1
00:00:06,048 --> 00:00:07,550
బోష్: లెగసీలో ఇంతకుముందు...
2
00:00:07,550 --> 00:00:10,803
ఫైళ్లు, పత్రాలు, సంవాదాలు
లేదా ఈ కేసుకు సంబంధించిన
3
00:00:10,803 --> 00:00:12,638
రికార్డులను పాడు చేయకూడదనే నోటీసు.
4
00:00:12,763 --> 00:00:15,182
మాథ్యూ ఫెడ్లతో మాట్లాడే అవకాశమే లేదు.
5
00:00:15,182 --> 00:00:16,225
తనని వాడుకోవచ్చుగా.
6
00:00:16,225 --> 00:00:17,685
కార్ల్ రోజర్స్ పైన
7
00:00:17,685 --> 00:00:20,813
కేసుకి సంబంధించిన
ప్రతి పత్రం తీసుకురండి.
8
00:00:20,938 --> 00:00:22,565
- ఏమన్నా ఇబ్బందా?
- లేద.
9
00:00:22,565 --> 00:00:25,151
కొనాలని అనుకుంటున్నావా?
మంచి కథ అది.
10
00:00:25,151 --> 00:00:28,070
ఇంటిలో భార్య హత్య జరిగింది,
నమ్మగలరా.
11
00:00:28,070 --> 00:00:30,781
- జేమ్స్ ఎలెన్ కోసం వచ్చాను.
- జేమ్స్ చనిపోయాడు.
12
00:00:30,781 --> 00:00:34,160
అతను నా డీలరే కాదు.
మాకు సంబంధం ఉంది.
13
00:00:34,285 --> 00:00:37,830
- మా సంబంధం గురించి తెలిస్తే...
- నేను ఎవరికీ చెప్పను.
14
00:00:37,830 --> 00:00:41,000
ఒక ఖాళీ ఉంది.
సరైన వ్యక్తి కోసం చూస్తున్నాము.
15
00:00:41,000 --> 00:00:42,168
తను నీకు చెప్పలేదా?
16
00:00:42,168 --> 00:00:45,296
- ఇద్దరం బిజీగా ఉన్నాము.
- పి1 నుండి సీఆర్‌యూ అంటే,
17
00:00:46,130 --> 00:00:48,174
- చాలా పెద్ద విషయం.
- పెద్దది.
18
00:00:53,095 --> 00:00:56,307
- నీకేం తెలుసు?
- అతని పేరు హైరోనిమస్ బోష్.
19
00:00:56,557 --> 00:00:59,101
{\an8}సైమన్ వేక్‌ఫీల్డ్ ఇల్లు,
హత్య రోజు.
20
00:00:59,226 --> 00:01:01,604
పూల్ దగ్గరినుండి వేక్‌ఫీల్డ్
ఫోన్ తీసింది.
21
00:01:01,604 --> 00:01:05,274
షాండ్లర్, ఆమె రోజర్స్‌ను
రష్యన్లకు బలి చేసింది.
22
00:01:46,565 --> 00:01:49,318
- హే.
- క్షమించాలి. లేపాలని కాదు.
23
00:01:49,735 --> 00:01:52,571
- ఏమైంది?
- నేను పరుగుకి వెళ్లాలి.
24
00:01:53,614 --> 00:01:56,033
- పొద్దున్న 4 గంటలకా?
- నాకు మెలుకువ వచ్చింది.
25
00:01:56,283 --> 00:01:58,536
- కంగారా?
- మొదటి రోజు ఆదుర్దాలు.
26
00:01:59,161 --> 00:02:02,039
నీకేం కాదు.
పరుగు తరువాత మంచం మీదకు రా?
27
00:02:02,414 --> 00:02:03,415
చూద్దాము.
28
00:02:10,214 --> 00:02:11,465
ఏంటిదంతా?
29
00:02:11,465 --> 00:02:14,218
- నిజంగా?
- ఎల్లిస్ చేసాడు.
30
00:02:14,343 --> 00:02:15,845
ఎత్తకు.
31
00:02:17,012 --> 00:02:18,305
నేను ఎత్తాలి.
32
00:02:22,268 --> 00:02:23,310
ఎల్లిస్.
33
00:02:23,561 --> 00:02:26,480
దేవుడా,
అర్థరాత్రి ఇది.
34
00:02:26,480 --> 00:02:27,565
యాష్లేనా?
35
00:02:27,690 --> 00:02:30,609
దానిని ఇంటికి పంపు.
మనకు పని ఉంది.
36
00:02:32,528 --> 00:02:34,488
విన్నానురా. వెధవ.
37
00:02:39,910 --> 00:02:41,370
నేను వెళ్లాలి.
38
00:04:16,548 --> 00:04:18,884
బోష్: లెగసీ
39
00:04:28,560 --> 00:04:30,688
ఆమె వాచ్ పెట్టుకుందని నీకు ఎలా తెలుసు?
40
00:04:30,688 --> 00:04:31,647
రెండు విషయాలు.
41
00:04:33,899 --> 00:04:37,987
ఖరీదైన వాచ్ కేస్,
మణికట్టు మీద మచ్చ.
42
00:04:39,947 --> 00:04:41,240
చాలా లోతుగా ఆలోచించావు.
43
00:04:41,240 --> 00:04:44,535
షెర్లాక్ స్థాయి అది.
మాట వరుసకి.
44
00:04:44,535 --> 00:04:47,746
లెక్సీ పార్క్స్ హత్యా పుస్తకంలో
వాచ్ ప్రస్తావనే లేదు.
45
00:04:47,746 --> 00:04:49,748
ఆస్తుల రసీదులో కూడా లేదు.
46
00:04:50,207 --> 00:04:51,834
సీనులో కూడా అస్సలు లేదు.
47
00:04:53,293 --> 00:04:54,837
హంతకుడు తీసుకున్నాడేమో.
48
00:04:54,837 --> 00:04:58,465
వాచ్ తీసుకోవటం ఎందుకు,
ఉంగరం వదిలేసి?
49
00:05:02,136 --> 00:05:05,597
- ఇవి ఎక్కడ పెట్టాలి?
- ఆ మూల పెట్టు పర్వాలేదు.
50
00:05:06,640 --> 00:05:09,768
- అంతేనా అన్నీ?
- పేపర్‌వన్నీ అవే.
51
00:05:10,811 --> 00:05:13,439
డిజిటల్ ఫైల్స్, ఈమెయిల్స్, రికార్డింగులు.
52
00:05:13,439 --> 00:05:16,984
- కాపీలు లేవా?
- ఏకైకం ఇవి, అందుకే పోగొట్టుకోకు.
53
00:05:18,277 --> 00:05:21,822
- మన కంపెనీ కంప్యూటర్లు?
- క్లౌడ్‌తో సహా అన్నీ శుభ్రం చేసాను.
54
00:05:23,407 --> 00:05:24,700
ఇవి చూడాలా?
55
00:05:25,075 --> 00:05:27,494
నేను చూసుకుంటానులే. ధన్యవాదాలు, మాథ్యూ.
56
00:05:41,884 --> 00:05:43,177
ముందుగా వచ్చావే.
57
00:05:44,928 --> 00:05:48,015
కితకితలుగా ఉంది. నిద్ర పట్టలేదు.
58
00:05:48,474 --> 00:05:52,352
- ఏం చూస్తున్నావు?
- చోటంతా గమనిస్తున్నానంతే.
59
00:05:52,352 --> 00:05:54,813
హాలీవుడ్ చీకటి హృదయం.
60
00:05:54,813 --> 00:05:56,732
- కిచెన్‌కు పద.
- ముందు కాఫీ పడాలి.
61
00:05:58,734 --> 00:06:00,152
పొద్దున్నే వ్యాయామం చేసావా?
62
00:06:00,152 --> 00:06:03,822
- ఐదు మైళ్లు.
