1 00:00:06,090 --> 00:00:08,008 బోష్‌: లెగసీలో ఇంతకుముందు... 2 00:00:08,008 --> 00:00:09,635 నా క్లయింట్, రౌల్ అరయ్య. 3 00:00:09,760 --> 00:00:12,972 ఈమధ్య కాలంలో, కుర్రాళ్లు నిన్ను తప్పకుండా కలుస్తారు. 4 00:00:15,808 --> 00:00:19,478 కొన్ని నెలల క్రితం, కార్ల్ రోజర్స్, గ్లెన్ కీటింగ్‌ల శవాలు 5 00:00:19,603 --> 00:00:21,647 షిప్పింగ్ కంటైనర్‌లో దొరికాయి. 6 00:00:21,647 --> 00:00:24,567 అక్కడ మీరు, బోష్ ఏం చేస్తున్నారో మాకు తెలియాలి. 7 00:00:24,567 --> 00:00:25,568 హారీ బోష్. 8 00:00:25,568 --> 00:00:29,405 మీ సపీనా బల్ల మీద పెట్టండి, తిరిగి చూడకుండా వెళ్లండి. 9 00:00:29,405 --> 00:00:31,741 మాథ్యూ ఫెడ్స్‌తో మాట్లాడే అవకాశమే లేదు. 10 00:00:31,741 --> 00:00:33,200 నిజానికి మాట్లాడుతున్నాడు. 11 00:00:33,200 --> 00:00:35,327 - వాడిని తీసేయాలా? - లేదంటే వాడుకోవచ్చు. 12 00:00:36,620 --> 00:00:39,331 - నీకేం కావాలి? - మాకేం కావాలంటావు? 13 00:00:39,331 --> 00:00:42,334 లెక్సీ పార్క్స్ హత్య కేసులో అరెస్టు చేస్తున్నాం. 14 00:00:42,334 --> 00:00:44,086 - డేవిడ్! - హనీ షాండ్లర్‌కు కాల్. 15 00:00:44,086 --> 00:00:46,881 ఎవరితో ఎక్కడ ఉన్నావో చెపుతావా? 16 00:00:47,047 --> 00:00:49,300 జేమ్స్ ఎలెన్. అతను నా డీలర్. 17 00:00:49,300 --> 00:00:52,428 - ఏంటది? - కంగారుపడాల్సిన అవసరమే లేదు. 18 00:00:54,138 --> 00:00:55,473 - సీఆర్‌యూ బాగుందా? - బాగుంది. 19 00:00:55,473 --> 00:00:57,558 కుళ్ళుగా ఉంది. ఇక్కడ బోర్. 20 00:01:58,494 --> 00:01:59,411 అంతా నీదే. 21 00:02:10,339 --> 00:02:13,717 ఆ గీతలు పట్టించుకోకు. మేము చూసుకుంటాము. 22 00:02:13,717 --> 00:02:15,803 నీ సెక్యూరిటీ డిపాజిట్ ఎలా పంపాలి? 23 00:02:15,803 --> 00:02:18,764 తయారుగా ఉంటే చెప్పు. నేను తీసుకుంటాను. 24 00:02:22,351 --> 00:02:24,061 ఇక్కడ నీ ఇబ్బందికి క్షమించు. 25 00:03:23,037 --> 00:03:24,121 ఎందుకంత తొందర? 26 00:03:24,121 --> 00:03:26,957 నాన్నా, శాంతించు. నేను దేశం దాటట్లేదు. 27 00:03:26,957 --> 00:03:29,752 - తప్పు చేస్తున్నావని అనిపిస్తుంది. - నీకు అనిపిస్తుంది. 28 00:03:29,877 --> 00:03:32,171 కానీ అది నా తప్పు అయుండాలి. 29 00:03:32,171 --> 00:03:35,549 అది... అంటే, తొందరేంటని? 30 00:03:35,674 --> 00:03:39,762 - కొన్ని నెలలేగా అయింది. - చాలా రోజులైంది. నా చోటు నాకుండాలి. 31 00:03:39,762 --> 00:03:42,097 నాన్నా, ఇది నీ చోటు. నన్ను తక్కువ చేయకు. 32 00:03:42,097 --> 00:03:44,058 లేదు, అలా కాదు. ఇది నీ ఇల్లు. 33 00:03:50,189 --> 00:03:54,652 నువ్వు సరిగ్గా ఉండు. ముసలోడిని చూసుకో. 34 00:03:58,364 --> 00:04:00,908 - నీ గురించి బెంగ. - నీ గురించి నాకు బెంగే. 35 00:04:04,662 --> 00:04:07,456 - లవ్ యు, మాడ్స్. - లవ్ యు. 36 00:04:09,124 --> 00:04:10,626 వెళ్లిపో ఇక్కడినుండి. 37 00:04:28,769 --> 00:04:31,772 సరే, తెలుసు. నువ్వూ నేనే మిగిలామిక. 38 00:05:25,951 --> 00:05:28,245 బోష్‌: లెగసీ 39 00:05:36,754 --> 00:05:40,841 వెస్ట్ హాలీవుడ్ సిటీకి ప్రజా భద్రత అగ్రగామి అంశం, 40 00:05:40,841 --> 00:05:43,052 సహనం, విభిన్నత్వం, జీవన నాణ్యత, 41 00:05:43,052 --> 00:05:46,805 ఇరుగుపొరుగు మనుగడ ఏవీ కోల్పోకూడదు. 42 00:05:46,805 --> 00:05:50,601 అతి జాగ్రత్తగా సిటీ కౌన్సిల్ నిర్ణయించింది ఏంటంటే 43 00:05:50,726 --> 00:05:52,853 2021 హాలోవీన్ కార్నివాల్‌ను రద్దు చేసింది. 44 00:05:52,853 --> 00:05:53,854 లెక్సీ పార్క్స్ - అసిస్టెంట్ సిటీ మేనేజర్, వెస్ట్ హాలీవుడ్ 45 00:05:54,688 --> 00:05:58,025 ప్రజా భద్రత ఆరోగ్యానికి అగ్ర తాంబూలం ఇస్తూ, 46 00:05:58,025 --> 00:06:02,404 ఇక ఈ విభిన్న సృజనాత్మక కార్యక్రమం వచ్చే ఏడాది తిరిగి వస్తుంది. 47 00:06:05,199 --> 00:06:07,534 లెక్సీ ఏం పని చేస్తుంది? 48 00:06:07,534 --> 00:06:11,622 ఆమె అందంగా సన్నగా ఉండేసరికి జనాలు తక్కువ అంచనా వేస్తారు, 49 00:06:12,915 --> 00:06:14,958 కానీ ఆమె పనులు పూర్తి చేస్తుంది. 50 00:06:14,958 --> 00:06:16,877 ఆమెకు శత్రువులు ఉన్నారా? 51 00:06:16,877 --> 00:06:19,671 అసంతృప్త సభ్యులు అంతే. 52 00:06:19,838 --> 00:06:24,301 ఆమె కంగారుపడేంతగా ఎవరూ లేరు. చంపేంత పగ ఉన్నవారు లేరు. 53 00:06:29,306 --> 00:06:30,140 షాండ్లర్. 54 00:06:30,140 --> 00:06:33,060 అలిబీ సాక్ష్యం దొరకలేదు, జేమ్స్ ఎలెన్. 55 00:06:33,060 --> 00:06:34,520 నెంబర్ కలవలేదా? 56 00:06:34,520 --> 00:06:37,481 చాలాసార్లు చేసాను. ఎత్తట్లేదు. వాయిస్‌మెయిల్ నిండింది. 57 00:06:37,481 --> 00:06:39,650 అతను డీలర్. ఇంకా నెంబర్లు ఉండుంటాయి. 58 00:06:39,650 --> 00:06:42,486 ఆ కోణంలో మోని కొంచెం వెతకమన్నాను. 