1
00:00:06,048 --> 00:00:07,925
బోష్: లెగసీలో ఇంతకుముందు...
2
00:00:07,925 --> 00:00:11,470
- నువ్వెప్పుడు రిటైర్ అవుతావు?
- జనాలు హత్యలు ఆపినప్పుడు.
3
00:00:11,595 --> 00:00:13,764
ఇతనితో ఏడాది క్రితం విడిపోయాను.
4
00:00:13,764 --> 00:00:15,850
నా కుటుంబ వైద్య రికార్డులను హాక్ చేసాడు.
5
00:00:15,850 --> 00:00:19,061
- సర్వర్ హాక్ చేయటంలో సహాయం చేస్తాను.
- అది అసాధ్యం.
6
00:00:19,186 --> 00:00:20,479
నాకు సవాళ్లు ఇష్టం.
7
00:00:20,479 --> 00:00:24,150
- గ్రాండ్ జ్యూరీ సాక్షిగా పిలిచిందా?
- ఇబ్బందులలో హక్కులు చెప్పు.
8
00:00:24,275 --> 00:00:25,526
చేతులు వెనక్కి.
9
00:00:25,776 --> 00:00:28,154
ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు.
10
00:00:29,864 --> 00:00:30,781
ఫాస్టర్ డేవిడ్
11
00:00:30,781 --> 00:00:31,782
బింగో.
12
00:00:31,782 --> 00:00:35,035
అయితే, జేమ్స్ ఎలెన్
సుఖాంతాలు, డ్రగ్స్ అమ్మేది ఇక్కడేనా.
13
00:00:35,161 --> 00:00:36,996
చావు కబురు ఎప్పుడు విన్నావు?
14
00:00:37,204 --> 00:00:40,082
అతని గదికి వెళ్లి,
సామానంతా సర్దాను కుటుంబం కోసం.
15
00:00:40,082 --> 00:00:42,251
- వాళ్లకు ఇచ్చావా?
- ఇంకా ఇవ్వలేదు.
16
00:00:42,251 --> 00:00:43,461
లెక్సీ పార్క్స్ తన పేరు.
17
00:00:43,461 --> 00:00:46,630
ఆమె చనిపోకముందు,
రిపేర్ కోసం కాల్ చేసింది.
18
00:00:46,630 --> 00:00:49,133
- మా అన్న కాల్ తీసుకున్నాడు.
- నాకు కాల్ చేయమను.
19
00:00:49,133 --> 00:00:51,969
సాక్షి డిక్కీ ఇంకా
రెండు కార్ల తలుపుల శబ్దం విన్నాడు
20
00:00:51,969 --> 00:00:54,263
- శవాన్ని పడేసిన రాత్రి.
- ఇద్దరు హంతకులు.
21
00:00:55,431 --> 00:00:57,099
మీ అన్నకు వీడ్కోలు చెప్పు.
22
00:01:10,654 --> 00:01:12,031
ఏమాలోచిస్తున్నావు?
23
00:01:15,701 --> 00:01:18,662
- మనమింకా అక్కడిదాకా పోలేదు.
- నిజమే, ఇంకా పోలేదు.
24
00:01:19,455 --> 00:01:20,873
అతను వాచ్ గురించి అడిగాడు.
25
00:01:23,334 --> 00:01:24,460
మాజీ పోలీసు.
26
00:01:24,460 --> 00:01:26,712
ముసలివాడు. వయసుతో దారుఢ్యం తగ్గింది.
27
00:01:26,712 --> 00:01:30,090
కొంచెం దారుఢ్యం అవసరం, సరేనా?
28
00:01:31,175 --> 00:01:32,802
పని చేస్తున్నాను.
29
00:01:32,802 --> 00:01:33,803
సరే.
30
00:01:35,971 --> 00:01:36,889
సరే.
31
00:01:41,310 --> 00:01:43,062
ఇక సమయం ఆసన్నమైంది.
32
00:01:43,187 --> 00:01:46,315
- ఆపార్ట్‌మెంట్ నెంబర్ 4.
- త్వరగా, త్వరగా, రోమియో.
33
00:02:24,770 --> 00:02:26,438
మీ షూలు విప్పండి, ప్లీజ్.
34
00:02:46,917 --> 00:02:48,586
ఏం కావాలి, అందగాడా?
35
00:02:49,670 --> 00:02:51,714
- నాకో గంట కావాలి.
- 200 డాలర్లు.
36
00:02:52,673 --> 00:02:56,719
- ఎడ్ 100 డాలర్లే అన్నాడు.
- 100 అరగంటకి.
37
00:03:04,310 --> 00:03:05,561
నీ ప్రత్యేక మసాజ్.
38
00:03:08,063 --> 00:03:10,941
డబ్బు ముందు.
తరువాత ప్రత్యేక మసాజ్ చేస్తాను.
39
00:03:11,400 --> 00:03:12,568
అతి ప్రత్యేకం.
40
00:03:22,328 --> 00:03:25,414
ఇక, ఇది అతి ప్రత్యేకంగా ఉండాల్సిందే.
41
00:03:26,999 --> 00:03:30,294
అతి ప్రత్యేకం. చూస్తావుగా.
42
00:03:31,420 --> 00:03:34,256
పడుకో. ఇప్పుడే వస్తాను.
43
00:03:35,799 --> 00:03:36,926
త్వరగా రా.
44
00:03:37,051 --> 00:03:40,387
- కానీ మరీ త్వరగా వద్దు.
- సరే, మరీ త్వరగా వద్దు.
45
00:04:04,203 --> 00:04:05,204
దొరికావు.
46
00:04:57,589 --> 00:04:59,883
బోష్: లెగసీ
47
00:05:37,004 --> 00:05:39,006
- సహాయం కావాలా, సర్?
- అవును.
48
00:05:39,006 --> 00:05:42,968
ఇక్కడికి రిపేర్ కోసం వచ్చిన
వాచ్ గురించి కొంత సమాచారం కావాలి.
49
00:05:42,968 --> 00:05:44,428
- మీరు యజమానా?
- కాదు.
50
00:05:47,514 --> 00:05:51,101
- ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్,
- ఇదంతా దేని గురించో అడగవచ్చా?
51
00:05:51,268 --> 00:05:55,814
- హత్యా కేసు. లెక్సీ పార్క్స్.
- నా ఆఫీసులో మాట్లాడుదాం.
52
00:06:04,073 --> 00:06:06,533
యాజమాన్య సమస్య ఉంది.
53
00:06:07,659 --> 00:06:10,788
వాచ్ ఇంకా ముందు కొనుగోలుదారు
పేరు మీదే ఉంది.
54
00:06:10,788 --> 00:06:14,333
- పేరు చెప్పగలరా?
- చెప్పలేను. గోప్యత.
55
00:06:15,375 --> 00:06:16,919
లెక్సీ పార్క్స్ తెలుసా?
56
00:06:17,753 --> 00:06:21,090
వెస్ట్ హాలీవుడ్‌లో ప్రతి వ్యాపారికి
లెక్సీ తెలుసు.
57
00:06:21,215 --> 00:06:25,010
- ఆమెకు జరిగింది ఘోరం.
- అవును. హత్య ఇంకా అపరిష్కృతం.
58
00:06:25,469 --> 00:06:28,472
- ఎవరినో అరెస్ట్ చేసారు.
- అతనిపై కేసు బలహీనం,
59
00:06:28,472 --> 00:06:32,309
కానీ మీ సమాచారం తేడా చూపించవచ్చు.
మన మధ్యే ఉంటుందది.
60
00:06:38,357 --> 00:06:41,860
డాక్టర్ షూబర్ట్ కొన్నేళ్ల క్రితం
మా దగ్గిర ఈ వాచ్ కొన్నారు.
61
00:06:41,985 --> 00:06:44,238
లెక్సీ భర్త రిపేర్ కోసం తీసుకువస్తే,
62
00:06:44,238 --> 00:06:48,659
జార్జికి కాల్ చేసి అమ్మకం గురించి అడిగాను.
అతని భార్యతో మాట్లాడాను.
63
00:06:48,659 --> 00:06:52,246
ఆమె నగలతోపాటు వాచ్ కూడా
దొంగిలించబడిందని చెప్పింది.
64
00:06:52,246 --> 00:06:55,040
- మొత్తం దోచుకున్నారట.
- దోపిడీనా?
65
00:06:55,541 --> 00:06:57,376
అదే ఆమె చెప్పింది.
66
00:06:57,376 --> 00:07:00,003
తరువాత డా. షూబర్ట్ నుండి
అసలు కథ విన్నాను.
67
00:07:00,003 --> 00:07:03,632
నేను చెపుతాను.
ఆమె నగలు అమ్మి అప్పు తీర్చాడు
68
00:07:03,632 --> 00:07:05,634
భార్యకు తెలియకూడదనుకున్నాడు.
69
00:07:05,634 --> 00:07:08,262
- ఇన్సూరెన్స్ వసూలు చేసాడు.
- జూదపు అప్పులు.
70
00:07:08,262 --> 00:07:10,097
పోలీసులకు చెప్పకని బతిమాలాడాడు.
71
00:07:10,097 --> 00:07:11,557
ఆమె విడాకులు ఇస్తుందన్నాడు.
72
00:07:11,557 --> 00:07:13,433
వాచ్ ఎక్కడ అమ్మాడో చెప్పాడా?
73
00:07:13,433 --> 00:07:16,228
- నేను అడగలేదు.
- వాన్నా బయ్ ఏ వాచ్?
74
00:07:16,228 --> 00:07:17,187
మన్నించాలి?
75
00:07:17,187 --> 00:07:21,275
అక్కడే ఆ వాచ్‌ను డాక్టర్ అమ్మింది
లెక్సీ భర్త కొనింది.
76
00:07:21,441 --> 00:07:23,277
నాకు డాక్టర్ నెంబర్ కావాలి.
77
00:07:37,666 --> 00:07:41,086
స్టేటస్... స్లీప్ 30 సె
78
00:07:53,849 --> 00:07:56,476
వాంటెడ్ - పిడబ్ల్యూఎన్ఇడి
79
00:08:03,400 --> 00:08:05,861
- బోష్.
- డిటెక్టివ్ డ్యూరాన్.
80
00:08:05,861 --> 00:08:08,655
- మీ ఆఫీసులో మాట్లాడాము.
- ఏం సహాయం కావాలి?
81
00:08:08,655 --> 00:08:10,699
వచ్చి మాతో మాట్లాడాల్సి ఉంటుంది.
82
00:08:10,699 --> 00:08:11,992
పార్క్స్ హత్య గురించా?
83
00:08:11,992 --> 00:08:13,952
వెస్ట్ హాలీవుడ్‌లో జంట హత్యలు.
84
00:08:14,077 --> 00:08:16,830
ఇద్దరు అన్నదమ్ములు. వాన్నా బయ్ ఏ వాచ్?
మీకు తెలుసా?
85
00:08:16,830 --> 00:08:19,291
తెలుసని తెలుసుగా. నా కార్డు చూసారు.
86
00:08:19,666 --> 00:08:21,627
ఒక గంటలో రావాలి.
87
00:08:31,220 --> 00:08:33,972
- ఇదేం కొత్త గోల ఇప్పుడు?
- నాకో లాయర్ కావాలి.
88
00:09:39,371 --> 00:09:40,330
ఏమన్నా తెలిసిందా?
89
00:09:41,206 --> 00:09:42,708
ఇది చూడు.
90
00:09:44,084 --> 00:09:47,963
నాలుగైదు నెలల క్రితం కిడ్నాపైన
ఆ పోలీసు గుర్తుందా?
91
00:09:47,963 --> 00:09:50,465
ఎడారిలో సజీవంగా పాతేసారుగా?
92
00:09:50,465 --> 00:09:52,301
- ఆమేనా తను?
- అతని కూతురు.
93
00:09:54,303 --> 00:09:55,929
బాబోయ్.
94
00:09:56,054 --> 00:09:57,973
ట్రేహోస్, సరిగ్గా ఉంటుంది.
95
00:09:57,973 --> 00:10:00,892
- వీటితో ఏమన్నా సహాయం కావాలంటే...
- అక్కడ కలుస్తాను.
96
00:10:00,892 --> 00:10:01,893
డీల్.
97
00:10:02,019 --> 00:10:03,645
దీనితో ఎన్ని డోనట్లు వస్తాయో?
98
00:10:03,770 --> 00:10:05,105
ముప్పై డాలర్లు.
99
00:10:06,189 --> 00:10:08,066
కొన్ని రోజులు గడిచిపోతుంది.
100
00:10:08,066 --> 00:10:10,193
మార్క్స్ లాక్కుంటే తప్ప.
101
00:10:10,360 --> 00:10:12,487
- ఏం లాక్కోవాలి?
- ట్రేహోస్.
102
00:10:12,612 --> 00:10:16,450
- నాతో మంచిగా ఉంటే.
- ఎప్పుడు మంచిగా లేను?
103
00:10:17,743 --> 00:10:20,370
- ధన్యవాదాలు, మాడీ.
- పునఃస్వాగతం, పౌలీనా.
104
00:10:20,996 --> 00:10:24,833
హే, బీఎస్ఎస్ నుండి
నీకోసం ఎవరో వచ్చారు.
105
00:10:24,833 --> 00:10:26,752
ఆమెను ఇంటర్వ్యూ గదిలో ఉంచాను.
106
00:10:26,752 --> 00:10:28,670
- ముందే చెప్పినందుకు థాంక్స్.
- అలాగే.
107
00:10:28,670 --> 00:10:32,049
వ్యాజ్యంలో,
నిద్ర సరిగ్గా లేదు అన్నావు. ఉలిక్కిపడటమా?
108
00:10:32,049 --> 00:10:33,759
- భయపడటం కూడానా?
- అక్కడ ఉన్నావా?
109
00:10:33,759 --> 00:10:35,135
ట్రాన్స్‌క్రిప్ట్ చూసాను
110
00:10:35,260 --> 00:10:38,513
ఆఫీసర్లకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు లేదంటే
111
00:10:38,513 --> 00:10:41,433
పరధ్యానం అంటే
సూపర్వైజర్లు జాగ్రత్తపడాల్సి వస్తుంది.
112
00:10:41,433 --> 00:10:44,519
- నన్ను డెస్క్ మీద కూర్చోబెట్టవద్దు.
- మాకు అది వద్దు.
113
00:10:44,519 --> 00:10:48,023
తెలిసినందుకు సంతోషం. నిజంగా బావున్నాను.
114
00:10:52,194 --> 00:10:55,864
ఏమనుకోకు, కానీ నాకు ఇప్పుడు
కౌన్సిలింగ్ అసలే వద్దు.
115
00:10:58,533 --> 00:11:00,786
ఈ మధ్య నిద్ర కొంచెం
సరిగ్గా పడుతుందని అన్నావు?
116
00:11:02,496 --> 00:11:05,957
- అవును.
- పనిలో శ్రద్ధకు ఇబ్బందేం లేదుగా?
117
00:11:07,292 --> 00:11:08,210
లేదు.
118
00:11:09,419 --> 00:11:10,504
సీఆర్‌యూ సంగతేంటి?
119
00:11:11,505 --> 00:11:12,714
దాని సంగతేంటి?
120
00:11:12,839 --> 00:11:15,717
సీఆర్‌యూ నిన్ను బాగా లీనమయ్యేలా చేసిందా?
121
00:11:15,717 --> 00:11:19,221
- ఉత్సాహం రేపిందా?
- కచ్చితంగా.
122
00:11:19,346 --> 00:11:22,307
అలా అనవచ్చు. కచ్చితంగా.
123
00:11:46,706 --> 00:11:50,043
ఆపరేషన్ నిర్థారించు
క్విన్.జిప్ తెరవాలా అవును/కాదు
124
00:12:09,938 --> 00:12:12,858
మొదలుపెట్టేముందు,
ప్రతి ప్రశ్నకు ఎదురు ప్రశ్న ఉంటుంది.
125
00:12:12,983 --> 00:12:16,194
- సోది.
- రెండు వైపులా నడవాలి లేదంటే వద్దు.
126
00:12:17,279 --> 00:12:18,405
ముందుగా స్త్రీలు.
127
00:12:18,864 --> 00:12:21,992
ఈ జంట హత్యలకు పార్క్స్ కేసుకి సంబంధమేంటి?
128
00:12:24,494 --> 00:12:25,412
దీనితో.
129
00:12:29,082 --> 00:12:31,209
నేను నిన్న పీటర్ గ్వెన్‌కు ఇచ్చాను.
130
00:12:31,209 --> 00:12:34,087
- అదెప్పుడు?
- స్టోర్ వీడియోలో చూసుంటారుగా.
131
00:12:34,087 --> 00:12:35,714
సిస్టం డిజేబుల్ చేసుంది.
132
00:12:35,714 --> 00:12:37,507
- ఊహించండి.
- 10 గంటల ప్రాంతంలో.
133
00:12:37,507 --> 00:12:38,717
ఇదెప్పుడు జరిగింది?
134
00:12:38,717 --> 00:12:42,137
పక్కన షాపువాడి ప్రకారం
ఇద్దరు మనుషులు 10.20 అప్పుడు పోయారు,
135
00:12:42,137 --> 00:12:43,305
అటూ ఇటూగా.
136
00:12:43,305 --> 00:12:44,639
ఆమె పోలీసులను పిలిచింది.
137
00:12:45,682 --> 00:12:49,394
- షాప్ కీపర్ గుర్తించగలదా?
- వాళ్లు స్కీ మాస్కులు వేసుకున్నారు.
138
00:12:49,394 --> 00:12:51,521
వీడియో కోసం చూస్తున్నాం.
139
00:12:51,521 --> 00:12:52,939
అక్కడేం చేస్తున్నావు?
140
00:12:52,939 --> 00:12:55,108
- ఏం తీసుకెళ్లారు?
- జవాబివ్వు.
141
00:12:55,108 --> 00:12:57,611
- అది దొంగతనమా లేక హత్యనా?
- దొంగతనం.
142
00:12:57,736 --> 00:12:59,654
లేదంటే అలా అనిపించేలా చేసినది.
143
00:12:59,654 --> 00:13:02,616
పగలగొట్టి తీసుకెళ్ళారు.
కొన్ని కేసులు పూర్తిగా ఖాళీ.
144
00:13:02,616 --> 00:13:04,451
మా వంతు. ఎందుకెళ్లావు?
145
00:13:04,576 --> 00:13:08,038
బోష్ గారు నాకు పని చేస్తున్నారని
అందరికీ గుర్తు చేస్తున్నాను.
146
00:13:08,163 --> 00:13:11,124
నా క్లయింట్లకు ఉండే
గోప్యతా హక్కు ఆయనకు కూడా
147
00:13:11,124 --> 00:13:12,292
వర్తిస్తుంది.
148
00:13:12,292 --> 00:13:13,960
రెండు వైపులా సహాయం ఇదా మరి.
149
00:13:13,960 --> 00:13:16,880
నా అటార్నీ అనుమతి లేకుండా
నేను చెప్పలేను.
150
00:13:16,880 --> 00:13:20,300
- అది నేను ఇవ్వలేను.
- జోక్ చేస్తున్నారు.
151
00:13:20,300 --> 00:13:23,803
బోష్, బాధితులకు
అన్యాయం జరగకూడదని తెలుసుగా.
152
00:13:23,803 --> 00:13:25,639
నాకు తెలిసింది చెపుతాను.
153
00:13:25,805 --> 00:13:29,059
- అన్నదమ్ములను చంపింది ఎవరో తెలియదు.
- హారీ, ప్లీజ్.
154
00:13:29,059 --> 00:13:31,811
మీ కొలీగ్ హారిక్‌కు
వాళ్లు అమ్మిన వాచ్ గురించి
155
00:13:31,811 --> 00:13:33,480
అడగటానికి వెళ్లాను.
156
00:13:33,480 --> 00:13:36,691
చాలిక. ఇంటర్వ్యూ అయిపోయింది. పదండి.
157
00:13:39,194 --> 00:13:40,153
సారీ.
158
00:13:41,988 --> 00:13:43,698
మా టైమ్ వృథా చేసినందుకు థాంక్స్.
159
00:13:43,698 --> 00:13:47,285
- అదెందుకు ఆపేసావు?
- నువ్వు విషయాలు చెప్పేస్తున్నావు.
160
00:13:47,285 --> 00:13:48,828
మన క్లయింట్‌ని కాపాడుకోవాలి.
161
00:13:48,828 --> 00:13:52,916
నేను వచ్చీ రాగానే ఆ దుకాణం మీద దాడా?
నేనే వాళ్లను చేర్చానేమో.
162
00:13:52,916 --> 00:13:54,709
ఎవరు కంగారుపడుతున్నారు?
163
00:13:54,709 --> 00:13:57,212
నన్ను అనుసరించారంటే,
నిన్ను కూడా వదలరు.
164
00:13:57,212 --> 00:13:58,880
నీ దగ్గర గన్ ఉందిగా?
165
00:13:59,047 --> 00:14:00,507
- అవును.
- మంచిది.
166
00:14:00,507 --> 00:14:05,971
చూడు, మోకి చెప్పి కారు తనిఖీ చేయిస్తాను,
కానీ, హారీ ఇది నీ తప్పు కాదు.
167
00:14:05,971 --> 00:14:10,058
అదింకా తెలియదుగా.
కలుస్తాను.
168
00:14:10,058 --> 00:14:12,102
కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా?
169
00:14:12,310 --> 00:14:13,645
- సరే.
- సరే.
170
00:15:07,657 --> 00:15:09,993
వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
171
00:15:10,118 --> 00:15:14,247
మా పేరు ద కేటలిస్ట్, ఇక,
బ్రయాన్ ప్రత్యేక ఎంపికలు పాడతాము.
172
00:15:24,799 --> 00:15:25,717
ఏంటి?
173
00:15:32,807 --> 00:15:33,892
ఏంటిది?
174
00:15:34,809 --> 00:15:37,812
నీ మాజీ దగ్గరున్న నీ కుటుంబపు ఫైళ్లన్నీ.
175
00:15:41,941 --> 00:15:43,860
అతని వివరాలు ఎలా తెలిసాయి?
176
00:15:43,860 --> 00:15:46,112
జంప్ బాక్స్‌లో స్నిఫర్ పెట్టి ఉండవచ్చు.
177
00:15:48,740 --> 00:15:51,451
- సర్వర్లు ఇంకా బ్యాకప్‌లు?
- శుభ్రం.
178
00:15:51,660 --> 00:15:54,496
ఇదొక్కటే కాపీ ఉంది.
నీకు కావాలేమో అని తెచ్చాను.
179
00:15:58,833 --> 00:16:01,044
ముందే చెపుతున్నాను నేను చదవలేదు.
180
00:16:04,422 --> 00:16:07,217
- ధన్యవాదాలు.
- కుతూహలమేసింది కానీ చేయలేదు.
181
00:16:10,011 --> 00:16:11,179
బంగారానివి.
182
00:16:12,514 --> 00:16:13,848
నువ్వు బంగారానివి.
183
00:16:14,349 --> 00:16:18,144
1938 నుండి అమెరికన్
పాటలలో ఆణిముత్యం.
184
00:16:18,269 --> 00:16:21,481
ఆడమ్సన్ ఇంకా మెక్‌హ్యూ. ఒరిజినల్ వెర్షన్?
185
00:16:23,191 --> 00:16:26,653
- మోస్ ఎలిసన్.
- మోస్ ఎలిసన్?
186
00:16:26,820 --> 00:16:28,071
తక్కువ అంచనా వేస్తారు.
187
00:16:30,448 --> 00:16:33,576
మో బాసీ. ఎంవీపీ.
188
00:16:45,714 --> 00:16:48,717
ఆపరేషన్ వివరాలు తెలిసాక,
మనం విడిపోతాం.
189
00:16:48,842 --> 00:16:52,303
- డబ్బు ఏం చేసావు?
- ఆమెను ఉంచుకోమన్నాను.
190
00:16:52,303 --> 00:16:55,265
నేను వాడుకుంటానులే.
అతి ప్రత్యేకం.
191
00:16:55,390 --> 00:16:57,726
వేశ్యా వేధింపులు ఉండవుగా?
192
00:16:57,726 --> 00:16:59,811
రికార్డు చెయ్యి. ఆమె చేత కక్కిస్తాను.
193
00:16:59,936 --> 00:17:03,606
డీహెచ్ఎస్‌కు తెలియజెయ్యి.
ట్రాఫికింగ్, వారి పని.
194
00:17:03,606 --> 00:17:06,359
వాళ్లకు కనుక పలుచోట్ల
రైడ్ చేస్తున్నారంటే,
195
00:17:06,484 --> 00:17:09,028
వీడి సంగతి మనమే చూసుకుందాం.
196
00:17:09,154 --> 00:17:10,864
నీకు సహాయం కావాలి.
197
00:17:11,322 --> 00:17:14,492
- హాలీవుడ్ సీఆర్‌యూ సంగతేంటి?
- కుదురుతుంది.
198
00:18:04,501 --> 00:18:08,463
గ్రాండ్ జ్యూరీ ముందు
సాక్షానికి నోటీసు
199
00:18:14,052 --> 00:18:18,556
"కార్ల్ రోజర్స్‌కు చెందిన అన్ని అంశాలు."
దీన్నెవరు నీకు లీక్ చేసారు?
200
00:18:18,765 --> 00:18:21,059
- ఏమన్నా తెలుసా?
- తెలియదు.
201
00:18:21,226 --> 00:18:23,770
గ్రాండ్ జ్యూరీ నుండి
బోష్ వస్తుంటే కలిసాను.
202
00:18:23,770 --> 00:18:27,023
అతను "5వ హక్కు చెపుతాను"
అన్నట్టే ఉన్నాడు.
203
00:18:27,023 --> 00:18:30,068
షాండ్లర్‌కు బ్రాత్వాకు సంబంధాలను
ఫెడ్స్ సందేహిస్తుందా?
204
00:18:30,068 --> 00:18:32,153
నా శత్రువుకి శత్రువు మిత్రుడు సోదా?
205
00:18:32,278 --> 00:18:33,404
కార్ల్ రోజర్స్?
206
00:18:33,738 --> 00:18:35,949
షాండ్లర్స్ మీద తోసేయవచ్చు.
207
00:18:35,949 --> 00:18:40,078
- ఆమె కూడా 5వ హక్కు అంటే మరి.
- గ్రెగ్ ఇందులో ఏదో ఉంది.
208
00:18:42,580 --> 00:18:44,082
అవునా? అది అనుమతా?
209
00:18:45,583 --> 00:18:47,126
ఆమె ఏమంటుందో చూడటానికి.
210
00:18:47,126 --> 00:18:49,921
మరీ అతిగా ఆలోచించకు.
211
00:18:53,508 --> 00:18:55,468
అయితే, సీఆర్‌యూ ఎలా ఉంది?
212
00:18:55,593 --> 00:18:57,387
ఇప్పటివరకూ బాగానే ఉంది.
213
00:18:57,595 --> 00:18:58,721
మరి బాయ్‌ఫ్రెండ్?
214
00:19:00,181 --> 00:19:02,016
- రీకో.
- రీకో.
215
00:19:02,183 --> 00:19:05,186
- నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా?
- లేదంటే అడగనుగా.
216
00:19:06,563 --> 00:19:07,814
చాలా బాగా నడుస్తుంది.
217
00:19:07,814 --> 00:19:09,440
మంచిది. సంతోషంగా ఉంది.
218
00:19:11,651 --> 00:19:13,486
కొత్త ఇల్లు దొరికిందా మరి?
219
00:19:14,696 --> 00:19:17,407
- ఇంకా లేదు.
- నాతో ఎన్ని రోజులైనా ఉండవచ్చు.
220
00:19:17,532 --> 00:19:19,534
- నాన్న...
- కావాలంటే. చెపుతున్నానంతే.
221
00:19:19,534 --> 00:19:22,954
రీకో, నేను బావున్నాము.
నా స్వంత ఇల్లు కావాలంతే.
222
00:19:23,454 --> 00:19:24,289
అలాగే.
223
00:19:26,583 --> 00:19:29,252
- కోల్ట్రేన్ నిన్ను మిస్సవుతుంది.
- ఆ పనులు చేయకు.
224
00:19:29,252 --> 00:19:32,547
సిగ్గు లేదు.
నీ సంగతేంటి? నీ కేస్ ఎలా నడుస్తుంది?
225
00:19:32,672 --> 00:19:35,258
జంట హత్యలు విన్నావా?
ఇద్దరు అన్నదమ్ములు.
226
00:19:35,258 --> 00:19:37,468
ఆ నగల కొట్టు. దొంగతనం కదా?
227
00:19:37,468 --> 00:19:41,180
కొంతమంది, స్కీ మాస్కులు,
పగటిపూట వెనకనుండి వెళ్లారు.
228
00:19:41,180 --> 00:19:42,724
నీ కేసుకు సంబంధం ఉందా?
229
00:19:42,724 --> 00:19:45,143
వాళ్లను కొన్ని ప్రశ్నలడిగాను వెళ్లి.
230
00:19:45,143 --> 00:19:49,439
- నేను వచ్చీ రాగానే వాళ్లను చంపేసారు.
- యాదృచ్ఛికం కావచ్చుగా.
231
00:19:50,732 --> 00:19:52,025
కావచ్చు.
232
00:19:53,484 --> 00:19:56,821
లేదంటే నేను సత్యానికి దగ్గరయ్యాను.
233
00:19:56,988 --> 00:19:58,656
హంతకులను నేనే తీసుకెళ్లానేమో.
234
00:20:03,244 --> 00:20:06,456
గ్రాండ్ జ్యూరీ ముందు
నువ్వు సాక్షం చెప్పావో లేదో చెపుతావా?
235
00:20:06,456 --> 00:20:07,832
లేదు.
236
00:20:07,832 --> 00:20:10,209
- ఇదెలా వచ్చింది?
- పోస్టులో వచ్చింది.
237
00:20:10,209 --> 00:20:12,003
- పోస్టల్ స్టాంప్?
- ఫెడరల్ భవనం.
238
00:20:12,003 --> 00:20:14,714
అయితే, "లేదు" నేను చెప్పలేదంటావా?
239
00:20:14,714 --> 00:20:17,467
"లేదు" నేను
గ్రాండ్ జ్యూరీకే వెళ్లలేదంటావా?
240
00:20:17,467 --> 00:20:21,179
లేదా, "లేదు, గ్రాండ్ జ్యూరీ ముందు
5వ హక్కు చదివానంటావా?"
241
00:20:21,930 --> 00:20:22,805
లేదు.
242
00:20:22,805 --> 00:20:26,643
- నువ్వు సాక్షం చెప్పలేదంటావా?
- నేను వ్యాఖ్య చేయనని చెప్పాను.
243
00:20:26,643 --> 00:20:29,562
"నిరాకరించాను" ఇంకా బాగా చెప్పాలంటే.
నీ ఇష్టం.
244
00:20:31,314 --> 00:20:32,565
చెప్పాలంటే,
245
00:20:32,565 --> 00:20:36,486
ఈ సపీనా గురించి
నువ్వు ఏదైనా చెప్పవచ్చు.
246
00:20:36,486 --> 00:20:38,196
నిర్థారించటం, కాదనటం.
247
00:20:39,822 --> 00:20:41,908
నువ్వు ఆ ఎంపిక తీసుకోవట్లేదా?
248
00:20:41,908 --> 00:20:45,244
ఈ రోజు నేను మరీ ఖాళీగా ఉన్నాను
ఈ మాటలన్నింటికీ.
249
00:20:48,539 --> 00:20:50,792
గ్రాండ్ జ్యూరీ రష్యన్ సంస్థాగత నేరాలు
250
00:20:50,792 --> 00:20:53,628
గృహ తీవ్రవాదం గురించి
పరిశోధిస్తుందని విన్నాను.
251
00:20:56,923 --> 00:20:58,007
కథ రేపు వస్తుంది.
252
00:20:59,550 --> 00:21:01,970
నీ మనస్సు మార్చుకుంటే
నాకు కాల్ చెయ్యి.
253
00:21:06,015 --> 00:21:10,353
బాబోయ్! భలే ఉన్నాయి. భలే మిస్సయ్యాను.
254
00:21:10,478 --> 00:21:13,648
కెల్డరాన్, ఇది అందరూ
వెళ్లే చోటేగా.
255
00:21:13,648 --> 00:21:15,608
నువ్వు డ్యూటీలో ఉండక్కర్లేదు.
256
00:21:15,608 --> 00:21:18,528
యూనిఫాంలో రుచి బావుంటుంది.
257
00:21:18,653 --> 00:21:20,363
బీఎస్ఎస్ ఇంటర్వ్యూ ఎలా అయింది?
258
00:21:21,990 --> 00:21:24,993
పరీక్షకు ముందే
సమాధానాలు చేతిలో ఉన్నట్టు.
259
00:21:24,993 --> 00:21:26,744
ఆమె నేను ఏం చెప్పాలో చెపుతుంది.
260
00:21:26,744 --> 00:21:28,788
- ఉద్యోగంలో ఉండటానికి.
- అంతేగా.
261
00:21:28,997 --> 00:21:30,123
నాకూ అంతే.
262
00:21:30,248 --> 00:21:32,709
డిపార్ట్‌మెంట్ డిపార్ట్‌మెంట్
లాభమే చూసుకుంటుంది.
263
00:21:33,126 --> 00:21:35,837
- మనమే ఒకరికొకరు తోడు నిలవాలి.
- ఆమెన్, సోదరి.
264
00:21:39,757 --> 00:21:42,719
నీకు...
చక్కెర పొడి మీసాలు వచ్చాయి.
265
00:21:43,428 --> 00:21:45,763
చూసావా? అదే కదా నేను అంటున్నది.
266
00:21:45,888 --> 00:21:47,849
కాపర్స్ కాపర్స్‌కు తోడుండాలి.
267
00:21:55,982 --> 00:21:58,860
హే. నీ కోటా తగ్గిస్తాను. ఇక నీకు చాలు.
268
00:22:01,779 --> 00:22:04,824
- మీరు ఉత్తములు.
- పర్వాలేదు. పర్వాలేదు.
269
00:22:09,078 --> 00:22:09,996
క్షమించు.
270
00:22:11,497 --> 00:22:12,457
క్షమించు.
271
00:22:12,457 --> 00:22:15,793
ఈ సంఘటన వైరల్ కాకముందే
వెళదాం పదండి.
272
00:22:20,256 --> 00:22:23,468
- ఇదెక్కడ దొరికింది?
- నా ఆఫీస్ పుస్తకాల అరలో.
273
00:22:23,593 --> 00:22:26,304
లెక్సీ సమావేశం తరువాత
వదిలేసి వెళ్లినట్టుంది.
274
00:22:26,304 --> 00:22:28,014
నిన్ననే నాకు దొరికింది.
275
00:22:29,098 --> 00:22:32,060
డెంటిస్ట్ అప్పాయిట్మెంట్,
తిరిగి కాల్ ఇత్యాది.
276
00:22:32,060 --> 00:22:35,563
సారీ. ఏమన్నా సహాయపడుతుందనుకున్నాను.
మీరు ఏం వెతుకుతున్నారు?
277
00:22:35,563 --> 00:22:39,776
గ్వెన్ సోదరులు దొంగ సరుకు
కొంటున్నారని ఆమెకు తెలిసినట్టు సాక్ష్యం.
278
00:22:40,693 --> 00:22:42,320
అలా అయితే నాకు తెలిసుండేది.
279
00:22:42,320 --> 00:22:44,864
ఆమె వినియోగదారు మోసపు ఫిర్యాదు చేసుండేది.
280
00:22:44,864 --> 00:22:46,824
ఆమెకు ఆ అవకాశమే రాలేదేమో.
281
00:22:55,958 --> 00:22:57,085
ఇదేంటి?
282
00:22:57,335 --> 00:22:59,420
పార్క్స్ గారు, ఆడిట్ అవసరం లేదు.
283
00:22:59,420 --> 00:23:03,466
నా భర్త న్యాయాధికారి.
నా ఉద్యోగం పోవచ్చు.
284
00:23:03,466 --> 00:23:05,343
మేము దొంగసొమ్ము కొనము అసలు.
285
00:23:05,343 --> 00:23:07,929
ఆ వాచ్ సరిగ్గా కొన్నదే.
286
00:23:07,929 --> 00:23:09,972
- రికార్డులున్నాయి.
- నాకు చూపించండి.
287
00:23:09,972 --> 00:23:14,310
క్లయింట్ వివరాలు గోప్యం,
మా కాగితాలు చాలా గోడౌనులో ఉంటాయి.
288
00:23:14,310 --> 00:23:16,354
మళ్లీ మాట మారుస్తున్నారు.
289
00:23:16,479 --> 00:23:21,275
చట్ట పరిశోధన అంటేనే తప్ప
మీరు మాట వినకపోవటం తప్పు.
290
00:23:27,824 --> 00:23:31,661
తలుపులు పగలకొట్టే అనుభవం కల
కాపర్లు దగ్గరలో ఉంటే పిలవండి.
291
00:23:31,661 --> 00:23:35,498
ఒక యూనిట్ తూర్పున రెండు వీధుల
అవతల ఇంకొకటి పశ్చిమాన కావాలి.
292
00:23:36,290 --> 00:23:37,250
ఎవరన్నా ఉన్నారా?
293
00:23:38,417 --> 00:23:40,503
రోడ్రిగ్స్, రాస్. మోర్గాన్, షెపర్డ్.
294
00:23:40,670 --> 00:23:43,172
ఇద్దరు ఆఫీసర్లు మామూలు బట్టలలో ఉండాలి.
295
00:23:43,172 --> 00:23:44,382
నీ సంగతేంటి?
296
00:23:44,507 --> 00:23:47,677
నేను అలా పరిసరాలు చూసేదానిలా
నిలిపిన కారులో ఉండగలను.
297
00:23:47,677 --> 00:23:48,761
తెలివైనదానివి.
298
00:23:49,387 --> 00:23:54,058
అయితే, బోష్ ఉంటుందిక.
తను నాతో వస్తుందిక.
299
00:23:54,058 --> 00:23:55,560
తనను కామ్స్‌కు వాడుకోవచ్చు.
300
00:23:55,560 --> 00:23:58,229
- తను వస్తుందా?
- సదా. బాగా చేస్తుంది.
301
00:23:59,105 --> 00:24:00,815
చెడ్డవాళ్ళ అంతు చూద్దాం పదండి.
302
00:24:10,074 --> 00:24:13,786
గ్రాండ్ జ్యూరీకి ఏం చెప్పావు?
నిన్ను ఏం అడిగారు?
303
00:24:13,786 --> 00:24:16,205
రోజర్స్ చావు బ్రాత్వా వల్లనా?
304
00:24:16,205 --> 00:24:18,916
రష్యన్ మాఫియాతో సంబంధాలున్నాయా?
305
00:24:18,916 --> 00:24:21,252
ఏమన్నా కేసులు పెడతారంటారా?
306
00:24:21,252 --> 00:24:24,130
ఈరోజు కథ గురించి ఏమన్నా వ్యాఖ్య,
షాండ్లర్ గారు?
307
00:24:24,130 --> 00:24:27,508
స్పష్టంగా,
ఎవరో నా పేరు చెడగొట్టాలని చూస్తున్నారు.
308
00:24:27,717 --> 00:24:30,511
నా పనికి అడ్డు తగలాలనుకుంటున్నారు.
309
00:24:30,511 --> 00:24:33,556
నేను అలా జరగనివ్వనని చెపుతున్నాను.
310
00:24:33,681 --> 00:24:35,224
నన్ను భయపెట్టలేరు.
311
00:24:38,895 --> 00:24:42,607
చెక్. చెక్, చెక్.
టెస్టింగ్, టెస్టింద్. ఒకటి, రెండు, ఒకటి.
312
00:24:44,442 --> 00:24:45,526
కానివ్వండి.
313
00:25:03,836 --> 00:25:05,671
మీ యూనిట్లకు చెప్పండి యూసీ వచ్చాడు.
314
00:25:05,671 --> 00:25:08,716
ఓపీ, యూసీ నడుస్తున్నాడు.
315
00:25:10,051 --> 00:25:12,470
ఆ చోటుకి చేరుకుంటున్నాడు.
316
00:25:40,373 --> 00:25:43,334
- సరే?
- సర్వీసులో ఈ చిరునామా ఉంది.
317
00:25:45,169 --> 00:25:46,295
చూపించు.
318
00:25:58,015 --> 00:25:59,934
యూసీ లక్ష్యం చేరుకున్నాడు.
319
00:25:59,934 --> 00:26:01,477
ఏం జరుగుతుందో చూద్దాం.
320
00:26:14,532 --> 00:26:17,285
జేమ్స్ ఎలెన్ గార్డియన్ ఏంజిల్స్.
ఎల్లీస్ & లాంగ్. ఎడ్ వైస్.
321
00:26:22,581 --> 00:26:23,666
{\an8}ధన్యవాదాలు
322
00:26:34,218 --> 00:26:36,345
మొదలుపెట్టినదానిని ముగిద్దామా?
323
00:26:36,345 --> 00:26:37,847
ఇంకా గంట కావాలా?
324
00:26:37,847 --> 00:26:41,600
లేదు. ఇప్పుడు అతి ప్రత్యేక ఒక గంట అన్నావు.
325
00:26:42,476 --> 00:26:43,978
నీకోసం ప్రత్యేకంగా చేస్తాను.
326
00:26:48,566 --> 00:26:50,318
దీనివల్ల నాకేంటి లాభం?
327
00:26:50,318 --> 00:26:51,402
నీకేం కావాలి?
328
00:26:54,238 --> 00:26:55,990
నీకు తెలుసు నాకేం కావాలో.
329
00:27:06,125 --> 00:27:08,669
అంతా కావాలంటే, ఖర్చు ఎక్కువ.
330
00:27:09,253 --> 00:27:11,422
కానీ 100 డాలర్లు ఇచ్చానుగా.
331
00:27:12,131 --> 00:27:16,302
- ఇంకో 200 డాలర్లు ఇవ్వాలా?
- అంతా కావాలిగా?
332
00:27:16,552 --> 00:27:19,889
లోకం చూపిస్తాను. అతి ప్రత్యేకం.
333
00:27:20,514 --> 00:27:21,932
కండోమ్ పెట్టుకో.
334
00:27:28,481 --> 00:27:31,484
అసలైన మసాజ్‌తో ప్రారంభిద్దాము.
335
00:27:31,484 --> 00:27:34,236
బట్టలన్నీ విప్పెయ్యి.
ఇప్పుడే వస్తాను.
336
00:27:35,404 --> 00:27:36,655
అదిగో ఇక్కడుంది.
337
00:27:39,367 --> 00:27:42,370
హే, దొరికింది.
అసలైన పదాలు పంపిస్తాను.
338
00:27:43,329 --> 00:27:45,539
ఉల్లంఘన నిర్థారణ. యూనిట్లన్నీ సిద్ధంకండి.
339
00:27:59,303 --> 00:28:02,681
కాస్మెటిక్ క్రియేషన్స్ సెంటర్.
రియా ఇది. ఏం కావాలి?
340
00:28:02,681 --> 00:28:03,933
డా. షూబర్ట్ కావాలి.
341
00:28:03,933 --> 00:28:07,103
- ఇప్పుడు అందుబాటులో లేరు.
- ఎప్పుడుంటారు?
342
00:28:07,103 --> 00:28:09,313
మధ్యాహ్నం 3 వరకూ పనిలో ఉన్నారు.
343
00:28:09,438 --> 00:28:11,190
సరే, ధన్యవాదాలు. మళ్లీ చేస్తాను.
344
00:28:20,616 --> 00:28:21,826
ఏమన్నా దొరికిందా?
345
00:28:21,826 --> 00:28:26,372
వాళ్ల పనుల చరిత్ర, ఏడాది రేటింగులు,
క్రమశిక్షణల, అవార్డులు.
346
00:28:26,372 --> 00:28:28,124
ఎడ్ వైస్‌కు ముందు ఎక్కడ?
347
00:28:28,249 --> 00:28:29,708
ఏడాదిపాటు సౌత్ వెస్ట్‌లో.
348
00:28:29,708 --> 00:28:32,461
ఆరేళ్ల క్రితం భాగస్వాములు అయ్యారు.
349
00:28:32,461 --> 00:28:33,379
వాలీ బ్యూరో.
350
00:28:33,379 --> 00:28:36,132
- బాడ్ కాట్స్ శాఖనా?
- నీకెలా తెలుసు?
351
00:28:36,132 --> 00:28:39,552
అది చిన్న ఎస్ఐఎస్ యూనిట్ లాంటిది.
అంటే వాళ్లు నిఘాలో దిట్ట.
352
00:28:39,552 --> 00:28:41,554
నువ్విప్పుడే ఇంటికి వచ్చెయ్యి.
353
00:28:50,020 --> 00:28:51,939
నీకో విషాదం చెప్పనా?
354
00:28:54,233 --> 00:28:57,153
ఈ అమ్మాయిలు ఎన్ని కష్టాలు
భరించినా కానీ,
355
00:28:57,153 --> 00:28:59,613
వాళ్లెప్పుడూ బ్రోకర్లను పట్టివ్వరు.
356
00:29:00,239 --> 00:29:04,201
- అయినా పట్టుకోవచ్చేమోగా.
- ఈ డీఏతో అంటే కష్టమే.
357
00:29:04,201 --> 00:29:08,205
- ఈ వెధవలు వారంలో బయటపడతారు.
- ఒక్క అమ్మాయి సహకరిస్తే చాలు.
358
00:29:10,291 --> 00:29:13,878
బందీలకు ఎదురు సాక్ష్యం చెప్పాలి.
359
00:29:23,220 --> 00:29:24,680
చాలా రోజులుగా చేస్తున్నావా?
360
00:29:29,894 --> 00:29:31,353
చాలా మారింది.
361
00:29:32,271 --> 00:29:35,107
ఈ రోజులలో యువతకు,
ఇది సరదా అంతే.
362
00:29:36,025 --> 00:29:37,485
మా నాన్న లాగా అన్నావు.
363
00:29:38,736 --> 00:29:42,656
అతనిని గుర్తు చేయాలని కాదు.
చాలా నేర్చుకుంటావు.
364
00:29:43,741 --> 00:29:44,658
నీకు తెలుసా?
365
00:29:45,159 --> 00:29:48,245
పేరుని బట్టి విన్నాను.
మంచి కెరీర్.
366
00:29:49,622 --> 00:29:52,500
అంతా వదిలేసి చీకటి పనులను చూసేవాడా?
367
00:29:52,500 --> 00:29:54,335
- హే, ఏమనుకోకు.
- లేదు?
368
00:29:56,045 --> 00:29:59,006
ఎన్ని చెప్పినా,
మీ ముసలివాడు గొప్ప డిటెక్టివ్.
369
00:30:01,842 --> 00:30:03,844
డేవిడ్ ఫాస్టర్ నిర్దోషి అంటాడా?
370
00:30:07,848 --> 00:30:11,602
- అవ్వవచ్చు.
- మేము అంతగా మాట్లాడుకోలేదు.
371
00:30:13,938 --> 00:30:17,316
ఇంకా కొన్ని హత్యలకు
సంబంధం ఉందని అనుకుంటున్నాడు.
372
00:30:17,316 --> 00:30:18,317
అయ్యుండవచ్చు.
373
00:30:21,487 --> 00:30:22,571
అనుమానితులా?
374
00:30:23,572 --> 00:30:28,160
ఒక హత్యలో ఇద్దరు
మాస్క్ వేసుకున్న ఆగంతకులను సాక్షి చూసాడట.
375
00:30:41,090 --> 00:30:43,634
సరే, ఏయూఎస్ఏ నుండి ఫోన్ వచ్చింది.
376
00:30:43,759 --> 00:30:45,803
మనం సపీనా లీక్ చేసామంటున్నాడు.
377
00:30:45,803 --> 00:30:48,013
ముందు వాడి శాఖలో చూసుకున్నాడట.
378
00:30:48,013 --> 00:30:49,265
మనమెందుకు చేస్తాము?
379
00:30:49,390 --> 00:30:50,516
పంచ్ చెపుతాను.
380
00:30:50,516 --> 00:30:52,059
గ్రాండ్ జ్యూరీ ఆగింది.
381
00:30:52,059 --> 00:30:53,852
- ఎందుకు?
- బ్రాత్వా.
382
00:30:53,852 --> 00:30:57,189
పొద్దున్నే ఆర్టికల్ రాగానే
ఎనిమిది మంది జ్యూరర్స్ వదిలేసారు.
383
00:30:57,189 --> 00:30:58,399
భయపడ్డారు.
384
00:30:58,399 --> 00:31:02,319
వాళ్లు తిరిగి రావాలని కోరుకోండి
లేదంటే మళ్లీ మొదటికి వస్తుంది.
385
00:31:09,159 --> 00:31:11,996
నువ్వూ నేను పైకి వెళదాం.
అతను పరిగెత్తి పారిపోవచ్చు.
386
00:31:23,007 --> 00:31:25,759
ఎల్ఏపీడీ! సెర్చ్ వారెంట్ ఉంది!
తెరవండి!
387
00:31:28,220 --> 00:31:31,265
మోకాళ్ల మీద! ఇప్పుడే!
చేతులు పైకి! చేతులు పైకెత్తండి!
388
00:31:31,265 --> 00:31:32,474
అలా చేయకు!
389
00:31:33,100 --> 00:31:35,019
ఇద్దరు వస్తున్నారు!
390
00:31:35,019 --> 00:31:36,895
అక్కడే ఆగండి.
391
00:31:41,775 --> 00:31:43,027
ఈ పని నాకు బాగా ఇష్టం.
392
00:31:43,736 --> 00:31:44,612
అబ్బా.
393
00:31:46,530 --> 00:31:49,366
చాలాసేపు పట్టింది.
ఈ ఆడవాళ్ల నుండి నన్ను కాపాడు.
394
00:31:51,410 --> 00:31:53,829
- ఇది అడుగుకు.
- ఆమెను కూడా బుక్ చేస్తున్నామా?
395
00:31:53,829 --> 00:31:56,498
ఆమె పాత్ర మనకింకా తెలియదు.
396
00:32:02,671 --> 00:32:06,175
మాథ్యూ, నా దగ్గరికి వచ్చి చెప్పాలిగా.
397
00:32:06,300 --> 00:32:07,551
రావాల్సిందని తెలుసు.
398
00:32:07,551 --> 00:32:09,261
నేను రానందుకు చింతిస్తున్నాను.
399
00:32:12,181 --> 00:32:16,101
అంటే, ఈ సమయంలో,
"సారీ" అంటే సరిపోదు.
400
00:32:18,479 --> 00:32:20,814
నిన్ను ఏం చేయాలో నాకు తెలియట్లేదు.
401
00:32:34,328 --> 00:32:37,539
- నిన్న నన్ను అనుసరించి ఉంటారు.
- ఏమన్నా దొరికిందా?
402
00:32:37,539 --> 00:32:41,210
అదే కదా విషయం. నాకు తెలియదు.
మన శత్రువుల తెలివి నాకు తెలియదు.
403
00:33:04,316 --> 00:33:05,526
బ్యాటరీలు తీయాలా?
404
00:33:06,902 --> 00:33:10,030
వద్దు. తిరిగి పెట్టు.
నా ఆచూకీ తెలిసినట్టే ఉండని.
405
00:33:27,506 --> 00:33:28,799
హే, ఈరోజు బాగా చేసారు.
406
00:33:31,009 --> 00:33:31,969
సహాయానికి సిద్ధం.
407
00:33:32,845 --> 00:33:33,679
ఒక్క నిముషం?
408
00:33:37,182 --> 00:33:42,438
అయితే, అక్కడ కొంచెం గందరగోళం అయింది,
కానీ మనం ఇక్కడ చూసింది ఇక్కడే వదిలేయాలి.
409
00:33:42,438 --> 00:33:44,148
అది తెలుసు కదా?
410
00:33:48,819 --> 00:33:52,072
- చాలా నేర్చుకున్నాను.
- మళ్లీ కలుస్తాను.
411
00:34:04,793 --> 00:34:07,379
జేమ్స్ చెల్లికి
నువ్వు కలుస్తావని చెప్పాను.
412
00:34:07,504 --> 00:34:10,090
సామానంతా కుటుంబానికి
చేరేలా చేస్తానని మాటిచ్చాను.
413
00:34:11,175 --> 00:34:13,469
నావల్ల ఇంకేదన్నా సహాయం కావాలంటే...
414
00:34:13,469 --> 00:34:15,596
ధన్యవాదాలు. ఇక పై నాది బాధ్యత.
415
00:34:24,813 --> 00:34:27,191
అనుకున్నదానికన్నా దగ్గరిగా వచ్చాడు.
416
00:34:28,233 --> 00:34:29,526
కానీ ఇంటిలోనే ఉన్నాడుగా.
417
00:34:29,651 --> 00:34:30,778
కొంచెం నెమ్మదించాడేమో.
418
00:34:30,778 --> 00:34:34,615
లేదంటే ట్రాకర్ కనిపెట్టి
మనల్ని మోసం చేస్తున్నాడేమో.
419
00:34:34,740 --> 00:34:37,701
వాడు అక్కడ లేకపోతే, ఏం చేస్తున్నట్టు?
420
00:34:42,122 --> 00:34:43,040
నాకు తెలుసు.
421
00:34:52,633 --> 00:34:54,885
ఈ వెధవలే నన్ను ఆపింది.
422
00:34:54,885 --> 00:34:58,639
వీడేమో ముస్సో పార్కింగ్‌లో ఉన్నాడు.
నీ మీద నిఘా పెట్టారు.
423
00:34:58,639 --> 00:35:02,017
నా ఫైల్స్ కెలికారని నాకు తెలుసు.
నన్ను ఇరికించారు.
424
00:35:02,017 --> 00:35:04,311
జేమ్స్‌ను చాలాసార్లు అరెస్ట్ చేసారు.
425
00:35:04,311 --> 00:35:06,605
అతనిని గూఢచారిగా వాడుకున్నారు.
426
00:35:06,605 --> 00:35:09,650
ఎలెన్ శవం పడేసిన రాత్రి
రెండు కార్ల శబ్దం విన్న
427
00:35:09,650 --> 00:35:11,860
సాక్షి ఒకడున్నాడు.
428
00:35:11,860 --> 00:35:14,822
- వీటన్నింటికీ ఆ వాచ్ సూత్రం.
- ఎలా?
429
00:35:19,243 --> 00:35:23,705
- పార్క్స్ గారు, ఆడిట్ అవసరం లేదు.
- మా ఆయన న్యాయాధికారి.
430
00:35:23,705 --> 00:35:27,251
నా ఉద్యోగం పోతుంది.
మేము దొంగ సొమ్ము అసలు కొనము.
431
00:35:36,969 --> 00:35:39,763
రికార్డులు చూడటానికి
నేను త్వరలోనే వస్తాను.
432
00:35:39,763 --> 00:35:44,601
నా అభ్యర్థన నిరాకరించారంటే, మీ వ్యాపారంపై
అధికారిక పరిశోధన ఆదేశిస్తాను.
433
00:35:44,768 --> 00:35:46,979
ఆ రికార్డులు ఉన్నాయంటావా?
434
00:35:56,822 --> 00:35:58,031
కొంచెం లైట్ వెయ్యి.
435
00:36:19,803 --> 00:36:21,513
ఏం వెతుకుతున్నాము?
436
00:36:21,722 --> 00:36:24,892
బిల్లులు, రసీదులు, యాజమాన్య కాగితాలు.
437
00:36:58,258 --> 00:36:59,176
మో.
438
00:37:12,397 --> 00:37:13,523
ఇది తెరవగలవా?
439
00:37:14,358 --> 00:37:15,275
నన్ను చూడనివ్వు.
440
00:37:17,527 --> 00:37:18,528
కత్తి ఉందా?
441
00:37:23,408 --> 00:37:27,079
ఇలాంటి లాకరుకు
పెద్ద సెక్యూరిటీ లోపం ఉంది.
442
00:37:27,245 --> 00:37:30,207
అంతర్గత రీసెట్ బటన్‌కి
అసలు రక్షణే లేదు.
443
00:37:32,417 --> 00:37:33,627
ఇక రీప్రోగ్రాం చేద్దాం.
444
00:37:38,423 --> 00:37:39,925
పిల్లల చాక్లెట్‌లాగా.
445
00:37:44,096 --> 00:37:45,013
ఇదిగో వారి డబ్బు.
446
00:37:49,810 --> 00:37:50,644
ఇక ఇది?
447
00:37:50,644 --> 00:37:52,854
వారి భవిష్యత్ బీమా పాలసీ ఏమో.
448
00:37:52,854 --> 00:37:57,234
- మా ఇంటిలో చూద్దాం.
- ఇప్పుడు డీవీడీ ప్లేయర్ ఎవరి దగ్గర ఉంది?
449
00:37:57,234 --> 00:37:58,735
నా దగ్గర 8-ట్రాక్ ఉంది.
450
00:37:58,735 --> 00:38:00,612
ఇక్కడికి ఎందుకు వచ్చారు?
451
00:38:00,779 --> 00:38:03,281
మనల్ని కనిపెట్టకుండా వాళ్లను ఆపలేరు.
452
00:38:05,450 --> 00:38:07,285
నువ్వు ఆ అవకాశం వదిలేస్తావా?
453
00:38:09,705 --> 00:38:10,914
రెండు క్రూరం.
454
00:38:11,206 --> 00:38:13,041
- అంటే?
- విన్ స్కల్లీ.
455
00:38:13,166 --> 00:38:15,711
డాడ్జర్ గేమ్స్ అనేది
అరవై ఏడు సీజన్లు ఆడాడు.
456
00:38:15,711 --> 00:38:18,088
యాదృఛ్చికంగా అతనికి
రెండు రన్‌లు,
457
00:38:18,088 --> 00:38:20,132
రెండు బాల్‌లు, స్ట్రైక్‌లు, ఔట్‌లు,
458
00:38:20,132 --> 00:38:23,218
రెండు వస్తే అంతే,
"రెండు క్రూరం" అంటాడు.
459
00:38:23,427 --> 00:38:24,803
ఇక్కడ పోలికలున్నాయా?
460
00:38:25,053 --> 00:38:28,432
రెండు సంబంధ హత్యలు,
లెక్సీ పార్క్స్ ఇంకా జేమ్స్ ఎలెన్.
461
00:38:28,432 --> 00:38:30,225
ఇక గ్వెన్ సోదరులు.
462
00:38:30,225 --> 00:38:32,102
వాచ్ స్టోర్‌లో ఇద్దరు హంతకులు.
463
00:38:32,102 --> 00:38:34,062
ఎలెన్ శవాన్ని పడేసిన ఇద్దరు ఒకరే.
464
00:38:34,062 --> 00:38:36,064
వీధిలో రెండు కార్ల తలుపుల శబ్దం.
465
00:38:36,064 --> 00:38:38,567
ఇద్దరు పోలీసులు
షాండ్లరుని ఆపారు.
466
00:38:38,567 --> 00:38:41,528
ఆ ఇద్దరే ఎలెన్‌ను
ఇన్‌ఫార్మర్‌గా వాడారు.
467
00:38:41,528 --> 00:38:43,321
రెండు క్రూరం.
468
00:38:44,072 --> 00:38:45,532
విన్ స్కల్లీని మిస్సవుతున్నా.
469
00:38:55,500 --> 00:38:56,418
పద.
470
00:39:04,801 --> 00:39:06,636
బోష్: లెగసీ తరువాయిలో...
471
00:39:06,803 --> 00:39:09,806
పైప్‌లైన్ పేలిన రాత్రి
నాన్న ఎక్కడున్నాడు?
472
00:39:10,015 --> 00:39:12,225
- నాకు తెలియదు.
- గృహ తీవ్రవాదమా?
473
00:39:13,268 --> 00:39:15,437
నేనూ నా నోరు మూసుకుంటాను.
474
00:39:15,437 --> 00:39:17,397
ఫెడ్స్ ఈరోజు మాడీని ప్రశ్నించారు.
475
00:39:17,397 --> 00:39:18,398
ఆమె ఏమంది?
476
00:39:18,398 --> 00:39:21,485
నా కూతురి కెరీర్
నాశనం అవటం నాకు ఇష్టం లేదు.
477
00:39:22,152 --> 00:39:24,112
ఇదేంటో తెలుసుగా. తెరువు.
478
00:39:28,075 --> 00:39:31,286
ఓహ్, దయచేసి.
అవన్నీ తిరిగి పెట్టండి. ఆపండి.
479
00:39:33,163 --> 00:39:37,000
- హే, ఎవరు వచ్చారో చూడు.
- ఈసారి తప్పించుకోలేడు.
480
00:41:04,129 --> 00:41:06,131
సబ్‌టైటిల్ అనువాద కర్త BM
481
00:41:06,131 --> 00:41:08,216
{\an8}వలవల రాజేశ్వరరావు
క్రియేటివ్ సూపర్‌వైజర్