1 00:00:06,006 --> 00:00:07,883 బోష్: లెగసీలో ఇంతకుముందు... 2 00:00:09,301 --> 00:00:11,220 జంట హత్యల గురించి విన్నావా? 3 00:00:11,220 --> 00:00:13,973 - నీ కేసుకు సంబంధం ఉందా? - నేను మరీ చేరువలో ఉన్నాను. 4 00:00:14,098 --> 00:00:16,225 - ధైర్యంగా ఉండు. - నావల్ల అవుతుందనుకోను. 5 00:00:16,225 --> 00:00:18,602 మావాడు అమాయకుడు. హంతకుడు పట్టుబడలేదు. 6 00:00:18,728 --> 00:00:19,895 దొరికితే, మాకు చెప్పు. 7 00:00:19,895 --> 00:00:22,189 మీ ముసలోడు గొప్ప డిటెక్టివ్. 8 00:00:22,189 --> 00:00:24,108 డేవిడ్ ఫాస్టర్ అమాయకుడట? 9 00:00:24,233 --> 00:00:26,527 ఇంకొన్ని హత్యలకు సంబంధం ఉందని చెపుతున్నాడు. 10 00:00:26,527 --> 00:00:27,445 బాబోయ్. 11 00:00:27,445 --> 00:00:30,781 నిఘాలో దిట్టలు. నన్ను అనుసరించి ఉండవచ్చు. 12 00:00:30,906 --> 00:00:33,367 తిరిగి పెట్టు. నా ఆచూకీ తెలుస్తున్నట్టే ఉండనీ. 13 00:00:33,701 --> 00:00:35,161 లెక్సీ పార్క్స్ తెలుసా? 14 00:00:35,161 --> 00:00:38,748 జరిగినదైతే దారుణం. డా. షూబర్ట్ మా దగ్గర వాచ్ కొన్నాడు. 15 00:00:38,748 --> 00:00:39,957 అతని నెంబర్ కావాలి. 16 00:00:39,957 --> 00:00:42,668 - ఈ వారాంతం అన్నావు. - మనస్సు మార్చుకున్నాను. 17 00:00:42,793 --> 00:00:46,672 జేమ్స్ ఎలెన్‌ను చాలాసార్లు అరెస్టు చేసారు. అతనిని గూఢచారిగా వాడారు. 18 00:00:46,672 --> 00:00:48,507 అంతటికీ వాచ్ కీలకం. 19 00:00:48,507 --> 00:00:51,719 - పార్క్స్ గారా? - నా భర్త న్యాయాధికారి. 20 00:00:51,719 --> 00:00:54,263 దొంగ సొమ్ము కొనమసలు. 21 00:00:54,388 --> 00:00:55,514 పిల్లల చాక్లెట్. 22 00:00:57,933 --> 00:00:59,101 ఇక్కడెందుకు ఉన్నాయి? 23 00:00:59,101 --> 00:01:01,061 మనల్ని పట్టుకొనే అవకాశం లేదు. 24 00:01:01,187 --> 00:01:02,563 ఆ అవకాశం తీసుకుంటావా? 25 00:01:02,688 --> 00:01:05,316 రెండులు క్రూరం. వాచ్ షాప్‌లో ఇద్దరు హంతకులు. 26 00:01:05,441 --> 00:01:07,318 వీధిలో రెండు కార్ల శబ్దం. 27 00:01:07,443 --> 00:01:09,278 షాండ్లర్‌ను ఇద్దరు పోలీసులు ఆపారు. 28 00:01:09,403 --> 00:01:10,237 పద. 29 00:01:17,870 --> 00:01:19,580 రెండులు క్రూరం. 30 00:01:20,331 --> 00:01:21,832 విన్ స్కల్లీని మిస్సయ్యా. 31 00:02:01,205 --> 00:02:03,040 ఇక్కడినుండి వెళ్లిపోదాం పద. 32 00:03:06,896 --> 00:03:09,148 బోష్‌: లెగసీ 33 00:03:30,961 --> 00:03:34,840 హే. ఎలా ఉంది ఇప్పుడు? 34 00:03:38,677 --> 00:03:40,429 లారీ గుద్దినట్టుగా ఉంది. 35 00:03:42,765 --> 00:03:46,143 నాకు ఐవీ పెట్టారు నువ్వు ఖాళీగా తిరుగుతున్నావేంటి? 36 00:03:46,143 --> 00:03:49,521 నీ తలకు దెబ్బ తగిలింది అందుకే నిన్ను అబ్జర్వేషన్‌లో ఉంచారు. 37 00:03:53,108 --> 00:03:54,443 నీకేమన్నా గుర్తుందా? 38 00:03:56,320 --> 00:04:00,240 హెడ్‌లైట్లు లేవు. గట్టిగా, హార్లీ లాంటి శబ్దం. 39 00:04:01,867 --> 00:04:03,035 మంచి గట్టి కారు. 40 00:04:03,035 --> 00:04:05,913 మనల్ని గుద్దేముందు యాక్సిలేటర్ నొక్కిన శబ్దం విన్నా. 41 00:04:06,956 --> 00:04:09,208 - ప్రమాదం కాదు. - మనం చచ్చి ఉండేవాళ్లం. 42 00:04:09,333 --> 00:04:11,669 అదే వాళ్ల ఆలోచన కూడా. 43 00:04:14,338 --> 00:04:16,548 - వెండి. - నువ్వు చూసావా? 44 00:04:17,549 --> 00:04:20,511 పక్క అద్దంలో చూసాను. అలా చూచాయగా. 45 00:04:23,097 --> 00:04:27,309 సరే గానీ ఒకటి మాత్రం చెప్పాలి, నా ఈవీ బతికించింది ఈరోజు. 46 00:04:29,186 --> 00:04:30,270 అదెలాగా? 47 00:04:30,396 --> 00:04:35,234 గ్యాస్ టాంక్ లేదు. గ్యాస్ లేదు, పేలలేదు. 48 00:04:35,359 --> 00:04:37,820 అవును, అది సినిమాలలో మాత్రమే జరుగుతుంది. 49 00:04:37,820 --> 00:04:41,615 - కచ్చితంగానా? - అవును. నీ ఆనందాన్ని స్వాహా చేసాను, సారీ. 50 00:04:46,537 --> 00:04:47,830 ఇక విశ్రాంతి తీసుకో. 51 00:04:53,877 --> 00:04:55,337 ఏం చేస్తున్నావు? 52 00:04:57,965 --> 00:04:59,550 నేను కొంచెంసేపు ఉంటాను. 53 00:05:01,468 --> 00:05:03,929 దీనికి కారకులు ఎవరో తెలుసుకొనే పనిలో ఉండాలి. 54 00:05:03,929 --> 00:05:05,889 కనిపెడతాను. 55 00:05:05,889 --> 00:05:10,060 నీతో కొంచెంసేపు కూర్చుని వెళతాను. 56 00:05:16,442 --> 00:05:19,194 ఫెడరల్ బిల్డింగ్ 57 00:05:19,319 --> 00:05:20,821 నీ లోపలివాడి సంగతేంటి? 58 00:05:20,821 --> 00:05:23,615 రమిరేజ్? పనికిమాలినవాడు. వాడు దొరికిపోయాడు. 59 00:05:24,199 --> 00:05:26,702 అవును. సరే, మరి తరువాతి స్టెప్? 