59 00:06:42,486 --> 00:06:45,572 పాత అరెస్టు నుండి బుకింగ్ నెంబర్ దొరికిందట. 60 00:06:45,572 --> 00:06:47,574 పంపు. నేను చివరి చిరునామాకు వెళతాను. 61 00:06:48,367 --> 00:06:50,202 ఇప్పుడే పంపుతాను. థాంక్స్, హారీ. 62 00:06:50,702 --> 00:06:54,039 - నీ క్లయింట్‌తో ముఖాముఖినా? - చేస్తున్నాను. 63 00:07:02,339 --> 00:07:05,300 - బోష్, ఒక్క నిముషం? - నాకు లాయరు కావాలా? 64 00:07:05,467 --> 00:07:08,846 నాతో ఇప్పుడే రాలేదంటే అవసరం పడుతుంది. పద. 65 00:07:12,850 --> 00:07:15,686 - ఇదంతా ఏంటి? - సార్జ్ నీతో మాట్లాడాలట. 66 00:07:16,812 --> 00:07:19,273 - దేని గురించి? - చెప్పలేదు. 67 00:07:19,273 --> 00:07:21,441 నాకేమన్నా ఇబ్బందా? 68 00:07:21,441 --> 00:07:23,026 చూసుకుందాం పద. 69 00:07:27,739 --> 00:07:29,700 - ఆఫీసర్ బోష్. - సార్జెంట్. 70 00:07:30,784 --> 00:07:32,202 ఆ బ్రేస్‌లెట్ పనికి శభాష్. 71 00:07:32,202 --> 00:07:35,205 - దొంగతనపు డిటెక్టివులు మురిసిపోయారు. - ధన్యవాదాలు. 72 00:07:35,205 --> 00:07:38,000 వాస్క్వేజ్ ఒకటే పొగుడుతుంది నిన్ను. 73 00:07:38,000 --> 00:07:42,087 - నేను కొంచెం అతి చేసాననుకో. - మా యూనిట్‌లో ఖాళీ ఉంది, 74 00:07:42,087 --> 00:07:45,174 దానికోసం సరైనవారిని చూస్తున్నాను. 75 00:07:45,174 --> 00:07:46,884 - నిజంగానా? - ఆసక్తి ఉందా? 76 00:07:47,509 --> 00:07:51,430 - వాస్క్వేజ్ నేను పార్టనరులమా? - ఆమె ఎంపికైతే చేసింది. 77 00:07:52,097 --> 00:07:55,267 పిచ్చి పోలీసుల నుండి ఎవరో ఒకరు జనాలను కాపాడాలిగా. 78 00:07:55,392 --> 00:07:56,476 నేను ఆలోచించుకోవచ్చా? 79 00:07:56,476 --> 00:07:59,146 ఆమె పని కోసం ఆతృతగా ఉందని అన్నావు. 80 00:07:59,146 --> 00:08:01,982 - నేనూ అదే అనుకున్నాను. - లేదు, నేను కూడా. 81 00:08:01,982 --> 00:08:05,569 - సరే, సరే. ఎప్పుడు ఆరంభించాలి? - టీములోకి స్వాగతం. 82 00:08:08,697 --> 00:08:11,366 అతనికి 19 ఏళ్లు, భయపడుతున్నాడు. 83 00:08:11,366 --> 00:08:13,994 అతని తల్లిదండ్రులు తెలుసు, ప్రో బోనో కేస్ తీసుకొని 84 00:08:13,994 --> 00:08:17,039 నేరాలను అపరిపక్వ నిర్ణయాల కిందకు మార్చాను. 85 00:08:17,039 --> 00:08:19,625 డేవిడ్‌ను ప్రోగ్రాంలో పెట్టాను. 86 00:08:20,626 --> 00:08:22,920 అతను జీవితాన్ని మార్చుకున్నాడు. 87 00:08:22,920 --> 00:08:24,546 అని అనుకున్నాను. 88 00:08:24,671 --> 00:08:27,549 ఇప్పుడేమో, ఇదంతా పెద్ద పీడకలగా మారింది. 89 00:08:31,053 --> 00:08:33,138 ఇంకా ఏం ఆలోచనలు వేధిస్తున్నాయి? 90 00:08:37,309 --> 00:08:39,102 మొన్న రాత్రి ధ్యానం చేసిన రోజు... 91 00:08:42,522 --> 00:08:44,650 ఎలా నడుస్తుంది? ధ్యానం? 92 00:08:44,816 --> 00:08:46,902 - పర్వాలేదని అనిపిస్తుంది. - కానివ్వు. 93 00:08:49,071 --> 00:08:53,533 ఒకతను నన్ను గమనిస్తున్నాడు, తరువాత నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. 94 00:08:54,534 --> 00:08:55,827 పరిచయం చేసుకున్నాడు. 95 00:08:57,287 --> 00:08:59,539 - నీతో సరసాలాడుతున్నాడా? - తెలియదు. 96 00:09:01,625 --> 00:09:02,876 కొంచెం కావచ్చు. 97 00:09:04,336 --> 00:09:05,629 అది నీకెలా అనిపించింది? 98 00:09:06,046 --> 00:09:08,799 కోపం వచ్చింది. విసుగు. 99 00:09:11,093 --> 00:09:12,010 ఇంకేం చెప్పకు. 100 00:09:13,387 --> 00:09:15,889 నాకు ఆ చోటు నచ్చింది. మళ్లీ వెళ్లాలనుంది. 101 00:09:17,182 --> 00:09:19,893 నాకు అలాంటివన్నీ వద్దు. 102 00:09:20,644 --> 00:09:23,272 - ఎలాంటివి? - ఆకర్షణలు, సరసాలు. 103 00:09:23,397 --> 00:09:25,107 అదంతా ఏదైనా సరే వద్దు. 104 00:09:27,609 --> 00:09:29,569 అతను ఊరికే మాట్లాడాలనుకున్నాడేమో. 105 00:09:30,612 --> 00:09:32,030 అలా ఎందుకు అంటున్నావు? 106 00:09:34,157 --> 00:09:36,201 ఫలితాన్నే ముందే ఊహించకు. 107 00:09:37,536 --> 00:09:40,038 వద్దు బాబు. ఆసక్తే లేదు. 108 00:09:40,831 --> 00:09:44,418 - అతనేనా లేదా అసలు ఇంకెవరు వద్దా? - రెండు రకాలుగా. 109 00:09:45,669 --> 00:09:49,089 - దాని గురించి మాట్లాడాలేమో. - లేదు, అస్సలు మాట్లాడక్కరలేదు. 110 00:10:02,519 --> 00:10:04,479 హలో. ఏమనుకోకండి. 111 00:10:05,522 --> 00:10:07,733 - జేమ్స్ ఎలెన్ కోసం వచ్చాను. - నువ్వెవరు? 112 00:10:07,733 --> 00:10:10,777 నా పేరు హారీ బోష్. ప్రైవేట్ పరిశోధకుడిని. 113 00:10:10,777 --> 00:10:13,613 - మీరు... - ఎలెన్, అతని చెల్లిని. 114 00:10:14,948 --> 00:10:16,908 కొన్ని ప్రశ్నలు అడగాలంతే. 115 00:10:16,908 --> 00:10:17,909 ఇక్కడ ఉన్నాడా? 116 00:10:19,661 --> 00:10:20,579 జేమ్స్ చనిపోయాడు. 117 00:10:21,663 --> 00:10:23,623 అయ్యయ్యో, నా సానుభూతి. 118 00:10:25,417 --> 00:10:26,668 ఎప్పుడు జరిగిందిది? 119 00:10:26,668 --> 00:10:29,338 కొన్ని రోజుల క్రితం అనుకుంటాను. 