- నిద్రలేమి ఉన్నా బాగానే ఉంటావు.
63
00:06:04,740 --> 00:06:07,618
- బుగ్గలలో గులాబీలు పూస్తున్నాయి.
- ఎండార్ఫిన్స్.
64
00:06:08,452 --> 00:06:10,537
ఎండార్ఫిన్స్? సరే.
65
00:06:13,457 --> 00:06:15,292
దానర్థం ఏంటి?
66
00:06:16,460 --> 00:06:20,506
నువ్వో తెరిచిన పుస్తకం, గర్ల్‌ఫ్రెండ్.
ఏమీ దాయలేవు.
67
00:06:20,631 --> 00:06:25,636
- నువ్వేమంటున్నావో అస్సలు తెలియట్లేదు.
- నీకు బాగా తెలుసు దేనిగురించో.
68
00:06:25,636 --> 00:06:26,720
సిగ్గుపడుతున్నావు.
69
00:06:28,597 --> 00:06:29,681
సిగ్గుపడట్లేదు.
70
00:06:29,848 --> 00:06:32,309
నీ మంగు కూడా సిగ్గు పడుతుంది.
71
00:06:33,352 --> 00:06:35,979
- బాయ్‌ఫ్రెండ్ చక్కగా చూసుకుంటున్నాడులే.
- ఆపు.
72
00:06:47,157 --> 00:06:49,660
మూడేళ్ల క్రితం పునర్నిర్మించారు.
మొత్తం అంతా.
73
00:06:49,785 --> 00:06:53,330
అసలైన కాలిఫోర్నియా సాంప్రదాయ కళను
అలానే ఉంచారు
74
00:06:53,330 --> 00:06:55,124
స్పానిష్ నగిషీలతో.
75
00:06:57,000 --> 00:07:00,462
- నాకు ఇలాంటిదే కావాలి.
- మంచిది.
76
00:07:02,339 --> 00:07:05,259
అతిధుల గది, రెండవ పడకగది.
77
00:07:06,885 --> 00:07:10,639
- మాస్టర్ బెడ్రూం సంగతేంటి?
- అవును, ఇటువైపు ఉంది.
78
00:07:19,565 --> 00:07:20,774
తాజాగా పెయింట్ వేసారా?
79
00:07:20,774 --> 00:07:24,319
యజమాని ఈ గదిని
పూర్తిగా మార్చేయాలనుకున్నారు.
80
00:07:24,444 --> 00:07:28,157
- ఇక్కడేనా అది జరిగింది?
- చెప్పాలంటే బాధగా ఉంది.
81
00:07:28,157 --> 00:07:30,909
అతను ఎందుకు అమ్మాలనుకున్నాడో అర్థమైంది.
82
00:07:30,909 --> 00:07:32,369
మనలో మాట,
83
00:07:32,369 --> 00:07:35,372
పరిస్థితుల దృష్ట్యా,
కొంచెం మంచి బేరం వస్తే
84
00:07:35,372 --> 00:07:37,332
అమ్మేద్దామని అనుకున్నాడు.
85
00:07:37,457 --> 00:07:39,626
మొత్తం నగదు రూపంలో పర్వాలేదా?
86
00:07:40,085 --> 00:07:41,044
సదా.
87
00:07:42,045 --> 00:07:45,883
కొలత టేప్ ఉందా? పెద్ద సామాను
పడుతుందో లేదో చూడాలి.
88
00:07:45,883 --> 00:07:47,926
అలాగే, ఇప్పుడే వస్తాను.
89
00:07:47,926 --> 00:07:49,303
మంచిది. ధన్యవాదాలు.
90
00:08:46,401 --> 00:08:48,904
క్షమించాలి, బోష్ గారు.
నా దగ్గర ఉందనుకున్నాను.
91
00:08:49,071 --> 00:08:52,241
ఏం పర్వాలేదు. నేను
పియానోని హాలులో పెడతాను.
92
00:08:52,241 --> 00:08:54,993
మిగతా ఇల్లు చూపిస్తాను ఉండండి.
93
00:09:01,041 --> 00:09:03,043
- మీరేనా యజమాని?
- నేనే.
94
00:09:03,252 --> 00:09:05,504
సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు.
95
00:09:05,504 --> 00:09:08,048
నీ సోది ఆపు.
నువ్వెవరో నాకు తెలుసు.
96
00:09:08,048 --> 00:09:09,716
నా ఇంటిలో ఏం చేస్తున్నావు?
97
00:09:11,176 --> 00:09:13,845
కేసులో కొన్ని కోణాలు చూడమన్నారు.
98
00:09:13,845 --> 00:09:17,849
కేసా? నా భార్య హత్య అంటున్నావా.
ఎవరు అడిగారు?
99
00:09:18,767 --> 00:09:19,726
డిఫెన్స్ వాళ్లు.
100
00:09:20,811 --> 00:09:23,605
నువ్వు వేసుకొన్న బ్యాడ్జీకే అవమానం నువ్వు.
101
00:09:23,730 --> 00:09:26,108
చూడు, క్షమించు.
నువ్వు ఉంటావని అనుకోలేదు.
102
00:09:26,108 --> 00:09:27,901
నేను సీనుని నేరుగా చూాడాలి.
103
00:09:27,901 --> 00:09:30,862
- నీ చేతులు బోనెెట్ మీద పెట్టు.
- జోక్ చేస్తున్నావు.
104
00:09:31,697 --> 00:09:35,492
- చేతులు, బోనెట్ మీద.
- నేను చేయనది.
105
00:09:35,492 --> 00:09:37,536
- నువ్వు జైలుకి పోతావు.
- కారణం లేదు.
106
00:09:37,536 --> 00:09:40,872
నీ చేతులు బోనెట్ మీద పెట్టు,
లేదంటే నిన్ను పడేస్తాను.
107
00:09:41,123 --> 00:09:43,959
చెప్పానుగా, అలాంటిదేం జరగదని.
108
00:09:48,088 --> 00:09:51,300
నీ భార్యకు క్రిస్టమస్ రోజున
బహుమతి ఇచ్చిన వాచ్ ఏది?
109
00:09:51,425 --> 00:09:53,427
అది సీనులో లేదు.
110
00:09:53,635 --> 00:09:55,387
- నీకెలా తెలుసు?
- డిస్కవరీ.
111
00:09:55,554 --> 00:09:59,266
- హత్యా పుస్తకంలో లేదు.
- దానిని రిపేరుకు ఇచ్చాం.
112
00:09:59,266 --> 00:10:02,894
- ఎప్పుడు తిరిగి తెస్తావు?
- నీకు అనవసరం అది.
113
00:10:02,894 --> 00:10:04,688
నీకు ఎందుకట?
114
00:10:04,688 --> 00:10:08,275
- చిక్కుముడులు విప్పుతున్నానంతే.
- ఇంకెక్కడైనా చూసుకో.
115
00:10:08,275 --> 00:10:11,028
దొంగతనంగా వచ్చినందుకు
అరెస్టు చేయలేదని సంతోషించు.
116
00:10:12,529 --> 00:10:15,949
- నీ నష్టానికి నా సానుభూతి.
- ఇక్కడినుండి పో ముందు...
117
00:10:20,454 --> 00:10:21,371
అది బాగా జరిగింది.
118
00:10:28,045 --> 00:10:29,046
సరే, విను.
119
00:10:29,046 --> 00:10:31,715
ఈరోజు మార్చింగ్ ఆదేశాలు,
వాతావారణం లాగానే.
120
00:10:31,840 --> 00:10:34,259
హాలీవుడ్ బులివార్డ్‌లో
టూరిస్టుల ఓపెన్ సీజన్.
121
00:10:34,259 --> 00:10:35,552
వాతావరణం లాగానా?
122
00:10:35,552 --> 00:10:38,638
నిన్నటిలాగే ఈరోజు ఉంటుంది,
రేపూ అంతే.
123
00:10:38,638 --> 00:10:41,850
జేబులు కొట్టేసేవాళ్లు, పర్సు దొంగలు,
మోసగాళ్లు, వెధవలు.
124
00:10:41,975 --> 00:10:46,021
అయితే, రోడ్రిజ్ ఇంకా రాస్,
మీరు ఫ్రాంక్లిన్ అండ్ ఆరెంజ్ దగ్గర ఉండండి.
125
00:10:46,021 --> 00:10:48,231
మీరు సికమోర్ ఇంకా హాత్రోన్ చూస్తారు.
126
00:10:48,982 --> 00:10:52,944
మోర్గన్‌కు రూజ్‌వెల్ట్ చూరు పై
ఓపీ బాధ్యతలు ఉన్నాయి.
127
00:10:52,944 --> 00:10:55,364
బోష్ నేనూ యాత్రికులలాగా నటిస్తుంటాం,
128
00:10:55,364 --> 00:11:00,035
మేము అలా ఆస్వాదిస్తుంటాం,
దొంగల గురించి తెలియనట్టుగా.
129
00:11:00,035 --> 00:11:02,788
చెప్పింది చాలిక,
మనది నేర తగ్గింపు యూనిట్,
130
00:11:02,788 --> 00:11:04,539
వెళ్లి నేరాలను తగ్గిద్దాం పదండి.
131
00:11:13,673 --> 00:11:15,217
హాలీవుడ్ కంపు కొడుతుంది.
132
00:11:16,760 --> 00:11:17,803
ఇదెలా ఉంది?
133
00:11:19,262 --> 00:11:20,180
చాలా బావుంది.
134
00:11:21,765 --> 00:11:22,766
చాలా చాలా బావుంది.
135
00:11:24,434 --> 00:11:27,020
మేడమ్ టుస్సాడ్స్. వెళ్లావా ఎప్పుడైనా?
136
00:11:27,270 --> 00:11:28,772
"యాత్రికుల వల" తెలుస్తుందా?
137
00:11:29,314 --> 00:11:32,109
- మా అక్క పిల్లలను పట్టుకొచ్చాను ఒకసారి.
- నచ్చిందా?
138
00:11:32,109 --> 00:11:34,653
దానిని గేలి చేస్తూ ఆనందించారు.
139
00:11:34,986 --> 00:11:35,904
ఇదెంత అసలైనది?
140
00:11:37,656 --> 00:11:39,825
తల్లీ అంతా మైనంతో చేస్తారు.
141
00:11:40,951 --> 00:11:45,080
జీబ్రా-32, హెచ్చరిక,
ఒక గుంపు ఉత్తరం వైపుగా వస్తుంది.
142
00:11:45,497 --> 00:11:46,415
విన్నామది.
143
00:12:04,141 --> 00:12:06,935
- ఎలా అయింది?
- నేను తప్పు చేసాను.
144
00:12:07,060 --> 00:12:08,311
అపశకునంలాగా ఉంది.
145
00:12:08,311 --> 00:12:11,231
ఇంటిలోకి పోవటానికి
ఇల్లు కొనేవాడిలాగా వెళ్లాను.
146
00:12:11,231 --> 00:12:13,483
- ఏమన్నా తెలిసిందా?
- ఇంకా లేదు.
147
00:12:13,483 --> 00:12:16,027
- ఏమైంది?
- భర్త ఇంటికి వచ్చాడు.
148
00:12:16,820 --> 00:12:19,072
- డిప్యూటీ హారిక్.
- కొంచెం రచ్చ అయింది.
149
00:12:21,074 --> 00:12:24,786
అతను ఫిర్యాదు చేసాడంటే
జడ్జికి నేను జవాబు ఇవ్వాలి.
150
00:12:24,786 --> 00:12:26,788
దానికి క్షమాపణలు.
151
00:12:39,009 --> 00:12:42,762
హాయ్, నేను హారీ బోష్,
ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్.
152
00:12:42,762 --> 00:12:45,265
జేమ్స్ ఎలెన్. నీకు తెలుసా?
153
00:12:46,433 --> 00:12:48,602
- రోజూ వచ్చేవాడు.
- డేట్స్‌ను తీసుకొస్తాడా?
154
00:12:49,102 --> 00:12:51,021
నాది పగటి షిఫ్ట్.
155
00:12:54,941 --> 00:12:56,067
ఇతనిని చూసావా?
156
00:12:57,068 --> 00:13:00,572
డేవిడ్. డేవిడ్ డేట్ కాదు.
157
00:13:01,281 --> 00:13:03,575
డేవిడ్ జిమ్మీ బాయ్‌ఫ్రెండ్.
158
00:13:03,575 --> 00:13:06,870
- రహస్యంగా, తెలుసుగా?
- 116 గదిని చూడవచ్చా?
159
00:13:07,370 --> 00:13:09,664
- కుదరదు.
- కుదరదా?
160
00:13:10,081 --> 00:13:12,834
నువ్వు పోలీసువైతే తప్ప కుదరదు.
161
00:13:13,043 --> 00:13:14,377
నువ్వు పోలీసువా?
162
00:13:14,377 --> 00:13:17,714
అతను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్
నేను లాయరుని.
163
00:13:17,714 --> 00:13:20,217
సారీ, పోలీసు ఇంకా పరిశోధిస్తున్నారు.
164
00:13:34,314 --> 00:13:36,233
గంటకు, 200 డాలర్లు.
165
00:13:51,790 --> 00:13:54,918
డేవిడ్ ఫాస్టర్ జేమ్స్ ఎలెన్‌తో
ఈ గదిలోనే ఉన్నానని అన్నాడు
166
00:13:54,918 --> 00:13:57,420
లెక్సీ పార్క్స్ హత్య రాత్రి.
167
00:13:57,420 --> 00:13:59,130
దానిని ఎలా నిరూపించాలట?
168
00:13:59,130 --> 00:14:01,466
సాక్ష్యం, వీడియోలు.
169
00:14:01,633 --> 00:14:04,511
అది నాలుగు నెలల క్రితం.
ఎంత అవకాశం ఉంది?
170
00:14:04,636 --> 00:14:09,391
అక్కడేదో వేలాడదీసారు.
ఫోటోనా? పోస్టరా?
171
00:14:09,516 --> 00:14:11,434
ఎలెన్‌ను వైరుతో గొంతు కోసారు.
172
00:14:11,434 --> 00:14:13,979
- ఫోటో వైరా?
- ఇక్కడిదే అయుండాలి.
173
00:14:15,230 --> 00:14:16,940
ఎక్కడిదైనా కావచ్చుగా.
174
00:14:26,241 --> 00:14:27,909
హే, ఏంటి సంగతి?
175
00:14:29,035 --> 00:14:31,288
- ఏంటి సంగతి, ఏంటి సంగతి?
- హే.
176
00:14:34,332 --> 00:14:36,960
- హే, ఏంటి సంగతి?
- ఏంటి సంగతి, బాబు?
177
00:14:37,085 --> 00:14:40,088
ఈ కొత్త సిఐఓ ఉన్నాడుగా,
డెడ్‌బోల్ట్ గురించి మాట్లాడాలి.
178
00:14:40,088 --> 00:14:42,924
నేను టెస్టింగ్ టెక్నిక్ అంతు చూసాను.
179
00:14:43,049 --> 00:14:45,176
- సెమినార్‌లో అందరికీ నేర్పించాలి.
- లేదు.
180
00:14:45,176 --> 00:14:47,762
నా గదిలో తరువాత ఒకటి పెట్టాను,
181
00:14:47,762 --> 00:14:49,889
ప్రెజంటేషన్ తరువాత, 18వ అంతస్తు.
182
00:14:50,265 --> 00:14:51,224
తప్పకుండా వస్తాను.
183
00:14:56,354 --> 00:14:57,272
ఆమె ఎవరు?
184
00:14:59,524 --> 00:15:03,111
నాకు తెలియదు.
ఆమె పాడ్‌కాస్ట్ చేస్తుందని ఎవరో చెప్పారు.
185
00:15:04,195 --> 00:15:05,655
ఎవరు చేయరట?
186
00:15:09,200 --> 00:15:12,078
- తరువాతి స్టెప్?
- శ్మశానం.
187
00:15:37,270 --> 00:15:38,313
ఆస్కార్, కదా?
188
00:15:38,313 --> 00:15:39,856
- నేను తెలుసా?
- కలిసాము.
189
00:15:39,856 --> 00:15:43,234
- గతంలో పని చేసేవాడివి కదా.
- చాలా ఏళ్ల క్రితం.
190
00:15:43,443 --> 00:15:45,528
20లలో చేరాను. ఇక్కడే అప్పటినుండి.
191
00:15:45,528 --> 00:15:48,865
ఇప్పుడు రిటైర్ అయ్యాను,
షాండ్లర్ గారి కోసం పరిశోధిస్తాను.
192
00:15:49,157 --> 00:15:51,910
- మిమ్మల్ని వార్తలలో చూసాను.
- కలవటం సంతోషం.
193
00:15:51,910 --> 00:15:53,745
ఒక విషయం అడగవచ్చా?
194
00:15:53,745 --> 00:15:57,666
మీ కెమెరాలు,
ఆ వైపు మోటెల్‌ను చూపిస్తాయా?
195
00:15:57,832 --> 00:16:00,502
అంతగా లేదు,
కానీ పారామౌంట్‌తో ఒప్పందం ఉంది.
196
00:16:00,502 --> 00:16:02,921
వాళ్ల కెమెరా నీటి టవరు మీద ఉంది.
197
00:16:02,921 --> 00:16:05,256
- మొత్తం శ్మశానాన్ని చూపిస్తుందా?
- పక్కన కూడా.
198
00:16:07,967 --> 00:16:09,969
మోటెల్ ప్రవేశం వస్తే చాలు.
199
00:16:09,969 --> 00:16:11,304
అది చూపిస్తుంది.
200
00:16:13,723 --> 00:16:16,434
ఇంకా బ్యాడ్జి ఉంటే కనుక
ప్రశ్నలు ఉండవు, కానీ...
201
00:16:17,644 --> 00:16:18,812
రాళ్లు కూడా అమ్ముతారా?
202
00:16:20,397 --> 00:16:23,066
- ముందే ప్లాన్ చేసుకోవటం మంచిదేగా.
- అది నిజమేగా.
203
00:16:23,066 --> 00:16:24,234
హారీ, పక్కకు రా?
204
00:16:25,443 --> 00:16:27,570
కాబోయే సాక్షులకు మనం డబ్బులు ఇవ్వలేము.
205
00:16:27,570 --> 00:16:29,280
మనకు వీడియో కావాలిగా.
206
00:16:29,280 --> 00:16:32,617
ప్రాసిక్యూటర్ ఇతనిని ఎంత డబ్బులిచ్చారు అని
అడగాలని లేదు.
207
00:16:32,617 --> 00:16:34,202
నీకు వీడియో కావాలా వద్దా?
208
00:16:34,202 --> 00:16:38,331
సరే, అలాగే. ధన్యవాదాలు, చూస్తాను.
209
00:16:38,581 --> 00:16:41,584
దొరికింది. ధన్యవాదాలు.
210
00:16:41,584 --> 00:16:44,879
తప్పులు లేని కవిత గ్యారంటీ
లేదంటే డబ్బు వాపసు.
211
00:17:02,105 --> 00:17:04,315
ఆ నల్ల హుడీ వాడి సంగతేంటి?
212
00:17:04,315 --> 00:17:06,067
రూజ్‌వెల్ట్ ముందు.
213
00:17:08,737 --> 00:17:10,155
దగ్గరిగా చూద్దాం పద.
214
00:17:12,615 --> 00:17:17,787
- హే, పక్కకు తప్పుకో.
- నేను ఆఠీన్ రాణిని!
215
00:17:18,788 --> 00:17:22,292
అయ్యో. ఎవరో గాయపడేలా ఉన్నారు.
216
00:17:22,709 --> 00:17:24,794
కొంచెం తగ్గు. కవర్ పోయేలా ఉంది.
217
00:17:32,427 --> 00:17:34,179
జీబ్రా-31, పౌరుల రిపోర్ట్.
218
00:17:34,179 --> 00:17:36,389
చైనీస్ థియేటర్ ముందు చిన్న కొట్లాట.
219
00:17:36,389 --> 00:17:39,976
కుందేలు సూట్ వాడు
ఆఠీన్ రాణిని కొడుతున్నాడు. చోటు గొడవ.
220
00:17:39,976 --> 00:17:41,227
హాలీవుడ్‌కే స్వంతం.
221
00:17:49,694 --> 00:17:51,029
ఎటు పోయాడు?
222
00:17:53,531 --> 00:17:57,452
నల్ల హుడీ వేసుకున్నవాడు కనిపిస్తున్నాడా?
223
00:17:57,452 --> 00:17:59,370
- నెగిటివ్.
- అబ్బా!
224
00:18:00,497 --> 00:18:02,749
తిరిగి వస్తాడు. రేపు పట్టుకుందాం.
225
00:18:11,841 --> 00:18:14,844
నన్ను పట్టుకున్న
ఇద్దరు పోలీసుల గురించి ఆలోచిస్తున్నాను.
226
00:18:14,844 --> 00:18:15,887
వాళ్ల సంగతేంటి?
227
00:18:17,096 --> 00:18:20,558
ఎక్కడో చూసినట్టుగా ఉంది.
ఆ రాత్రి తిరగేస్తే,
228
00:18:20,558 --> 00:18:24,229
వాళ్లు ముస్సోలో ఉండుంటారు,
నామీద నిఘా పెట్టి ఉంచారు.
229
00:18:24,896 --> 00:18:27,816
- అది సాధ్యమంటావా?
- నీ నమ్మకాన్ని నమ్ము.
230
00:18:27,816 --> 00:18:30,360
వాళ్లు నా బ్యాగు కెలికారు కచ్చితంగా.
231
00:18:30,360 --> 00:18:32,070
అదే ఫాస్టర్ ఫైల్.
232
00:18:33,029 --> 00:18:34,155
చెప్పానుగా.
233
00:18:37,325 --> 00:18:40,161
ఇన్నేళ్లు పోలీసు పని చేసాక,
ఇప్పుడు చూడు,
234
00:18:41,120 --> 00:18:43,122
లాయరు ఇంటి దగ్గర కుక్క.
235
00:18:43,122 --> 00:18:45,208
చీకటి లోకాల డైనోసార్.
236
00:18:54,509 --> 00:18:57,387
పారామౌంట్
వయాకామ్ కంపెనీ
237
00:19:08,690 --> 00:19:10,692
నువ్వూ నేను అంతే స్లో-మో.
238
00:19:12,068 --> 00:19:13,319
" స్లో-మో" అంతేనా?
239
00:19:20,451 --> 00:19:21,327
యాభై డాలర్లు.
240
00:19:24,539 --> 00:19:26,833
నీ దగ్గర ఉన్నాయనుకోను.
241
00:19:27,333 --> 00:19:29,002
కడితే తెలుస్తుంది.
242
00:19:35,675 --> 00:19:36,593
ఈ రాత్రి కాదు.
243
00:19:39,512 --> 00:19:42,640
గెలిస్తే నీ వంకర నవ్వు చూడలేము.
244
00:19:43,474 --> 00:19:46,769
- నవ్వా? మోయి?
- మళ్లీ చేస్తున్నావు,
245
00:19:47,812 --> 00:19:48,688
స్లో-మో.
246
00:20:15,340 --> 00:20:16,883
పరమచెత్తగా ఉంది.
247
00:20:17,800 --> 00:20:19,552
అమ్మాయి నిన్న రాలేదు.
248
00:20:19,552 --> 00:20:22,472
నీకు నువ్వే శుభ్రం చేసుకో.
249
00:20:22,472 --> 00:20:25,308
ఈరోజు ఎరను చూడమంటావా?
250
00:20:25,433 --> 00:20:27,936
మంచిగా డబ్బులున్నవాడిని పట్టుకో.
251
00:20:32,190 --> 00:20:34,484
- ఇది దేనికి?
- మీ కొత్త పనుల ఫోనులు.
252
00:20:34,484 --> 00:20:35,985
మీ పాతవి ఇవ్వండి.
253
00:20:38,738 --> 00:20:42,200
- పనికొచ్చేవి ఏమన్నా ఉన్నాయా?
- నువ్వే చూసుకో.
254
00:21:03,262 --> 00:21:04,180
జాక్‌పాట్.
255
00:21:07,642 --> 00:21:09,852
నేను రాబోయే డీపీకి అర్హత పొందాలి.
256
00:21:10,895 --> 00:21:12,438
నీ లక్ష్య సాధన ఎలా ఉంది?
257
00:21:12,438 --> 00:21:14,565
- అభ్యసిస్తున్నావా?
- ప్రతి వారం.
258
00:21:14,691 --> 00:21:17,110
మంచిది. అది చాలా ముఖ్యం, అవును?
259
00:21:22,949 --> 00:21:26,536
- సీఆర్‌యులో ఎస్సైన్మెంట్ చేస్తున్నాను.
- విన్నాను.
260
00:21:26,661 --> 00:21:31,416
ఇవాళ నా మొదటి రోజు.
సరదాగా గడిచింది. నాలాగా అనిపించింది.
261
00:21:35,795 --> 00:21:36,921
నువ్వేమంటావు?
262
00:21:37,880 --> 00:21:41,175
ఏమన్నా తేడా ఉంటుందా?
చేరిపోయావు కదా?
263
00:21:41,175 --> 00:21:43,094
- కోపం వచ్చిందా?
- లేదు, కోపం లేదు.
264
00:21:43,928 --> 00:21:45,346
ముందు నాతో మాట్లాడాల్సింది.
265
00:21:45,805 --> 00:21:48,349
- నువ్వు ఏమనేవాడివి?
- శుభాకాంక్షలు చెప్పేవాడిని.
266
00:21:48,975 --> 00:21:49,892
ఇంకా?
267
00:21:51,853 --> 00:21:55,440
- నువ్వు కచ్చితంగా సిద్ధమా?
- ఆ పార్ట్ వద్దు నాకు.
268
00:21:55,440 --> 00:21:59,444
చెప్పాలంటే, మాంక్ ద్వారా
తెలియటం నచ్చలేదు.
269
00:21:59,444 --> 00:22:02,780
నువ్వే నేర్పావు నాకు,
తరువాత క్షమాపణలు చెప్పటమే మంచిది,
270
00:22:02,780 --> 00:22:05,116
అనుమతి అడిగి
వద్దని అనిపించుకోవటం కన్నా.
271
00:22:05,116 --> 00:22:08,870
- నేనెప్పుడూ చెప్పలేదే.
- చెప్పక్కరలేదు. అలానే జీవిస్తావు.
272
00:22:09,662 --> 00:22:11,664
నీ కెరీర్ అంతా అంతేగా.
273
00:22:12,373 --> 00:22:14,500
ముందు చెయ్యి తరువాత క్షమాపణలు అడుగు.
274
00:22:16,127 --> 00:22:17,211
అదైతే నిజమే మరి.
275
00:22:19,338 --> 00:22:21,466
శుభాకాంక్షలు, మాడ్స్.
276
00:22:21,591 --> 00:22:25,928
సీఆర్‌యూ? ఇది పెద్ద విషయం. గర్వంగా ఉంది.
277
00:22:27,764 --> 00:22:28,723
అభినందిస్తాను.
278
00:22:30,975 --> 00:22:32,060
జాగ్రత్తగా ఉండు అంతే.
279
00:22:32,727 --> 00:22:34,812
సదా. నువ్వు కూడా.
280
00:22:44,614 --> 00:22:47,450
అయితే, నీ దగ్గర ఏముంది?
రెండు జతలా?
281
00:22:48,493 --> 00:22:49,911
నీకు తెలియనే తెలియదు.
282
00:22:50,745 --> 00:22:51,829
ఒకటి చెప్పు నాకు.
283
00:22:51,829 --> 00:22:55,500
నువ్వు ఈ మేధావుల
సమావేశంలో తారవి ఎలా అయ్యావు?
284
00:22:56,834 --> 00:22:59,462
మీవాళ్లు నీకు చాలా మర్యాదనిస్తున్నారు.
285
00:23:00,505 --> 00:23:02,965
నీ పాడ్‌కాస్ట్‌లో వాడనని మాటిస్తావా?
286
00:23:03,883 --> 00:23:04,759
ఒట్టు.
287
00:23:04,759 --> 00:23:07,345
నేను నా హాండిల్‌ను ఎవరితోనూ పంచుకోను.
288
00:23:08,262 --> 00:23:10,431
అంటే, ప్రమాదకరమైన జీవనం.
289
00:23:12,558 --> 00:23:14,477
- రికో స్పైడర్.
- రికో స్పైడర్.
290
00:23:15,686 --> 00:23:17,396
నువ్వు రికో స్పైడరువా.
291
00:23:17,396 --> 00:23:20,274
నేను లాగ్ ఇన్ అయితే
చాట్ రూములు నిండిపోతాయనుకో.
292
00:23:22,902 --> 00:23:25,988
- అంటే, నేనెప్పుడూ నీ పేరు వినలేదు.
- తమాషాగా ఉంది.
293
00:23:27,949 --> 00:23:30,827
- ఒక ప్రశ్న అడగనా?
- అడిగి చూడు.
294
00:23:31,911 --> 00:23:33,204
బంధంలో ఉన్నావా?
295
00:23:36,499 --> 00:23:41,045
అది... అదో పెద్ద కథ.
296
00:23:41,754 --> 00:23:43,381
నేను ఎక్కడికీ వెళ్లక్కరలేదు.
297
00:23:43,381 --> 00:23:45,049
నేనయితే వెళ్లాల్సి ఉంది.
298
00:23:45,049 --> 00:23:46,384
అయితే, బంధంలో ఉన్నావు.
299
00:23:48,511 --> 00:23:49,512
అది సంక్లిష్టం.
300
00:23:49,679 --> 00:23:50,638
తెలుసుకుంటానులే.
301
00:23:54,100 --> 00:23:55,059
ఇంకోసారి.
302
00:23:57,186 --> 00:23:58,187
వీడ్కోలు.
303
00:23:59,689 --> 00:24:01,274
నీ నెంబర్ ఏంటి?
304
00:24:04,610 --> 00:24:08,156
అంటే, నువ్వు మారు పేరుతో
ఫేమస్ రాక్ స్టార్ హాకరువి,
305
00:24:08,156 --> 00:24:11,033
అందుకే, తెలుసుకో.
306
00:24:22,128 --> 00:24:23,087
హారీ బోష్?
307
00:24:25,173 --> 00:24:27,508
అది నేనే. ఏం కావాలి?
308
00:24:27,508 --> 00:24:30,344
డిటెక్టివ్ డ్యూరాన్.
తను డిటెక్టివ్ సాంటానా.
309
00:24:30,344 --> 00:24:32,680
లెక్సీ పార్క్స్ హత్య కేసు చూస్తున్నాం.
310
00:24:32,972 --> 00:24:34,932
నేను హత్యా పుస్తకం చూసాను. శభాష్.
311
00:24:35,183 --> 00:24:36,058
ధన్యవాదాలు.
312
00:24:36,058 --> 00:24:38,519
మీకు టైముంటే
కొంచెం మాట్లాడాలి.
313
00:24:38,519 --> 00:24:40,771
- అడగండి.
- డిప్యూటీ హారిక్,
314
00:24:41,147 --> 00:24:42,982
అతను మా సహోద్యోగి.
315
00:24:42,982 --> 00:24:45,276
- అతని భార్య మా అందరికీ తెలుసు.
- అర్థమైంది.
316
00:24:45,401 --> 00:24:47,904
- డిఫెన్సుకి పని చేస్తున్నారా?
- హనీ షాండ్లరుకా.
317
00:24:47,904 --> 00:24:49,363
- ప్రైవేట్ లైసెన్స్?
- ఉంది.
318
00:24:49,363 --> 00:24:50,907
మీ లైసెన్స్ చూడవచ్చా?
319
00:24:57,455 --> 00:25:00,249
లోపలికి వెళ్లడానికి
నకిలీ పేరు వాడి వెళ్ళారు.
320
00:25:00,249 --> 00:25:03,002
లేదు, అమ్మకానికి ఉన్న ఇంటిని
చూడటానికి వెళ్లాను.
321
00:25:03,127 --> 00:25:06,297
- మిమ్మల్ని వదిలేస్తున్నాము.
- మీ గతం తెలుసు కనుక.
322
00:25:06,297 --> 00:25:09,425
మళ్లీ హద్దు దాటారంటే,
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
323
00:25:09,550 --> 00:25:11,802
తేడా ఉంటుందని చెపుతున్నాను,
మావాడు అమాయకుడు.
324
00:25:11,802 --> 00:25:14,597
అంటే హంతకుడు ఇంకా
తిరుగుతున్నాడు. అక్కరుంటే చూడండి.
325
00:25:16,140 --> 00:25:18,476
- అక్కరుంది.
- నీకు దొరికితే, మాకు చెప్పు.
326
00:25:25,691 --> 00:25:27,401
- బ్రూస్ లీ.
- డోరొతీ మెక్‌గ్వైర్.
327
00:25:28,152 --> 00:25:29,028
మంచిది.
328
00:25:29,028 --> 00:25:31,239
- చూడు, వార్డ్ బాండ్.
- బావుంది.
329
00:25:31,239 --> 00:25:32,782
ఇది చూడు. టిటో ప్యూంట్.
330
00:25:32,907 --> 00:25:34,617
- సరే, ఇక్కడకు రా.
- సరే.
331
00:25:37,703 --> 00:25:40,248
ముచ్చటగా ఉంది. బావుంది.
332
00:25:41,749 --> 00:25:43,584
చాలా బావుంది.
333
00:25:43,918 --> 00:25:46,254
సరే. భలే ఉన్నావు.
334
00:25:46,379 --> 00:25:47,672
సరే. నాతో ఒకటి.
335
00:25:51,467 --> 00:25:52,385
వచ్చేసాడు.
336
00:25:54,845 --> 00:25:58,015
జీబ్రా-31, అనుమానితుడు కావచ్చు.
నిన్న కూడా వచ్చాడు.
337
00:25:58,015 --> 00:26:02,270
మగవాడు, తెల్లవాడు, నల్ల హుడీ,
హాలీవుడ్ ఆరెంజ్ మూలలో.
338
00:26:02,436 --> 00:26:05,982
శ్మశానం అంతటిది
చిన్న సెక్యూరిటీ ఫుటేజీ ఇచ్చారు.
339
00:26:06,107 --> 00:26:08,859
ఇంత చిన్నదానిని తీసుకొని,
340
00:26:08,859 --> 00:26:11,028
దానిని పెంచి పెద్దది చేయాల్సి వచ్చింది.
341
00:26:11,028 --> 00:26:12,238
ఏదో ఒకటి.
342
00:26:12,947 --> 00:26:16,951
- ఆగు, అది మోటల్?
- మోటల్ ప్రవేశం అది.
343
00:26:16,951 --> 00:26:20,663
ఫాస్టర్ తెల్ల ఫోర్డ్ ఎకోనోలిన్ వాన్‌లో
వచ్చాడని షెరిఫ్ చెప్పాడు.
344
00:26:20,663 --> 00:26:23,666
డేవిడ్ ఆ రాత్రి
తొమ్మిదిన్నరకు బయటకు వెళ్లాడట.
345
00:26:29,213 --> 00:26:32,466
- 9:47. అదిగో అతని వాన్.
- కచ్చితంగా ఎలా చెప్పగలవు?
346
00:26:32,717 --> 00:26:37,013
- లైట్లు. ఎకోనోలిన్.
- సరే, మంచిది.
347
00:26:37,013 --> 00:26:38,889
మోటల్‌లో మీవాడు ఎంతసేపున్నాడు?
348
00:26:38,889 --> 00:26:40,683
అటూఇటుగా రెండు గంటలు.
349
00:26:44,562 --> 00:26:48,607
బూమ్ షకలక.
వచ్చిన దారిలోనే బండి తిరిగి వచ్చింది.
350
00:26:48,607 --> 00:26:50,151
11:39.
351
00:26:51,193 --> 00:26:54,989
ఫాస్టర్ ఇంటి నుండి బయటకు వెళ్లి,
మోటల్‌కు వెళతాడు.
352
00:26:54,989 --> 00:26:58,617
కొద్ది గంటలుంటాడు,
తిరిగి ఇంటికి వస్తాడు.
353
00:26:58,743 --> 00:27:02,288
వెస్ట్ హాలీవుడ్ లేదా లెక్సీ పార్క్స్
దరిదాపులకు వెళ్లనేలేదు.
354
00:27:03,331 --> 00:27:06,000
- అది కచ్చితం కాదు.
- నాకైతే అయింది.
355
00:27:06,000 --> 00:27:07,877
అతని వాన్ అని నిర్థారించలేము.
356
00:27:07,877 --> 00:27:11,339
డ్రైవర్ లేదా ప్లేట్ చూడటానికి
సరిపోయేంత నాణ్యత లేదు.
357
00:27:11,339 --> 00:27:14,050
లైఫ్ జాకెట్‌కు బొక్కలు పెట్టాలంటే
లాయరే చేయాలి.
358
00:27:14,050 --> 00:27:18,179
తప్పుగా అనుకోకు.
ఇది బావుంది, కానీ ఇంకా మంచిది కావాలి.
359
00:27:20,556 --> 00:27:22,516
సరే మరి, గయ్స్. మనం కొంచెంసేపు...
360
00:27:22,516 --> 00:27:23,601
హాలీవుడ్ బస్ టూర్స్
361
00:27:23,601 --> 00:27:25,811
జీబ్రా-32, టూర్ బస్ వస్తుంది,
362
00:27:25,811 --> 00:27:29,357
హాలీవుడ్ ఇంకా ఆరెంజ్‌కు
ఆగ్నేయ మూల ఆగింది.
363
00:27:30,191 --> 00:27:33,778
రోజర్ అది, నడకతో వస్తున్నాము.
వెస్ట్ బౌండ్ హాలీవుడ్.
364
00:27:46,624 --> 00:27:50,544
జీబ్రా-32, యాత్రికుల కుటుంబం
ఆరెంజ్ దాటుతుంది, ఈస్ట్ బౌండ్ వెళుతుంది.
365
00:27:52,338 --> 00:27:55,966
సూచన, మేడమ్ టుస్సాడ్స్
బయట ఏటీఎం దగ్గరకు కుటుంబం.
366
00:28:13,067 --> 00:28:16,278
ఛా. ఆ పాంట్లవాడు,
వాడే ముఖ్యం.
367
00:28:16,278 --> 00:28:20,533
జీబ్రా-31, హెచ్చరిక.
కోడ్ 6 ఇంకా 211 ఏటీఎం వైపు వెళుతున్నాడు.
368
00:28:20,533 --> 00:28:24,495
ఇద్దరు అనుమానితులు. హుడీవాడు,
పచ్చ టీ-షర్టు, తేలిక పాంట్ల వాడు.
369
00:28:28,791 --> 00:28:29,875
అనుమానితుల పలాయనం.
370
00:28:30,835 --> 00:28:33,879
పచ్చ చొక్కావాడు
ఆరెంజ్ ఉత్తరానికి పోతున్నాడు.
371
00:28:57,987 --> 00:28:58,904
కదలకు!
372
00:29:03,492 --> 00:29:04,493
కదలకు!
373
00:29:20,759 --> 00:29:22,303
కదలకుండా ఉండు.
374
00:29:57,046 --> 00:30:00,758
మొదటి అసలైన సీఆర్‌యూ కేపర్.
సంబరాలు చేసుకోవాలి.
375
00:30:01,634 --> 00:30:04,512
చేసుకుందాం. అంతా బార్‌కు వెళుతున్నారు.
వస్తున్నావా!
376
00:30:04,512 --> 00:30:08,891
ప్రతివారపు కుటుంబ భోజనాలు
అమ్మానాన్న ఇంటిలో.
377
00:30:09,016 --> 00:30:11,560
మా అమ్మ వండుతుంది. నువ్వూ వస్తావా?
378
00:30:12,394 --> 00:30:13,521
బాగా వండుతుందా?
379
00:30:13,521 --> 00:30:15,564
మా బామ్మ మంచి వంటగత్తె.
380
00:30:15,564 --> 00:30:17,399
మా అమ్మది సాన్ డియాగో.
381
00:30:17,608 --> 00:30:20,903
దానర్థం తెలియలేదు కానీ,
సరే కచ్చితంగా.
382
00:30:20,903 --> 00:30:21,904
నేను వస్తాను.
383
00:30:22,613 --> 00:30:26,158
మంచిది. మనం ఆలోచించుకొనే సమయం.
384
00:30:28,786 --> 00:30:32,831
గ్రూవెన్ వాచ్‌టైమ్
వాచీ కొనాలా?
385
00:30:50,099 --> 00:30:51,308
బ్రో, కంగారుగా ఉన్నావు.
386
00:30:51,308 --> 00:30:53,811
వీళ్లతో పనంటే నాకు కంగారే.
387
00:30:53,936 --> 00:30:57,606
ఇలాంటివాళ్లతో అస్సలు పనులు చేయకూడదు.
388
00:31:02,278 --> 00:31:04,071
నేను తాళం వేసానని అనుకున్నాను.
389
00:31:10,411 --> 00:31:11,829
మేము మూసేసాము, బాబు.
390
00:31:12,788 --> 00:31:13,956
మంచి వారం ఇది.
391
00:31:19,545 --> 00:31:20,629
రేపు తిరిగి రా.
392
00:31:20,754 --> 00:31:22,298
ఇప్పుడే చేయాలి.
393
00:31:22,298 --> 00:31:23,299
వల్లకాదు.
394
00:31:23,882 --> 00:31:25,801
- ఎందుకు?
- లాకరు తాళం పడింది.
395
00:31:26,010 --> 00:31:28,721
టైమర్. రేపు పొద్దునదాకా
దానిని తెరవలేము.
396
00:31:34,393 --> 00:31:37,980
- పొద్దున్నే, కుర్రాడా.
- పొద్దున్నే.
397
00:31:41,525 --> 00:31:44,111
దెయ్యాన్ని తలుచుకోగానే వచ్చేస్తుంది.
ఏం కావాలట?
398
00:31:47,281 --> 00:31:48,198
రాసుకో.
399
00:31:49,617 --> 00:31:51,243
సెలవులు తీసుకోవాలి నువ్వు.
400
00:31:51,243 --> 00:31:54,455
నువ్వే సెలవులు తీసుకో.
నేను ఇన్‌స్టాగ్రాంలో ఫాలో అవుతాను.
401
00:31:59,126 --> 00:32:00,294
ఇక్కడే పెరిగావా?
402
00:32:00,294 --> 00:32:04,381
ఐదుగురు పిల్లలం, ఒకే బాత్రూం,
నలుగురు అమ్మాయిలం, అమ్మ కాకుండా.
403
00:32:05,090 --> 00:32:07,176
- బాబోయ్.
- మనుగడ కోసం పోరు.
404
00:32:09,678 --> 00:32:12,389
తోబుట్టువులు ఉండటం బావుంటుంది.
405
00:32:12,389 --> 00:32:14,933
చుట్టాలు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు.
406
00:32:14,933 --> 00:32:17,436
మావాళ్లను తీసుకో.
నాకు ఎక్కువయ్యారు.
407
00:32:18,854 --> 00:32:20,856
నువ్వేంటి? మధ్యదానివా?
408
00:32:21,023 --> 00:32:25,319
- చిన్నదానిని.
- గారాల చిన్న కూతురిని.
409
00:32:26,445 --> 00:32:28,155
ఇంకా స్వీటు తినాలి?
410
00:32:28,155 --> 00:32:29,865
నావల్లకాదు. చాలా బావుంది వంట.
411
00:32:30,032 --> 00:32:32,534
మీ నాన్న ఐస్‌క్రీం సర్దేసాడు.
412
00:32:32,534 --> 00:32:33,452
ఒక్క స్కూప్.
413
00:32:34,078 --> 00:32:36,997
- మాడీ?
- అలాగే.
414
00:32:37,331 --> 00:32:39,166
- ధన్యవాదాలు.
- పర్వాలేదు.
415
00:32:41,877 --> 00:32:43,754
మీ అమ్మానాన్న మంచి కలుపుగోలు.
416
00:32:45,464 --> 00:32:46,924
పిలిచినందుకు ధన్యవాదాలు.
417
00:32:46,924 --> 00:32:50,803
ముందే చేసేదానిని,
కానీ నా జూనియరుగా ఉంటే చేయలేను.
418
00:32:50,803 --> 00:32:52,054
ఇప్పుడు ఎలా ఉంది?
419
00:32:52,596 --> 00:32:53,430
ఈరోజా?
420
00:32:54,848 --> 00:32:56,642
మత్తు దిగిందా?
421
00:32:56,767 --> 00:32:58,435
అనుకుంటాను. అవును.
422
00:33:00,270 --> 00:33:01,313
అదో ఉత్తేజం.
423
00:33:05,192 --> 00:33:06,276
వాడిని కింద పడేసావు.
424
00:33:07,903 --> 00:33:09,822
- మన్నించాలి?
- నల్ల హుడీ.
425
00:33:09,822 --> 00:33:11,865
చెవి కింద కొట్టక్కరలేదు వాడిని.
426
00:33:11,865 --> 00:33:14,702
- వాడు కదులుతున్నాడు.
- నువ్వు సంకెళ్లు వేసిన తీరుకి.
427
00:33:14,827 --> 00:33:17,454
- అతని గొలుసుని లాగుతున్నావు.
- కొట్టుకుంటున్నాడు.
428
00:33:18,372 --> 00:33:19,415
కింద పడేసావు.
429
00:33:28,048 --> 00:33:29,133
నాకు అది...
430
00:33:31,760 --> 00:33:33,095
...పిచ్చి ఆవేశం వచ్చింది.
431
00:33:35,472 --> 00:33:37,808
ఎక్కడిదో తెలియదు,
432
00:33:40,561 --> 00:33:43,480
కానీ అదెలా అంటే,
"కదలకుండా ఉండు వెధవ" అనేలా.
433
00:33:43,605 --> 00:33:47,735
నువ్వు అడ్రినలిన్‌తో పనులు చేయకూడదు,
అదుపు తప్పుతావు.
434
00:33:48,277 --> 00:33:51,029
- అలా చేయలేదు.
- దగ్గరిగా వచ్చావు.
435
00:34:58,597 --> 00:34:59,723
నన్ను పిలిచారా?
436
00:35:00,474 --> 00:35:03,685
అవును. ఈ మోషన్ కోర్టుకి తీసుకెళ్లు.
437
00:35:04,311 --> 00:35:05,729
అలాగే.
438
00:35:06,188 --> 00:35:08,982
వెళ్లేటప్పుడు,
దాని సంగతి చూస్తావా?
439
00:35:09,233 --> 00:35:13,320
అది సరిగ్గా పడేసేలా చూడు.
ఐరన్ మౌంటేన్, ఆ కంపెనీకి కాల్ చెయ్యి.
440
00:35:25,207 --> 00:35:28,585
- బోష్.
- స్కాట్ ఆండర్సన్.
441
00:35:29,253 --> 00:35:31,630
గ్రాండ్ జ్యూరీ సాక్షిగా పిలిచిందా?
442
00:35:31,630 --> 00:35:33,423
గోలగా ఉంటే హక్కులు చదవటమే.
443
00:35:33,549 --> 00:35:36,552
- నీ సామెత వాడనా?
- బాగా ఊహించు.
444
00:35:36,552 --> 00:35:38,762
- నువ్వు చూస్తున్నావా?
- ప్రయత్నిస్తున్నాను.
445
00:35:38,762 --> 00:35:41,348
ఆర్‌హెచ్‌డీలో తెలిసినవారు.
పిచ్చ కోపంలో ఉన్నారు.
446
00:35:41,348 --> 00:35:43,058
ఫెడ్స్ వాళ్ల కేసుని పైకెత్తారు.
447
00:35:43,058 --> 00:35:45,352
- ఏ కేసు?
- సైమన్ వేక్‌ఫీల్డ్ హత్య.
448
00:35:47,104 --> 00:35:48,689
కార్ల్ రోజర్స్ కుడిభుజం.
449
00:35:48,689 --> 00:35:50,649
వాడి పూల్‌లోనే మునిగి చచ్చాడు.
450
00:35:51,024 --> 00:35:54,695
- అది రష్యా మాఫియా అంటున్నారా?
- ఇంకెవరట?
451
00:36:06,081 --> 00:36:08,333
- అన్నీనా?
- పేపరు రూపంలో ఉన్న అన్నీ.
452
00:36:08,333 --> 00:36:11,461
- కంపెనీ సిస్టములు?
- థంబ్ డ్రైవ్‌లో పెట్టాను.
453
00:36:14,423 --> 00:36:16,133
అంతా తీసేయమందా?
454
00:36:16,258 --> 00:36:18,760
కార్ల్ రోజర్స్ మీదున్న డిజిటల్ అంశాలన్నీ.
455
00:36:18,886 --> 00:36:20,178
నా పనైందా?
456
00:36:21,597 --> 00:36:23,765
- అవ్వలేదు.
- నసగకు.
457
00:36:24,057 --> 00:36:27,352
నీకు పెద్ద సహాయం చేస్తున్నాం.
జైలుకి పోలేదని సంతోషించు.
458
00:36:46,038 --> 00:36:49,041
- అత్యవసరం ఏంటి?
- మనకో సమస్య వచ్చింది.
459
00:36:49,041 --> 00:36:51,335
ఫెడ్స్ వేక్‌ఫీల్డ్ కేసు తీసుకున్నారు.
460
00:36:51,335 --> 00:36:52,419
ఛా.
461
00:36:52,419 --> 00:36:55,213
పూల్ నుండి నువ్వు తీసిన
ఫోనుతో మొదలుపెట్టి,
462
00:36:55,213 --> 00:36:57,674
ప్రతి చిన్న వివరం కూడా వదలకుండా చెప్పు.
463
00:36:57,674 --> 00:37:00,510
మనం ఎక్కడ దొరుకుతామో తెలుసుకోవాలి.
464
00:37:00,636 --> 00:37:03,096
నేను గౌరవప్రదమైన
ట్రకింగ్ వ్యాపారం చేస్తాను.
465
00:37:03,096 --> 00:37:05,641
రష్యా మాఫియా
గ్యాస్ స్టేషన్లకు సప్లై చేయటమా?
466
00:37:05,641 --> 00:37:09,686
ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
467
00:37:09,686 --> 00:37:14,024
అవును. మీరు మీ స్వంత
పైప్‌లైన్ పేల్చేసారంటే నమ్మలేను.
468
00:37:14,149 --> 00:37:16,652
ఫీల్డులో దొంగతనం స్కామ్,
ఇంకా పైప్‌లైన్ పేలుడు
469
00:37:16,652 --> 00:37:20,197
అన్నీ కలిపి చూసామంటే,
మీరు రికో కన్విక్షన్‌కు పోయినట్టే.
470
00:37:20,197 --> 00:37:22,699
- కచ్చితమైన జైలు సమయంతో.
- ఇరవై నుండి జీవితఖైదు.
471
00:37:24,868 --> 00:37:28,580
సహాయం చేసి సహాయం చేసుకోండి.
472
00:37:30,540 --> 00:37:33,251
రష్యన్ల రహస్యాలు చెప్పమనటం లేదు,
473
00:37:33,377 --> 00:37:35,295
భాగస్వాములైన మిగతావారి గురించి ఇక.
474
00:37:41,426 --> 00:37:42,761
చూస్తే తప్పేం లేదు.
475
00:37:54,773 --> 00:37:55,691
కాదు.
476
00:38:03,198 --> 00:38:04,116
కాదు.
477
00:38:11,331 --> 00:38:12,249
కాదు.
478
00:38:29,266 --> 00:38:30,183
అతనే.
479
00:38:32,686 --> 00:38:34,688
- కచ్చితంగానా?
- 100 శాతం.
480
00:38:34,688 --> 00:38:39,359
ఆ వెధవే "బూమ్" అన్నాడు,
అంతే ఆ చోటంతా పేలిపోయింది.
481
00:38:43,864 --> 00:38:45,574
బోష్: లెగసీ తరువాయి భాగంలో...
482
00:38:45,574 --> 00:38:47,075
నేను వాడితో విడిపోయాను.
483
00:38:47,075 --> 00:38:51,079
ఫార్మా కంపెనీలో పని చేస్తాడు.
కుటుంబపు మెడికల్ రికార్డులను హాక్ చేసాడు.
484
00:38:51,413 --> 00:38:52,330
నేను సహాయపడగలను.
485
00:38:52,330 --> 00:38:55,042
బోలెడు సంగతులు,
కానీ మేలుకో లేదా ఇంటికి పో.
486
00:38:55,042 --> 00:38:58,336
- డాక్‌వీలర్ తీర్పు రేపు.
- నేను వస్తాను.
487
00:38:58,670 --> 00:38:59,588
వస్తావా?
488
00:39:00,964 --> 00:39:03,717
డిక్కీ మూయటం
కారు డోరు మూయటం విన్న సాక్షి ఉన్నాడు
489
00:39:03,717 --> 00:39:06,053
- శవాన్ని పడేసిన రాత్రి.
- ఇద్దరు హంతకులు.
490
00:39:06,053 --> 00:39:08,180
లెక్సీ పార్క్స్ హత్య, డేవిడ్ మీద ఆరోపణ.
491
00:39:08,180 --> 00:39:10,682
- ఇప్పుడే ఒకతను వచ్చాడు.
-"హారీ బోష్."
492
00:39:10,849 --> 00:39:13,393
హత్యను పరిశోధిస్తున్నాడట.
493
00:39:14,478 --> 00:39:18,190
నేను అబద్ధం ఆడుతున్నానని తెలుసట.
సాక్ష్యం ఉందట.
494
00:40:39,187 --> 00:40:41,189
సబ్‌టైటిల్ అనువాద కర్త BM
495
00:40:41,189 --> 00:40:43,275
{\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్
రాజేశ్వరరావు వలవల