60 00:05:26,702 --> 00:05:29,705 సెర్చ్ వారెంట్. షాండ్లర్ ఇల్లు ఇంకా ఆఫీస్‌లకు. 61 00:05:30,456 --> 00:05:31,373 అద్భుతం. 62 00:05:31,498 --> 00:05:34,084 యూఎస్ అటార్నీ అసిస్టెంట్ మొత్తానికి కదిలాడు. 63 00:05:34,209 --> 00:05:37,588 - అదే మంచి పని అంటాను. - మొత్తానికి జరిగింది. 64 00:05:37,588 --> 00:05:40,090 జడ్జి ముందుకు వెళ్లేదాకా అవీ ఇవీ చేద్దాము. 65 00:05:40,090 --> 00:05:41,425 మనం ఎదురుచూసే సమయంలో? 66 00:05:42,092 --> 00:05:43,719 నేను ఆలోచించాను ఏం చేయాలో. 67 00:06:13,957 --> 00:06:14,875 తేలికగా ఉంది. 68 00:06:15,000 --> 00:06:17,503 - ఎక్కువ కావాలంటే, ఎక్కువ పని చేయాలి. - పోరా. 69 00:06:17,503 --> 00:06:19,213 - మాటలు తిన్నగా. - నువ్వే తిన్నగా 70 00:06:19,338 --> 00:06:22,049 భలే అణకువ. నా అంత వయసు నీది. 71 00:06:22,174 --> 00:06:26,261 ఆలోచిస్తే, అదే సమస్య ఏమో. కొంచెం వయస్సు మీరింది, అంతే. 72 00:06:26,261 --> 00:06:29,598 అలా ఏం కాదు. పోరా. 73 00:06:30,682 --> 00:06:32,893 ఈ రాత్రికి మంచి పిట్ట వలలో పడింది. 74 00:06:32,893 --> 00:06:36,772 ఇక్కడ ఇంకా మతపరమైన నైతికత కొంతమందికైనా ఉంది. 75 00:06:36,897 --> 00:06:39,191 - వాడిని మెప్పించు. - అదేదో కుదిరే పనిలా. 76 00:06:41,985 --> 00:06:45,197 {\an8}-దానికి ఎంత కావాలి? - అన్నింటికీ పన్నెండు వేలు. 77 00:06:45,656 --> 00:06:47,533 {\an8}మహా అంటే ఎనిమిది చేస్తుంది. 78 00:06:47,658 --> 00:06:51,120 {\an8}నాకు బేరాలాడే సమయం లేదు. పదిహేను. 79 00:06:52,162 --> 00:06:53,497 {\an8}ఇరవైకు వెళ్లమంటావా? 80 00:06:55,624 --> 00:06:56,667 {\an8}సరే, పన్నెండు. 81 00:07:00,796 --> 00:07:02,589 {\an8}అబ్బా. పదిహేను. 82 00:07:02,714 --> 00:07:07,636 {\an8}వారి పనులు చెడిపోతే ఈ వీడియో వారికి ఇన్సూరెన్స్ పాలసీ. 83 00:07:08,720 --> 00:07:11,557 చనిపోవటం గురించి ఆలోచించి ఉండరు. 84 00:07:12,182 --> 00:07:14,685 జాన్ ప్రకారం మోటెల్ దగ్గర పెద్ద కారు శబ్దం 85 00:07:14,685 --> 00:07:16,436 జేమ్స్ మాయమైన రాత్రి. 86 00:07:17,604 --> 00:07:18,897 వెండి రంగు పెద్ద కారు. 87 00:07:31,410 --> 00:07:32,494 హే. 88 00:07:34,163 --> 00:07:36,874 నిన్న రాత్రి నా పార్ట్‌నర్ మా కారు ఇచ్చాడు. 89 00:07:36,874 --> 00:07:39,710 రెండు కార్లు గుద్దుకున్నాయి, ముందు పక్క సొట్టలు. 90 00:07:39,710 --> 00:07:41,378 వెండి రంగు పెద్దది, గోల గోల. 91 00:07:41,503 --> 00:07:42,963 - చార్జర్? - అవును. 92 00:07:42,963 --> 00:07:46,008 నా కూతురి పుట్టినరోజు బహుమతి సీటు కింద పెట్టి మరిచాను. 93 00:07:46,133 --> 00:07:47,718 నాకు పిల్లలు లేరు సంతోషం. 94 00:07:50,179 --> 00:07:53,640 - తాళాలు పెట్టెలో పెట్టు, నేను ఉండను. - ధన్యవాదాలు, తమ్ముడు. 95 00:08:25,380 --> 00:08:28,425 మెయిడ్ సేవలు - రసీదు 96 00:08:51,240 --> 00:08:52,824 ఇంత త్వరగా వచ్చావే? 97 00:08:52,824 --> 00:08:55,953 గ్రీన్ గారు, నాకు మీ నీటి టాంక్ ఫుటేజీ మళ్లీ కావాలి. 98 00:08:56,078 --> 00:08:59,414 - తప్పకుండా. - ఇవి తేదీలు. 99 00:09:01,291 --> 00:09:06,713 ఒక్క నిముషం తీసుకోండి. మీకు ఇంకో ఖననం రాయి ఇమ్మంటారా? 100 00:09:07,506 --> 00:09:08,715 నాకు ఒకటి చాలు. 101 00:09:11,051 --> 00:09:11,969 మన్నించాలి. 102 00:09:14,096 --> 00:09:15,472 చెప్పు, మాథ్యూ? 103 00:09:17,099 --> 00:09:18,267 జీసెస్! 104 00:09:20,852 --> 00:09:23,397 వీలైనంత త్వరగా వచ్చేస్తాను. 105 00:09:23,522 --> 00:09:24,606 దుర్వార్తా? 106 00:09:24,731 --> 00:09:27,234 దయచేసి నా ఫుటేజీ వెతికి పెట్టండి. 107 00:09:28,819 --> 00:09:31,613 ఈసారి మెనూ, కొసర్లు లేవు. 108 00:09:32,948 --> 00:09:33,824 కచ్చితంగానా? 109 00:09:36,326 --> 00:09:37,661 అది మంచి వార్త. 110 00:09:39,746 --> 00:09:41,748 ధన్యవాదాలు, బ్రెండా. బై. 111 00:09:43,292 --> 00:09:45,252 బోష్ చిన్న గాయాలతో తప్పించుకున్నాడు. 112 00:09:45,377 --> 00:09:49,298 అబ్బా. ఇంకొకడి సంగతేంటి? 113 00:09:49,423 --> 00:09:52,551 చిన్న దెబ్బలు తగిలాయంతే. ఈరోజే హాస్పిటల్ నుండి వచ్చేస్తాడు. 114 00:10:02,978 --> 00:10:05,731 వాడి సంగతి తరువాత చూసుకుందాం. 115 00:10:05,856 --> 00:10:09,443 ఆ కొత్త రూఫ్‌టాప్ బార్ వెళ్లానని చెప్పానా? పెండ్రీ హోటల్? 116 00:10:09,443 --> 00:10:11,236 అవును, వెళ్లేంత సీన్ ఉందా? 