120 00:10:29,463 --> 00:10:32,049 నిన్న రాత్రి ఇద్దరు డిటెక్టివులు వచ్చారు. 121 00:10:32,049 --> 00:10:35,886 హాలీవుడ్‌లోని వీధిలో అతని శవం దొరికిందని చెప్పారు. 122 00:10:36,011 --> 00:10:38,305 అది అక్కడ ఎంతకాలంగా ఉందో తెలియదట. 123 00:10:38,305 --> 00:10:41,850 - ఏం జరిగిందో తెలుసా? - మోతాదు మించి ఉండవచ్చు. 124 00:10:43,060 --> 00:10:45,729 అతను బతికిన తీరుకి అందులో ఆశ్చర్యం లేదు. 125 00:10:46,146 --> 00:10:48,357 ఈ డిటెక్టివులు, కార్డ్ ఇచ్చి వెళ్లారా? 126 00:10:49,608 --> 00:10:52,986 - లోపల ఉంది. ఒక్క నిముషం. - ధన్యవాదాలు. 127 00:11:02,079 --> 00:11:04,748 షాండ్లర్? బోష్. కాల్ చెయ్యి. 128 00:11:09,795 --> 00:11:14,132 అరయ్య గారు టెర్మినల్ ఐలాండ్‌లోనే ఖైదులో ఉన్నారు. 129 00:11:14,299 --> 00:11:17,552 - డీ బ్లాక్. నీలాగే. - ఎంత యాదృచ్ఛికమో. 130 00:11:17,677 --> 00:11:21,306 ఈ మధ్యలో అతని కుర్రాళ్లు ఎవరో ఒకరు నిన్ను కలవవచ్చు. 131 00:11:21,306 --> 00:11:23,100 అలా ఎందుకు చేస్తారు? 132 00:11:23,225 --> 00:11:24,768 రౌల్ నాకు రుణమున్నాడు. 133 00:11:27,896 --> 00:11:32,609 విల్లీ డాట్జ్ హత్య జరిగిన వెంటనే నువ్వు హనీ షాండ్లర్‌ను కలిసావు. 134 00:11:32,609 --> 00:11:34,361 ఆ సంభాషణను కూడా టాప్ చేసావా? 135 00:11:34,361 --> 00:11:37,239 అలాంటిదేం లేదు. లాయర్-క్లయింట్ గోప్యత ఉందిగా. 136 00:11:37,239 --> 00:11:39,950 నువ్వు సదా నియమాలు పాటిస్తావు మరి. 137 00:11:39,950 --> 00:11:43,245 - ఆమె సహాయం అడిగిందా? - అవును. ఆమె నీ జీవితాన్ని కాపాడిందిగా. 138 00:11:43,245 --> 00:11:47,082 - చాలా పెద్ద రుణం. - ఒకటి చెప్పాలి. 139 00:11:48,875 --> 00:11:50,293 అదంతా బూటకం. 140 00:11:50,502 --> 00:11:51,878 ఆమె డాట్జ్‌తో నాటకాలాడింది. 141 00:11:51,878 --> 00:11:54,589 వాడు రష్యన్లను గెలికాడు, చనిపోయాడు. 142 00:11:54,840 --> 00:11:57,092 అయితే, నువ్వు కుర్రాళ్లను పంపట్లేదా? 143 00:11:57,759 --> 00:12:01,763 అక్కరలేదు. రష్యన్ వాడెవడో వాడిని షవరులో చంపేసాడు. 144 00:12:01,930 --> 00:12:03,932 - స్నానాలగదా? - మీవాడు కాదుగా. 145 00:12:03,932 --> 00:12:05,600 అడిగారని చెప్పాను. 146 00:12:05,600 --> 00:12:09,104 షాండ్లర్ నిన్ను కలవటానికి వస్తే, ఏం మాట్లాడింది? 147 00:12:09,271 --> 00:12:11,606 - మీ గురించే. - నా గురించా? 148 00:12:11,857 --> 00:12:13,692 ఫెడ్ల గురించి. 149 00:12:13,817 --> 00:12:17,571 మీరంతా ఆమెను ఎలా గెలుకుతున్నారు, డాట్జ్ గురించి ఎలా వెతుకుతున్నారని, 150 00:12:17,904 --> 00:12:21,116 ఏదో హత్య, కుట్రల కేసులు ఆ సోది చెప్పింది. 151 00:12:21,533 --> 00:12:24,661 డాట్జ్‌కు నాకు సంబంధం ఉందా అని అడిగింది. 152 00:12:24,661 --> 00:12:26,413 నేనేదో నా పనులన్నీ మానుకొని 153 00:12:26,538 --> 00:12:29,374 వెళ్లి వాడినేదో చేసి, అంటే... 154 00:12:29,499 --> 00:12:31,293 - రుణం తీర్చుకున్నట్టు. - చేసావా? 155 00:12:31,293 --> 00:12:35,338 "రహస్యాలు చెప్పరు" అనేది మీకు అసలు అర్థం కాదా? 156 00:12:48,310 --> 00:12:50,437 మార్టిన్ రోజ్ గౌరవార్థం సర్‌‌ప్రైజ్ పుట్టినరోజు పార్టీ 157 00:12:50,437 --> 00:12:51,563 వస్తాను 158 00:12:53,106 --> 00:12:56,359 - బూమ్! వచ్చేసాను. - అంతేనా? 159 00:12:56,902 --> 00:12:59,404 - అతని ఫోనులో చిప్ పెట్టాను. - అతనికి తెలియదా? 160 00:12:59,404 --> 00:13:02,616 నాకు తప్ప ఇంకెవరికీ అర్థం కాదు. అంత పకడ్బందీగా ఉంది. 161 00:13:03,909 --> 00:13:05,577 దీనితో మొత్తం యాక్సెస్ వస్తుందా? 162 00:13:05,952 --> 00:13:07,746 ఇమెయిల్స్, సందేశాలు, కాల్స్, అన్నీ. 163 00:13:08,955 --> 00:13:10,040 నువ్వు మేధావివి. 164 00:13:10,040 --> 00:13:12,584 లేదు, సోనీ రోలిన్స్ మేధావి. 165 00:13:12,584 --> 00:13:15,253 నేను పేరు కోసం పని చేసే మామూలు హాకరుని అంతే. 166 00:13:20,717 --> 00:13:21,635 అలోహ. 167 00:13:24,554 --> 00:13:25,972 నువ్వు రావటం సంతోషం, నిక్. 168 00:13:25,972 --> 00:13:28,433 చెక్ తీసుకోవటం కూడా బావుంది. 169 00:13:28,433 --> 00:13:30,310 నువ్వు చేసుంటావు. 170 00:13:30,310 --> 00:13:33,313 నేను మాడీ ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చానంతే. 171 00:13:33,438 --> 00:13:34,689 చాలా బావుంది. 172 00:13:34,689 --> 00:13:37,817 ఈ బ్రేస్‌లెట్ కేపర్ కేసుందే? 173 00:13:37,943 --> 00:13:42,948 ఎముక వెతికే కుక్క లాగా పట్టింది. తన తండ్రిలాగే పట్టు వదలదు. 174 00:13:43,823 --> 00:13:46,368 - బ్రేస్‌లెట్ కేపర్? - ఏంటి? నీకు చెప్పలేదా? 175 00:13:46,576 --> 00:13:48,954 - ఇద్దరం బిజీగా ఉన్నాం. - సరే. 176 00:13:49,454 --> 00:13:52,165 ఆమె సరైనవారిని మెప్పించింది. 