1
00:00:05,965 --> 00:00:08,175
బోష్: లెగసీలో ఇంతకుముందు...
2
00:00:08,175 --> 00:00:11,220
- అత్యవసరమేంటి?
- మనకో సమస్య వచ్చింది.
3
00:00:11,345 --> 00:00:13,806
- ఫెడ్స్ వేక్‌ఫీల్డ్ కేసును చేపట్టారు.
- అబ్బా.
4
00:00:13,806 --> 00:00:16,392
- ఫైల్స్, ఈమెయిల్స్, రికార్డింగులు.
- కాపీలు లేవా?
5
00:00:16,392 --> 00:00:17,518
ఇదొక్కటే.
6
00:00:17,518 --> 00:00:20,646
బాధిత ప్రభావ ప్రకటన చేస్తున్నాను.
ఇది అవసరమా?
7
00:00:20,646 --> 00:00:22,314
నీకే మంచిదేమో.
8
00:00:22,314 --> 00:00:24,108
నాకు మరిచిపోవాలనుంది.
9
00:00:24,108 --> 00:00:25,401
జేమ్స్ ఎలెన్ చనిపోయాడు.
10
00:00:25,401 --> 00:00:27,862
డేవిడ్ అలిబీ అంతే ఇక.
11
00:00:27,862 --> 00:00:29,321
డీఎన్ఏను మరిచిపోకు.
12
00:00:29,321 --> 00:00:31,157
నేను తాగలేదు. నాకు చేతన ఉంది.
13
00:00:31,157 --> 00:00:34,452
- ఫీల్డ్ సొబరిటీ టెస్ట్ చేయనంటారా?
- కచ్చితంగా.
14
00:00:34,618 --> 00:00:36,245
మీ చేతులు వెనక్కి పెట్టండి.
15
00:00:36,245 --> 00:00:40,833
మేము లెక్సీ పార్క్స్ కేసు చూస్తున్నాం.
డిప్యూటీ హారిక్, మా సహోద్యోగి.
16
00:00:40,833 --> 00:00:41,959
అర్థమైంది.
17
00:00:41,959 --> 00:00:45,004
లోపలికి వెళ్లటానికి అబద్ధాలు చెప్పారు.
18
00:00:45,004 --> 00:00:47,298
అమ్మకానికున్న ఇంటిని
చూడటానికి వెళ్లాను.
19
00:00:47,298 --> 00:00:50,050
మళ్లీ హద్దు దాటారంటే,
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
20
00:00:50,050 --> 00:00:54,013
మావాడు అమాయకుడు
ఇంకా హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.
21
00:00:54,013 --> 00:00:56,515
ఆమె వాచ్ పెట్టుకుందని నీకెలా తెలుసు?
22
00:00:56,515 --> 00:01:00,478
ఖరీదైన వాచ్ కేసు ఉంది,
మణికట్టు మీద మచ్చ ఉంది.
23
00:01:00,478 --> 00:01:02,563
షెర్లాక్‌లాగా ఆలోచిస్తున్నావు.
24
00:01:08,152 --> 00:01:09,779
చాలా బావుంది.
25
00:01:10,821 --> 00:01:14,533
వచ్చే 24 గంటలలో, మందు లేదు, లిప్ బామ్,
ముద్దులు, స్ట్రాలు ఏవీ వద్దు.
26
00:01:14,658 --> 00:01:16,911
డా. షూబర్ట్, మీరు లేకపోతే నా పరిస్థితేంటి?
27
00:01:17,620 --> 00:01:19,872
ఇంకో డాక్టర్‌కి కాల్ చేస్తారంతే.
28
00:01:51,779 --> 00:01:53,280
వారం చివరికి అన్నారు.
29
00:01:53,280 --> 00:01:54,865
హా, మనసు మార్చుకున్నాను.
30
00:02:01,914 --> 00:02:03,874
- తక్కువ.
- ఎంత తక్కువ?
31
00:02:03,999 --> 00:02:05,000
సగం తగ్గింది.
32
00:02:05,000 --> 00:02:07,545
- రేపు రెండు ఇంటి కాల్స్.
- ఇంకొన్ని బుక్ చేయండి.
33
00:02:07,545 --> 00:02:09,213
- ఎందుకని?
- ఇప్పుడిది వడ్డీనే.
34
00:02:09,213 --> 00:02:10,214
ప్రతి రోజూ.
35
00:02:10,965 --> 00:02:12,716
అరె. మరీ అన్యాయం ఇది.
36
00:02:13,300 --> 00:02:14,218
అన్యాయమా?
37
00:02:14,969 --> 00:02:16,011
భలే విషయం.
38
00:02:18,013 --> 00:02:19,515
కనీసం వారం చివరిదాకా అయినా?
39
00:02:19,515 --> 00:02:22,268
ఎల్లుండి అంతే, వెధవ.
అట్టే సమయం లేదు.
40
00:02:34,655 --> 00:02:37,157
అమ్మకు రాత్రికి తెల్ల పూలు కావాలి.
41
00:02:37,324 --> 00:02:39,076
అబ్బా.
42
00:02:57,011 --> 00:02:59,179
మాథ్యూ, మాతో కూర్చో.
43
00:03:05,936 --> 00:03:07,396
నీకు డ్రింక్ తీసుకుంటాను.
44
00:04:07,581 --> 00:04:09,917
బోష్: లెగసీ
45
00:04:18,842 --> 00:04:22,137
గృహ తీవ్రవాద కేసును
పరిశోధిస్తున్నామని అన్నారు.
46
00:04:22,137 --> 00:04:25,015
నాకు స్కీమాటిక్ చూపించారు.
నేను వణికిపోయాను.
47
00:04:25,015 --> 00:04:30,646
అదేంటో నాకు అస్సలు తెలియదని
చెప్పాను, వాళ్ల మాటలు అర్థం కావట్లేదన్నాను
48
00:04:30,646 --> 00:04:33,941
పెద్ద తప్పు, ఫెడరల్ ఏజెంట్‌కి అబద్ధాలు.
49
00:04:33,941 --> 00:04:37,111
- మాట్లాడకు లేదా లాయరు, కానీ భయపడకు.
- తెలుసు.
50
00:04:37,111 --> 00:04:39,113
- అవును.
- నాకెందుకు కాల్ చేయలేదు?
51
00:04:39,279 --> 00:04:42,157
భయపడ్డాను.
నేను అబద్ధం చెపుతున్నానని తెలుసన్నారు.
52
00:04:42,157 --> 00:04:44,368
- సాక్ష్యం ఉంది.
- అంతా నాటకాలు.
53
00:04:44,368 --> 00:04:45,869
నేను భయపడ్డాను.
54
00:04:46,996 --> 00:04:49,957
నా కథ మార్చగానే నన్ను పట్టేసారు.
55
00:04:50,457 --> 00:04:52,793
స్కీమాటిక్ గురించి వాళ్లకేం చెప్పావు?
56
00:04:52,793 --> 00:04:55,713
షిప్పింగ్ కంటైనర్
బ్లూ ప్రింట్ అని చెప్పాను.
57
00:04:55,713 --> 00:04:58,090
అదెక్కడిది అని నిన్ను అడిగారా?
58
00:04:59,466 --> 00:05:01,260
నువ్వే నాకు ఇచ్చావని చెప్పాను.
59
00:05:01,593 --> 00:05:04,138
దానిని పరిశోధించమన్నారు.
60
00:05:04,638 --> 00:05:06,265
నన్ను క్షమించండి.
61
00:05:08,642 --> 00:05:10,978
సైమన్ సెల్ ఫోన్ గురించి అడిగారా?
62
00:05:10,978 --> 00:05:15,691
స్కీమాటిక్ వేక్‌ఫీల్డ్
ఫోన్ నుండే డౌన్‌లోడ్ అయిందని చెప్పాను,
63
00:05:15,691 --> 00:05:18,152
కానీ అది నిజమో కాదో నాకు తెలియదు.
64
00:05:19,319 --> 00:05:22,448
ఫోన్ ఆచూకీ అదీ నాకు తెలియదని చెప్పాను.
65
00:05:22,448 --> 00:05:24,283
అది నిజం.
66
00:05:24,408 --> 00:05:27,077
- మొత్తం అంతేనా?
- నాకు రెండు అవకాశాలు ఉన్నాయన్నారు.
67
00:05:27,327 --> 00:05:30,122
సహకరించటం లేదా
అబద్ధమాడినందుకు అరెస్ట్ అవ్వటం.
68
00:05:31,915 --> 00:05:33,876
స్పష్టంగా, నువ్వు అరెస్టయితే కాలేదు.
69
00:05:36,128 --> 00:05:37,046
తీసేస్తున్నారా?
70
00:05:37,046 --> 00:05:38,672
చెపుతానులే.
71
00:05:38,672 --> 00:05:40,841
ఈ మధ్యలో,
నీ ఫెడరల్ స్నేహితులతో
72
00:05:40,841 --> 00:05:45,012
నీ సంవాదాలన్నీ మాకు తెలుపుతుండు.
73
00:05:45,137 --> 00:05:46,221
వీలైనంత చేస్తాను.
74
00:05:46,764 --> 00:05:48,974
నాతో అబద్ధాలాడటం ఆపవచ్చు.
75
00:05:56,190 --> 00:05:57,900
- నమ్ముతున్నావా?
- పిసరంత కూడా లేదు.
76
00:06:03,322 --> 00:06:04,198
ఏంటి?
77
00:06:04,198 --> 00:06:07,910
డీఏ ఆఫీసు నిన్ను కేసు నుండి
తీసేయమని చెపుతుంది.
78
00:06:07,910 --> 00:06:10,287
హారిక్ ఇంటి దగ్గర నువ్వు చేసిన రచ్చ.
79
00:06:10,287 --> 00:06:12,623
రేపు పొద్దునకు వాదన ఉంది.
80
00:06:15,876 --> 00:06:18,170
వార్త పొక్కింది. రెండు డజన్ల సందేశాలు...
81
00:06:20,756 --> 00:06:22,007
తొమ్మిది వాయిస్‌మెయిల్‌లు.
82
00:06:22,841 --> 00:06:24,676
- నీకు కుతూహలంగా లేదా?
- ముందే తెలుసు.
83
00:06:24,676 --> 00:06:27,971
పోలీసులంతా. చావండి, సోదిగాళ్లు,
సోది, సోది.
84
00:06:27,971 --> 00:06:29,348
అంత దారుణంగానా.
85
00:06:31,850 --> 00:06:33,060
నీ బౌన్స్ బాక్ ఎలా ఉంది?
86
00:06:33,060 --> 00:06:35,312
అది ఈగ పుప్పొడి చేస్తుంది.
87
00:06:35,312 --> 00:06:36,897
నీ ఫోర్‌లోర్న్ డ్రాగన్?
88
00:06:36,897 --> 00:06:38,816
అంత ముడుచుకుని లేదు.
89
00:06:38,982 --> 00:06:41,777
- సంక్లిష్టమా?
- కొంచెం సంక్లిష్టం.
90
00:06:42,027 --> 00:06:43,779
నీ జీవితం లాగా.
91
00:06:44,404 --> 00:06:46,949
- నువ్వు నిజంగా తెలుసుకోవాలంటే...
- చెప్పక్కరలేదు.
92
00:06:47,074 --> 00:06:49,993
...ఏడాది క్రితం తనతో విడిపోయాను.
93
00:06:51,870 --> 00:06:54,915
- అతని జీవితం నాశనం చేసానట.
- అందుకని నీ జీవితం పై పడ్డాడు.
94
00:06:54,915 --> 00:06:58,418
ఫార్మా కంపెనీకి పని చేస్తాడు.
95
00:06:58,544 --> 00:07:03,090
నా కుటుంబపు వైద్య రికార్డులను హాక్ చేసి,
వాటిని ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరింపు,
96
00:07:03,215 --> 00:07:05,134
అది వాణిజ్య వినాశనం.
97
00:07:05,342 --> 00:07:06,844
అతనిది హాక్ చేయటానికి చూసావా?
98
00:07:07,636 --> 00:07:09,805
మరీ తెలివైనవాడు.
99
00:07:09,805 --> 00:07:12,808
నేను హాకర్‌ని కాను.
నేను వాటి గురించి రాస్తానంతే.
100
00:07:15,310 --> 00:07:18,105
చెప్పాలంటే,
ఇది మంచి మూడ్‌ని నాశనం చేస్తుంది.
101
00:07:18,230 --> 00:07:21,525
ఇది నీ సమస్య కాదు.
ఇంకో రౌండ్ తాగుదాం.
102
00:07:24,111 --> 00:07:29,074
అంటే, రసాయనాలు తాగాము,
ఇప్పుడు కామోద్దీపనలు ప్రయత్నిద్దామా?
103
00:07:29,449 --> 00:07:31,869
- మరీ అంత తొందర వద్దు.
- సరే.
104
00:07:31,869 --> 00:07:36,540
- ఇంకో "ఫోర్‌లోర్న్ డ్రాగన్?"
-"బిహైండ్ ద టైమ్స్?" చూద్దాము.
105
00:07:37,624 --> 00:07:38,625
వినసొంపుగా ఉంది.
106
00:07:40,043 --> 00:07:41,086
నీకేం కావాలి?
107
00:07:42,838 --> 00:07:43,839
రెండు చేయండి.
108
00:07:43,839 --> 00:07:45,090
అలాగే.
109
00:07:46,258 --> 00:07:47,968
ప్లాన్ చేసే మగవాళ్లంటే ఇష్టం.
110
00:07:50,888 --> 00:07:54,308
ట్యూనింగ్ చేసినందుకు ధన్యవాదాలు.
ఇది ద హాక్.
111
00:07:54,308 --> 00:07:58,604
వచ్చేసారి, మనం హాకిస్టివిస్ట్
అయిన "ఫేస్‌లెస్" అనే అతనితో మాట్లాడుదాం,
112
00:07:58,604 --> 00:08:00,981
నా ప్రశ్నలన్నింటికీ జవాబులు ఇస్తారు.
113
00:08:00,981 --> 00:08:05,569
నేను మీ ముచ్చటైన హోస్ట్, జేడ్ క్విన్.
గుర్తుంచుకోండి, మీరు వినేటప్పుడు...
114
00:08:14,620 --> 00:08:17,331
మీకో విషయం ముందుగా చెప్పాలి.
115
00:08:17,331 --> 00:08:18,957
ఇప్పుడేం చేసావు?
116
00:08:18,957 --> 00:08:22,920
- లెక్సీ భర్తను కలిసాను.
- ఆ గోల ఎప్పటికీ తెగదుగా.
117
00:08:22,920 --> 00:08:23,921
అవును, క్షమించు.
118
00:08:25,130 --> 00:08:27,299
నువ్వు రిటైర్ ఎప్పుడు అవుతావో చెప్పు?
119
00:08:27,299 --> 00:08:31,386
- జనాలు హత్యలు మానేసినప్పుడు.
- అది న్యాయమే.
120
00:08:32,930 --> 00:08:37,059
దానితో వాదించలేను.
చేయాలని ఉన్నా కానీ చేయలేను.
121
00:08:42,147 --> 00:08:44,191
- అంతా బాగేనా?
- డీఏ ఆఫీసు.
122
00:08:44,191 --> 00:08:46,485
- నీ ప్రకటన సంగతేంటి?
- వెళ్లాలిక, నాన్న.
123
00:08:46,485 --> 00:08:47,694
కాఫీకి థాంక్స్.
124
00:08:53,283 --> 00:08:57,996
యువరానర్, హారీ బోష్‌కు
హారిక్ ఇల్లు కొనాలన్న ఆలోచనే లేదు.
125
00:08:58,205 --> 00:09:00,457
అతనిని కేసు నుండి తొలగించాలి,
126
00:09:00,457 --> 00:09:03,210
అతను సంపాదించిన సాక్ష్యాలేవీ చెల్లవు.
127
00:09:03,210 --> 00:09:04,419
కౌన్సిలర్.
128
00:09:05,545 --> 00:09:07,256
యువరానర్, నేరం ఏంటి?
129
00:09:07,381 --> 00:09:09,174
బోష్ స్వంత పేరు వాడారు.
130
00:09:09,383 --> 00:09:12,511
ఇంటిలోకి చట్టబద్ధంగా వెళ్లారు.
131
00:09:12,511 --> 00:09:13,845
షాండ్లర్ మాట నిజమే.
132
00:09:14,012 --> 00:09:17,891
బోష్ సాక్ష్యాలను కొట్టేయటం కుదరదు,
133
00:09:17,891 --> 00:09:21,144
అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోబడవు.
134
00:09:21,728 --> 00:09:23,939
కౌన్సిల్‌ను ఛాంబర్‌లో కలుస్తాను.
135
00:09:27,109 --> 00:09:29,486
ఎమ్మిట్. హాల్ ఆఫ్ జస్టిస్ నుండి నేరుగా.
136
00:09:29,486 --> 00:09:31,822
ఈ కేసు రావాల్సినంత ముఖ్యమైనది.
137
00:09:31,822 --> 00:09:33,740
మీ బేరసారాలు ఎలా జరుగుతున్నాయి?
138
00:09:33,865 --> 00:09:36,702
- అవేవీ లేవు.
- ఎందుకని?
139
00:09:36,868 --> 00:09:40,289
ప్రజా సేవకుల దారుణ హత్యకు
బహిరంగ వ్యాజ్యం అవసరం.
140
00:09:40,455 --> 00:09:44,418
మా డిఫెండెంట్‌కు న్యాయం జరగాలి,
అతి దారుణమైన నేరానికి శిక్ష పడాలి.
141
00:09:44,543 --> 00:09:48,922
ఎమిట్, ఇక్కడ మీడియా లేదు.
కొంచెం నాటకీయత తగ్గిద్దాము.
142
00:09:49,047 --> 00:09:51,842
యువరానర్, నా క్లయింట్
కోర్టులో బాధ చెప్పుకోవాలి.
143
00:09:52,009 --> 00:09:53,552
ముక్కుసూటిగా మాట్లాడుకుందాం.
144
00:09:54,011 --> 00:09:57,514
ఈ కేసు అంతా కళ్లకు కట్టినట్టుగా
ప్రాసిక్యూషన్ కోసం చేసినట్టే.
145
00:09:57,514 --> 00:10:01,810
- యువరానర్, ఏమనుకోకండి...
- దీనిని త్వరగా ముగిద్దాం.
146
00:10:02,561 --> 00:10:03,729
మాట్లాడండి.
147
00:10:06,106 --> 00:10:10,986
రెండవ డిగ్రీ హత్య, 15 ఏళ్ల జైలు,
పెరోల్‌కు అంగీకరిస్తాము.
148
00:10:10,986 --> 00:10:13,196
పరిస్థితుల దృష్ట్యా ఉదారమే అనాలి.
149
00:10:13,196 --> 00:10:15,657
అమాయకులకు ఉదారత ఉండదు.
150
00:10:15,657 --> 00:10:17,284
నాటకీయత వద్దన్నానుగా?
151
00:10:19,286 --> 00:10:21,872
నా క్లయింట్‌కి ఈ విషయం చెపుతాను.
152
00:10:21,997 --> 00:10:23,540
తీసుకోమని చెప్పు.
153
00:10:23,540 --> 00:10:27,502
మేము చర్చించుకుని నా ఉత్తమ
ప్రొఫెషనల్ అభిప్రాయం చెపుతాను.
154
00:10:27,502 --> 00:10:29,671
వారాంతానికల్లా నాకు సమాధానం కావాలి.
155
00:10:35,344 --> 00:10:37,721
- ఇదేంటి?
- లెక్సీ పార్క్స్ ఫోన్ లాగ్స్.
156
00:10:40,432 --> 00:10:42,267
పరమ చిరాకు అంటే ఇదే.
157
00:10:42,267 --> 00:10:43,685
వివరాలలో దేవుడుంటాడు.
158
00:10:43,852 --> 00:10:44,978
ఏం చూడాలిట?
159
00:10:44,978 --> 00:10:47,898
ఆమె వాచ్ గురించి
ఎవరితోనన్నా మాట్లాడిందేమో కావాలి.
160
00:10:47,898 --> 00:10:50,400
అతి ఆశావాదం.
ఎప్పటికి కావాలి?
161
00:10:50,400 --> 00:10:52,736
త్వరగా. ముఖ్యం.
మిగతావన్నీ పక్కన పెట్టు.
162
00:10:55,280 --> 00:10:57,699
మనలో కొంతమందికి
వ్యక్తిగత జీవితం ఉంది తెలుసా?
163
00:10:57,824 --> 00:11:00,535
నేను మరీ అంత ఖాళీగా కనిపిస్తున్నానా?
164
00:11:00,535 --> 00:11:02,037
ప్రశ్నలోనే జవాబు ఉంది.
165
00:11:03,580 --> 00:11:05,415
విమానం అరగంటలో అక్కడుంటుంది.
166
00:11:05,874 --> 00:11:07,918
సరే మరి. అలాగే. హే, ఆగు.
167
00:11:09,586 --> 00:11:13,048
హే, మాడీ,
డీఏ ఆఫీసు నుండి ఒకామె కలవటానికి వచ్చింది.
168
00:11:13,382 --> 00:11:15,092
సీఆర్‌యూ గదిలో ఉంచాను.
169
00:11:15,884 --> 00:11:16,802
థాంక్స్, మార్క్.
170
00:11:21,640 --> 00:11:24,518
మాడలీన్, డీడీఏ అన్నా కైజర్.
బాధిత సాక్ష్య సంచాలకి.
171
00:11:24,518 --> 00:11:27,312
- నిన్ను కలవటానికి ప్రయత్నించాను.
- తీరిక లేదు.
172
00:11:27,312 --> 00:11:29,022
నా ప్రకటన గురించేనా?
173
00:11:29,147 --> 00:11:30,941
నిన్ను నేరుగా కలుద్దామని వచ్చాను.
174
00:11:30,941 --> 00:11:33,693
వాంగ్మూలం ఇవ్వవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు.
175
00:11:33,693 --> 00:11:37,447
లేదంటే కోర్టులో నేను చదవటానికి
ఏదన్నా రాసి ఇవ్వవచ్చు.
176
00:11:37,572 --> 00:11:41,910
ఈ పద్ధతిలో చాలామంది బాధితులు
దానిని మరిచి ముందుకు సాగగలుగుతారు.
177
00:11:42,744 --> 00:11:43,662
ఇక నీ ఇష్టం.
178
00:11:43,662 --> 00:11:47,457
నువ్వేం నిర్ణయించుకున్నా పర్వాలేదు.
మా మద్దతు ఉంటుంది.
179
00:11:48,708 --> 00:11:52,212
జడ్జి నేరుగా నీ నుండి వింటే కనుక,
180
00:11:52,212 --> 00:11:56,049
గరిష్ట శిక్షకు
అవకాశం ఉంటుందని మా అభిప్రాయం.
181
00:12:01,513 --> 00:12:04,599
నువ్వు వ్యాజ్యానికి వస్తావని ఆశిస్తాను.
182
00:12:04,599 --> 00:12:06,977
నువ్వు అక్కడుంటే చాలా బావుంటుంది.
183
00:12:07,144 --> 00:12:09,896
- మిగతా బాధితులు వస్తున్నారు.
- నేను బాధితురాలిని కాదు.
184
00:12:10,730 --> 00:12:11,648
మన్నించాలి?
185
00:12:11,815 --> 00:12:13,775
వాళ్లు అతని అసలైన బాధితులు, నేను కాదు.
186
00:12:15,861 --> 00:12:17,779
నువ్వు వాళ్లను మరవకూడదు.
187
00:12:17,904 --> 00:12:19,739
మేము మరువము. ప్రమాణం.
188
00:12:20,615 --> 00:12:24,119
- ఇది చాలా ఎక్కువని తెలుసు మాకు.
- నేను పనికి తయారవ్వాలి.
189
00:12:25,328 --> 00:12:26,371
విషయం చెప్పు అంతే.
190
00:12:30,876 --> 00:12:32,043
నీకేమైంది?
191
00:12:34,463 --> 00:12:37,632
బోష్, బాగానే ఉన్నావా?
192
00:12:37,757 --> 00:12:39,342
సారీ. పరధ్యానంలో ఉన్నాను.
193
00:12:40,218 --> 00:12:41,511
నీ ప్రకటనా?
194
00:12:41,636 --> 00:12:45,765
- నేను ఇరుక్కుపోయాను.
- చర్చించుకుందామా?
195
00:12:45,891 --> 00:12:48,143
నాకు మాట్లాడాలని లేదు.
196
00:12:48,310 --> 00:12:51,396
సరే. మనం సోది కబుర్లు చెప్పుకోవచ్చులే.
197
00:12:51,521 --> 00:12:54,733
కంగారుపడకు,
మీ నాన్న గురించి ఏం మాట్లాడను.
198
00:12:54,941 --> 00:12:56,651
చీకటి కోణాల సంగతి అది.
199
00:13:00,030 --> 00:13:00,947
ఇప్పుడే అన్నావు.
200
00:13:06,536 --> 00:13:09,623
ఇది చాలా బావుంది. ధన్యవాదాలు.
201
00:13:11,291 --> 00:13:12,918
నీ పాడ్‌కాస్ట్ విన్నాను.
202
00:13:14,169 --> 00:13:15,295
ఏమంటావు?
203
00:13:16,004 --> 00:13:16,922
నాకు నచ్చింది.
204
00:13:19,049 --> 00:13:19,966
అంతేనా?
205
00:13:21,176 --> 00:13:25,514
"ఆసక్తికరం" అనలేదు. "ఆసక్తికరం"
అని జనాలంటే నాకు పరమ చిరాకేస్తుంది.
206
00:13:25,514 --> 00:13:27,891
- నేను ఇంకా వినాలి.
- పోరా.
207
00:13:28,850 --> 00:13:30,352
పాడ్‌కాస్ట్‌లు అంతగా నచ్చవు.
208
00:13:30,727 --> 00:13:34,105
నీ చిన్నప్పుడు నీ హాండిల్ పేరేంటి?
బేబీ హాకర్‌లాగానా?
209
00:13:35,273 --> 00:13:37,275
- ఏ-ప్లస్.
- ఏ-ప్లస్?
210
00:13:37,275 --> 00:13:39,736
నీ స్కూల్ సైట్ హాక్ చేసి,
గ్రేడ్‌లు మార్చావు.
211
00:13:39,861 --> 00:13:43,323
కేవలం స్నేహితులదే.
అది నా కెరీర్ శిఖరాగ్రం.
212
00:13:44,366 --> 00:13:45,867
- దొరికావా?
- తీసేసారు.
213
00:13:47,118 --> 00:13:48,662
నిన్నో ప్రశ్న అడగాలి.
214
00:13:49,246 --> 00:13:52,749
రైకోస్పైడర్‌కు ముందు నువ్వెవరు?
215
00:13:53,542 --> 00:13:54,834
మో అంతే.
216
00:13:54,834 --> 00:13:56,878
మో అంతేనా? గిజ్మో లాగానా?
217
00:13:56,878 --> 00:14:00,799
లేదు, మో-అంతే కాదు. మో అంతే.
218
00:14:01,216 --> 00:14:02,342
అసలు పేరు ఏంటి?
219
00:14:02,926 --> 00:14:06,221
- మా అమ్మ మోరిస్ అనేది.
- మోరిస్?
220
00:14:07,806 --> 00:14:11,101
మోరిస్. మంచివాడికి మంచి పేరు.
221
00:14:14,354 --> 00:14:15,564
నేను సహాయం చేస్తాను.
222
00:14:15,939 --> 00:14:19,943
- దేనికి?
- ఫార్మావెల్ సర్వర్ హాక్ చేయటానికి.
223
00:14:22,862 --> 00:14:26,449
అభినందిస్తాను, కానీ ప్రయత్నం కూడా చేయకు.
224
00:14:26,449 --> 00:14:28,618
- అది అసాధ్యం.
- నువ్వు చేసి చూసావా?
225
00:14:28,618 --> 00:14:31,705
నెట్వర్క్ పెరీమీటర్‌కు ప్రవేశమే లేదు.
226
00:14:31,705 --> 00:14:34,124
- సున్నా.
- అక్కడే ఆన్-సైట్‌లో ఉండాల్సిందే.
227
00:14:34,291 --> 00:14:37,544
ఫార్మావెల్ ఫార్మాసూటికల్ కంపెనీ.
228
00:14:37,544 --> 00:14:40,922
- అవును, పేరు వింటే తెలుస్తుంది.
- అంతే భద్రంగా ఉంచుతారు.
229
00:14:41,089 --> 00:14:44,134
చెక్‌పాయింట్స్, కీ కార్డ్ యాక్సెస్,
కెమెరాలు.
230
00:14:44,759 --> 00:14:46,094
ఆ సవాలు నాకు వదిలెయ్.
231
00:14:50,599 --> 00:14:52,350
- ఏంటి?
- జారుడు పల్లం.
232
00:14:52,350 --> 00:14:55,520
మనం ఒప్పుకుంటుంటే,
ఇంకా ఇలాంటివి అడుగుతూనే ఉంటాడు.
233
00:15:02,736 --> 00:15:06,239
- మనకు తక్కువ సమయం ఉంది.
- నాకు చూపించినందుకు ధన్యవాదాలు.
234
00:15:07,449 --> 00:15:08,950
జేమ్స్ ఎలెన్ రికార్డులు.
235
00:15:08,950 --> 00:15:12,120
మూడేళ్ల క్రితం వరకూ
వరుసగా అరెస్ట్‌లే. హఠాత్తుగా ఆపేసారు.
236
00:15:12,329 --> 00:15:13,413
నువ్వేమంటావు?
237
00:15:13,538 --> 00:15:15,248
- రిటైర్ అయ్యాడంటాను.
- సోది?
238
00:15:15,373 --> 00:15:19,252
- దానికేం ఆధారాలు లేవు...
- ఉండాల్సిన అవసరమేమీ లేదు.
239
00:15:19,252 --> 00:15:21,421
ఎవరిదో ఆపన్న హస్తం అందింది.
240
00:15:21,421 --> 00:15:23,757
ఆఖరి అరెస్ట్‌లు చేసిందెవరో తెలుసా?
241
00:15:23,757 --> 00:15:26,259
బుకింగ్ నెంబర్లు ఉన్నాయి.
నివేదికలు రావాలి.
242
00:15:26,259 --> 00:15:29,054
- నీకు తెలిస్తే నాకు చెప్పు.
- తప్పకుండా.
243
00:15:32,182 --> 00:15:33,933
ఇక్కడే పడేసి పోయారు?
244
00:15:34,726 --> 00:15:36,102
వైన్ మరియు ఎలినార్‌కు దగ్గర.
245
00:15:39,522 --> 00:15:43,818
గాయాలేం లేవు, చేతులు బాగానే ఉన్నాయి,
వేళ్లు విరగలేదు.
246
00:15:44,861 --> 00:15:46,071
కట్టేసినట్టు ఉందా?
247
00:15:46,071 --> 00:15:49,866
- లేదు.
- అంటే, ఎలెన్ వైరుతో పోరాడలేదు.
248
00:16:03,129 --> 00:16:05,465
పెద్ద స్థాయి కండోమ్ సంచి దొరికింది.
249
00:16:05,465 --> 00:16:06,716
ఇదింకా ముగియలేదు.
250
00:16:07,842 --> 00:16:10,637
మేము గదంతా వెతికాము.
అంతా ఖాళీ.
251
00:16:11,179 --> 00:16:13,473
అతను పోయాక ఎవరో
అంతా శుభ్రం చేసారు.
252
00:16:13,473 --> 00:16:16,559
అతని దేవదూతేమో. ధన్యవాదాలు.
253
00:17:32,635 --> 00:17:33,762
ప్రైవేట్ డిటెక్టివ్.
254
00:18:01,372 --> 00:18:05,418
వీధి చివర హత్య?
కొన్ని వారాల క్రితం?
255
00:18:07,295 --> 00:18:11,090
- ఏమన్నా విన్నారా చూసారా?
- లేదు. వాళ్లు శబ్దం చేయలేదు.
256
00:18:12,592 --> 00:18:13,760
"వాళ్లు" అంటే ఎవరు?
257
00:18:17,472 --> 00:18:20,600
రికార్డో. నా మనవడు. తను చెప్పాడు.
258
00:18:25,021 --> 00:18:28,233
- పోలీసువా?
- కాదు, ప్రైవేట్ డిటెక్టివ్‌ని.
259
00:18:28,483 --> 00:18:30,610
నేను వీధిలో హత్యను పరిశోధిస్తున్నాను.
260
00:18:30,735 --> 00:18:33,363
- ఆ రాత్రి ఏమన్నా చూసావా?
- నేను పడుకున్నాను.
261
00:18:33,363 --> 00:18:36,533
- శవాన్ని పడేయటం వినిపించింది.
- ఎలాంటి శబ్దం?
262
00:18:36,533 --> 00:18:38,618
కారు తలుపులు తెరుచుకున్నాయి,
263
00:18:38,785 --> 00:18:42,205
డిక్కీ తెరిచి మూసిన శబ్దం,
తరువాత మళ్లీ తలుపులు.
264
00:18:42,664 --> 00:18:45,250
- రెండు తలుపులా?
- బాంగ్, బాంగ్ అని.
265
00:18:45,375 --> 00:18:47,877
- సమయం ఏమన్నా గుర్తుందా?
- అర్థరాత్రి.
266
00:18:47,877 --> 00:18:51,089
తరువాతి ఉదయం, వీధిలోకి పోలీసులు వచ్చారు.
267
00:18:51,089 --> 00:18:53,758
- ఇంకేమన్నా విన్నావా?
- ఇంజన్ శబ్దం అంతే.
268
00:18:53,758 --> 00:18:57,136
లో రైడర్‌లాగా గట్టిగా, గుర్రుమంది.
269
00:18:58,930 --> 00:19:02,100
ఎలెన్ శవాన్ని ఎలాంటి గీతా పడకుండా
వీధి చివరకు తెచ్చారు,
270
00:19:02,100 --> 00:19:05,061
అంటే ఎత్తుకొచ్చారు, లాగలేదు.
271
00:19:05,061 --> 00:19:07,814
చేతి మీద వేలి మీద గాయాలు లేవు.
272
00:19:07,814 --> 00:19:10,066
గొంతు నొక్కినప్పుడు స్పృహలో లేడా?
273
00:19:10,066 --> 00:19:13,695
అంతేగా.
లేదంటే, పోరాడిన గుర్తులుండేవి.
274
00:19:14,696 --> 00:19:17,615
డిక్కీలో వేసేలా రెండు జతల చేతులు.
275
00:19:17,615 --> 00:19:20,618
రెండు కార్ల తలుపులు,
డిక్కీల శబ్దం సాక్షి విన్నాడు
276
00:19:20,618 --> 00:19:24,664
- శవాన్ని పడేసిన రాత్రి.
- నాకు నచ్చిందది. ఇద్దరు హంతకులు.
277
00:19:24,789 --> 00:19:27,750
లెక్సీ పార్క్స్‌ను చంపి
డేవిడ్ ఫాస్టర్‌ను ఇరింకించారు.
278
00:19:27,917 --> 00:19:28,918
ఇంకో విషయం.
279
00:19:29,085 --> 00:19:31,880
మీ డీఎన్ఏ ఎనలిస్ట్
సీటీఈ చెక్ చేసి చూసిందా.
280
00:19:31,880 --> 00:19:33,131
ఏమాలోచిస్తున్నావు?
281
00:19:33,131 --> 00:19:34,591
మరీ అతిగా ఉన్నా,
282
00:19:34,591 --> 00:19:39,012
మనం మన క్లయింట్ డీఎన్ఏ ఘటనా స్థలంలో
ఎలా వచ్చిందో వివరించాలిగా.
283
00:20:01,576 --> 00:20:03,494
దీని గురించి నాకెవరూ చెప్పలేదు.
284
00:20:03,494 --> 00:20:05,163
పంపించిన చోటుకి వెళతానంతే.
285
00:20:05,163 --> 00:20:09,876
- అగ్నిమాపక శాఖ అన్నీ తరచి చూస్తుంది.
- ఆ పని మాకు అప్పగించారు.
286
00:20:11,294 --> 00:20:13,755
ఎవరో ఒకరి బావ
నగరపాలికకు నచ్చజెపితే,
287
00:20:13,755 --> 00:20:15,882
సబ్‌కాంట్రాక్టుల మీద డబ్బు మిగులుతుంది.
288
00:20:16,341 --> 00:20:18,885
భవనమంతా నీతో ఉండాలి నేను.
289
00:20:18,885 --> 00:20:20,094
ఎటు పోతే అటు వస్తాను.
290
00:20:21,512 --> 00:20:24,933
- ఆ మోటార్ మార్చారా?
- పోయిన ఏడాది.
291
00:20:25,058 --> 00:20:27,226
మెయిన్ లైన్‌లో అతిగా వేసుకోవాలని లేదు.
292
00:20:27,226 --> 00:20:29,520
నేను ఇది చూస్తుంటాను.
293
00:20:29,646 --> 00:20:30,980
దానిని నవీకరిస్తావా?
294
00:20:35,360 --> 00:20:37,070
ఎంత దూరం వెళుతుందో చూడాలి.
295
00:20:37,070 --> 00:20:41,282
చాలామందికి అది తెలియదు.
కొన్నిసార్లు, నేను వెళుతుంటానంతే.
296
00:20:41,491 --> 00:20:42,492
నా నిఘాలో అది జరగదు.
297
00:20:42,784 --> 00:20:43,701
మంచివాడివి.
298
00:20:43,826 --> 00:20:45,119
తరువాత ఎక్కడికి?
299
00:20:45,244 --> 00:20:48,498
పైన అంతస్తు నుండి మొదలుపెట్టి
కిెందకు వద్దాము.
300
00:20:48,623 --> 00:20:50,249
ఫార్మావెల్ ఇది.
301
00:20:55,546 --> 00:20:58,174
- పిల్లలున్నారా?
- లేరు. విడాకులయ్యాయి.
302
00:20:59,217 --> 00:21:00,927
- నీకు?
- ఎప్పుడోకప్పుడు.
303
00:21:00,927 --> 00:21:02,929
మా అక్కకు నలుగురు పిల్లలు.
304
00:21:06,933 --> 00:21:07,850
ఇది చూడు.
305
00:21:08,184 --> 00:21:09,477
- ముచ్చటగా ఉంది.
- కదా?
306
00:21:09,602 --> 00:21:11,312
చిన్నవాళ్లు కవలలు.
307
00:21:11,312 --> 00:21:13,106
ఇంటిలో గోల గోల.
308
00:21:13,106 --> 00:21:16,901
మా అక్కకు చెప్పాను, "ఆ సైనికుడి
తలకు హెల్మెట్ పెట్టాలి," అని.
309
00:21:16,901 --> 00:21:19,779
అంటే, ముందే ఆపాల్సి ఉందని.
310
00:21:19,779 --> 00:21:20,989
కాదనలేను.
311
00:21:21,114 --> 00:21:23,408
ఫుట్బాల్‌ను పట్టుకోలేకపోతే,
ఆట ఆడకు.
312
00:21:23,533 --> 00:21:24,575
టెలీకామ్/
ఐటీ గది
313
00:21:24,575 --> 00:21:25,868
అవును. ఆమోదయోగ్యం కాదు.
314
00:21:25,994 --> 00:21:30,081
మెక్‌వే హంతకుడు కాదు.
అలా తన కాలుని వేరేవారి మెడ మీద పెట్టగలడా?
315
00:21:30,081 --> 00:21:33,418
- అదే నాకు తెలియాలి.
- అదే కదా ప్రశ్న.
316
00:21:45,680 --> 00:21:46,556
తుప్పు లేదు.
317
00:21:46,556 --> 00:21:48,141
ఉండే అవకాశం లేదు.
318
00:21:48,266 --> 00:21:51,477
- సర్వీస్ పత్రాలు పంపుతావా నాకు?
- ఈమెయిల్ వస్తుంది.
319
00:21:51,477 --> 00:21:53,604
సదా ఈమెయిల్ చేస్తారు. అదే రోజు.
320
00:21:53,730 --> 00:21:56,399
బాబు,
అంతా అప్పటికప్పుడే ఫలితాలు కావాలి.
321
00:22:10,288 --> 00:22:13,499
అవి సరి చేస్తావా నాకోసం?
నాకు దారి లేదు.
322
00:22:13,499 --> 00:22:15,460
సారీ. కానీ అడిగినందుకు ధన్యవాదాలు.
323
00:22:15,460 --> 00:22:19,589
- అలారం పానెల్స్ మీద టాగ్స్ చూస్తావా?
- ముందు బాత్రూంకి వెళ్లిరానా?
324
00:22:19,589 --> 00:22:21,215
- నేను చూపిస్తాను.
- పర్వాలేదు.
325
00:22:21,215 --> 00:22:23,509
- దారిలో కనిపించింది.
- వస్తాను.
326
00:22:24,385 --> 00:22:26,637
అక్కడే ఎడమవైపు ఉంది.
నేను ఇక్కడే ఉంటాను.
327
00:22:26,637 --> 00:22:27,638
అభినందిస్తాను.
328
00:22:37,940 --> 00:22:38,900
కార్డు దొరికింది
ఐసీ టైప్ - ఏ
329
00:23:34,163 --> 00:23:34,997
డివైస్ దొరికింది
330
00:23:37,792 --> 00:23:40,503
ఆకుపచ్చ కాంతి, అంతా సరిగ్గా ఉంది.
331
00:23:50,596 --> 00:23:53,432
- పడిపోయావేమో అనుకున్నాను.
- కాగితం లేదు, బ్రో.
332
00:23:53,432 --> 00:23:54,976
దారుణమైన నిబంధన ఉల్లంఘన.
333
00:23:54,976 --> 00:23:57,019
- నిజంగా?
- జోక్ చేస్తున్నాను బాబు.
334
00:23:57,019 --> 00:24:00,314
ఆ అగ్ని అలారపు పానెల్స్ చూద్దాం పద.
335
00:24:02,733 --> 00:24:06,821
రెండవ డిగ్రీ హత్యనా?
హత్యే చేయలేదంటేనో?
336
00:24:06,988 --> 00:24:10,158
తప్పుగా నిందించారంటేనో?
నా భర్త అమాయకుడు.
337
00:24:10,158 --> 00:24:13,411
- ఇదో పీడకల.
- ఒప్పుకుంటాను. అయితే, ఒప్పందం వద్దా?
338
00:24:13,411 --> 00:24:18,583
ఘటనా స్థలపు డీఎన్ఏను తప్పించుకోవటం
అసాధ్యం అని చెప్పావుగా.
339
00:24:18,708 --> 00:24:21,961
డేవిడ్, ఒక్క జ్యూరీ అతను
నువ్వు నిర్దోషి అనుకుంటే చాలు
340
00:24:21,961 --> 00:24:23,921
ఈ కేసును నడిపించటానికి.
341
00:24:23,921 --> 00:24:26,716
- అది నేను చేయగలను.
- నువ్వు చేయలేకపోతే?
342
00:24:28,092 --> 00:24:31,512
అరె. డేవిడ్ నమ్మకముంచు.
343
00:24:32,346 --> 00:24:34,182
చాలా లోతుగా తవ్వాలి,
344
00:24:34,182 --> 00:24:36,934
కానీ డీఎన్ఏను
వివరించే అవకాశం ఉందనుకుంటాను.
345
00:24:36,934 --> 00:24:41,105
ఇద్దరు హంతకులున్నారని
మేము ప్రత్యామ్నాయ సిద్ధాంతం చెపుతున్నాం.
346
00:24:41,105 --> 00:24:43,316
- సాక్ష్యముందా?
- ప్రయత్నిస్తున్నాము.
347
00:24:43,316 --> 00:24:44,609
అంటే, లేదన్నమాట.
348
00:24:48,404 --> 00:24:53,993
నువ్వు ఒప్పందం ఖరారు చేస్తే,
నువ్వు తప్పు ఒప్పుకున్నట్టే.
349
00:24:54,327 --> 00:24:58,039
నీ కుటుంబం, నీ స్నేహితులు,
వారి మనసులలో సదా
350
00:24:58,956 --> 00:25:00,499
ఇదే సందేహిస్తుంటారా?
351
00:25:02,084 --> 00:25:05,880
- ఏమని?
- నువ్వు చేసావని.
352
00:25:18,893 --> 00:25:19,810
సరే.
353
00:25:46,879 --> 00:25:48,214
లైసెన్స్, రిజిస్ట్రేషన్.
354
00:25:54,470 --> 00:25:56,013
బోష్.
355
00:25:58,516 --> 00:26:03,396
బోష్? మాడీ? ఆకలేస్తుందా అని అడిగాను?
356
00:26:03,938 --> 00:26:06,274
- నీకేమన్నా కావాలా?
- వద్దు పర్వాలేదు.
357
00:26:06,274 --> 00:26:08,609
క్రైస్ట్, నాకు ఇదంతా అవసరమా.
358
00:26:08,609 --> 00:26:10,361
- నిజంగా?
- అంతేగా. తప్పకుండా.
359
00:26:11,862 --> 00:26:13,197
క్షమించు.
360
00:26:13,447 --> 00:26:17,076
నీ బుర్ర పని చేయట్లేదని తెలుసు,
కానీ మేలుకో లేదంటే ఇంటికి పో.
361
00:26:29,964 --> 00:26:33,509
అయితే, ఇక్కడే జేమ్స్ ఎలెన్
ఎక్‌స్టసీ ఇంకా సుఖాంతాలను అమ్ముతాడా?
362
00:26:33,718 --> 00:26:36,721
{\an8}- మూడేళ్ల క్రితం వరకు.
- మూడేళ్ల క్రితం ఏమైంది?
363
00:26:36,887 --> 00:26:38,556
{\an8}అతను అరెస్టవ్వటం మానేసాడు.
364
00:26:38,556 --> 00:26:40,599
{\an8}ఎవరికో గూఢచారిగా మారాడని అనిపిస్తుంది.
365
00:26:41,934 --> 00:26:43,311
నా బట్టలు అతిగా ఉన్నాయి.
366
00:26:44,854 --> 00:26:47,356
జేమ్స్ ఎలెన్ బాగా తెలుసా?
367
00:26:47,523 --> 00:26:50,276
రోజూ వచ్చేవాడు. ఆప్తులం.
368
00:26:50,401 --> 00:26:53,029
అతను చనిపోయిన రాత్రి
అతనిని కలిసావా?
369
00:26:53,029 --> 00:26:57,033
ఇక్కడే ఉన్నాడు. కొంచెం తాగాడు,
ఒకడితో బయటకు పోయాడు.
370
00:26:57,033 --> 00:26:59,076
అబ్బాయా? అంటే జాన్‌లాగానా?
371
00:27:00,077 --> 00:27:04,040
క్లయింట్. అదే అతని పని. మనకు అనవసరం.
372
00:27:04,999 --> 00:27:06,709
అస్సలు కాదు.
373
00:27:06,834 --> 00:27:09,170
అతని క్లయింట్‌ని ఇక్కడెప్పుడైనా చూసావా?
374
00:27:09,378 --> 00:27:12,131
- మాట్?
- అదా అతని పేరు? మాట్?
375
00:27:12,256 --> 00:27:13,966
చాలాసార్లు వస్తాడు.
376
00:27:15,217 --> 00:27:17,720
అతని చావు వార్త తెలిసాక నువ్వేం చేసావు?
377
00:27:17,720 --> 00:27:21,515
అతని హోటల్ గదికి వెళ్లి,
అతని సామానుని సర్దాను, ఇంటికి పంపటానికి.
378
00:27:21,515 --> 00:27:23,351
- వాళ్లకు ఇచ్చావా మరి?
- ఇంకా లేదు.
379
00:27:23,934 --> 00:27:25,853
అలా సాగదీస్తున్నానంతే, తెలుసుగా?
380
00:27:26,979 --> 00:27:30,274
అంటే వాళ్లకు ఆ సామాను
ఇవ్వకపోతే అతనింకా బతికున్నట్టే ఉంటుంది.
381
00:27:30,274 --> 00:27:33,486
అర్థం చేసుకోగలను. మాట్ సంగతేంటి?
382
00:27:34,320 --> 00:27:35,613
కొంచెం సేపట్లో వస్తాడు.
383
00:27:36,113 --> 00:27:38,616
అతని సామాను ఇంకొన్ని రోజులు ఉంచుకో, సరేనా?
384
00:27:43,079 --> 00:27:45,623
నేను ఉంటాను.
వాడు వస్తాడేమో చూస్తాను.
385
00:27:45,623 --> 00:27:46,624
సరే.
386
00:27:50,002 --> 00:27:50,920
ఏ-ప్లస్.
387
00:27:51,045 --> 00:27:53,339
నీ సందేశం ఎలా ఉందంటే...
388
00:27:53,547 --> 00:27:57,635
"ఆతృత" అనలేను కానీ,
కొంచెం ఉత్సాహంగా ఉంది.
389
00:27:57,635 --> 00:27:58,677
నీకో శుభవార్త.
390
00:27:59,011 --> 00:27:59,845
అప్పుడేనా?
391
00:28:00,096 --> 00:28:03,307
నీకు ఇష్టమైన
ఫార్మాసూటికల్ కంపెనీకి వెళ్లి వచ్చాను.
392
00:28:03,432 --> 00:28:05,726
జంప్ బాక్స్ పెట్టాను.
393
00:28:05,851 --> 00:28:07,770
జోక్ చేయట్లేదుగా.
394
00:28:07,770 --> 00:28:10,981
ఉద్యోగి వివరాలు తెలిసాక,
నేను సిస్టం నడిపి చూస్తాను,
395
00:28:10,981 --> 00:28:15,694
నీ ఫైల్స్ వెతికి పెట్టి
నీ మాజీని పక్కకు తప్పించే మార్గం చూస్తాము,
396
00:28:15,694 --> 00:28:17,488
నీ ఆస్తులను నీకు తిరిగి తెస్తాము.
397
00:28:17,488 --> 00:28:20,616
- వివరాలు ఎలా తెలుస్తాయి?
- దానిగురించి కంగారుపడకు.
398
00:28:20,616 --> 00:28:22,952
- నీకు ఇంకా తెలియదు.
- నాకు తెలియదు.
399
00:28:23,661 --> 00:28:24,578
నువ్వు అమోఘం.
400
00:28:25,955 --> 00:28:28,082
ముచ్చటగా ఉన్నాడు, మందు కొనిచ్చాను.
401
00:28:29,083 --> 00:28:32,503
దగ్గరిలో ఒక చోటుందన్నాడు. హోటల్.
402
00:28:33,712 --> 00:28:35,381
అక్కడకు వెళ్లాము.
403
00:28:35,381 --> 00:28:38,259
అలా లోపలికి వెళ్లగానే
అతనికోసం ఎవరో వచ్చారు.
404
00:28:38,759 --> 00:28:39,802
ఏమంటున్నావు?
405
00:28:39,969 --> 00:28:43,597
అతను ఇంజను తిప్పిన శబ్దం విని,
కిటికీ దగ్గరకు వెళ్లాడు.
406
00:28:43,597 --> 00:28:46,934
ఎవరో చూసాడు,
ఇప్పుడే వస్తానని చెప్పాడు,
407
00:28:47,101 --> 00:28:50,020
- కానీ రాలేదు.
- తిరిగి రాలేదు.
408
00:28:50,187 --> 00:28:51,397
కారు చూసావా?
409
00:28:51,814 --> 00:28:53,315
శబ్దం విన్నానంతే.
410
00:28:53,315 --> 00:28:56,986
కొద్ది నిముషాలు ఎదురుచూసాను,
కానీ ఆ నాటకాలలో ఇరుక్కోవాలని లేదు.
411
00:28:56,986 --> 00:28:59,447
కోపంతో ఉన్న మాజీ, పోలీసులు? ఎవరికి తెలుసు?
412
00:28:59,613 --> 00:29:00,739
నేను వెళ్లిపోయాను.
413
00:29:00,739 --> 00:29:02,741
- బీటున్న కారా?
- అదే, బీటున్న కారు.
414
00:29:16,797 --> 00:29:18,507
జీసెస్ క్రైస్ట్.
415
00:29:18,924 --> 00:29:22,595
నీకు టీ కానీ,
వైన్ కానీ ఏమన్నా ఇమ్మంటావా?
416
00:29:22,761 --> 00:29:24,013
వద్దు పర్వాలేదు.
417
00:29:24,638 --> 00:29:29,810
అంటే, బావుంటే,
ఈ సమయంలో నా ఇంటికి ఎందుకు వస్తావు?
418
00:29:31,395 --> 00:29:33,522
డాక్‌వీలర్ తీర్పు రేపు.
419
00:29:34,648 --> 00:29:36,609
నేను వెళతాను. నువ్వు వస్తావా?
420
00:29:36,775 --> 00:29:39,820
నేను వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది,
421
00:29:39,820 --> 00:29:42,198
కానీ నాకు అది చేయాలని లేదు.
422
00:29:43,199 --> 00:29:46,619
బంగారం, నువ్వు ఎంతో భరించావు,
ఇది కచ్చితంగా చేయగలవు.
423
00:29:47,328 --> 00:29:49,038
ప్రశ్న చేయదలుచుకున్నావా లేదా?
424
00:29:53,167 --> 00:29:56,003
నాకు ఏం కావాలో నాకే తెలియట్లేదు.
425
00:29:58,422 --> 00:30:00,090
ఏమన్నా సలహాలు ఇస్తావా?
426
00:30:06,222 --> 00:30:07,890
తేలికైన జవాబులైతే లేవు.
427
00:30:10,476 --> 00:30:12,728
నా స్వీయ అనుభవం నుండి
తెలుసుకుంది ఏంటంటే
428
00:30:14,813 --> 00:30:18,817
నిన్ను బాధించినవాడి అదుపు
నీ మీద ఉంచుకోకూడదని.
429
00:30:18,817 --> 00:30:23,447
నీ బాధను ఏదీ తుడిచేయలేదు.
430
00:30:24,532 --> 00:30:28,327
కానీ వాడిని నేరుగా
ఎదుర్కోవటం సాధ్యమే,
431
00:30:29,662 --> 00:30:32,164
నీకు కొంత స్వాంతన దొరుకుతుంది.
432
00:30:34,750 --> 00:30:39,380
నేను ఎంత కుంగిపోయానో
నిజాయితీగా చెప్పానంటే,
433
00:30:39,380 --> 00:30:44,552
మా డిపార్ట్‌మెంట్
ఉద్యోగానికి పనికి రానని అనుకుంటుందేమో.
434
00:30:46,679 --> 00:30:51,684
కానీ నేను అక్కడ నుంచొని,
నేను బావున్నానని అబద్ధం చెప్పానంటే,
435
00:30:51,684 --> 00:30:53,143
దీనికి అర్థం ఉండదుగా?
436
00:30:59,567 --> 00:31:03,487
ఇక నేను వెళ్లలేదంటే,
మిగతా బాధితుల సంగతేంటి?
437
00:31:06,240 --> 00:31:07,950
అతనిని ఎదుర్కోలేని వారి సంగతి.
438
00:31:09,159 --> 00:31:10,578
నాకు అర్థమైంది,
439
00:31:11,078 --> 00:31:14,206
కానీ మాడీ, నువ్వు ఎవరికీ రుణపడలేదు.
440
00:31:20,921 --> 00:31:22,673
మీ అమ్మతో అనుబంధం ఉండేదా?
441
00:31:28,929 --> 00:31:31,807
నీకు ఏం చేయాలో
ఆమె చెపితే బావుండేది అనిపించిందా?
442
00:31:39,440 --> 00:31:41,525
నీ మీద చాలా ఒత్తిడి ఉందని తెలుసు,
443
00:31:42,776 --> 00:31:47,114
కానీ చివరిగా ఆ వాంగ్మూలం ఇవ్వటం
నీకు చాలా మంచిదని
444
00:31:47,114 --> 00:31:49,783
అనిపిస్తేనే నువ్వు చెయ్యి.
445
00:32:14,099 --> 00:32:15,934
నేను లేను. సందేశం ఇవ్వండి.
446
00:32:59,645 --> 00:33:02,439
ఈ సమయాన, యువరానర్,
ఆఫీసర్ మేడలీన్ బోష్
447
00:33:02,439 --> 00:33:05,234
ఆమె బాధిత ప్రభావ వాంగ్మూలం ఇస్తారు.
448
00:33:21,667 --> 00:33:22,876
నేను ఒప్పుకోలేదు,
449
00:33:24,753 --> 00:33:27,464
నేను బాధితురాలినని.
450
00:33:27,464 --> 00:33:31,969
మిగతా బాధితులలాగా కానని.
వాళ్లను రేప్ చేసారు.
451
00:33:34,388 --> 00:33:35,973
అతనో రేపిస్ట్.
452
00:33:37,015 --> 00:33:38,976
అతనిని అసలు పేరుతో పిలుద్దాం.
453
00:33:40,769 --> 00:33:42,604
నా ఇంటిలోకి వచ్చాడు,
454
00:33:42,730 --> 00:33:46,900
దొంగతనంగా, అరలో దాక్కున్నాడు,
నేను ఇంటికి వచ్చేవరకు ఆగాడు.
455
00:33:48,694 --> 00:33:51,196
మాస్క్ వేసుకుని నా మీద దాడి చేసాడు.
456
00:33:52,406 --> 00:33:54,491
నాకు స్పృహ పోయేలా మత్తుమందు ఇచ్చాడు.
457
00:33:56,535 --> 00:33:58,537
నన్ను సంచీలో వేసి మూట కట్టాడు,
458
00:33:58,704 --> 00:34:02,875
ఎడారిలోకి తీసుకెళ్ళాడు,
నా అరుపులు ఎవరికీ వినబడనంత దూరంగా.
459
00:34:06,211 --> 00:34:08,380
నేను స్పృహలోకి రాగానే మళ్లీ మత్తు ఇచ్చాడు.
460
00:34:08,797 --> 00:34:12,634
తాత్కాలిక సమాధిలో
నన్ను బతికుండగానే పాతేసాడు.
461
00:34:15,929 --> 00:34:19,266
దాదాపు చచ్చి బతికాను. చావకపోవటం వింతే.
462
00:34:22,352 --> 00:34:25,731
నా ఎల్ఏపీడీ ఆఫీసర్ హోదాను
బేరసారాల కోసం వాడుకున్నాడు.
463
00:34:26,982 --> 00:34:31,445
అతని అసలైన ముద్ర చెరిపేసి
కిడ్నాపర్‌గా గుర్తించేలా పన్నాగం పన్నాడు.
464
00:34:31,445 --> 00:34:33,572
పిరికిపంద, రేపిస్ట్.
465
00:34:38,285 --> 00:34:39,203
నాకు నిద్ర లేదు.
466
00:34:40,496 --> 00:34:42,956
భయంతో కంగారు పడుతుంటాను.
467
00:34:44,625 --> 00:34:48,295
నాకు పగటికలలలో కూడా
అవే పీడకలలు వస్తున్నాయి.
468
00:34:49,546 --> 00:34:50,506
పడుకునేటప్పుడు...
469
00:34:53,675 --> 00:34:56,678
లైటు వేసుకుని
గన్ను తల కింద పెట్టుకుని పడుకుంటున్నాను.
470
00:34:59,807 --> 00:35:01,975
నా కుటుంబం స్నేహితులు ఇబ్బంది పడ్డారు.
471
00:35:07,356 --> 00:35:09,733
వారి తోడు ఇచ్చినందుకు
దైవానికి కృతజ్ఞతలు.
472
00:35:14,071 --> 00:35:17,407
అయినా, నేను అదృష్టవంతురాలినే.
473
00:35:20,035 --> 00:35:23,455
మిగతా బాధితులనైతే
మరీ దారుణంగా హింసించాడు.
474
00:35:41,682 --> 00:35:45,185
నువ్వు మమ్మల్ని చేసినది చూస్తే,
మేము అలా కాదు.
475
00:35:47,062 --> 00:35:50,357
మాకు జరిగిన అన్యాయం అంతే.
476
00:35:50,482 --> 00:35:51,400
అది దురదృష్టం.
477
00:35:54,194 --> 00:35:57,197
కానీ నువ్వు చేసింది మాత్రం నువ్వే.
478
00:35:59,658 --> 00:36:00,576
నువ్వో వెధవవి.
479
00:36:01,618 --> 00:36:04,538
పిరికిపంద, సీరియల్ రేపిస్ట్,
అది అందరికీ తెలుసు.
480
00:36:07,583 --> 00:36:11,920
నీ జీవితాంతం జైలులో
నీ పాపాలకు శిక్షను అనుభవిస్తూ
481
00:36:12,045 --> 00:36:13,589
కుళ్లి కుళ్లి చావాలి.
482
00:36:16,383 --> 00:36:17,301
నన్ను చూడు.
483
00:36:28,145 --> 00:36:31,440
నన్ను పెట్టెలో పెట్టావు,
కానీ అది నీ సమాధి.
484
00:36:57,174 --> 00:36:58,216
హే.
485
00:37:00,844 --> 00:37:03,305
- మాడ్స్, గర్వంగా ఉంది.
- ధన్యవాదాలు.
486
00:37:06,683 --> 00:37:10,437
నిన్ను వెన్నాడే భావం,
నన్ను శాశ్వతంగా కోల్పోతానన్న భావం,
487
00:37:11,980 --> 00:37:13,190
అది పోయిందా నీకు?
488
00:37:14,232 --> 00:37:17,444
అది పోకపోవచ్చు, కానీ ఈరోజు సహాయపడింది.
489
00:37:17,569 --> 00:37:18,946
అవును, ఈ రోజు సహాయపడింది.
490
00:37:23,033 --> 00:37:25,327
లెక్సీ పార్క్స్ చాలా ఫోన్ కాల్స్ చేసింది.
491
00:37:25,327 --> 00:37:27,829
నీకెందుకు ఇచ్చాననుకున్నావు?
492
00:37:27,955 --> 00:37:29,081
ఏమన్నా తెలిసిందా?
493
00:37:30,958 --> 00:37:36,004
హత్యకు నాలుగు రోజుల ముందు, పార్క్స్
ఫెల్డ్‌మార్ సర్వీస్ సెంటరుకు కాల్ చేసింది.
494
00:37:36,129 --> 00:37:39,466
పద్నాలుగు నిముషాల తరువాత,
వాన్నా బయ్ ఏ వాచ్‌కు కాల్ చేసింది.
495
00:37:39,466 --> 00:37:42,302
- హారిక్ వాచ్ కొన్న చోటు.
- దానికి నాలుగు గంటల తరువాత,
496
00:37:42,302 --> 00:37:45,430
పార్క్స్‌కు సర్వీస్ సెంటర్ నుండి
కాల్ వచ్చింది.
497
00:37:45,430 --> 00:37:48,016
వీటిని "ఎన్ఎస్" అని ఎందుకు పెట్టావు?
498
00:37:49,226 --> 00:37:52,437
సందేహం లేదని.
షరీఫ్ ఆ తీర్మానానికి వచ్చాడు.
499
00:37:52,562 --> 00:37:54,940
అయితే, వాచ్ వారి పరిధిలోకి రాలేదు.
500
00:37:54,940 --> 00:37:57,109
ఇవి ఎన్ఎస్ అంటావా?
501
00:37:57,109 --> 00:38:00,946
అంటే, నేను షాప్‌కి వెళతాను.
స్వయంగా నిర్ణయిస్తాను.
502
00:38:09,746 --> 00:38:11,123
హే.
503
00:38:12,499 --> 00:38:13,667
శుభోదయం.
504
00:38:13,667 --> 00:38:15,293
- నీకే స్వంతం.
- ధన్యవాదాలు.
505
00:38:20,298 --> 00:38:22,050
మరీ త్వరగా లేచినట్టున్నావు.
506
00:38:22,050 --> 00:38:25,762
చాలా పనుంది. తొందరగా లేచి చేయాలి.
507
00:38:25,762 --> 00:38:27,973
షిఫ్ట్ తరువాత డ్రింక్? సంబరాలకి?
508
00:38:27,973 --> 00:38:31,685
నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ని కలవాలి.
ఆమె కొన్ని ఇళ్లు చూపిస్తానంది.
509
00:38:32,060 --> 00:38:34,813
- అది అనవసరం కదా?
- నేను చేయాలి. నిజంగా.
510
00:38:36,440 --> 00:38:37,357
అవెక్కడ?
511
00:38:37,774 --> 00:38:41,486
కొండకు ఈ వైపు.
సిల్వర్ లేక్, లాస్ ఫెలిజ్.
512
00:38:41,653 --> 00:38:44,823
ఆ సమయంలో ట్రాఫిక్ దారుణం.
వారాంతం వరకు ఆగుతావా?
513
00:38:46,241 --> 00:38:49,077
- ఇప్పటికే సాగదీసాను.
- నేను తీసుకెళతాను.
514
00:38:49,077 --> 00:38:52,080
ఇన్-ఎన్-అవుట్ బర్గర్స్‌కు వెళ్లి
కారులోనే తినవచ్చు.
515
00:38:54,624 --> 00:38:56,585
ఇది నేనే చేసుకోవాలి.
516
00:38:57,544 --> 00:38:58,879
సరే.
517
00:38:59,046 --> 00:39:01,423
- కంగారుపడకు.
- కంగారేం లేదు.
518
00:39:02,049 --> 00:39:03,175
తరువాత కలుస్తాను.
519
00:39:10,849 --> 00:39:14,770
చింపేసావట.
సారీ, రావటం కుదరలేదు.
520
00:39:16,229 --> 00:39:17,773
అంతా అయిపోవటం బావుంది.
521
00:39:17,981 --> 00:39:21,151
బోష్, మరీ అంత తెలిసేలా చేయకపోయినా,
522
00:39:22,527 --> 00:39:23,987
నాతో అన్నీ పంచుకోవచ్చు.
523
00:39:25,322 --> 00:39:26,239
తెలుసు.
524
00:39:37,209 --> 00:39:38,376
మీకేం కావాలి?
525
00:39:38,543 --> 00:39:42,380
కొద్ది రోజుల క్రితం వచ్చాను.
స్త్రీల వాచ్ చూసాను.
526
00:39:42,547 --> 00:39:44,549
ఎడ్మార్ పీకే రాయల్ ఓక్.
527
00:39:44,674 --> 00:39:47,469
ఒకటుంది. అది ఎస్టేట్ అమ్మకం.
అమ్మేసాము.
528
00:39:47,469 --> 00:39:48,720
నువ్వు సేకర్తవా?
529
00:39:48,720 --> 00:39:52,474
నా స్నేహితుడు, విన్సెంట్ హారిక్.
అతని భార్య కోసం ఆ వాచ్ కొన్నాడు.
530
00:39:52,474 --> 00:39:54,976
క్లయింట్ల గురించి చెప్పకూడదు మేము.
531
00:39:54,976 --> 00:39:56,937
ఇంకేదన్నా వాచ్ చూస్తారా?
532
00:39:56,937 --> 00:39:58,188
- ఎవరు పోయారు?
- సారీ.
533
00:39:58,188 --> 00:40:01,274
ఎస్టేట్ అమ్మకమంటే,
ఎవరన్నా చనిపోవాలి, కదా?
534
00:40:01,483 --> 00:40:05,403
జనాలు వారి సేకరణలు
పలు కారణాలుగా అమ్మేస్తారు.
535
00:40:07,239 --> 00:40:09,866
"పీటర్ మరియు పాల్ వెన్."
నువ్వెవరు?
536
00:40:10,200 --> 00:40:13,620
- ఎందుకో తెలుసుకోవచ్చా?
- పరిశోధన చేస్తున్నాను.
537
00:40:13,620 --> 00:40:14,746
బాడ్జి ఉందా?
538
00:40:14,746 --> 00:40:18,834
నువ్వు సహకరిస్తే బాడ్జి చూపక్కరలేదు.
539
00:40:19,960 --> 00:40:23,046
- నేను పీటర్ వెన్. ఇదంతా ఏంటి?
- ఒక హత్య గురించి.
540
00:40:24,881 --> 00:40:26,675
ఈమె ఎప్పుడైనా ఇక్కడకు వచ్చిందా?
541
00:40:26,800 --> 00:40:28,718
ఇక్కడికి రోజూ చాలామంది వస్తారు.
542
00:40:28,718 --> 00:40:32,806
పేరు లెక్సీ పార్క్స్,
విన్సెంట్ హారిక్ భార్య.
543
00:40:32,931 --> 00:40:35,058
ఆమె కోసం మీ దగ్గర వాచ్ కొన్నాడు.
544
00:40:35,308 --> 00:40:39,020
ఆమె చనిపోయే నాలుగు రోజుల ముందు,
దాని రిపేర్ కోసం ఆమె కాల్ చేసింది.
545
00:40:39,896 --> 00:40:42,440
ఇప్పుడు గుర్తు వచ్చింది.
నా అన్న కాల్ ఎత్తాడు.
546
00:40:42,649 --> 00:40:45,777
మేము రిపేర్లు చేయము,
అందుకే ఫెల్డ్‌మార్‌కు కాల్ చేయమన్నాము.
547
00:40:45,902 --> 00:40:48,488
ఆమె ఫోన్ రికార్డుల ప్రకారం ఇక్కడికి కాల్,
548
00:40:48,488 --> 00:40:50,448
రిపేర్ సెంటర్‌కి తరువాత చేసింది.
549
00:40:50,448 --> 00:40:53,660
ఆమె ముందు చేసిందో లేదంటే
వెనక కాల్ చేసిందో తెలియదు.
550
00:40:53,660 --> 00:40:56,538
మీ అన్న ఎక్కడ?
దీని గురించి తనతో మాట్లాడాలి.
551
00:40:56,538 --> 00:40:58,790
- విహారానికి వెళ్లాడు.
- ఎన్ని రోజులు?
552
00:40:58,790 --> 00:40:59,875
తిరిగి వచ్చేంతవరకూ.
553
00:41:01,084 --> 00:41:03,378
మీకు చెప్పటానికి ఇంకేం సమాచారం లేదు.
554
00:41:03,378 --> 00:41:06,131
ఇక, నన్ను మన్నిస్తే,
కస్టమర్ వేచి ఉన్నారు.
555
00:41:06,131 --> 00:41:08,383
మీ అన్నను కాల్ చేయమను.
చాలా ముఖ్యమిది.
556
00:41:15,557 --> 00:41:17,726
శుభోదయం. ఏం కావాలి?
557
00:41:25,358 --> 00:41:29,654
వీడు చాలా దగ్గరికి వస్తున్నాడు.
మనమేం చేయాలి?
558
00:41:35,452 --> 00:41:36,369
ఎటు పోతున్నాడు?
559
00:41:39,372 --> 00:41:43,585
- లా సియెగా దక్షిణానికి. 10 అంటావా?
- ఎటైనా వెళ్లవచ్చు.
560
00:41:45,670 --> 00:41:48,715
మనకి ఇంకో దారి లేకుండా పోతుంది
కొన్ని రోజులలో.
561
00:41:48,715 --> 00:41:50,425
కావచ్చు, కానీ అది ఇప్పుడే కాదు.
562
00:41:52,135 --> 00:41:54,346
అరె, అరె. ఎవరు ఆలస్యంగా వచ్చారో చూడండి.
563
00:41:55,764 --> 00:41:56,681
మళ్లీ కలిసి.
564
00:41:56,890 --> 00:41:59,476
ఇప్పుడే ఒకతను వాచ్ గురించి
అడిగి పోయాడు.
565
00:41:59,476 --> 00:42:00,477
ఎవరు అతను?
566
00:42:04,022 --> 00:42:07,192
-"హారీ బోష్" . పోలీసా?
- అలానే మాట్లాడాడు.
567
00:42:07,317 --> 00:42:09,277
బాడ్జి అవసరం లేదన్నాడు.
568
00:42:09,277 --> 00:42:11,363
హత్యను పరిశోధిస్తున్నాడట.
569
00:42:11,363 --> 00:42:13,573
- లెక్సీ పార్క్స్.
- నువ్వు శాంతించు.
570
00:42:19,246 --> 00:42:20,956
- స్థిమితంగా ఎలా ఉండగలం?
- అబ్బా!
571
00:42:28,088 --> 00:42:31,383
బోష్‌కు చెప్పిందంతా
వివరంగా చెప్పు లేదంటే నీ అన్నను మరిచిపో.
572
00:42:31,383 --> 00:42:34,177
వాచ్ గురించి అడిగాడు.
పార్క్స్ మనకు కాల్ చేయటం.
573
00:42:34,177 --> 00:42:36,680
వాచ్ రిపేర్ కోసం
కాల్ చేసిందని చెప్పాను!
574
00:42:36,680 --> 00:42:39,683
పీటర్, నిన్ను నమ్ముతాను.
575
00:42:55,407 --> 00:42:57,033
బోష్: లెగసీ తరువాయి భాగంలో...
576
00:42:57,033 --> 00:42:58,451
ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా?
577
00:42:58,451 --> 00:43:00,954
ఈరోజు కథ మీద వ్యాఖ్య ఏంటి?
578
00:43:00,954 --> 00:43:04,165
నా పేరు చెడగొట్టాలని
ప్రయత్నిస్తున్నారని తెలిసిపోతుంది.
579
00:43:04,165 --> 00:43:06,501
పర్వాలేదు. నిజంగా.
580
00:43:06,668 --> 00:43:10,171
ఏమనుకోకు, కానీ నాకు కౌన్సిలింగ్ అక్కరలేదు.
581
00:43:10,297 --> 00:43:12,716
ఎల్ఏపీడీ! సెర్చ్ వారెంట్ ఉంది.
తెరవండి.
582
00:43:13,300 --> 00:43:14,926
ఈ కొత్త సోది ఏంటి?
583
00:43:14,926 --> 00:43:16,011
నాకో లాయర్ కావాలి.
584
00:43:16,136 --> 00:43:17,345
ఇది చూడు.
585
00:43:17,846 --> 00:43:21,099
ఐదు నెలల క్రితం కిడ్నాప్ అయిన
పోలీసు గుర్తుందా?
586
00:43:21,224 --> 00:43:22,267
అతని కూతురు ఆమె.
587
00:43:24,102 --> 00:43:25,395
బాబోయ్!
588
00:44:46,351 --> 00:44:48,353
సబ్‌టైటిల్ అనువాద కర్త BM
589
00:44:48,353 --> 00:44:50,438
{\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్
రాజేశ్వరరావు వలవల