117 00:10:11,236 --> 00:10:15,073 పౌలీనా, నేను కలిసి వెళుతున్నాం షిఫ్ట్ తరువాత, కావాలంటే రా. 118 00:10:15,198 --> 00:10:18,994 - పెరెజ్ లేడా? - బిజీ. అయితే ఎలా ఉంది? 119 00:10:18,994 --> 00:10:20,579 - మంచి సీనరీ. - మంచిది. 120 00:10:20,704 --> 00:10:22,247 ఒక్కొక్క డ్రింక్ ఇరవై డాలర్లు. 121 00:10:22,372 --> 00:10:23,790 - అబ్బా. - అవును. 122 00:10:23,915 --> 00:10:26,126 అయితే, నువ్వెవరితో వెళ్లావు? 123 00:10:27,377 --> 00:10:29,212 - బార్‌కా? - అవును బార్‌కే. 124 00:10:30,505 --> 00:10:32,632 ప్రత్యేకంగా ఎవరూ లేరు. 125 00:10:32,632 --> 00:10:34,968 ఒంటరిగా తాగట్లేదు, కదా? 126 00:10:35,093 --> 00:10:37,220 - అలా ఏంలేదు. - అది ప్రమాద సంకేతం. 127 00:10:37,220 --> 00:10:39,264 మాడలీన్ బోష్? 128 00:10:40,724 --> 00:10:41,600 అవును? 129 00:10:41,725 --> 00:10:44,353 ఎఫ్‌బీఐ. ఒక చిన్న మాట. 130 00:10:52,486 --> 00:10:54,905 ఆగస్ట్ 6న ఎక్కడున్నారో గుర్తుందా? 131 00:10:57,699 --> 00:10:59,242 గుర్తుంచుకోవాలా? 132 00:10:59,368 --> 00:11:03,121 కార్ల్ రోజర్స్ అదే రోజు విడుదలయ్యాడు. 133 00:11:03,246 --> 00:11:05,332 నేను మా నాన్నతో సామాను సర్దుతున్నాను. 134 00:11:05,457 --> 00:11:07,876 - నువ్వూ మీ నాన్నేనా? - అవును. 135 00:11:07,876 --> 00:11:12,047 రోజర్స్ అలా స్వేచ్ఛగా విడుదలవ్వటం చూసి నీ రక్తం మరిగుండాలే. 136 00:11:14,508 --> 00:11:18,804 నన్ను చంపడానికి సుపారీ ఇచ్చాడు. కచ్చితంగా, సంతోషంగా అయితే లేను. 137 00:11:18,929 --> 00:11:22,349 హనీ షాండ్లర్ సంగతేంటి? ఆమె బాధపడిందా? 138 00:11:24,309 --> 00:11:26,436 మేమంతా బాధ పడ్డాము. 139 00:11:26,561 --> 00:11:29,356 మూడు వారాల తరువాత, ఆగస్ట్ 25న, రాత్రి, 140 00:11:29,356 --> 00:11:31,942 సౌత్ బేలో చమురు పైప్‌లైన్ పేలిపోయింది. 141 00:11:35,487 --> 00:11:36,863 ప్రమాదమా? 142 00:11:36,988 --> 00:11:38,448 ఎవరో పేల్చేసారు. 143 00:11:39,449 --> 00:11:44,121 నాకు దాని గురించి ఏం తెలియదు. ఎవరికన్నా గాయాలయ్యాయా? 144 00:11:44,329 --> 00:11:47,290 - ఆ రాత్రి నువ్వు ఎక్కడున్నావో తెలుసా? - నాకు తెలియదు. 145 00:11:48,333 --> 00:11:51,586 కొద్ది రోజుల తరువాత రోజర్స్ హత్య జరిగింది. 146 00:11:52,254 --> 00:11:55,424 - సంబంధం ఉందా? - అనుకుంటున్నాము. 147 00:12:00,178 --> 00:12:04,099 పైప్‌లైన్ పేలిన రాత్రి మీ నాన్న ఎక్కడున్నాడో తెలుసా? 148 00:12:05,475 --> 00:12:06,810 నాకు తెలియదు. 149 00:12:08,979 --> 00:12:11,898 - మీరే అడగండి ఆయనను. - ప్రయత్నించాము. 150 00:12:14,776 --> 00:12:16,069 నీకు చెప్పలేదా? 151 00:12:16,194 --> 00:12:17,612 గృహ తీవ్రవాదం? 152 00:12:20,115 --> 00:12:21,783 నేను నా నోరు మూసుకుంటాను. 153 00:12:24,119 --> 00:12:26,371 చాలా ప్రశ్నలు అడిగారు ఇక చాలు. 154 00:12:27,664 --> 00:12:29,875 ముసలోడి కోపం వచ్చింది. 155 00:12:30,125 --> 00:12:31,334 బయటకు దారి చూపిస్తాను. 156 00:12:44,431 --> 00:12:49,060 నన్ను కొత్త గదికి మారుస్తున్నారు, ఇక డిప్యూటీలు, 157 00:12:51,104 --> 00:12:54,566 హాలులో నన్ను కొన్ని నిముషాలు ఒంటరిగా వదిలారు. 158 00:12:57,486 --> 00:13:00,780 అప్పుడు, నలుగురైదుగురు, నా మీద పడ్డారు 159 00:13:03,074 --> 00:13:04,993 బాగా కొట్టారు. 160 00:13:05,702 --> 00:13:07,496 డిప్యూటీలు అడ్డుపడ్డారా? 161 00:13:08,788 --> 00:13:10,540 చాలాసేపు చూస్తూ కూర్చున్నారు. 162 00:13:14,544 --> 00:13:17,839 - వాళ్లు కూడా కొట్టారు. - గార్డులు కూడా ఉన్నారా ఇందులో? 163 00:13:21,218 --> 00:13:24,930 నేను పోలీసు భార్యను చంపిన హంతకుడిని. గుర్తుందా? 164 00:13:30,185 --> 00:13:31,436 నేను చూసుకుంటాను. 165 00:13:32,229 --> 00:13:33,522 లూయిస్‌కు కాల్ చేస్తావా? 166 00:13:35,023 --> 00:13:37,359 నేను బాగానే ఉన్నానని ఆమెకు చెప్పు. 167 00:13:37,609 --> 00:13:38,568 అలాగే. 168 00:13:57,921 --> 00:13:58,755 హే, మాడ్స్. 169 00:13:58,880 --> 00:14:01,216 ఎఫ్‌బీఐ ఇప్పుడే ప్రశ్నించింది. ఆఫీస్‌ దగ్గర. 170 00:14:02,676 --> 00:14:03,885 ఇంకా అక్కడే ఉన్నావా? 171 00:14:04,010 --> 00:14:06,513 - ఇప్పుడే వెళుతున్నాను. - డె లాంగ్‌ప్రే. 172 00:14:06,513 --> 00:14:07,847 పదిహేను నిముషాలు. 173 00:14:11,851 --> 00:14:14,396 - డిటెక్టివ్ ఎల్లిస్. - మైక్, సిటీ గ్యారేజీ. 174 00:14:14,521 --> 00:14:16,815 - హే, కారు సిద్ధమా? - మొదలే పెట్టలేదు. 175 00:14:16,815 --> 00:14:20,360 నీ భాగస్వామికి బహుమతి దొరికుండాలి, కానీ తాళాలు మరిచిపోయాడు. 176 00:14:21,111 --> 00:14:22,946 - బహుమతా? - పిల్ల పుట్టినరోజట. 177 00:14:22,946 --> 00:14:26,700 అవి ఇచ్చేదాకా నేను పని చేయలేను. రేపు ప్రైమర్ చేస్తాను. 178 00:14:26,700 --> 00:14:30,036 దద్దమ్మ. నేను కాల్ చేస్తాను. 179 00:14:30,161 --> 00:14:32,872 వాడిని పెట్టెలో పడేయమను. మేము మూసేస్తున్నాం. 180 00:14:32,998 --> 00:14:34,082 సరే, అలాగే చేస్తాను. 181 00:14:40,964 --> 00:14:41,840 నాన్న. 182 00:14:42,841 --> 00:14:46,386 - కారు తగిలింది అంతే అన్నావు. - ఎయిర్‌బ్యాగ్ గాయాలంతే. ఏం కాలేదు. 183 00:14:48,305 --> 00:14:51,433 ఎఫ్‌బీఐ వాళ్లు చెప్పింది, నిజమా? 184 00:14:51,558 --> 00:14:54,644 మనం కలవనేకూడదు. వాళ్లు నిన్ను కోర్టులో నిలబెట్టారంటే... 185 00:14:54,644 --> 00:14:57,105 పైప్‌లైన్. రోజర్స్. ఇందులో ఏమన్నా నిజం? 186 00:14:57,230 --> 00:14:59,316 - కంగారుపడక్కరలేదు. - కానీ పడుతున్నాను. 187 00:15:02,027 --> 00:15:03,945 - నిజం చెప్పు అంతే. - చెప్పలేను. 188 00:15:03,945 --> 00:15:08,033 క్షమించు, మాడ్స్. చెప్పలేను. ఇదంతా నీ మంచికే. 189 00:15:09,993 --> 00:15:13,496 సరే. అర్థమైంది. లేదు, నిజంగా. 190 00:15:15,123 --> 00:15:16,958 అదే నా ప్రశ్నకు జవాబిక. 191 00:15:18,793 --> 00:15:20,837 నువ్వు చేయాల్సింది చెయ్యి. 192 00:15:20,962 --> 00:15:22,922 నిన్ను కాపాడుకోవాలి. 193 00:15:28,511 --> 00:15:32,182 అభినందిస్తాను, కానీ నువ్వు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు. 194 00:15:32,307 --> 00:15:35,518 ఇది గ్రీన్ టీ. వాపులు తగ్గిస్తుంది. 195 00:15:37,896 --> 00:15:39,564 ఇప్పుడెలా ఉంది? 196 00:15:39,564 --> 00:15:41,441 - నొప్పులు. - అవును. 197 00:15:44,944 --> 00:15:47,322 నువ్వెప్పుడూ చేసే అతని పనేనా ఇది? 198 00:15:48,239 --> 00:15:49,240 అవును. 199 00:15:50,742 --> 00:15:53,745 - ప్రమాదకరమా? - లేదు. 200 00:15:53,870 --> 00:15:57,540 నిన్న జరిగిన సంఘటన నియమాన్ని నిరూపించే మినహాయింపు. 201 00:15:57,540 --> 00:16:00,085 అవును, ఆ భావం నాకు అసలు అర్థం కాదు. 202 00:16:00,085 --> 00:16:03,296 మినహాయింపు ఉంటే, అది నియమం అర్థరహితం అనేగా? 203 00:16:03,421 --> 00:16:04,756 నువ్వు అనుకోవచ్చు. 204 00:16:04,881 --> 00:16:07,217 నేను ఇక్కడ చేసే పని, మామూలు పనని. 205 00:16:07,217 --> 00:16:10,637 కొంచెం జూమ్ చేసి, వీడియో ఫుటేజీని పెద్దది చేయటం, 206 00:16:10,637 --> 00:16:13,473 చిరునామా లేదా రసీదు ఆచూకీ తెలుసుకోవటం ఇత్యాది. 207 00:16:13,473 --> 00:16:14,724 సురక్షితం, బోరింగ్. 208 00:16:16,309 --> 00:16:19,646 - ఇది అసలైన పీఐ పనులు. - హా, మామూలే. 209 00:16:19,771 --> 00:16:24,109 నిజంగా. నాకు తెలిసిన హాకర్లు అందరికంటే నీలో విషయం ఎక్కువుంది. 210 00:16:24,609 --> 00:16:27,445 అంటే, నాకు చాలా టాలెంట్లు ఉన్నాయనుకో. 211 00:16:28,571 --> 00:16:31,074 నువ్వు చేసే పనులన్నీ చట్టబద్ధమేనా? 212 00:16:31,199 --> 00:16:33,785 అంటే, కొన్నిసార్లు తప్పాలి. 213 00:16:34,994 --> 00:16:36,705 అది నాకు అనుభవమేలే. 214 00:16:37,789 --> 00:16:38,665 అంతేగా. 215 00:16:43,128 --> 00:16:47,132 ఈ ఫుటేజీతో జేమ్స్ చనిపోయిన రాత్రి ఎల్లిస్, లాంగ్ అక్కడికి వచ్చినట్టు. 216 00:16:47,257 --> 00:16:50,301 అయితే, లెక్సీ పార్క్స్ ఎక్కడ కలిసినట్టు? 217 00:16:50,427 --> 00:16:53,680 డా. షూబర్ట్ అతని భార్య కోసం ఖరీదైన వాచ్ కొంటాడు, 218 00:16:53,680 --> 00:16:56,307 - ఆమె నుండి దొంగిలిస్తాడు. - అప్పులు తీర్చటానికి. 219 00:16:56,307 --> 00:16:59,436 - ఎల్లిస్ ఇంకా లాంగ్. - ఆ వాచ్‌ను గ్వెన్స్‌కు అమ్ముతారు. 220 00:16:59,686 --> 00:17:03,356 విన్స్ హారిక్ అతని భార్య లెక్సీ పార్క్స్ కోసం అది కొంటాడు. 221 00:17:03,356 --> 00:17:06,401 - విరిగితే, రిపేర్‌కు వెళతారు. - దొంగసొమ్మని తెలుస్తుంది. 222 00:17:06,401 --> 00:17:08,153 ఆడిట్ చేస్తానని బెదిరిస్తుంది, 223 00:17:08,153 --> 00:17:11,448 దానితో ఎల్లిస్, లాంగ్ ఇంకా ఆ షాప్‌వాళ్ల సంబంధం బయటపడుతుంది. 224 00:17:11,448 --> 00:17:12,907 అది జరగనివ్వకూడదు వారు. 225 00:17:13,032 --> 00:17:16,453 వాళ్లు లెక్సీ పార్క్స్‌ను తొలగించి డేవిడ్ ఫాస్టర్ పై వేసారు. 226 00:17:16,578 --> 00:17:20,540 అలా చేయాలంటే, జేమ్స్ ఎలెన్‌ను చంపాలి. ఫాస్టర్ అలిబీ. 227 00:17:20,665 --> 00:17:24,502 ఘటనా స్థలపు డీఎన్ఏ సంగతేంటి? లెక్సీ పార్క్స్ దేహం మీద ఉన్నది? 228 00:17:24,627 --> 00:17:28,256 ఆమె రేప్, హత్యల సమయంలో ఫాస్టర్ దరిదాపులలో లేడని నిరూపించవచ్చు, 229 00:17:28,256 --> 00:17:31,718 కానీ సీన్‌లోని డీఎన్ఏను ఎలా వివరిస్తావు? 230 00:17:31,718 --> 00:17:35,305 - ఇంకా ఆ ట్రేస్ ఎనాలసిస్ కోసం చూస్తున్నా. - కలిసి రావాలిక. 231 00:17:49,360 --> 00:17:51,863 ఈరోజు మాడీని ఫెడ్స్ స్టేషన్‌లో ప్రశ్నించారు. 232 00:17:51,863 --> 00:17:54,115 - ఏమన్నారు? - ఆమెకు ఏం తెలియదు. 233 00:17:54,240 --> 00:17:56,409 మంచిది. వాళ్లు గాలం వేస్తున్నారు. 234 00:17:56,409 --> 00:17:58,912 ఆమె కెరీర్ ఇందులో నాశనమవ్వటం నాకు ఇష్టం లేదు. 235 00:17:58,912 --> 00:18:01,539 అలా అవ్వదు. నన్ను నమ్ము ఈ విషయంలో. 236 00:18:05,877 --> 00:18:09,088 బెలిజ్‌లో ఇప్పుడు 74 డిగ్రీల తాపం. 237 00:18:09,756 --> 00:18:11,466 ఇక్కడ 74 డిగ్రీలు ఉంది. 238 00:18:12,884 --> 00:18:14,093 మన సంగతి తెలిసింది. 239 00:18:15,595 --> 00:18:16,888 ఎంత తెలుసంటావు? 240 00:18:17,013 --> 00:18:21,184 ఇలా చూద్దాం. నాకు తెలిసి పీకలదాకా ఇరుక్కున్నాం. 241 00:18:22,101 --> 00:18:23,269 ఇప్పుడేం చేద్దాం? 242 00:18:24,562 --> 00:18:26,105 అంతా తొలగిపోవాలి. 243 00:18:36,658 --> 00:18:39,953 యువరానర్, డేవిడ్ ఫాస్టర్‌కు వ్యాజ్య సమయంలో సురక్షితంగా ఉండే 244 00:18:39,953 --> 00:18:41,162 హక్కు ఉంది. 245 00:18:41,287 --> 00:18:44,082 యువరానర్, ఇది మామూలు గొడవ అంతే... 246 00:18:44,207 --> 00:18:46,835 అతని కాపలా డిప్యూటీలు కూడా అతనిని కొట్టారు. 247 00:18:46,960 --> 00:18:48,586 అది తీవ్రమైన నింద. 248 00:18:48,711 --> 00:18:50,171 బాధితుడు ఎవరనేదానిని బట్టి, 249 00:18:50,171 --> 00:18:52,799 ఆ జైలు షరిఫ్ శాఖ వారు పని చేసేది. 250 00:18:52,799 --> 00:18:55,343 ఫాస్టర్ గారు అభద్రతకు గురవ్వుతున్నారు, 251 00:18:55,343 --> 00:18:57,262 ఇంకా తీవ్రమైన హింసకు గురవుతానని 252 00:18:57,262 --> 00:19:00,515 అతని రక్షకులే అతనిని చంపేస్తారని భయపడుతున్నాడు. 253 00:19:03,017 --> 00:19:04,269 లాండ్రెత్ గారు, 254 00:19:04,269 --> 00:19:08,064 మీరు నిజంగా డిఫెన్స్ అభ్యర్థనకు అభ్యంతరం చెపుతున్నారా? చెప్పండి? 255 00:19:08,940 --> 00:19:10,525 లేదు, యువరానర్. 256 00:19:10,650 --> 00:19:14,028 అతనికి భద్రత కల్పించమని ఆదేశాలు ఇస్తాను. 257 00:19:14,028 --> 00:19:16,990 ఫాస్టర్ గారి క్షేమానికై శాఖవారు అదనపు జాగ్రత్తలు 258 00:19:16,990 --> 00:19:19,033 తీసుకోవాలని ఆదేశిస్తున్నాను, 259 00:19:19,033 --> 00:19:22,370 అతను వారి కస్టడీలో మరియు వ్యాజ్య సమయమంతా కూడా. 260 00:19:23,746 --> 00:19:25,748 ధన్యవాదాలు, యువరానర్. 261 00:19:27,333 --> 00:19:28,209 వైస్. 262 00:19:28,334 --> 00:19:30,837 నాకు డిటెక్టివ్ ఎల్లిస్ కావాలి. ఉన్నాడా? 263 00:19:30,962 --> 00:19:31,921 బయటకు వెళ్లాడు. 264 00:19:32,046 --> 00:19:35,216 వేశ్య దొరికింది, ఆమె వద్ద అతని కార్డ్ ఉంది. 265 00:19:35,216 --> 00:19:37,719 ఆమెను ఖైదు చేసేముందు మర్యాదగా కాల్ చేసాను. 266 00:19:37,719 --> 00:19:41,306 అతను, భాగస్వామి డీహెచ్ఎస్ సారాంశం కోసం లాంగ్ బీచ్ వెళ్ళారు. 267 00:19:41,306 --> 00:19:42,473 సెల్ నెంబర్ ఉందా? 268 00:19:42,599 --> 00:19:45,393 హా, ఉంది. ధన్యవాదాలు, తనతోనే మాట్లాడతాను. 269 00:20:17,592 --> 00:20:20,136 - అంటే? - ఇద్దరు స్త్రీలు. వేశ్యలలాగా ఉన్నారు. 270 00:20:20,261 --> 00:20:22,764 - ఎలా చెప్పగలవు? - క్లయింట్‌తో ఉన్నారు. 271 00:20:25,642 --> 00:20:28,436 కిటికీలో టెడ్డీ బేర్ పెట్టారు. 272 00:20:28,436 --> 00:20:31,898 అదేదో సంకేతం అనుకుంటాను. లేదంటే బిజీ అని. కన్నేసి ఉంచు. 273 00:20:31,898 --> 00:20:32,899 అలాగే. 274 00:20:56,881 --> 00:20:59,384 - డాక్టర్ షూబర్ట్? - ఏం కావాలి? 275 00:20:59,509 --> 00:21:01,928 హారీ బోష్. కొన్ని హత్యలను పరిశోధిస్తున్నాను. 276 00:21:01,928 --> 00:21:04,681 మీరు కొంచెం సమాచారం ఇస్తారేమోనని వచ్చాను. 277 00:21:04,806 --> 00:21:07,684 - దేని గురించి ఇదంతా? - లెక్సీ పార్క్స్. 278 00:21:11,312 --> 00:21:13,606 అవును. సర్జన్‌కి కూడా చూడటం కష్టమే. 279 00:21:13,982 --> 00:21:15,191 మాకు తెలిసి మీరు ఇంకా 280 00:21:15,316 --> 00:21:18,069 మీ భార్య కూడా ప్రమాదంలో ఉన్నారు. 281 00:21:18,069 --> 00:21:20,571 లోపలికి రావచ్చా, కొంచెం రహస్యంగా మాట్లాడాలి? 282 00:21:27,870 --> 00:21:29,956 - మీ ఆవిడ ఇంటిలో ఉందా? - ఆమె నాపాలో ఉంది. 283 00:21:43,803 --> 00:21:45,388 ఇది రికార్డు చేయవచ్చా? 284 00:21:45,388 --> 00:21:46,764 అలాగే. ఏదైనా పర్వాలేదు. 285 00:21:49,225 --> 00:21:52,895 నాకూ దీనికి సంబంధం ఉందని మీరు ఎలా అనుకుంటున్నారో తెలియట్లేదు. 286 00:21:53,021 --> 00:21:53,980 ఉంది, సంబంధం ఉంది. 287 00:21:57,316 --> 00:21:59,736 నాకు పేరు ప్రతిష్టలు, ప్రాక్టీస్ ఉంది. 288 00:21:59,861 --> 00:22:02,238 చస్తే అవన్నీ దేనికి పనికి వస్తాయి, కదా? 289 00:22:02,238 --> 00:22:03,740 మీరు నిజం చెప్పాలి, 290 00:22:03,740 --> 00:22:07,869 అప్పుడే మిమ్మల్ని మీ పేరును ఈ పరిశోధన నుండి తొలగిస్తాను. 291 00:22:08,870 --> 00:22:09,954 ఎల్లిస్ మరియు లాంగ్. 292 00:22:17,920 --> 00:22:19,630 అదో పిచ్చి పొరపాటు. 293 00:22:22,175 --> 00:22:25,011 - నేను హద్దు దాటాను. రోగితో పడుకున్నాను. - ఎప్పుడు? 294 00:22:25,136 --> 00:22:29,891 కొన్నేళ్ల క్రితం. ఇంటికి వెళ్లి చూడటంలో. నాకు బాగా తెలిసిన రోగి. 295 00:22:30,016 --> 00:22:31,184 అదో ఎర. 296 00:22:31,309 --> 00:22:33,394 ఆమె రూమ్మేట్ ఉంది అక్కడే, ఇంకా... 297 00:22:35,354 --> 00:22:37,607 అలా అలా పరిస్థితుల చేయి దాటాయి... 298 00:22:37,607 --> 00:22:41,277 అదంతా వీడియో తీసారు. స్ట్రీమింగ్ చేసే వీలుగా. 299 00:22:41,402 --> 00:22:43,529 కొన్ని రోజుల తరువాత ఇక్కడకు వచ్చారు. 300 00:22:43,529 --> 00:22:45,073 ఆ వీడియో చూపించారు. 301 00:22:45,073 --> 00:22:49,786 నేను కనుక 100 వేల డాలర్లు ఇవ్వలేదంటే, మా ఆవిడకు, సహోద్యోగులకు 302 00:22:49,786 --> 00:22:53,956 కాలిఫోర్నియా మెడికల్ ఎథిక్స్ బోర్డుకు పంపిస్తామన్నారు. 303 00:22:54,082 --> 00:22:56,793 - ఇంకా డబ్బు చెల్లిస్తున్నావా? - నెలకు 10,000 డాలర్లు. 304 00:22:57,835 --> 00:23:01,506 ఇళ్లకు వెళ్లి అదనపు డబ్బు సంపాయిస్తున్నాను. ఛా! 305 00:23:07,678 --> 00:23:09,430 హే, ఇటు చూడు ఎవరో. 306 00:23:09,764 --> 00:23:11,557 ఈసారి తప్పించుకోలేడు. 307 00:23:15,728 --> 00:23:17,146 911. మీ అత్యవసరం ఏంటి? 308 00:23:17,271 --> 00:23:19,315 జార్జ్ షూబర్ట్ నేను. నాకు సహాయం కావాలి. 309 00:23:19,315 --> 00:23:23,694 నేను 1110, సియారా ఆల్టా వే, వెస్ట్ హాలీవుడ్‌లో ఉన్నాను. 310 00:23:23,694 --> 00:23:25,780 ఇద్దరు తుపాకులతో ఇంటిలో చొరబడుతున్నారు. 311 00:23:25,905 --> 00:23:27,698 సర్, దయచేసి లైన్‌లో ఉండండి. 312 00:23:36,207 --> 00:23:38,668 - వాళ్లు ఎక్కడైనా ఉండవచ్చు. - విడిపోదామా? 313 00:23:38,876 --> 00:23:40,086 నేను ముందు వెళతాను. 314 00:23:41,254 --> 00:23:42,380 ఎక్కడకు వెళుతున్నావు? 315 00:23:45,049 --> 00:23:47,135 నా ఫోన్ నాకు ఇవ్వు. పో, పో! 316 00:23:58,312 --> 00:23:59,856 ఇక్కడే ఉండి, తలుపు గడియ వేసుకో. 317 00:23:59,856 --> 00:24:01,858 - వెళుతున్నావా? - వాళ్ల జాడ తెలియాలి. 318 00:24:01,858 --> 00:24:04,360 - అదనపు సహాయాన్ని పిలువు? - నేను పోలీసును కాను. 319 00:24:04,610 --> 00:24:08,614 - జోక్ చేస్తున్నావా? - శబ్దం చేయకు. తలుపు గడియ వేసుకో. 320 00:24:53,075 --> 00:24:55,661 కాల్చకు! కాల్చకు, నేనే! 321 00:24:55,786 --> 00:24:58,748 శాంతించు, సరేనా? పర్వాలేదు. 322 00:25:00,541 --> 00:25:02,335 వాడు పోలీసునని చెప్పాడు. 323 00:25:04,754 --> 00:25:07,381 అంతా బాగానే ఉందా, జార్జ్, ఉందా? 324 00:25:11,010 --> 00:25:13,763 ఒట్టు, నేను అతనికేం చెప్పలేదు. 325 00:25:14,388 --> 00:25:17,475 నమ్ముతాను. అంతా బాగానే ఉంది, బాబు. 326 00:25:18,976 --> 00:25:20,603 నువ్వు దిగి రావచ్చుగా? 327 00:25:48,256 --> 00:25:51,342 నువ్వు ఇరుక్కున్నావు, ఎల్లిస్. పోలీసులు వస్తున్నారు. 328 00:25:51,467 --> 00:25:52,510 పోరా, బోష్! 329 00:26:04,105 --> 00:26:05,273 అబ్బా. 330 00:26:12,780 --> 00:26:15,783 ఆంబులెన్స్‌ని పిలువు. చచ్చిపోతున్నాను. 331 00:26:18,160 --> 00:26:19,704 నువ్వు బతకలేవు. 332 00:26:22,331 --> 00:26:26,043 - ఎల్లిస్ ఎటు పోతున్నాడు? - పోరా. 333 00:26:30,298 --> 00:26:32,174 నేను నమ్మకద్రోహిని కాను. 334 00:26:32,550 --> 00:26:34,552 అదే చెప్పుకుని బతుకు, బాబు. 335 00:26:39,682 --> 00:26:41,183 ఒక మగవాడు వస్తున్నాడు. 336 00:26:41,183 --> 00:26:43,978 రిటైర్డ్ ఎల్ఏపీడీ. నిరాయుధుడు. 337 00:26:43,978 --> 00:26:46,272 సూటిగా చూడు, కదులు! 338 00:26:48,357 --> 00:26:49,608 వెనక్కి తిరుగు. 339 00:26:57,491 --> 00:27:01,412 షరిఫ్ వెస్ట్ హాలీవుడ్ స్టేషన్ 340 00:27:01,537 --> 00:27:05,291 నేను 100,000 డాలర్లు ఇవ్వకపోతే, నా భార్యకు పంపిస్తామన్నారు. 341 00:27:06,917 --> 00:27:10,838 ఈ కథ ఎంత సమ్మోహనంగా ఉన్నా, చచ్చినవాడిని ప్రశ్నించటం కష్టం కదా. 342 00:27:10,963 --> 00:27:13,632 - బోష్ అతని తలపై తుపాకీ పెట్టాడేమో. - నిజంగా? 343 00:27:13,758 --> 00:27:18,012 మీకు తెలియజేయమన్నారు. అసలైన హంతకుడిని పట్టుకుంటే. చెప్పాను. 344 00:27:18,012 --> 00:27:20,264 నాతో మాట్లాడుతూ కాలయాపన చేస్తుంటే, 345 00:27:20,264 --> 00:27:22,266 ఎల్లిస్ దూరం పారిపోతాడు. 346 00:27:23,517 --> 00:27:25,936 పని అయ్యేవరకూ నీ తుపాకీ మా దగ్గరే ఉంటుంది. 347 00:27:26,062 --> 00:27:27,563 మీ పనులు చేయండి. 348 00:27:39,200 --> 00:27:42,078 బీచ్‌వుడ్ కాన్యన్‌లో నీ సేఫ్ హౌస్ ఇంకా ఉందా? 349 00:27:42,203 --> 00:27:43,329 ఉంది. 350 00:27:43,454 --> 00:27:47,041 ఎల్లిస్ తను అదృశ్యమయ్యేలోపు కొన్ని పనులు పూర్తి చేయాలి. 351 00:27:48,250 --> 00:27:50,086 నీకు నచ్చినట్టు వాడుకో. 352 00:27:50,211 --> 00:27:52,296 మోకు చిరునామా తాళం ఇస్తావా? 353 00:27:52,421 --> 00:27:54,131 అలాగే. ఎవరికోసం? 354 00:27:54,131 --> 00:27:57,385 ఎల్లిస్ మరియు లాంగ్ వద్ద కొంతమంది వేశ్యలు ఉన్నారు. 355 00:27:57,510 --> 00:27:59,720 వాళ్లు సాక్ష్యమిస్తారు. 356 00:27:59,887 --> 00:28:03,182 కనీసం బెదిరింపుల గురించి. 357 00:28:03,307 --> 00:28:06,060 నాకు పర్వాలేదు. వాళ్లు దుకాణం తెరవకుండా ఉంటే చాలు. 358 00:28:06,185 --> 00:28:09,021 అర్థమైంది. అది గట్టిగా చెపుతాను. 359 00:28:09,021 --> 00:28:11,524 బేరాలే వద్దు. ధన్యవాదాలు. 360 00:28:18,823 --> 00:28:21,033 ఎల్లిస్ గురించి ఏం తెలియలేదు. 361 00:28:21,033 --> 00:28:25,079 లేదు, వాడు తెలివైనవాడు, ఇంకా చాలా దూరం వెళ్లుంటాడు. 362 00:28:27,581 --> 00:28:29,125 అతని నేరాల భాగస్వామి? 363 00:28:29,250 --> 00:28:30,876 ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు. 364 00:28:33,421 --> 00:28:36,882 నీకెలా ఉంది? ఈరోజు ఎలా గడిచింది అసలు? 365 00:28:38,092 --> 00:28:39,510 నాకు నిద్రలేమి లేదు. 366 00:28:39,927 --> 00:28:43,097 అది కొంచెం ఎక్కువైంది. కొంచెం. 367 00:28:43,597 --> 00:28:47,184 జాలిపడకు, మాడ్స్. వాళ్లు అర్హులు కారు. 368 00:28:47,184 --> 00:28:48,644 తెలుసు. 369 00:28:53,149 --> 00:28:54,650 అయినా. ఊహించలేక పోతున్నాను. 370 00:28:56,694 --> 00:28:58,612 ఆ పరిస్థితి రాకూడదని ఆశ. 371 00:28:59,113 --> 00:29:00,489 నాకూ అంతే. 372 00:29:06,620 --> 00:29:09,165 వాళ్లతో కొన్ని రోజుల క్రితం పని చేసాను. 373 00:29:09,290 --> 00:29:10,583 - ఏంటి? - ఎల్లిస్. 374 00:29:12,501 --> 00:29:17,465 మానవ ట్రాఫికింగ్ పట్టుకోవటంలో నాతో కలిసి పని చేసారు. 375 00:29:17,465 --> 00:29:18,799 వెధవగాడు. 376 00:29:18,924 --> 00:29:20,217 నన్ను వాడుకున్నాడు అంతే. 377 00:29:23,387 --> 00:29:27,016 పార్క్స్ కేసులో నీ గురించి సమాచారం కోసం. 378 00:29:28,142 --> 00:29:29,518 ఇది నీ తప్పు కాదు, మాడ్స్. 379 00:29:31,687 --> 00:29:33,606 నాతో అబద్ధాలు ఆడవుగా? 380 00:29:36,233 --> 00:29:38,027 లేదు. అస్సలు ఆడను. 381 00:29:39,570 --> 00:29:43,282 కానీ, మాడ్స్, అది... నీకు కొన్ని విషయాలు చెప్పలేను. 382 00:29:43,407 --> 00:29:44,783 అవును, తెలుసు. 383 00:29:44,909 --> 00:29:47,995 కానీ, లేదు, నీతో అసలు అబద్ధం ఆడను. 384 00:29:50,998 --> 00:29:51,832 తెలుసు. 385 00:29:55,461 --> 00:29:58,881 నా గోలతో నీకు ఇబ్బంది కలిగినందుకు క్షమించు. 386 00:30:15,814 --> 00:30:16,941 ఛా. 387 00:30:20,861 --> 00:30:23,572 పర్వాలేదు, బాబు. పర్వాలేదు. 388 00:30:27,117 --> 00:30:29,203 నా కళ్లద్దాలు లేకుండా చదవలేను. 389 00:30:29,203 --> 00:30:31,539 ఇదేంటో నీకు తెలుసు, బోష్. తెరువు. 390 00:30:34,250 --> 00:30:37,419 సోదిగాళ్లు. ఇలా రా, బాయ్. అరె. 391 00:30:39,088 --> 00:30:40,339 అరె రా. 392 00:30:46,637 --> 00:30:48,806 ఎఫ్‌బీఐ సాక్ష్య ప్రతిస్పందన జట్టు 393 00:30:49,473 --> 00:30:50,933 ఒకటికి రెండుసార్లు చూసుకోండి. 394 00:30:55,145 --> 00:30:56,438 నువ్వు వెళితే మంచిది. 395 00:30:56,730 --> 00:30:57,982 నేను వెళ్లకూడదు. 396 00:30:58,691 --> 00:31:01,068 ఇది అభ్యర్థన కాదు. నీ ఫోన్ నా చేతికివ్వు. 397 00:31:07,700 --> 00:31:11,328 ఓహ్, అబ్బా. అవన్నీ అక్కడ పెట్టండి. ఆపండి. 398 00:31:11,453 --> 00:31:14,832 ఈ ఫైల్స్ షాండ్లర్ నా కంపెనీలో చేరక ముందు నాటివి. 399 00:31:34,893 --> 00:31:36,895 సరే. నీ పనయ్యాక సందేశం పంపు. 400 00:31:39,440 --> 00:31:43,569 - నీ ఆఫీస్‌తో పనైపోయింది. - అంతా శుభ్రం. ఇదంతా సోది. 401 00:31:43,569 --> 00:31:46,196 నీకు ఏం దొరకదు. అది నీకు తెలుసు. 402 00:31:46,322 --> 00:31:47,656 రోజు ఇప్పుడేగా మొదలైంది. 403 00:32:01,712 --> 00:32:03,589 మార్టిన్, క్షమించు. 404 00:32:05,633 --> 00:32:08,344 హనీ, ఈరోజు నా పరువు పోయింది. 405 00:32:08,469 --> 00:32:09,803 ఇదంతా సరి చేస్తాను. 406 00:32:10,888 --> 00:32:12,514 నువ్వు చేయలేవని అంటాను. 407 00:32:13,390 --> 00:32:16,602 మొదటి నుండి దీని గురించే హెచ్చరించాను. 408 00:32:17,728 --> 00:32:21,482 నేను నిర్మించినదానిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. 409 00:32:24,443 --> 00:32:25,653 నా కంపెనీ. 410 00:32:26,487 --> 00:32:28,989 మార్టిన్. మార్టిన్, దయచేసి. 411 00:32:38,457 --> 00:32:41,293 కొన్ని గంటలు అయింది. రోజర్స్ గురించి ఒక్క పత్రం లేదు. 412 00:32:42,544 --> 00:32:43,545 ఓపిక పట్టు. 413 00:32:44,380 --> 00:32:46,090 అంతా నాశనం చేసినట్టుంది ఆమె. 414 00:32:50,552 --> 00:32:54,056 హాలీవుడ్. ఇది టిప్ లైన్. ఆఫీసర్ బోష్ మాట్లాడుతున్నాను. 415 00:32:55,974 --> 00:32:58,102 నేషనల్ ఇంకా ఓవర్‌లాండ్ పడమర వైపు పయనం? 416 00:33:00,229 --> 00:33:01,605 మంచిది, ధన్యవాదాలు. 417 00:33:02,981 --> 00:33:05,150 హే, ఈరోజు నీకు సెలవు అనుకున్నాను. 418 00:33:05,150 --> 00:33:06,568 ఏదో ఒక సహాయం చేస్తానుగా. 419 00:33:06,568 --> 00:33:09,238 ఎల్లిస్‌తో. సదా ఒక చెవేసి ఉంచాలి. 420 00:33:13,158 --> 00:33:16,120 హాలీవుడ్. ఇది టిప్ లైన్. ఆఫీసర్ బోష్ మాట్లాడుతున్నాను. 421 00:33:16,245 --> 00:33:18,163 అయితే ఏమన్నా దొరికిందా? 422 00:33:19,289 --> 00:33:21,208 రోజర్స్ మీద ఏం లేదు. 423 00:33:21,333 --> 00:33:24,002 ఇంకా కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఎక్కువసేపు పట్టదు. 424 00:33:24,920 --> 00:33:26,171 - ఏజెంట్ జేమ్స్? - అవును. 425 00:33:26,797 --> 00:33:28,507 అంతా ఇది వినాలి. 426 00:33:31,802 --> 00:33:33,011 తరువాత కాల్ చేస్తాను. 427 00:33:33,137 --> 00:33:38,350 దుర్వార్త? ఎస్లాన్? వాళ్లకు తిరిగి ఎలా కడతావు? 428 00:33:38,350 --> 00:33:40,978 - ఆమె ఏమంటుంది? - నోరు మూసుకో. 429 00:33:41,103 --> 00:33:43,772 రష్యన్ల నుండి తప్పించుకోవచ్చు, కానీ దాక్కోలేవు. 430 00:33:43,772 --> 00:33:47,401 డొంక తిరుగుడు ఆపి నీ మనసులో మాట చెబుతావా? 431 00:33:48,402 --> 00:33:51,613 - ఇది పెన్ డ్రైవ్‌లోది కాదు. - మనకు తెలియకుండా దాచింది. 432 00:33:51,739 --> 00:33:54,116 వ్యక్తిగత క్లౌడ్‌లో ఎక్కడో బ్యాకప్‌లో ఉంది. 433 00:33:54,116 --> 00:33:58,495 ఆమెకు పైప్‌లైన్ పేలుడు గురించి తెలుసు. జరుగుతున్నప్పుడే. 434 00:34:27,399 --> 00:34:29,067 మేము కూడా కథను లీక్ చేస్తాము. 435 00:34:52,674 --> 00:34:54,134 బోష్: లెగసీ తరువాయి భాగంలో 436 00:34:54,259 --> 00:34:57,638 చట్టాన్ని అడ్డుకున్నందుకు జీవిత ఖైదు పడుతుంది నీకు. 437 00:34:57,763 --> 00:34:59,389 ఇది ఫెడరల్ ప్రభుత్వం. 438 00:34:59,389 --> 00:35:02,851 వాళ్ల శిక్షల రేటు 100 శాతానికి కొంచెం తక్కువ. 439 00:35:02,976 --> 00:35:05,938 {\an8}ఆమె ఏదో చేయబోతుంది. ఆమె వల్ల అవమానపడాలని లేదు. 440 00:35:05,938 --> 00:35:09,858 అతను అమాయకుడు. నీకు తెలుసు, తనకు తెలుసు, అందరికీ తెలుసు. 441 00:35:09,983 --> 00:35:12,945 ఎల్లిస్ అలా తిరుగుతుంటే భద్రత వద్దు అంటున్నావు. 442 00:35:12,945 --> 00:35:15,781 అతని తరువాతి ఎత్తు ఏంటో చెప్పటం కష్టం. 443 00:35:15,781 --> 00:35:17,032 నీతో గన్ను ఉందిగా? 444 00:35:17,157 --> 00:35:21,078 ఆయన నీడను తప్పించుకోలేను. ఆయనెప్పుడూ అదే గీత మీద ఉంటాడు. 445 00:35:21,078 --> 00:35:24,998 న్యాయానికి, ప్రతీకారానికి మధ్యలో ఉంటాడు. 446 00:36:46,830 --> 00:36:48,832 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 447 00:36:48,832 --> 00:36:50,918 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల