19,696 --> 00:37:21,198
లోతుగా చూడండి
484
00:37:51,228 --> 00:37:53,730
హే. నీ రోజు ఎలా ఉంది?
485
00:37:54,481 --> 00:37:57,442
బావుంది. ఏం చూస్తున్నావు?
486
00:37:57,943 --> 00:37:59,194
నేర స్థలపు ఫోటోలు.
487
00:37:59,194 --> 00:38:01,113
షాండ్లర్ కేసా?
488
00:38:01,113 --> 00:38:03,156
- లెక్సీ పార్క్స్.
- నువ్వు చేయనన్నావు.
489
00:38:03,156 --> 00:38:05,033
షాండ్లర్‌తో పనా? అవును అన్నాను.
490
00:38:07,452 --> 00:38:08,662
చూపించు.
491
00:38:11,999 --> 00:38:15,043
మాడ్స్, నువ్వు చూడకపోతేనే మంచిది.
మరీ దారుణం.
492
00:38:16,086 --> 00:38:17,379
నాకు చూడాలని ఉంది.
493
00:38:19,798 --> 00:38:23,301
నేను పోలీసుని, పువ్వుని కాదు.
నీ పనేంటో నేనూ చూస్తాను.
494
00:38:27,597 --> 00:38:28,557
సరే.
495
00:38:47,534 --> 00:38:49,911
ఆమె ముఖాన్ని దిండుతో కప్పేసాడెందుకు?
496
00:38:50,829 --> 00:38:51,747
తెలియదు.
497
00:38:53,081 --> 00:38:58,336
అంటే, అతని చేసిన పనిని చూడాలనుకోవట్లేదు.
అంటే, పక్కకు పెట్టేస్తున్నాడు.
498
00:38:59,546 --> 00:39:01,173
నిరాకరణ.
499
00:39:10,766 --> 00:39:14,227
నువ్వు చెప్పింది నిజమే.
మరీ దారుణంగా ఉన్నాయి.
500
00:39:18,982 --> 00:39:20,317
ఆమె తెలిసినామె అంటావా?
501
00:39:21,318 --> 00:39:23,779
ఇంకా తెలియదు. తెలుసుకోవాల్సిన విషయం అదే.
502
00:39:24,780 --> 00:39:29,117
హంతకుడు మరియు బాధితురాలి మధ్య సంబంధం?
503
00:39:29,117 --> 00:39:30,410
ఎక్కడ కలిసారు?
504
00:39:30,786 --> 00:39:32,370
ఎక్కడ ఎదురుపడ్డారు?
505
00:39:32,370 --> 00:39:36,416
అదేగా. దానికి జవాబు దొరికితే,
సగం తెలిసినట్టే.
506
00:39:39,711 --> 00:39:40,712
మానభంగం జరిగిందా?
507
00:39:44,800 --> 00:39:45,717
అవును, జరిగింది.
508
00:39:51,681 --> 00:39:52,599
అదృష్టవంతురాలిని.
509
00:39:56,436 --> 00:39:58,855
- నీ కష్టాన్ని తక్కువ చేసుకోకు.
- చేయట్లేదు.
510
00:39:59,731 --> 00:40:04,319
నమ్ము.
నాకు జరిగింది దారుణం,
511
00:40:06,947 --> 00:40:08,532
కానీ ఇంకా ఘోరం జరిగేదిగా.
512
00:40:10,617 --> 00:40:12,828
కొన్నిసార్లు అదే ఆలోచిస్తాను.
513
00:40:18,083 --> 00:40:20,418
డాక్‌వీలర్ శిక్ష ఖరారు కానుంది.
514
00:40:22,546 --> 00:40:23,463
తెలుసు.
515
00:40:25,924 --> 00:40:29,052
నీ బాధితురాలి ప్రభావ ప్రకటన
ఇద్దామని అనుకుంటున్నావా?
516
00:40:29,052 --> 00:40:31,638
అవును. కొంచెం ఆలోచించాను.
517
00:40:33,515 --> 00:40:36,935
- నిజంగా లేదు.
- నీకు సహాయపడవచ్చేమో.
518
00:40:39,604 --> 00:40:41,148
ఎలాగో తెలియట్లేదు.
519
00:40:41,148 --> 00:40:43,275
- నీ భావాలు వివరించు.
- లేదంటే బాగవ్వవు.
520
00:40:43,275 --> 00:40:46,987
దాని గురించి ఆలోచించటం
నాకు చిరాకు తెప్పిస్తుంది.
521
00:40:49,656 --> 00:40:51,658
నీకు కావాలంటే నేను సహాయం చేస్తాను.
522
00:40:53,910 --> 00:40:56,204
ధన్యవాదాలు. కావాలంటే చెపుతాను.
523
00:40:56,204 --> 00:40:59,624
నేను అలసిపోయాను. పడుకుంటానిక.
524
00:40:59,749 --> 00:41:00,792
తప్పకుండా.
525
00:41:01,585 --> 00:41:05,213
చూడు, మాడ్స్, ఒత్తిడేం లేదు.
526
00:41:06,756 --> 00:41:08,967
నా ప్రశ్నకు జవాబివ్వలేదు.
527
00:41:10,760 --> 00:41:12,304
ఈ కేసు ఎందుకు చూస్తున్నావు?
528
00:41:12,971 --> 00:41:14,097
క్లయింట్ అమాయకుడు.
529
00:41:15,140 --> 00:41:17,893
అంటే అసలైన హంతకుడు బయటున్నాడు.
530
00:41:19,102 --> 00:41:22,522
నేను ఆమె ముఖం చూసిన ప్రతిసారి,
నీ ముఖమే గుర్తుకువస్తుంది.
531
00:41:27,736 --> 00:41:30,697
ఆమెకు జరిగింది
నీకు కూడా జరిగుండేది కదా.
532
00:41:37,162 --> 00:41:38,038
శుభ రాత్రి.
533
00:41:41,291 --> 00:41:42,209
రాత్రి.
534
00:42:55,782 --> 00:42:57,534
బోష్: లెగసీ తరువాయి భాగంలో...
535
00:42:57,534 --> 00:42:59,828
తొందరేంటి?
కొన్ని నెలలేగా అయింది.
536
00:42:59,953 --> 00:43:01,204
నా స్వంత ఇల్లు కావాలి.
537
00:43:01,204 --> 00:43:04,624
ఒక ఖాళీ ఉంది.
నేను సరైనవాడి కోసం చూస్తున్నాను.
538
00:43:04,749 --> 00:43:07,127
బోష్ షాండ్లర్ ఇద్దరూ
ఒకే సమయంలో రేవులో ఉన్నారు.
539
00:43:07,252 --> 00:43:10,755
- బోష్ అతని అసోసియేట్లు పైప్‌లైన్ దగ్గర.
- నిరూపించాలి.
540
00:43:10,755 --> 00:43:12,590
మన క్లయింట్ అబద్ధాలకోరు.
541
00:43:16,720 --> 00:43:17,971
కలవాలని ఉబలాటంగా ఉంది.
542
00:43:17,971 --> 00:43:20,307
రాత్రుళ్లు ఎందుకు నిద్ర పట్టటంలేదు?
543
00:43:23,351 --> 00:43:25,020
హనీ? ఏమైంది?
544
00:43:25,020 --> 00:43:28,857
మార్టిన్, నిన్ను
ఇబ్బంది పెట్టినందుకు క్షమించు, కానీ అవసరం.
545
00:44:49,896 --> 00:44:51,898
సబ్‌టైటిల్ అనువాద కర్త BM
546
00:44:51,898 --> 00:44:53,983
{\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్
రాజేశ్వరరావు వలవల