177 00:13:52,165 --> 00:13:57,045 పి1 స్థాయికి సిఆర్‌యూలో స్పాట్ అంటే చాలా పెద్ద విషయం. 178 00:13:57,045 --> 00:14:00,215 - పెద్దది. - అంటే, నువ్వు గర్వపడాలి. 179 00:14:01,508 --> 00:14:02,425 గర్వపడుతున్నాను. 180 00:14:13,979 --> 00:14:14,813 నీకెలా ఉంది? 181 00:14:15,397 --> 00:14:19,901 ఐదు మైళ్లు. చెమట కూడా రాలేదు. నీ సంగతేంటి? 182 00:14:22,028 --> 00:14:25,240 నేను బాధిత ప్రభావ ప్రకటన రాస్తున్నాను. 183 00:14:25,240 --> 00:14:26,241 ఎలా నడుస్తుంది? 184 00:14:27,325 --> 00:14:28,326 కదలట్లేదు. 185 00:14:30,036 --> 00:14:31,371 నేను చూడవచ్చా? 186 00:14:35,625 --> 00:14:39,629 "నాలుగు నెలల క్రితం నా జీవితం మారిపోయింది." 187 00:14:41,047 --> 00:14:41,965 మంచి ఆరంభం. 188 00:14:42,090 --> 00:14:47,178 అసలు ఎందుకు రాస్తున్నానిది? దీని అవసరం ఏంటి? 189 00:14:47,554 --> 00:14:50,807 నీ మంచి కోసమే కదా. నిర్ణయాత్మకత కోసం. 190 00:14:52,017 --> 00:14:53,768 మా నాన్న అదే అంటాడు. 191 00:14:53,893 --> 00:14:54,853 నీకు అనిపించట్లేదా? 192 00:14:56,104 --> 00:15:00,442 అంటే, బతికాను. అతను జైలుకి వెళుతున్నాడు, అంతే. 193 00:15:02,736 --> 00:15:04,321 నువ్వు ఇది చేయక్కరలేదు. 194 00:15:05,822 --> 00:15:06,740 నీ ఇష్టం ఇది. 195 00:15:09,534 --> 00:15:11,703 పేజి తిప్పేయాలనుంది అంతే. 196 00:15:14,664 --> 00:15:16,916 - నీకేం కావాలో తెలుసా? - ఏంటి? 197 00:15:18,668 --> 00:15:21,671 - ఏం చేస్తున్నావు? - ఎలా కనిపిస్తుంది? 198 00:15:21,671 --> 00:15:22,797 పాన్‌కేకులా? 199 00:15:23,089 --> 00:15:25,133 - నీలో ఉత్సాహానికి. - అది వదిలెయ్యి. 200 00:15:26,259 --> 00:15:27,719 లేదు. మంచి ఐడియా. అటే పోదాం. 201 00:15:38,855 --> 00:15:42,025 - నువ్వు పని చేస్తున్న కేసు... - లెక్సీ పార్క్స్ హత్య. 202 00:15:42,025 --> 00:15:44,277 వెస్ట్ హాలీవుడ్ స్త్రీ. 203 00:15:44,277 --> 00:15:46,946 మేము ఆరోపిత డేవిడ్ ఫాస్టర్ తరపున వాదిస్తున్నాం. 204 00:15:46,946 --> 00:15:49,449 నీ క్లయింట్‌కి మా బాధితుడికి సంబంధం ఏంటి? 205 00:15:49,449 --> 00:15:53,787 మీ బాధితుడు, జేమ్స్ ఎలెన్, మావాడి అలిబీ. 206 00:15:53,787 --> 00:15:58,541 ఫాస్టర్ ప్రకారం, లెక్సీ పార్క్స్ హత్య అప్పుడు కలిసే ఉన్నారు ఇద్దరూ. 207 00:15:58,541 --> 00:16:00,627 ఎలెన్ చెల్లి ప్రకారం 208 00:16:00,627 --> 00:16:03,296 తన అన్న మోతాదు మించి చనిపోయాడనుకుంటుంది. 209 00:16:03,296 --> 00:16:05,382 ఆమెకు మేము అలా చెప్పి ఉండవచ్చు. 210 00:16:05,382 --> 00:16:06,883 అది అటాప్సీకి ముందు. 211 00:16:07,384 --> 00:16:10,053 వైరుతో గొంతు కోసారు. 212 00:16:10,053 --> 00:16:12,555 ముందరి హత్యకు సంబంధం ఉండి ఉండవచ్చు. 213 00:16:12,555 --> 00:16:14,808 వీధిలో మగ వేశ్యను కూడా పడేసారు. 214 00:16:14,808 --> 00:16:16,601 అదే కారణం. సీరియల్ కావచ్చు. 215 00:16:18,019 --> 00:16:19,187 ముఖ్యాంశాలు దాచావు. 216 00:16:20,689 --> 00:16:23,108 అయితే, జేమ్స్ ఎలెన్ మగ వేశ్యనా? 217 00:16:23,400 --> 00:16:27,362 సెక్స్ వర్కర్, మగ ఎస్కార్ట్. ఆ వృత్తికి చాలా పేర్లున్నాయి. 218 00:16:29,364 --> 00:16:31,116 అతని ఫోన్ దొరికిందా? 219 00:16:31,116 --> 00:16:33,034 దురదృష్టవశాత్తు లేదు. 220 00:16:33,618 --> 00:16:36,413 అది అతని క్లయింట్ లిస్ట్, కదా? 221 00:16:36,413 --> 00:16:37,747 - అతని క్యాలెండర్. - తెలుసు. 222 00:16:39,207 --> 00:16:43,378 సరే, యువ రక్తం. మీకు దొరికితే నాకు చెప్పండి. 223 00:16:45,463 --> 00:16:46,798 కలుస్తాను. 224 00:16:52,512 --> 00:16:55,515 - చాదస్తపు పెద్ద మనిషి. - అదే ముసలి బోష్. 225 00:16:55,515 --> 00:16:58,101 గోల్డ్ డిగ్గర్స్ ఎంటర్‌టైన్మెంట్ 226 00:17:03,189 --> 00:17:04,983 ధన్యవాదాలు. 227 00:17:04,983 --> 00:17:06,860 ఇక ముందు బల్ల మీద కూర్చోవటం లేదు. 228 00:17:07,819 --> 00:17:08,945 అదెలా ఉంది? 229 00:17:11,823 --> 00:17:13,199 లాటరీ తగిలినట్టుగా ఉంది. 230 00:17:18,621 --> 00:17:22,041 నీ సంగతేంటి? పనిలోకి వెళ్లటానికి ఆతృతగా ఉన్నట్టున్నావు. 231 00:17:23,084 --> 00:17:25,795 - నువ్వు వస్తున్నావు కదా? అవునా? - తెలియదు. 232 00:17:26,921 --> 00:17:28,381 ఆ రోజును బట్టి ఉంటుంది. 233 00:17:28,381 --> 00:17:31,134 లేచాక నా మెడ ఇంకా నడుం నొప్పిని బట్టి ఉంటుంది. 234 00:17:31,134 --> 00:17:33,553 మా అమ్మకు వీలైతే నేను జీవితంలో పని చేయను. 235 00:17:33,553 --> 00:17:37,932 మా నాన్న ఇష్టమైతే, నేను రిటైరయ్యేవరకూ బల్ల ముందే ఉంటాను. 236 00:17:38,808 --> 00:17:41,519 నీ కొత్త ఎసైన్మెంట్ గురించి తెలుసా? 237 00:17:41,644 --> 00:17:45,607 కొంచెం కంగారుపడతాడు, కానీ సర్దుకుంటాడు. 238 00:17:48,443 --> 00:17:49,360 సరే మరి. 239 00:17:49,486 --> 00:17:52,238 మాడీకి, నువ్వు నీ సూపర్ టాలెంట్ చూపాలి, బూట్. 240 00:17:53,239 --> 00:17:54,616 "బూట్" అనకు. 241 00:17:55,658 --> 00:17:57,660 - సరే మరి. - మాడీకి. 242 00:17:57,952 --> 00:17:58,870 ఇదిగో ఇదిగో! 243 00:18:03,041 --> 00:18:05,835 ముస్సో అండ్ ఫ్రాంక్ గ్రిల్ 244 00:18:06,294 --> 00:18:08,505 డేవిడ్ అలిబీకోసం ఇవన్నీ. 245 00:18:08,505 --> 00:18:12,008 - డీఎన్ఏ గురించి చెప్పకు. - నేను దానిని సందేహించాల్సి వస్తుంది. 246 00:18:12,550 --> 00:18:14,803 ఏంటి? అది ఇరికించటమా? ఎవరన్నా ప్లాన్ వేసారా? 247 00:18:14,969 --> 00:18:17,430 అదీ సాధ్యమే. నువ్వే అన్నావుగా. 248 00:18:17,430 --> 00:18:20,475 - వాళ్లు అసలు ఎన్నడూ కలవలేదని. - మనకు తెలిసి. 249 00:18:20,475 --> 00:18:24,062 మనకు తెలిసినంతవరకు డేవిడ్ మన క్లయింట్, అబద్ధాలకోరు. 250 00:18:24,395 --> 00:18:27,357 రహస్య జీవనం కలవారు దానిని రహస్యంగానే ఉంచాలనుకుంటారు. 251 00:18:27,482 --> 00:18:29,943 నీ వాదన ఆరంభంలాగా ఉంది. 252 00:18:29,943 --> 00:18:33,905 అబద్ధాలకోరు, తిరుగుబోతు, వ్యసనపరుడు, హంతకుడు మాత్రం కాదు. 253 00:18:34,030 --> 00:18:36,324 - కలవాలని ఉబలాటంగా ఉంది. - రేపు. 254 00:18:36,324 --> 00:18:39,202 లాయర్-క్లయింట్ సందర్శనతోపాటు పరిశోధకుడు కూడా. 255 00:18:39,202 --> 00:18:40,495 సరే. 256 00:18:40,495 --> 00:18:44,415 మనకు ఇతర సమస్యలున్నాయి. మో మాథ్యూ ఫోన్‌లో చిప్ పెట్టాడు. 257 00:18:44,541 --> 00:18:45,458 గాఢ నిశ్శబ్దం. 258 00:18:45,625 --> 00:18:47,710 - మనం కంగారుపడాలా? - ఆలోచించాలి. 259 00:19:07,814 --> 00:19:11,150 - ఆమె ఎవరితోనో తాగుతుంది. - ఎవరు? 260 00:19:11,150 --> 00:19:14,737 నాకైతే పోలీసులాగా ఉన్నాడు. పోలీసులాగే ప్రవర్తిస్తున్నాడు. 261 00:19:14,737 --> 00:19:16,322 బయటపడు. 262 00:19:19,617 --> 00:19:21,953 ఈ సోదిగాళ్లు చిరాకు తెప్పిస్తున్నారు. 263 00:19:22,078 --> 00:19:25,498 కొంచెం చిల్లర ఇస్తారా, నేను ఏదన్నా తింటానుగా? 264 00:19:25,665 --> 00:19:26,583 పో ఇక్కడినుండి. 265 00:19:28,251 --> 00:19:29,460 పో ఇక్కడినుండి. 266 00:19:29,627 --> 00:19:34,048 సరే. దైవాశీర్వాదం. మంచి సాయంత్రం అవుతుంది. 267 00:19:48,521 --> 00:19:52,859 - వాడిని నమ్ముతావా అసలు? - హే, కారులోనే ఉండు. 268 00:19:53,943 --> 00:19:56,613 హే, బాబు, ఇలా రా. నీకోసం ఒకటి తెచ్చాను. 269 00:19:57,071 --> 00:19:58,615 దేవుడు ఆశీర్వదిస్తాడు. 270 00:20:22,597 --> 00:20:25,600 మెదడువాపు వస్తుందేమో నీకు. తెలుసా అది? 271 00:20:25,600 --> 00:20:27,226 లోకం పాడైంది. 272 00:20:27,769 --> 00:20:32,857 వచ్చేసింది, సర్. సరే మరి. 10 డాలర్లు అయింది. 273 00:20:32,857 --> 00:20:34,275 వచ్చేసాము. 274 00:20:34,275 --> 00:20:35,485 సరే మరి. 275 00:20:37,320 --> 00:20:39,822 తనే. ఆమెతో ఉన్నవాడు. 276 00:20:39,989 --> 00:20:42,283 సరే, నేను దగ్గరిగా చూసి వస్తాను. 277 00:21:03,846 --> 00:21:04,931 బ్లూ జీప్ చెరోకే. 278 00:21:05,473 --> 00:21:07,850 - క్లాసిక్. - క్లాసిక్ చెత్త బండి. 279 00:21:08,017 --> 00:21:08,935 కలెక్టర్స్ అంశం. 280 00:21:08,935 --> 00:21:12,689 భలే ఆసక్తిగా ఉంది. నువ్వు సోదిగాడితో పో, నేను లాయరుతో ఉంటాను. 281 00:21:47,140 --> 00:21:50,059 శవాలు ఉన్న కంటైనర్ భాగం ఉంది కదా. 282 00:21:50,059 --> 00:21:52,895 దానిని రోజ్ అండ్ అసోసియేట్లకు కలపవచ్చు. 283 00:21:54,272 --> 00:21:57,650 బోష్ ఇంకా షాండ్లర్ ఒకేసారి పోర్టుకి వచ్చారు. 284 00:21:57,650 --> 00:22:01,654 - బాష్ అతని సహచరులు పైప్‌లైను దగ్గర. - ఇంకా నిరూపించాలి. 285 00:22:03,364 --> 00:22:07,618 - వారెంటుకి ఇది సరిపోతుంది. - అంతగా సరిపోదు, కానీ ప్రయత్నిద్దాం. 286 00:22:08,327 --> 00:22:12,206 షాండ్లర్, ఆమే రోజర్స్‌ను రష్యన్లకు బలి చేసింది. 287 00:22:18,254 --> 00:22:21,966 హే, ఎలా ఉన్నావు. స్కాచ్ ఆన్ ద రాక్స్. 288 00:22:33,019 --> 00:22:33,936 స్కాచ్, నీట్. 289 00:22:48,910 --> 00:22:50,703 - ఎక్కడున్నావు? - దగ్గరిలోనే. 290 00:22:50,953 --> 00:22:53,122 హాలీవుడ్ హిల్స్ సన్‌సెట్ ప్లాజా పైన ఉంది. 291 00:22:53,247 --> 00:22:55,541 - వాడి వద్ద ఆయుధాలున్నాయి. - నా దగ్గర కూడా. 292 00:24:01,524 --> 00:24:02,817 అలాగే, మేడమ్. 293 00:24:26,924 --> 00:24:29,886 - ఏం దొరికింది? - అతని పేరు హైరోనిమస్ బాష్. 294 00:24:29,886 --> 00:24:31,637 అదేం పేరు? డచ్‌దా? 295 00:24:31,637 --> 00:24:33,681 - నువ్వెక్కడున్నావు? - దారిలో ఉన్నాను. 296 00:24:33,681 --> 00:24:35,933 - ఆమెను గమనిస్తున్నావా? - బిల్ అడిగింది. 297 00:24:35,933 --> 00:24:37,226 నేను బయట ఉన్నాను. 298 00:25:32,907 --> 00:25:35,159 - ఛా! పద, పద! - ఆమె ఎక్కడ? 299 00:25:35,493 --> 00:25:39,038 - నల్ల మర్సిడీజ్. - అక్కడుంది. 300 00:26:00,893 --> 00:26:02,395 911. మీ అత్యవసరం ఏంటి? 301 00:26:02,395 --> 00:26:06,774 సరే, మేడమ్. ఇక్కడో స్త్రీ తాగి రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడుపుతుంది, 302 00:26:07,108 --> 00:26:09,860 ఆమె వల్ల ఎవరన్నా చస్తారేమోనని భయంగా ఉంది. 303 00:26:09,860 --> 00:26:11,404 మీరు ఎక్కడున్నారు, సర్? 304 00:26:11,612 --> 00:26:14,824 గోవర్ దక్షిణాన, మెల్‌రోజ్‌కు దగ్గరిలో. 305 00:26:14,824 --> 00:26:16,909 మళ్లీ. సౌత్‌బౌండ్ వైపు వెళుతున్నాము? 306 00:26:17,076 --> 00:26:19,745 ఇప్పుడు ఇక మెల్‌రోజ్ పశ్చిమాన. 307 00:26:19,870 --> 00:26:21,455 బండి వివరాలు చెపుతారా? 308 00:26:21,455 --> 00:26:23,749 సరే, అది నల్ల మర్సిడీజ్. 309 00:26:23,749 --> 00:26:27,128 ఛా! కారుని దాదాపు గుద్దేసింది. ఆమె అస్సలు అదుపులో లేదు. 310 00:26:27,795 --> 00:26:30,923 లార్చ్‌మాంట్‌లో ఎడమవైపు తిరిగింది. 311 00:26:35,845 --> 00:26:36,804 ఒక్క నిముషం, సర్. 312 00:26:56,991 --> 00:26:58,993 హాలీవుడ్ యూనిట్స్ ఎన్6ఏ67. 313 00:26:59,118 --> 00:27:03,372 పౌరుడు డియూఐ డ్రైవర్‌ను సౌత్‌బౌండ్ నుండి లార్చ్‌మాంట్‌కు అనుసరిస్తున్నాడు. 314 00:27:03,372 --> 00:27:05,708 బండి నల్ల మెర్సిడిస్ అట. 315 00:27:13,591 --> 00:27:15,051 హనీ? ఏమైంది? 316 00:27:15,051 --> 00:27:18,888 మార్టిన్, ఈ సమయంలో ఇబ్బంది పెట్టాను ఏమనుకోకు, కానీ నాకో సమస్య. 317 00:27:21,515 --> 00:27:23,684 లార్చ్‌మాంట్ కోడ్ 6లో ఉన్నాము. 318 00:27:24,101 --> 00:27:25,269 నల్ల మెర్సిడిస్ బెంజ్, 319 00:27:25,269 --> 00:27:29,398 లైసెన్స్ నెంబర్ 3-యంగ్-ఆడమ్-మేరీ-543. 320 00:27:56,801 --> 00:27:57,927 ఇదంతా దేనిగురించి? 321 00:27:58,052 --> 00:28:01,472 మేడమ్, మీరు పక్కకు రావాలి. 322 00:28:01,472 --> 00:28:03,432 ఎందుకు ఆపారో చెపుతారా? 323 00:28:03,432 --> 00:28:05,309 దయచేసి పక్కకు రండి, ప్లీజ్. 324 00:28:05,518 --> 00:28:07,436 లైసెన్స్ ఇంకా రిజిస్ట్రేషన్. 325 00:28:07,436 --> 00:28:09,563 - అవి కారులో ఉన్నాయి. - తలుపులు తాళం. 326 00:28:09,563 --> 00:28:12,400 - తాళాలు? - ఏం జరుగుతుందో చెప్పేవరకు 327 00:28:12,400 --> 00:28:14,193 మీ ప్రశ్నలకు జవాబులు ఇవ్వను. 328 00:28:14,193 --> 00:28:16,862 మీరు రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడుపుతున్నారని, 329 00:28:16,862 --> 00:28:19,365 తాగుండవచ్చని ఒక పౌరుడు రిపోర్ట్ చేసాడు. 330 00:28:19,365 --> 00:28:21,534 నేను ఊగట్లేదు. మరీ హాస్యాస్పదం. 331 00:28:21,534 --> 00:28:23,786 - ఎక్కడినుండి? - ముస్సో అండ్ ఫ్రాంక్స్. 332 00:28:23,786 --> 00:28:26,038 - ఊగుతున్నానా? - ఎంత తాగారు? 333 00:28:26,038 --> 00:28:29,333 కొంచెం వైన్ అంతే. డ్రైవింగ్ చేయలేనంత కాదు. 334 00:28:29,333 --> 00:28:31,335 అది మేము నిర్ణయిస్తాము. 335 00:28:32,503 --> 00:28:35,297 మీరు ఫీల్డ్ టెస్ట్‌కి వెళ్లటానికి సిద్ధమా? 336 00:28:35,297 --> 00:28:37,800 - బుడగలో గాలి ఊదుతారా? - అలా అంటావంటే సరే. 337 00:28:37,800 --> 00:28:39,760 నేను తాగలేదు, నాకేం ఇబ్బంది లేదు. 338 00:28:39,760 --> 00:28:41,971 ఫీల్డ్ సొబరిటీ టెస్ట్‌ని కాదంటున్నారా? 339 00:28:41,971 --> 00:28:44,223 ఖచ్చితంగా. 340 00:28:44,223 --> 00:28:46,725 మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాలి. 341 00:28:46,725 --> 00:28:48,352 వారెంటు లేకుండా ఆపినందుకా? 342 00:28:51,439 --> 00:28:53,023 మీ చేతులు వెనక్కి పెట్టండి. 343 00:28:53,149 --> 00:28:56,277 మీరు జోక్ చేస్తున్నారు కదా. 344 00:28:56,277 --> 00:28:57,695 మీ పర్సు తీసుకుంటున్నాను. 345 00:29:01,115 --> 00:29:02,783 సోదిగాళ్లు. 346 00:29:03,242 --> 00:29:04,952 - ఏమన్నారు? - ఏంలేదు. 347 00:29:07,913 --> 00:29:09,790 ముందే చెప్పినట్టు వినాల్సింది. 348 00:29:09,790 --> 00:29:12,918 నన్నెందుకు వేధిస్తున్నారో చెప్పండి. 349 00:29:13,085 --> 00:29:13,919 పట్టుకున్నాము. 350 00:29:18,299 --> 00:29:21,635 పహరా విభాగం ఆమెను స్టేషన్‌కి తీసుకెళుతుంది. మేం ఇక్కడే ఉంటాం. 351 00:29:21,760 --> 00:29:23,471 - వాళ్లను అక్కడ కలువు. - పర్వాలేదు. 352 00:30:03,135 --> 00:30:04,053 దొరికింది. 353 00:30:16,148 --> 00:30:17,316 భలే. 354 00:30:53,644 --> 00:30:55,020 ఏమైంది, కౌన్సిలర్? 355 00:30:55,020 --> 00:30:57,690 అదే నాకు తెలియాలి. రాత్రంతా ఇక్కడే ఉన్నాను. 356 00:30:57,690 --> 00:31:00,192 డీయూఐ? మీరు తాగారా? 357 00:31:00,317 --> 00:31:02,069 నేను టెస్ట్ తీసుకోనన్నాను. 358 00:31:02,486 --> 00:31:05,781 - ఎందుకు తీసుకోలేదు? - నేను తాగలేదు కనుక. 359 00:31:06,198 --> 00:31:09,493 నా మాజీని గుర్తుకుతెచ్చారు. తప్పుగా కనిపించినా తప్పు చేయదు. 360 00:31:09,618 --> 00:31:11,579 అది వేధింపు. 361 00:31:11,579 --> 00:31:14,415 - రక్తం తీసారా? - నేను అడ్డుకున్నా తీసారు. 362 00:31:14,623 --> 00:31:19,336 సరే మరి. ఏం తెలుస్తుందో చూద్దాం మరి? 363 00:31:19,336 --> 00:31:21,505 అప్పటిదాకా ఏమన్నా తెమ్మంటారా? 364 00:31:21,505 --> 00:31:23,591 చాకొలెట్ క్రొసాంట్, డైట్ కోక్. 365 00:31:25,926 --> 00:31:27,886 ఇక్కడ నా స్నేహితురాలికి వాంతి సంచి. 366 00:31:28,137 --> 00:31:31,599 సరే. అలాగే. ఏం దొరుకుతుందో చూద్దాం. 367 00:31:32,683 --> 00:31:34,435 చెప్పాలంటే? నాతో రండి. 368 00:31:34,643 --> 00:31:36,478 బయటకు వెళదాం. 369 00:31:36,478 --> 00:31:39,064 ఇలా నడుద్దాం. 370 00:31:39,940 --> 00:31:44,111 మనం ఇదంతా తెలుసుకునేలోపు కూర్చోండి కొంచెం. 371 00:31:44,778 --> 00:31:45,946 ధన్యవాదాలు. 372 00:31:45,946 --> 00:31:48,949 నేను వచ్చేలోపు పారిపోయే ప్రయత్నం చేయరుగా? 373 00:31:48,949 --> 00:31:49,908 ఒట్టు. 374 00:31:49,908 --> 00:31:53,329 - మీది గౌరవప్రదమైన వృత్తి. - అర్థమైంది. 375 00:32:02,671 --> 00:32:05,924 బాష్ గారు. మార్టిన్ రోజ్ రోజ్ అండ్ అసోసియేట్స్. 376 00:32:06,425 --> 00:32:07,593 కలవటం సంతోషం. 377 00:32:07,593 --> 00:32:10,054 - మీ గురించి చాలా విన్నాను. - నేను కూడా. 378 00:32:11,013 --> 00:32:12,431 - మాట్లాడుకుందామా? - అలా పదండి. 379 00:32:12,431 --> 00:32:13,432 సరే. 380 00:32:27,863 --> 00:32:28,739 ఇదెవరు? 381 00:32:28,739 --> 00:32:32,910 హారీ బాష్. నీ కేసు చూస్తున్న ఇన్వెస్టిగేటర్. 382 00:32:39,750 --> 00:32:42,252 - షాండ్లర్ గారు ఎక్కడ? - కోర్టులో బిజీ. 383 00:32:47,466 --> 00:32:49,802 నీకు ఒకటి చూపించాలి. 384 00:32:55,933 --> 00:32:56,975 ఇదెవరో తెలుసా? 385 00:32:59,812 --> 00:33:01,563 - లెక్సీ పార్క్స్. - నిజమే. 386 00:33:02,523 --> 00:33:05,943 హత్య చేసి రేప్ చేసారు. 387 00:33:10,072 --> 00:33:13,158 నీ స్నేహితుడు, జేమ్స్ ఎలెన్. 388 00:33:14,284 --> 00:33:18,497 డ్రగ్స్, దొంగతనాలు, నేర విన్నపాలు. 389 00:33:18,497 --> 00:33:21,542 - నా అలిబీని ఒప్పుకున్నాడా? - అతను నీకేం సహాయం చేయలేడు. 390 00:33:21,542 --> 00:33:22,876 జేమ్స్ ఎలెన్ చనిపోయాడు. 391 00:33:25,087 --> 00:33:26,672 - ఏంటి? - గొంతు నొక్కేసారు. 392 00:33:26,672 --> 00:33:29,133 హాలీవుడ్ వీధిలో శవాన్ని పడేసారు. 393 00:33:31,552 --> 00:33:33,637 నీ భార్యకు, లాయర్‌కి అబద్ధం చెప్పావు. 394 00:33:33,762 --> 00:33:37,558 నాతో అబద్ధమాడావంటే వెళ్లిపోతాను, అర్థమైందా? 395 00:33:45,065 --> 00:33:46,567 మీకు అంతా చెప్పాను. 396 00:33:48,110 --> 00:33:49,027 సరే. 397 00:33:53,532 --> 00:33:54,783 ఆపిది. 398 00:33:56,660 --> 00:34:00,038 సమయం వృధా. రోజ్ గారు, పదండి. 399 00:34:02,416 --> 00:34:03,459 ఆగండి. 400 00:34:05,169 --> 00:34:06,003 ఆగండి. 401 00:34:17,848 --> 00:34:20,267 అతను నా డీలరే కాదు. 402 00:34:24,521 --> 00:34:25,522 మాకు సంబంధం ఉంది. 403 00:34:29,276 --> 00:34:30,569 ఎంత కాలంగా? 404 00:34:32,446 --> 00:34:33,322 ఆరు నెలలు. 405 00:34:33,655 --> 00:34:37,367 డేవిడ్, ముందే అది మాకు చెప్పాల్సింది. 406 00:34:37,534 --> 00:34:42,998 ఏంటి, ఉన్న చిన్న జీవితాన్ని నాశనం చేసుకోవాలా? 407 00:34:46,960 --> 00:34:47,878 ఊరుకోండి. 408 00:34:50,297 --> 00:34:51,715 నా కుటుంబాన్ని వదులుకోలేను. 409 00:35:03,560 --> 00:35:07,314 చెప్పక్కరలేదని అనుకుంటాను. మన సంబంధం ఎవరికన్నా తెలిసిందంటే... 410 00:35:08,690 --> 00:35:10,567 నేను ఎవరికీ చెప్పదలుచుకోలేదు. 411 00:35:10,567 --> 00:35:13,403 నేను కూడా, కానీ మనం కలిసి ఉంటున్నాం. 412 00:35:13,529 --> 00:35:15,239 నాకు ఇల్లు దొరికేవరకూ. 413 00:35:17,074 --> 00:35:19,368 వాస్క్వేజ్ సంగతేంటి? ఆమెకు తెలుసా? 414 00:35:20,118 --> 00:35:22,287 ఆమె గుడ్డిదేం కాదు. ఖచ్చితంగా తెలుసు. 415 00:35:22,287 --> 00:35:24,039 ఆమెకు పర్వాలేదా? 416 00:35:24,039 --> 00:35:28,252 వ్యక్తిగతాలు వృత్తిలో అడ్డు కానంతవరకూ ఇబ్బంది ఉండదు. 417 00:35:34,091 --> 00:35:36,593 - కలుద్దాం మరి. - నన్ను చూసే ధైర్యం కూడా చేయకు. 418 00:35:44,852 --> 00:35:46,520 మామూలు బట్టలలో ఉన్నారు. 419 00:35:46,520 --> 00:35:49,064 - పేర్లు తెలుసుకున్నావా? - లేదు. 420 00:35:49,064 --> 00:35:52,401 నిన్ను తీసుకువచ్చి బుక్ చేసినవారిని అడిగి మాట్లాడుతాను. 421 00:35:54,945 --> 00:35:57,114 ఎంత తాగావేంటి? 422 00:35:57,239 --> 00:36:00,826 నువ్వు వెళ్లాక ఇంకొక్క గ్లాస్ అంతే. ఫాస్టర్‌తో ఎలాగ అయింది? 423 00:36:02,077 --> 00:36:06,206 ఆ రాత్రి ఎలెన్‌తో ఉన్నాడు. డ్రగ్స్ కన్నా మించినవి చేస్తున్నాడు. 424 00:36:06,331 --> 00:36:09,334 - ఊరికే తిరగటమా? - గత ఆరు నెలలుగా. 425 00:36:10,335 --> 00:36:13,589 - ఆ రాత్రి ఎక్కడ ఉన్నారట? - సాంటా మోనికాలో మోటల్‌లో. 426 00:36:13,589 --> 00:36:16,383 ఎలెన్ అక్కడ గది బుక్ చేసాడు. 427 00:36:16,508 --> 00:36:18,677 బావుంది. మళ్లీ అబద్ధమాడాడు నాతో. 428 00:36:19,928 --> 00:36:21,555 అందరూ ముఖ్యమే. 429 00:36:21,680 --> 00:36:24,474 - డేవిడ్ ఫాస్టర్ కూడా. - అయితే, నువ్వు నమ్ముతున్నావా? 430 00:36:26,101 --> 00:36:27,185 సమయం పడుతుంది. 431 00:36:32,190 --> 00:36:34,526 - వచ్చేసాము. - తాళం ఎలా దొరికింది? 432 00:36:35,235 --> 00:36:37,654 బండి తెరిచుంది. వచ్చేసరికే తెరిచుంది. 433 00:36:37,654 --> 00:36:39,239 లేదు, కార్ తాళం వేసుంది. 434 00:36:39,239 --> 00:36:42,326 మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే, పేపర్లు ఇస్తాను రాయండి. 435 00:36:42,451 --> 00:36:44,328 నా కారు ఎక్కడో చూపించండి. 436 00:36:44,870 --> 00:36:45,787 స్పేస్ 20. 437 00:37:02,471 --> 00:37:03,680 అంతా సరిగ్గా ఉందా? 438 00:37:04,556 --> 00:37:08,852 ఫాస్టర్ ఫైల్ ముందుంది అనుకున్నాను, ఇప్పుడు అది చివరలో ఉంది. 439 00:37:10,103 --> 00:37:13,190 - చాలా తాగినట్టున్నావు. - పోరా. 440 00:37:13,190 --> 00:37:15,943 నా ఇంకో తాళంతో తాళం వేసానని కూడా గుర్తుంది. 441 00:37:16,985 --> 00:37:19,404 ఆ తోసుకొచ్చినవాడు తెరిచుంటాడు. 442 00:37:19,529 --> 00:37:22,783 చూడు, ఫాస్టర్ పైన ధ్యాస పెట్టాలి మనం. 443 00:37:22,783 --> 00:37:24,117 తరువాత ఏం చేద్దాం? 444 00:37:24,368 --> 00:37:27,788 ఫుటేజీని సరి చేయటం లాబ్ పూర్తి చేసింది. 445 00:37:30,958 --> 00:37:34,503 ఇది చూడు. ఇరుగుపొరుగుల వీడియో. 446 00:37:34,670 --> 00:37:36,463 చాలాసేపు పట్టిందే. 447 00:37:36,463 --> 00:37:39,341 సైమన్ వేక్‌ఫీల్డ్స్ ఇల్లు, హత్య రోజు. 448 00:37:40,926 --> 00:37:43,136 అదిగో షాండ్లర్. 449 00:37:43,136 --> 00:37:47,140 సరే. శవ పరీక్షకుడు చావు సమయాన్ని మధ్యాహ్నం అలా అంచనా వేసాడు. 450 00:37:47,140 --> 00:37:49,810 షాండ్లర్ వచ్చింది 4:30 కి. 451 00:37:49,810 --> 00:37:52,479 అతను పూల్‌లో మునిగి తేలుతుండాలి. 452 00:37:52,479 --> 00:37:53,855 ఆమె అది చెప్పలేదు. 453 00:37:53,855 --> 00:37:57,734 అతను అలాంటి జీవితం గడుపుతున్నాడని ఆమెకు తెలియదేమో. 454 00:37:59,111 --> 00:38:00,988 ఆమె ముద్రలు పూల్ అంచుల మీద ఉన్నాయి. 455 00:38:00,988 --> 00:38:04,992 - పూల్ నుండి అతని ఫోన్ తీసింది. - ఆ ఫోన్ అసలు దొరకలేదు. 456 00:38:04,992 --> 00:38:06,326 అది వివరిస్తుంది. 457 00:38:06,326 --> 00:38:09,037 - అయితే రమిరేజ్‌ను స్కెమాటిక్ తీయమను. - సరే. 458 00:38:10,372 --> 00:38:11,540 ఇదేంటి? 459 00:38:11,540 --> 00:38:16,837 అదే రోజు వేక్‌ఫీల్డ్స్ ఇల్లు. షాండ్లర్ వచ్చే గంట ముందు. 460 00:38:17,963 --> 00:38:19,881 అతను ఎలా కనిపిస్తున్నాడు? 461 00:38:21,508 --> 00:38:23,135 లెవ్ ఇవనోవిచ్. 462 00:38:23,468 --> 00:38:26,138 డాట్జ్, రోజర్స్, కీటింగ్, వేక్‌ఫీల్డ్. 463 00:38:26,722 --> 00:38:28,390 రష్యన్లను పట్టుకోలేము. 464 00:38:30,392 --> 00:38:32,144 షాండ్లరుని కాదు. 465 00:38:35,689 --> 00:38:37,399 బాష్: లెగసీ తరువాయి భాగంలో... 466 00:38:37,399 --> 00:38:41,194 అన్నేళ్లు ఉద్యోగం చేసాక, చివరికి లాయర్ ఇంటిలో ఊడిగం. 467 00:38:41,194 --> 00:38:43,155 చీకటిలో కాలువలో చచ్చాడు. 468 00:38:44,698 --> 00:38:47,701 ఖరీదైన వాచ్ కేస్, ఎడమచేతి మణికట్టు పై టాన్ లైన్. 469 00:38:47,701 --> 00:38:53,040 - మీకు సంబంధం ఉందా? - అది... అది పెద్ద కథ. 470 00:38:55,417 --> 00:38:57,169 - నా పనైందా? - అవ్వలేదు. 471 00:38:57,377 --> 00:39:00,130 - సీఆర్‌యూ ఎస్సైన్మెంట్ అంగీకరించాను. - సిద్ధమా? 472 00:39:00,130 --> 00:39:02,549 బాష్ నేనూ యాత్రికులలాగా నటిస్తుంటాం, 473 00:39:02,674 --> 00:39:06,845 మేము అలా తిరుగుతూ దొంగలను చూసీ చూడనట్టు గమనిస్తుంటాం. 474 00:39:07,554 --> 00:39:08,847 ఫ్రీజ్! 475 00:39:08,847 --> 00:39:11,141 నీ పైప్‌లైన్ పేల్చేసావని మేము అనుకోము. 476 00:39:11,141 --> 00:39:13,560 మాకు సహాయం చేసి మీరు సహాయం చేసుకోండి. 477 00:39:14,811 --> 00:39:17,564 - అత్యవసరం ఏంటి? - సమస్య వచ్చింది. 478 00:39:17,731 --> 00:39:19,816 ఫెడ్స్ వేక్‌ఫీల్డ్ కేసుని తీసుకున్నారు. 479 00:40:40,939 --> 00:40:42,941 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 480 00:40:42,941 --> 00:40:45,026 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల