1
00:00:06,048 --> 00:00:07,717
బోష్: లెగసీలో ఇంతకుముందు...
2
00:00:07,717 --> 00:00:10,010
మాడలీన్ బోష్? ఎఫ్‌బీఐ. ఒక చిన్న మాట.
3
00:00:10,010 --> 00:00:13,472
వాళ్లు చెప్పింది, పైప్‌లైన్. రోజర్స్.
ఇందులో ఏమన్నా నిజం?
4
00:00:13,472 --> 00:00:15,141
రాకూడని సమయంలో, ఉండకూడని చోటు.
5
00:00:15,141 --> 00:00:16,475
బూమ్.
6
00:00:17,852 --> 00:00:20,354
- నిజం చెప్పు అంతే.
- చెప్పలేను.
7
00:00:20,354 --> 00:00:24,442
- దేనికన్నా పశ్చాత్తాప పడుతున్నావా?
- లేదు. అస్సలు లేదు.
8
00:00:24,442 --> 00:00:25,818
మంచిది. నేను కూడా అంతే.
9
00:00:25,818 --> 00:00:28,487
రష్యన్లనుండి తప్పించుకోవచ్చు,
కానీ దాక్కోలేవు.
10
00:00:28,487 --> 00:00:30,030
ఆమెకు పేలుడు గురించి తెలుసు.
11
00:00:34,827 --> 00:00:36,954
ఇరుక్కున్నావు.
పోలీసులు వస్తున్నారు.
12
00:00:36,954 --> 00:00:38,164
పోరా, బోష్!
13
00:00:39,957 --> 00:00:41,208
ఎల్లిస్ గురించి ఏంలేదు.
14
00:00:42,334 --> 00:00:46,422
లేదు, వాడు తెలివైనవాడు,
ఇంకా చాలా దూరం వెళ్లుంటాడు.
15
00:00:46,422 --> 00:00:47,715
నువ్వు బంగారానివి.
16
00:00:51,427 --> 00:00:53,304
ఇదేంటో నీకు తెలుసు, తెరువు.
17
00:00:53,304 --> 00:00:54,889
ఇదంతా సోది.
18
00:00:54,889 --> 00:00:58,058
ఈ ఫైల్స్ షాండ్లర్ గారు
నా కంపెనీలో చేరక ముందు నాటివి.
19
00:00:58,058 --> 00:01:00,394
ఈరోజు నా పరువు పోయింది.
20
00:01:00,394 --> 00:01:01,395
నేను సరి చేస్తాను.
21
00:01:01,520 --> 00:01:03,022
నువ్వు చేయలేవని అంటాను.
22
00:01:05,900 --> 00:01:10,446
దుర్వార్త? ఎస్లాన్?
వాళ్లకు తిరిగి ఎలా కడతావు?
23
00:01:10,446 --> 00:01:12,990
- ఆమె ఏమంటుంది?
- నోరు మూసుకో.
24
00:01:12,990 --> 00:01:16,035
రష్యన్ల నుండి తప్పించుకోవచ్చు,
కానీ దాక్కోలేవు.
25
00:01:19,663 --> 00:01:21,165
మా ఆధీనంలో ఉన్నావు.
26
00:01:21,165 --> 00:01:24,251
న్యాయాన్ని అడ్డుకోవటం,
అది ఆరంభం మాత్రమే.
27
00:01:25,461 --> 00:01:27,171
అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు.
28
00:01:27,671 --> 00:01:30,466
పైప్‌లైన్ బాంబ్ గురించి
నీకు ముందే తెలుసు
29
00:01:30,466 --> 00:01:35,179
నువ్వు ఫెడరల్ జైలులో
జీవిత ఖైదులో మగ్గిపోతావు.
30
00:01:36,722 --> 00:01:38,766
అది నిజమే. నువ్వు వదిలేసావు.
31
00:01:38,766 --> 00:01:42,228
నువ్వు అంతా నాశనం చేసి
నీ స్వంత క్లౌడ్ గురించి మరిచావు.
32
00:01:42,228 --> 00:01:43,646
మేము మరువలేదు.
33
00:01:43,646 --> 00:01:44,772
నీకు ఏం కావాలి?
34
00:01:44,772 --> 00:01:47,650
నాకు ఏం కావాలా?
ముందుగా, నీ దగ్గరున్న సమాచారమంతా.
35
00:01:47,650 --> 00:01:50,069
నాకు బ్రాత్వా, బోష్ కావాలి.
36
00:01:50,069 --> 00:01:52,655
అతని సోది తొట్టి గ్యాంగ్ కూడా కావాలి.
37
00:01:55,950 --> 00:01:57,701
నాకు పైప్‌లైన్ గురించి తెలియాలి.
38
00:01:57,701 --> 00:02:00,496
అక్కడ బాంబ్ ఎవరు పెట్టారు?
బటన్ ఎవరు నొక్కారు?
39
00:02:00,496 --> 00:02:04,208
నాకు కావలసిన సమాచారమంతా ఇవ్వు,
40
00:02:04,208 --> 00:02:06,544
లేదంటే నువ్వు మళ్లీ సూర్యోదయం చూడవు.
41
00:02:07,753 --> 00:02:11,131
నీ మీద ఇంకా కేసు పెట్టలేదు. ఇది హాపీ అవర్.
42
00:02:11,131 --> 00:02:15,469
నువ్వు సహకరిస్తానంటే, లేదంటే
నీ మీద కేసు పెడతాం, ఇక నువ్వు బయటపడలేవు.
43
00:02:17,555 --> 00:02:22,226
హాపీ అవర్ మోసం.
వాళ్ళు సగం ధరల డ్రింకులతో నిన్ను తాగించి
44
00:02:22,226 --> 00:02:24,979
రేటు పెరిగిన సమయం కూడా
నీకు తెలియకుండా తాగేలా
45
00:02:24,979 --> 00:02:27,940
ఆ తరువాత బిల్లు ఎక్కువయ్యేలా చేస్తారు.
46
00:02:27,940 --> 00:02:29,942
దాని అర్థం ఏంటి?
47
00:02:31,110 --> 00:02:36,782
అంటే ఒప్పందం లేదు. కేసు పెట్టండి.
మీరు టిఫిన్ తినేలోపు నేను బయటకు పోతాను.
48
00:03:31,337 --> 00:03:33,672
బోష్: లెగసీ
49
00:04:00,991 --> 00:04:03,577
హే. సారీ, ఆలస్యమైంది.
50
00:04:05,829 --> 00:04:09,959
- ఏమన్నా అయిందా?
- ఏమన్నా అయిందా? చూద్దాం.
51
00:04:09,959 --> 00:04:13,462
హనీ షాండ్లర్‌ను నిన్న రాత్రి
ఎఫ్‌బీఐ అరెస్టు చేసిందట.
52
00:04:13,462 --> 00:04:15,714
నీ వెనక ఫెడరల్ ఆఫీసర్లు పడ్డారట.
53
00:04:15,714 --> 00:04:18,133
నువ్వు పోలీసును కాల్చావట. చెడ్డ పోలీసే,
54
00:04:18,133 --> 00:04:20,427
కానీ పీడీ
ఈ కేసులో నీ వెంట పడుతుందట.
55
00:04:20,427 --> 00:04:24,640
ఇక, ఎల్లిస్ అలా బయటుంటే
నువ్వు భద్రత వద్దన్నావట.
56
00:04:24,640 --> 00:04:27,935
షాండ్లర్‌కు ఏం కాదు.
ఫెడ్స్ ఇలా చేస్తారని మాకు తెలుసు.
57
00:04:27,935 --> 00:04:30,312
ఆమె తప్పించుకునే ప్రణాళికతో సిద్ధంగా ఉంది.
58
00:04:30,312 --> 00:04:33,273
ఇక, నేను ఆర్‌హెచ్‌డీ ఆఫర్ వద్దన్నాను.
59
00:04:33,273 --> 00:04:36,360
అవసరం లేని చోట
అనవసరంగా వనరులను వాడటం ఎందుకు.
60
00:04:36,360 --> 00:04:38,821
నాన్న, ఎల్లిస్ సైకోపాత్.
61
00:04:38,946 --> 00:04:41,573
అతను తరువాత ఏం చేస్తాడో చెప్పలేము.
62
00:04:41,573 --> 00:04:44,785
- నువ్వు తీసుకోవాల్సింది.
- నాకు తెలిసి వాడు పారిపోయాడు.
63
00:04:44,785 --> 00:04:47,538
నాకు తెలిసి నువ్వు ఏదో చేయబోతున్నావు.
64
00:04:47,538 --> 00:04:51,542
ఈ "అంతా బాగానే ఉంది" సోదంతా
65
00:04:51,542 --> 00:04:53,502
నా తెలివిని అవమానించటమే.
66
00:04:53,502 --> 00:04:55,629
నాన్న నాతో మాట్లాడు.
67
00:04:55,629 --> 00:04:57,881
మా నాన్న గురించి ఆలోచిస్తుంటే
68
00:04:57,881 --> 00:05:01,593
నేను నా స్వంత సమస్యలను
తీర్చుకోలేను కనుక.
69
00:05:01,593 --> 00:05:05,097
మాడ్స్, నువ్వనేది నిజమే, కానీ చెప్పాగా.
నా గురించి కంగారుపడకు.
70
00:05:05,097 --> 00:05:08,517
షాండ్లర్‌తో నేను చేస్తున్న కేసుందే,
అది దాదాపు అయిపోయింది.
71
00:05:08,517 --> 00:05:09,935
ఇద్దరు సాక్షులున్నారు,
72
00:05:09,935 --> 00:05:13,480
నాకు నమ్మకం కలిగేవరకూ
వారిని నేను వెలుగులోకి తేలేను.
73
00:05:13,480 --> 00:05:15,399
- నన్ను నమ్మవా?
- నేను అలా అనలేదు.
74
00:05:15,399 --> 00:05:18,444
ఈ సమయంలో నువ్వు నా దరిదాపులలో
ఉండకూడదు, అది అంగీకరించి,
75
00:05:18,444 --> 00:05:20,821
నేను జాగ్రత్తగా ఉన్నానని గ్రహించు, సరేనా?
76
00:05:23,032 --> 00:05:25,325
- నువ్వెవరో తెలుసు.
- నేనలా అనుకోను, నేస్తం.
77
00:05:25,451 --> 00:05:30,164
హా, తెలుసు. హారీ బోష్.
బాగా చూడు. గుర్తువచ్చానా?
78
00:05:30,164 --> 00:05:33,792
నిన్ను బయట చూడగానే గుర్తు పట్టాను.
డారెల్ హిల్.
79
00:05:33,792 --> 00:05:37,921
నువ్వు సిల్వెరియో మారినెల్లీని
11 ఏళ్ల క్రితం డ్రగ్ డీల్‌లో చంపావు.
80
00:05:39,131 --> 00:05:41,675
నీవల్ల పదేళ్లు జైలులో ఉన్నాను.
81
00:05:41,675 --> 00:05:44,845
కానీ ఇప్పుడు, వచ్చాను. మారిపోయాను.
82
00:05:44,845 --> 00:05:47,056
- నీకే మంచిది.
- ఇప్పుడు ఏం చేస్తున్నావు?
83
00:05:47,056 --> 00:05:49,099
- ఇంకా పోలీసేనా?
- లేదు.
84
00:05:50,476 --> 00:05:52,019
అయితే, బ్యాడ్జి, గన్ లేదు...
85
00:05:52,019 --> 00:05:53,395
హే, సోదిగాడా.
86
00:05:55,773 --> 00:05:59,234
నాకు రెండూ ఉన్నాయి. కుదిరినప్పుడే పారిపో.
87
00:06:00,027 --> 00:06:02,279
సరే. నాకు గొడవలు వద్దు.
88
00:06:31,433 --> 00:06:34,603
- నన్నెవరూ అనుసరించలేదు.
- నీ గురించి నాకు కంగారు లేదు.
89
00:06:34,603 --> 00:06:36,438
ఇక్కడున్న పడవవాళ్లంతా,
90
00:06:36,438 --> 00:06:38,941
వాళ్ల పనులు తప్ప
అన్నీ చూస్తుంటారు.
91
00:06:38,941 --> 00:06:40,901
బట్టలున్నాయా?
92
00:06:55,374 --> 00:06:56,792
జో స్టైట్స్?
93
00:06:56,792 --> 00:06:59,336
మరీ మోటుగా ఉంది. నీ లాగా లేదు.
94
00:06:59,336 --> 00:07:03,423
అవును. నాది మళ్లీ వాడకపోవటం మంచిదే.
నా కార్ ఏది?
95
00:07:03,423 --> 00:07:07,010
వారాంతం వరకూ ఆగు.
ఎక్కువ కార్లుంటాయి, ఆపే అవకాశం తక్కువ.
96
00:07:07,010 --> 00:07:10,889
మరిన్ని డబ్బులు ఇవ్వాలి.
నీవెంట పడుతుంటే నీ ప్రమాదం పెరుగుతుంది.
97
00:07:10,889 --> 00:07:13,183
బాబు, నువ్వు వాంటెడ్.
వార్తలు చూస్తున్నావా?
98
00:07:13,183 --> 00:07:14,810
వార్తలు కాదు! మనది ఒప్పందం.
99
00:07:14,810 --> 00:07:19,439
మనం అనుకున్న ధరలో ఇంకొకరిని
వెతుకుతున్నాను నేను. ఇంకా ఎవరూ రాలేదు.
100
00:07:19,565 --> 00:07:23,652
ఈ పడవలో బాహాకు వెళ్లి
అక్కడినుండి పోవచ్చుగా?
101
00:07:23,652 --> 00:07:25,821
ఇది చూపులకే తప్ప ఎందుకు పనికి రాదు.
102
00:07:25,821 --> 00:07:29,741
ఇది అమ్మినవాడు
ఇంజిన్‌లు చచ్చాయని చెప్పలేదు.
103
00:07:30,951 --> 00:07:32,369
సరే మరి.
104
00:07:34,621 --> 00:07:40,002
సరే, నేను వాడికి డబ్బులిస్తాను.
ఎక్కడ కలవాలో చెప్పు?
105
00:07:40,460 --> 00:07:42,713
అతను తయారుగా ఉంటే, నీకు కాల్ చేస్తాడు.
106
00:07:42,713 --> 00:07:46,049
నువ్వే పికప్ పాయింట్ సెట్ చెయ్యి.
ఎక్కడ భద్రమైతే అక్కడ.
107
00:07:46,049 --> 00:07:49,469
వాడు రాలేదంటే,
నీకు, నాకు గొడవ అవుతుంది మరి.
108
00:07:50,012 --> 00:07:51,013
వాడు వస్తాడు.
109
00:07:51,513 --> 00:07:54,474
మంచిది. ఇక పో ఇక్కడినుండి.
110
00:08:01,899 --> 00:08:05,360
మార్టీ, ధన్యవాదాలు.
ఇబ్బందికి క్షమించు.
111
00:08:05,360 --> 00:08:08,864
ఇబ్బందా? నువ్వు ఇదంతా సరి చేస్తానన్నావు.
112
00:08:08,864 --> 00:08:11,158
ఇలాగేనా నువ్వు చేసేది?
113
00:08:11,158 --> 00:08:14,912
లేదంటే నేను నా లాయర్లకే
బెయిల్ ఇచ్చి విడిపిస్తుండాలా?
114
00:08:14,912 --> 00:08:19,458
నన్ను నమ్ము, ఇదెంత దారుణంగా ఉన్నా
కానీ చెపుతున్నానుగా, అంతా సరి చేస్తాను.
115
00:08:20,751 --> 00:08:24,129
ఏజెంట్ బేరన్ బాధ్యతగా
మీడియాకు చెప్పినట్టున్నాడు.
116
00:08:24,254 --> 00:08:27,341
అంటే, నువ్వు వాళ్లతో మాట్లాడబోవట్లేదుగా?
117
00:08:27,925 --> 00:08:30,886
నువ్వు వాళ్లతో మాట్లాడతావు.
నేను తలదూర్చను.
118
00:08:30,886 --> 00:08:33,013
నేను కారుతో నీ దగ్గరికి వస్తాను.
119
00:08:33,013 --> 00:08:34,932
వద్దు, పర్వాలేదు, నాకు కారు వద్దు.
120
00:08:34,932 --> 00:08:38,352
నా డీఏతో అపాయింట్మెంట్ టైమ్‌కి
బయటకు తీసుకువచ్చావు.
121
00:08:38,477 --> 00:08:40,062
ఇది ఫెడరల్ ప్రభుత్వం.
122
00:08:40,062 --> 00:08:43,690
వాళ్లది దాదాపు 100 శాతం
విజయాల రేటు.
123
00:08:44,483 --> 00:08:47,486
నా మీద నమ్మకముంచే
మార్గం వెతుక్కో.
124
00:08:55,160 --> 00:08:58,538
మనీ, నువ్వు నెల రోజులలో
రెండు సార్లు జైలుకు వెళ్లావు.
125
00:08:58,538 --> 00:08:59,998
ఇది అలవాటైందా?
126
00:08:59,998 --> 00:09:03,293
నేను జవాబులు ఇవ్వటంలేదు.
ఒక ప్రకటన చేయాలి.
127
00:09:06,004 --> 00:09:07,547
తయారా?
128
00:09:08,257 --> 00:09:10,259
నేను ఏం చెప్పను, నాకు పని ఉంది.
129
00:09:10,259 --> 00:09:13,136
నాకు ఖాళీ అవ్వగానే,
మనం హంటింగ్టన్ గార్డెన్స్ వెళదాం.
130
00:09:13,136 --> 00:09:15,013
ఇదంతా పాడు చేసినందుకు క్షమించు.
131
00:09:15,013 --> 00:09:16,473
ఏం పని?
132
00:09:16,473 --> 00:09:19,226
అరె, ఇక.
నావి నేను చెప్పనని తెలుసుగా.
133
00:09:19,226 --> 00:09:22,854
నా క్లయింట్ అతి గోప్యత
ఇంకా రహస్యం కావాలంటాడు.
134
00:09:23,855 --> 00:09:26,149
అతను బోష్‌దేనా ఈ పని కూడా?
135
00:09:26,275 --> 00:09:29,152
- నాకు అతను ఒక్కడే క్లయింట్ కాదు, తెలుసా?
- మంచిది.
136
00:09:29,152 --> 00:09:30,988
... ప్రభుత్వపు ఒత్తిడి.
137
00:09:31,113 --> 00:09:32,072
ఏంటిది?
138
00:09:32,197 --> 00:09:36,243
ఎఫ్‌బీఐకు నా దగ్గర లేనిది కావాలి.
అయితే, ఏం చేస్తారు అప్పుడు?
139
00:09:36,243 --> 00:09:39,121
- జేడ్, నేను వెళ్లాలి.
- ఎవరది?
140
00:09:39,121 --> 00:09:43,875
క్లయింట్. మళ్లీ కాల్ చేస్తాను.
కొంచెం సౌండ్ పెంచు.
141
00:09:43,875 --> 00:09:45,961
{\an8}హనీ షాండ్లర్ ఫెడరల్ కస్టడీ నుండి
విడుదల - "అత్యుత్సాహపు బాధితురాలు"
142
00:09:45,961 --> 00:09:48,797
{\an8}నేను న్యాయవాద వృత్తిలో
30 ఏళ్లుగా పని చేస్తున్నాను
143
00:09:48,797 --> 00:09:53,427
{\an8}నేను లాయర్లు పెట్టుకోలేని అభాగ్యులకు
ఆపన్నులకు అండగా నిలిచాను.
144
00:09:53,427 --> 00:09:56,263
{\an8}నా పేరుని ప్రభుత్వం చెడగొట్టాలని చూస్తుంది
145
00:09:56,263 --> 00:09:59,641
వారి నిర్లక్ష్య ధోరణి
ఇంకా నిరాధార ఆరోపణలతో.
146
00:10:00,559 --> 00:10:02,519
ఇప్పుడు నాకు అండ లేదు.
147
00:10:04,187 --> 00:10:06,064
ఆగు. మంచి పార్ట్ మిస్సయ్యావు.
148
00:10:06,064 --> 00:10:09,067
"ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇంటెమిడేషన్" అంది.
బెదిరింపుల బ్యూరో.
149
00:10:09,192 --> 00:10:11,028
ఆమె జ్యూరీ పూల్ ఆడుతుంది.
150
00:10:11,028 --> 00:10:13,405
ఆమె ఏదో చేయబోతుంది.
151
00:10:13,405 --> 00:10:16,867
అందుకే, తెలుసుకోండి. సిద్ధంగా ఉండండి.
152
00:10:16,992 --> 00:10:18,994
నాకు ఆమె చేతిలో అవమానపడాలని లేదు.
153
00:10:20,996 --> 00:10:24,416
లెక్సీ ఆ వాచ్ దొంగసొమ్మని
తెలుసుకున్నంత వరకూ అంతా బాగానే ఉంది.
154
00:10:24,416 --> 00:10:27,502
ఆమె గ్వెన్‌లకు కాల్ చేయగానే
అంతా అప్రమత్తమయ్యారు
155
00:10:27,502 --> 00:10:29,421
ఎల్లిస్ ఇంకా లాంగ్‌ల చెవిన పడింది.
156
00:10:29,421 --> 00:10:32,716
ఆమె భర్త షెరిఫ్ డిప్యూటీ,
అందుకే, ఆమె ప్రమాదకారి.
157
00:10:32,716 --> 00:10:37,137
వాళ్లు దీనిని సెక్స్ నేరంగా చూపించారు,
ఎలెన్ ఇచ్చిన ఫాస్టర్ డీఎన్ఏతో.
158
00:10:38,680 --> 00:10:40,140
చాలా మంచి కథ.
159
00:10:40,140 --> 00:10:42,809
మీరు దీనిని నిరూపించలేరు.
ఇది సిద్ధాంతం అంతే.
160
00:10:42,809 --> 00:10:45,187
ఇది సిద్ధాంతం కాదు. ఇవి నిజాలు.
161
00:10:45,187 --> 00:10:46,813
ఎల్లిస్ ఇంకా లాంగ్‌ల చేతిలో
162
00:10:46,813 --> 00:10:49,399
దోచుకోబడిన ఇంకో
ఇద్దరు సాక్షులు ఉన్నారు.
163
00:10:49,399 --> 00:10:51,568
వారి ఎఫిడవిట్లను త్వరలో ఇస్తాను.
164
00:10:51,568 --> 00:10:55,530
సాక్షులా? మీరు డెబోరా స్టోవాల్
ఇంకా జోసెట్ లీరక్స్‌లను అంటున్నారా?
165
00:10:55,530 --> 00:10:58,283
వాళ్లు అనుమానితులు, సాక్షులు కాదు.
166
00:10:58,283 --> 00:11:02,079
ఈ రోజు ముగిసేలోపు నా ఆఫీస్‌వారు
వాళ్లపై కేసులు పెడతారు.
167
00:11:02,079 --> 00:11:05,332
మీ ఫెడరల్ ఇబ్బందులను
పెంచాలని కాదు కానీ,
168
00:11:05,332 --> 00:11:09,002
మీరు వారికి ఆశ్రయమిస్తే కనుక,
మీరు కూడా బుక్ అవుతారు.
169
00:11:09,002 --> 00:11:10,420
ఆ మనిషి నిర్దోషి.
170
00:11:10,420 --> 00:11:13,423
మీకు తెలుసు, తనకు తెలుసు,
అందరికీ తెలుసు.
171
00:11:13,423 --> 00:11:15,592
ఎల్లిస్, లాంగ్‌లు లెక్సీ హంతకులు.
172
00:11:19,930 --> 00:11:22,182
ఇదంతా ఎన్నికల గురించి, అంతేకదా?
173
00:11:22,307 --> 00:11:23,725
నష్ట నియంత్రణ.
174
00:11:23,725 --> 00:11:24,935
నిర్దోషికి శిక్ష అని
175
00:11:24,935 --> 00:11:28,522
ఒప్పుకోవాల్సి వస్తుందని
మీరు అతనిని విడుదల చేయరు.
176
00:11:28,522 --> 00:11:33,026
ఇది న్యాయం గురించి.
కౌన్సిలర్, కోర్టులో కలుద్దాం.
177
00:11:58,635 --> 00:12:00,971
డాన్? హే, డాన్, వచ్చావా?
178
00:12:06,601 --> 00:12:08,103
హే, డాన్, నేను ఫ్రాంక్‌ని.
179
00:12:12,482 --> 00:12:15,652
డాన్? హే, డాన్?
180
00:12:20,782 --> 00:12:22,909
నువ్వు డాన్‌వి కాదు.
181
00:12:22,909 --> 00:12:24,995
కాదు, నేను కాదు.
182
00:12:24,995 --> 00:12:26,455
ఆమె అదుపులో ఉంది అంతా.
183
00:12:26,455 --> 00:12:28,999
ఆమె జడ్జి ముందుకు వెళితే,
అంతా ముగుస్తుంది.
184
00:12:28,999 --> 00:12:30,709
అప్పుడు కవలల సంగతి చూద్దాం.
185
00:12:30,709 --> 00:12:35,046
కానీ ఎప్పుడు? వాళ్లను ఇంకో రోజు
భరించలేను, బాబు.
186
00:12:35,046 --> 00:12:39,301
మో, జట్టు కోసం ఒకటి భరించాలి.
త్వరగానే అవుతుందిలే.
187
00:12:39,301 --> 00:12:42,471
షాండ్లర్ కాల్ చేస్తుంది,
మళ్లీ కాల్ చేస్తాను.
188
00:12:43,388 --> 00:12:46,266
మోకి కవలలతో పిచ్చెక్కుతుంది.
189
00:12:46,266 --> 00:12:49,769
వాదన తేదీ వచ్చింది.
రేపు పొద్దున్న కోర్టుకు రావాలి.
190
00:12:49,769 --> 00:12:52,314
ఇంత త్వరగా వాదన ఎలా కుదిర్చావు?
191
00:12:52,314 --> 00:12:55,942
చట్టం తెలిస్తే మంచి న్యాయవాది,
జడ్జి తెలిస్తే ఉత్తమ న్యాయవాది.
192
00:12:57,068 --> 00:12:58,653
రేపు కలుద్దాం, హారీ.
193
00:13:09,414 --> 00:13:13,001
జడ్జి కోల్‌బార్న్‌కు
కేసు ఇవ్వటం మన అదృష్టం.
194
00:13:13,001 --> 00:13:16,630
ఆమె ఫెడరల్ అత్యుత్సాహాన్ని అడ్డుకోవటంలో
మంచి పేరు తెచ్చుకుంది.
195
00:13:16,630 --> 00:13:19,257
ఇంకా ఫెడ్స్ వల్ల పేరు కోల్పోయిన
196
00:13:19,257 --> 00:13:23,637
హై-ప్రొఫైల్ లాయర్ పైన
కొంచెం ఆదరణ ఎక్కువ ఉన్నట్టుందే?
197
00:13:23,637 --> 00:13:27,349
ఆమెకు కేసు ఇచ్చీ ఇవ్వగానే,
నాకు తెలుసు మన పని జరుగుతుందని.
198
00:13:42,197 --> 00:13:44,032
అందరూ లేవండి.
199
00:13:49,996 --> 00:13:51,831
కూర్చోండి.
200
00:13:51,831 --> 00:13:55,293
యునైటెడ్ స్టేట్స్ వర్సెస్
హనీ షాండ్లర్ కేసులో,
201
00:13:55,418 --> 00:13:59,172
సెర్చ్ వారెంట్ గురించి
మనం అత్యవసర వాయిదా వేసుకున్నాము.
202
00:13:59,172 --> 00:14:00,298
కానీ ముందుగా,
203
00:14:00,298 --> 00:14:04,553
షాండ్లర్ గారు, మీ తరపున మీరే
వాదించుకుంటామని కోర్టుకు తెలిపారు.
204
00:14:04,553 --> 00:14:05,804
అవును, యువరానర్.
205
00:14:05,804 --> 00:14:10,725
మీకు మీ పని తెలుసని అనుకుంటున్నాను.
మీ అభ్యర్థన ఆమోదించబడింది.
206
00:14:11,601 --> 00:14:13,311
సాక్షులను పిలవాలా?
207
00:14:13,311 --> 00:14:17,023
అవును, యువరానర్. ఏజెంట్ విలియం బేరన్‌ను
డిఫెన్స్ పిలుస్తోంది.
208
00:14:24,447 --> 00:14:27,701
ఏజెంట్ బేరన్, ఇది సెర్చ్ వారెంట్ కాపీనా,
209
00:14:27,701 --> 00:14:30,662
ఇదే నా ఇంటికి ఆఫీస్‌కి పంపారా?
210
00:14:30,662 --> 00:14:31,705
అవును, ఇదే.
211
00:14:31,705 --> 00:14:36,835
పసుపు గీతలు గీసి చూపిన పేరాలోని
వాక్యాలను అందరికీ చదివి వినిపిస్తారా?
212
00:14:36,835 --> 00:14:41,548
"ఫెడరల్ కోర్టు ఆదేశాన్ని ధిక్కరించి,
షాండ్లర్ ప్రధాన సాక్షికి సహకరించే
213
00:14:41,548 --> 00:14:46,094
"రోజర్స్ కేసులోని అన్ని శారీరక ఫైళ్లను
రికార్డులను నాశనం చేసింది.
214
00:14:46,094 --> 00:14:48,972
"దానికి సంబంధించిన,
కాగితపు ముక్కలు లభించాయి."
215
00:14:48,972 --> 00:14:53,059
అవును, ఈ రోజు కోర్టుకు మీరు
పెద్ద సంచి నిండా కాగితపు చెత్త తెచ్చారు.
216
00:14:53,059 --> 00:14:54,519
అవి రోజర్స్ ఫైల్సా?
217
00:14:54,644 --> 00:14:56,730
అవును, అవే మిగిలాయి వాటిలో.
218
00:14:58,106 --> 00:15:00,609
ఇంకేం ప్రశ్నలు లేవు, యువరానర్.
219
00:15:00,734 --> 00:15:02,319
ఒమేరా గారు?
220
00:15:03,778 --> 00:15:05,196
వెళ్లి తీసుకు రా.
221
00:15:09,868 --> 00:15:11,620
ప్రశ్నలేం లేవు, యువరానర్.
222
00:15:11,620 --> 00:15:13,163
సాక్షి వెళ్లిపోవచ్చు.
223
00:15:13,163 --> 00:15:15,415
ఇంకెవరైనా సాక్షులుఉన్నారా, షాండ్లర్ గారు?
224
00:15:15,957 --> 00:15:19,753
అవును, యువరానర్.
డిఫెన్స్ అమాండా స్కోన్స్‌ను పిలుస్తుంది.
225
00:15:26,801 --> 00:15:29,554
మీరు ఏం పని చేస్తారో
దయచేసి కోర్టుకు చెప్పండి.
226
00:15:29,554 --> 00:15:31,139
నేను లాయర్‌ని.
227
00:15:31,139 --> 00:15:34,059
- నేను మీ క్లయింట్‌ని కదా?
- అవును.
228
00:15:34,059 --> 00:15:36,186
ఈ సంవత్సరంలో నేను మీ దగ్గరికి వచ్చి
229
00:15:36,186 --> 00:15:39,189
మీతో న్యాయ సంబంధ చర్చ చేసానా?
230
00:15:39,189 --> 00:15:42,317
అవును, మీరు వచ్చి
ఒక కేసుకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ
231
00:15:42,317 --> 00:15:46,821
కోర్టు జాగ్రత్తగా ఉంచమందని చెప్పారు.
232
00:15:46,821 --> 00:15:48,823
రోజర్స్ కేస్.
233
00:15:50,158 --> 00:15:52,118
నేను ఏం చేయమన్నాను?
234
00:15:52,118 --> 00:15:55,205
మీరు నాకు రోజర్స్ ఫైల్సన్నీ
జాగ్రత్త చేయమని ఇచ్చారు,
235
00:15:55,205 --> 00:15:57,207
వాటి అవసరం తీరేవరకూ.
236
00:15:57,957 --> 00:15:59,959
ఆ ఫైల్సన్నీ మీరు తీసుకువచ్చారా?
237
00:15:59,959 --> 00:16:02,212
అవును, అన్నీ తెచ్చాను.
238
00:16:02,212 --> 00:16:05,382
అవి చిరగటం,
ముక్కలవ్వటం, నాశనమవ్వటం జరిగాయా?
239
00:16:05,382 --> 00:16:08,426
లేదు, అవి అలానే ఉన్నాయి.
240
00:16:08,426 --> 00:16:11,429
డిజిటల్ ఫైల్స్ కూడా
జాగ్రత్త చేయమని ఇచ్చానా?
241
00:16:11,429 --> 00:16:13,390
ఇచ్చారు. పెన్ డ్రైవ్ ఇచ్చారు,
242
00:16:13,390 --> 00:16:17,018
అందులో రోజర్స్ ఫైల్సన్నీ
డౌన్‌లోడ్ చేసి ఉంచారు.
243
00:16:17,018 --> 00:16:19,062
అది కూడా ఆ బాక్స్‌లో ఉంది కదా.
244
00:16:19,062 --> 00:16:22,399
ధన్యవాదాలు.
ఇంకేం ప్రశ్నలు లేవు, యువరానర్.
245
00:16:26,277 --> 00:16:27,320
ఒమేరా గారు?
246
00:16:28,530 --> 00:16:32,367
ఒమేరా గారు?
మీరు సాక్షిని ప్రశ్నిస్తారా?
247
00:16:37,580 --> 00:16:38,832
ఏం లేదు, యువరానర్.
248
00:16:39,541 --> 00:16:41,376
సాక్షి వెళ్లిపోవచ్చు.
249
00:16:46,089 --> 00:16:48,466
వాజ్యం అవసరమా అసలు?
250
00:16:49,134 --> 00:16:52,345
ఒమేరా గారు
సెర్చ్ వారెంట్‌లో రాసిన
251
00:16:52,345 --> 00:16:55,348
కారణమే అసలు తప్పుగా రాసారు
252
00:16:55,348 --> 00:16:58,059
అప్పుడు ఈ శోధనలన్నీ
అబద్ధం మీద ఆధారితం
253
00:16:58,059 --> 00:16:59,686
విషపూరితం అనే కదా.
254
00:17:00,645 --> 00:17:05,692
ఈ కేసును కొట్టి వేయకుండా
అక్రమ శోధనల ద్వారా సేకరించిన
255
00:17:05,692 --> 00:17:09,279
సాక్ష్యాలను నిరుపయోగం చేయకుండా ఉండే
కారణం న్యాయ శాఖ
256
00:17:09,279 --> 00:17:11,823
ఇస్తుందేమో చెబుతారా?
257
00:17:17,787 --> 00:17:20,832
- లేదు, యువరానర్.
- నాకు అనిపించటం లేదు.
258
00:17:21,374 --> 00:17:23,418
షాండ్లర్ గారిని ఒక్క విషయం అడగాలి
259
00:17:23,418 --> 00:17:27,130
ఎఫ్‌బీఐను ఈ ఉచ్చులో ఇరికించే
తెలివితేటలు ఆమెకు ఉన్నాయా,
260
00:17:27,130 --> 00:17:29,758
కానీ నేను దానిని రికార్డులో పెట్టను.
261
00:17:29,758 --> 00:17:33,303
కేసు కొట్టివేసే ఆదేశం జారీ చేస్తుంది
262
00:17:33,303 --> 00:17:35,346
ఇక ఈ కోర్టు ఆదేశిస్తుంది
263
00:17:35,346 --> 00:17:39,517
సెర్చ్ వారెంట్‌తో తెచ్చిన
సాక్ష్యాలన్నీ పనికి రావని.
264
00:17:39,517 --> 00:17:43,605
ఒమేరా గారు, ఈరోజు కోర్టు ఆదేశాలకు
విరుద్ధంగా ఏమన్నా వాదిస్తారా?
265
00:17:49,152 --> 00:17:52,322
లేదు, మేము అలా చేయలేము, యువరానర్.
266
00:17:52,322 --> 00:17:54,407
అయితే నేను కేసు కొట్టి వేస్తున్నాను.
267
00:17:55,700 --> 00:17:58,495
షాండ్లర్ గారు,
మిమ్మల్ని విడుదల చేస్తున్నాం
268
00:17:58,495 --> 00:18:00,872
ఇక కోర్టు ముగిసింది.
269
00:18:01,915 --> 00:18:03,792
అంతా లేవండి.
270
00:18:07,921 --> 00:18:10,924
- చాలా బావుంది.
- అవును, బావుంది.
271
00:18:15,303 --> 00:18:16,679
ఇది అయిపోయిందంటావా?
272
00:18:16,679 --> 00:18:19,724
రేపు పొద్దున్న నా ఫైళ్ల కోసం వస్తాను.
273
00:18:19,724 --> 00:18:21,392
ఇప్పుడు, పక్కకు తప్పుకోండి.
274
00:18:21,392 --> 00:18:23,812
ఇది ముగింపు కాదు.
దూర దూరంగా అవ్వలేదు.
275
00:18:23,812 --> 00:18:25,522
అవును, సరే, బాబు. జరుగు.
276
00:19:21,661 --> 00:19:22,620
అబ్బబ్బా.
277
00:19:44,309 --> 00:19:46,102
- హాయ్, నాన్న.
- నిజంగా?
278
00:19:46,102 --> 00:19:48,313
నువ్వే చేసావు, కదా?
279
00:19:48,313 --> 00:19:50,106
సీఆర్‌యూనా అది?
280
00:19:50,106 --> 00:19:55,111
అవును, పోలీసులు, మాజీ పోలీసులను
వెన్నాడటం చాలా కష్టం.
281
00:19:55,111 --> 00:19:57,614
నువ్వు భద్రత వద్దన్నావు.
ఏదో ఒకటి చేయాలిగా.
282
00:19:57,614 --> 00:19:58,823
ఎరగా వాడుతున్నావా?
283
00:19:58,823 --> 00:20:00,867
అప్పుడు నిన్ను పక్కకు ఆపము కదా.
284
00:20:00,867 --> 00:20:03,995
డిపార్ట్‌మెంట్ నా గన్
తిరిగి ఇస్తే బావుంటుంది.
285
00:20:03,995 --> 00:20:06,664
ఎల్లిస్ పారిపోయాడని
నీకు అనిపిస్తుంది అన్నావు.
286
00:20:06,664 --> 00:20:09,834
- నీకెవరి గురించన్నా కంగారుగా ఉందా?
- అంతగా లేదు.
287
00:20:10,752 --> 00:20:14,505
ఫోర్మోసాలో నీతో ఇదే అన్నాను, నాన్న.
288
00:20:14,505 --> 00:20:18,217
నీ గురించి కంగారుపడడమే
నా పని అయిపోయింది. నేను...
289
00:20:18,217 --> 00:20:21,429
సరే. అయితే, నా గురించి కంగారుపడకు.
నాకేం కాలేదు.
290
00:20:21,429 --> 00:20:24,766
నీ గురించి నువ్వు చూసుకో,
మాడ్స్, సరేనా?
291
00:20:27,644 --> 00:20:30,396
కోర్టులో ఏమైంది?
నువ్వు వచ్చిన దగ్గరినుండి ఉన్నాము.
292
00:20:30,396 --> 00:20:33,316
జడ్జి షాండ్లర్ కేసును కొట్టి వేసింది.
293
00:20:35,234 --> 00:20:37,070
అయితే, నీ పరిస్థితి ఏంటి?
294
00:20:37,070 --> 00:20:41,199
ఆమెది తీసేసారు.
నాది కూడా తీసేస్తారు.
295
00:20:41,199 --> 00:20:42,992
ఫెడ్స్‌తో ఇంకేం ఇబ్బంది ఉండదులే.
296
00:20:42,992 --> 00:20:47,038
- నువ్వు అక్కడ ఆ పిచ్చి పని ఎందుకు చేసావు?
- ఖచ్చితంగా చెప్పలేవుగా.
297
00:20:52,251 --> 00:20:54,545
మంచి రోజు. ఇంకేం పిచ్చి పనులు చేయకు.
298
00:20:55,505 --> 00:20:56,756
సరే, ఆఫీసర్.
299
00:21:20,613 --> 00:21:21,447
మో.
300
00:21:21,447 --> 00:21:23,866
ఇక్కడ పారిపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
301
00:21:23,866 --> 00:21:25,368
కుదురుగా ఉండమన్నానుగా.
302
00:21:25,368 --> 00:21:27,161
లేదు, నా గురించి కాదు అనేది.
303
00:21:27,161 --> 00:21:29,038
నా సంగీతం, డిజిటల్ గోల మిస్సయినా,
304
00:21:29,038 --> 00:21:32,000
కానీ ఈ మహిళలు
పారిపోవటానికి ప్లాన్‌లు వేస్తున్నారు.
305
00:21:32,000 --> 00:21:35,378
షాండ్లర్ ఎక్కడ?
వాళ్లు ఊబర్‌లో పారిపోకుండా చూస్తాను.
306
00:21:35,378 --> 00:21:38,256
షాండ్లర్‌కు కాల్ చేస్తాను.
వీలైనంత త్వరగా వస్తాము.
307
00:21:38,256 --> 00:21:39,882
కొంచెం వినైల్ తీసుకొస్తావా?
308
00:21:39,882 --> 00:21:43,302
ఇక్కడ సంగీతం ఉంది కానీ
నాకు నచ్చేవి లేవు.
309
00:22:08,578 --> 00:22:09,537
హారీ?
310
00:22:09,537 --> 00:22:12,123
మో ప్రకారం కవలలు
బాగా విసిగిపోయారట.
311
00:22:12,123 --> 00:22:14,751
నేను సిద్ధం కలవటానికి.
నిన్ను అక్కడే కలవనా?
312
00:22:14,751 --> 00:22:18,087
లేదు, నేను ఒకరిని వదిలించుకోవాలి.
వచ్చి నన్ను తీసుకెళ్లు.
313
00:22:18,087 --> 00:22:22,175
- ఎవరు? ఎఫ్‌బీఐనా?
- కాదు, ఎల్ఏపీడీ ఎల్లిస్ కోసం చూస్తుంది.
314
00:22:22,175 --> 00:22:23,426
ఎక్కడకు రాను నీకోసం?
315
00:22:23,551 --> 00:22:25,553
సెల్మాలో రికార్డ్ పార్లర్.
316
00:22:25,678 --> 00:22:26,679
వస్తున్నాను.
317
00:23:11,724 --> 00:23:14,018
లేడీస్, ఇంకా ఉంది.
318
00:23:14,018 --> 00:23:16,270
ఏ చిన్న విషయం వదలకుండా ఉండాలి
319
00:23:16,270 --> 00:23:20,274
నేను మీ భద్రత కోసం సహకారం అడుగుతున్నప్పుడు
320
00:23:20,274 --> 00:23:23,528
అన్ని అక్రమ పనులు
నాకు చెప్పి తీరాలి.
321
00:23:23,528 --> 00:23:26,989
మీరు ఏదన్నా వదిలేసి వారికి తెలిసిందంటే,
322
00:23:26,989 --> 00:23:31,577
అవి మీ ఇమ్యూనిటీ ఒప్పందం పరిధి దాటి
ఉన్నాయంటే ఖైదు చేస్తారు.
323
00:23:33,204 --> 00:23:35,456
ప్రీస్ట్‌కు కన్ఫెషన్ ఇచ్చినట్టు ఇవ్వాలి.
324
00:23:35,456 --> 00:23:37,792
మీరు చెప్పిన పాపాలన్నీ పరిహారమవుతాయి.
325
00:23:37,792 --> 00:23:41,796
మీరు అతనికి చెప్పనివి అలానే ఉండి
మీకే నష్టం కలిగిస్తాయి.
326
00:23:41,796 --> 00:23:44,507
- స్వర్గంలోకి వెళ్లనివ్వనివి.
- అంతేగా.
327
00:23:44,507 --> 00:23:48,761
అరె బాబూ, రాన్ కార్టర్. పేగ్ లెగ్, 1978.
328
00:23:48,761 --> 00:23:50,972
భలే తెచ్చావు, డాడీ.
329
00:23:53,558 --> 00:23:56,310
కానివ్వండి. సారీ.
330
00:23:56,310 --> 00:23:59,272
అయితే, ఇంకేంటి? నాకు అన్నీ కావాలి.
331
00:24:01,566 --> 00:24:04,360
అతని నీడను తప్పించుకోలేనట్టు.
332
00:24:05,653 --> 00:24:08,823
అతనిలాగే ఆలోచిస్తాను, ప్రవర్తిస్తాను.
333
00:24:08,823 --> 00:24:10,950
అది జన్యులక్షణం. స్వీకరించాలి అంతే.
334
00:24:10,950 --> 00:24:12,326
నాకు అలా ఉండాలని లేదు.
335
00:24:13,786 --> 00:24:16,914
చెప్పాలంటే, ఆయన ఎప్పుడూ
న్యాయం మరియు ప్రతీకారాల మధ్య
336
00:24:16,914 --> 00:24:21,919
సన్నని గీతపై అలా నడిచేవాడు.
337
00:24:25,214 --> 00:24:26,674
నేనూ అలానే తయారయ్యాను.
338
00:24:27,675 --> 00:24:31,053
డాక్‌వీలర్ వల్ల ఇదంతా.
నువ్వు దానిని వదిలేయాలి.
339
00:24:31,053 --> 00:24:32,555
వాడిని పట్టుకున్నావు.
340
00:24:32,680 --> 00:24:36,142
లేకపోతే, వాడింకా తిరుగుతుండేవాడు,
జనాలను బాధిస్తూ ఉండేవాడు.
341
00:24:36,142 --> 00:24:37,727
మూల్యం చెల్లించావు,
342
00:24:37,727 --> 00:24:41,772
నిస్సందేహంగా, కానీ ఆ వెధవ
జీవితఖైదు అయ్యాడంటే అది నీ వల్లే.
343
00:24:42,815 --> 00:24:44,483
అది ఒప్పుకోలేవా?
344
00:24:48,279 --> 00:24:49,655
అలా అయుంటే బావుండేది.
345
00:24:52,825 --> 00:24:54,660
కెలామిటీ జేన్ వాడు ఒకడున్నాడు.
346
00:24:54,785 --> 00:24:56,495
కెలామిటీ జేన్? అదేంటి?
347
00:24:56,495 --> 00:24:59,207
మేము ఇరికించినవాడు. డాన్ ఏదో పేరు.
348
00:24:59,207 --> 00:25:01,459
అతనికి కెలామిటీ జేన్ అని పడవ ఉంది.
349
00:25:01,459 --> 00:25:05,087
అతని దగ్గర డబ్బు లేదు,
అందుకని తన చేత పడవ రాయించుకున్నారు.
350
00:25:05,087 --> 00:25:06,589
పడవ ఎక్కడ?
351
00:25:06,589 --> 00:25:08,507
మెరీనా డెల్ రే అనుకుంటాను.
352
00:25:10,593 --> 00:25:11,677
మన్నించాలి.
353
00:25:17,892 --> 00:25:20,770
- నీ గన్ను ఉందా?
- అవును. గ్లౌజ్ పెట్టెలో, ఎందుకు?
354
00:25:20,770 --> 00:25:23,189
నాకు అది కావాలి, నీ కారు కూడా.
355
00:25:23,189 --> 00:25:24,899
మెరీనా వెళుతున్నావా?
356
00:25:24,899 --> 00:25:26,359
వాళ్లతో పని పూర్తి చెయ్యి.
357
00:25:28,611 --> 00:25:29,445
నా సంగతేంటి?
358
00:25:29,445 --> 00:25:34,033
అక్కడ వందల పడవలు ఉంటాయి.
కెలామిటీ జేన్ కనిపెట్టగలవేమో చూడు.
359
00:25:34,033 --> 00:25:35,284
సరే.
360
00:25:35,284 --> 00:25:36,202
ధన్యవాదాలు.
361
00:25:55,680 --> 00:26:00,726
ఒకామె వచ్చింది. ఆడ, తెల్లామె, 16 నుండి 18,
అనుమానితురాలు భవనంలోకి వచ్చింది.
362
00:26:01,936 --> 00:26:04,730
జీ-11, ఆమె జుట్టు రంగు చెపుతావా?
363
00:26:04,730 --> 00:26:05,856
తెల్ల జుట్టు.
364
00:26:05,856 --> 00:26:10,528
సామ్ లాగా ఉంది. హారీ లేనప్పుడు వచ్చి
కోల్ట్రేన్‌ను తిప్పుతుంటుంది.
365
00:26:10,528 --> 00:26:11,529
వాళ్లకు చెప్పు.
366
00:26:11,529 --> 00:26:14,115
ఆమె బయటకు వస్తుంది. కుక్క ఉంది.
367
00:26:14,115 --> 00:26:15,366
అబ్బా.
368
00:26:17,702 --> 00:26:20,371
సామ్, హారీ ఎక్కడ?
369
00:26:20,371 --> 00:26:24,583
నాకు తెలియదు. బయటకు వెళ్లాలి,
కోల్‌ట్రేన్‌ను తిప్పమని చెప్పాడు.
370
00:26:24,583 --> 00:26:28,170
- ఎక్కడికి వెళుతున్నాడో చెప్పాడా?
- లేదు, కుక్కను తిప్పమన్నాడంతే.
371
00:26:28,170 --> 00:26:30,756
ఇంకా సెల్‌ను ట్రాక్ చేయనిస్తాడా?
372
00:26:34,051 --> 00:26:36,762
వెస్ట్‌సైడ్‌లో ఉన్నాడు.
90 లో, మెరీనా వెళుతున్నాడు.
373
00:26:36,762 --> 00:26:38,931
- అక్కడేముంది?
- నాకు తెలియదు.
374
00:26:39,098 --> 00:26:41,809
హారీకేమన్నా ఇబ్బందా?
375
00:26:53,154 --> 00:26:56,032
- కెలామిటీ జేన్. ఏమన్నా తెలిసిందా?
- ఇంకా ఏంలేదు.
376
00:26:56,157 --> 00:27:00,161
రేవు నుండి డెలివరీలలో చూస్తున్నాను,
కానీ నువ్వు తప్పు చెప్పావు.
377
00:27:00,161 --> 00:27:03,706
వందల పడవలు కాదు.
వేల పడవలు ఉన్నాయి.
378
00:27:03,706 --> 00:27:05,333
చూస్తూనే ఉండు. ఇక్కడే ఉన్నాను.
379
00:27:18,637 --> 00:27:21,057
వాళ్లు వెనక ఉన్నారు.
వాళ్ల కోసం ఎదురు చూద్దాం.
380
00:27:21,057 --> 00:27:23,225
కుదరదు. నాకెందుకో తేడాగా ఉంది.
381
00:27:23,225 --> 00:27:25,770
ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా?
382
00:27:25,936 --> 00:27:28,230
ఎడ్మిరాల్టీ వేలో పార్క్ చేసాడు.
383
00:27:28,230 --> 00:27:30,399
ఆల్బాకోర్ మెరీనా.
చేపలు పట్టటం ఇష్టమా?
384
00:27:30,399 --> 00:27:33,361
లేదు, పని చేస్తున్నాడు.
మనల్ని వదిలేసి చేస్తున్నాడు.
385
00:27:33,361 --> 00:27:35,613
- దేని మీద?
- ఎల్లిస్. అర్థం కాలేదా?
386
00:27:35,613 --> 00:27:38,532
భద్రత వద్దన్నాడు,
ఎల్లిస్‌ను పట్టుకోవటానికి.
387
00:27:38,532 --> 00:27:39,617
ఆలోచించలేకపోయాను.
388
00:27:39,617 --> 00:27:43,162
ఆ అమ్మాయిలను దాచాడు.
వాళ్లు ఇతని ఆచూకీ చెప్పారు.
389
00:27:43,162 --> 00:27:46,832
ఛా. జీ-31 నుండి జీ యూనిట్లు, జాగ్రత్త.
390
00:27:46,832 --> 00:27:49,251
ఆయుధంతో 187, అనుమానితుడు చోటులో.
391
00:28:03,933 --> 00:28:05,518
- ఏంటి?
- దొరికింది.
392
00:28:05,518 --> 00:28:09,522
రేవు నుండి కెలామిటీ జేన్ కు
నిన్న డెలివరీ వచ్చింది,
393
00:28:09,522 --> 00:28:12,149
ఆరో తీరం, స్లిప్ 1506.
394
00:28:12,149 --> 00:28:15,486
ప్రత్యేక సూచనలు
"డెలివరీని పైన పెట్టి వెళ్లు" అని.
395
00:28:15,486 --> 00:28:18,739
డాన్ పర్డీ ఖాతాలో వస్తువులు కొన్నారు.
396
00:28:18,739 --> 00:28:20,074
ఏం కొన్నారేంటి?
397
00:28:20,074 --> 00:28:24,245
ఒక విస్కీ బాటిల్, పంది కాళ్ళు,
పీనట్ బట్టర్ సీసా, ఇంకా బ్రెడ్.
398
00:28:24,370 --> 00:28:25,371
అతనే అది.
399
00:28:25,371 --> 00:28:27,206
మనం పోలీసులకు చెపుదామా...
400
00:28:28,707 --> 00:28:29,625
అక్కరలేదు.
401
00:28:34,672 --> 00:28:37,091
ఆల్బాకోర్ మెరీనా
402
00:28:47,560 --> 00:28:49,228
అది మనీ షాండ్లర్ కారు.
403
00:28:52,314 --> 00:28:53,816
ఆమెకు పడవ ఉందా?
404
00:28:53,816 --> 00:28:56,610
లేదు, ఆమెకు లేదు.
అది మరీ తేలిక.
405
00:28:56,610 --> 00:28:58,320
ఆమె కారు వాడి తప్పించుకున్నాడు.
406
00:29:00,072 --> 00:29:01,824
అక్కడ ఎక్కడైనా ఉండవచ్చు.
407
00:29:01,824 --> 00:29:04,994
నాన్నా, ఎక్కడున్నావు? కాల్ చెయ్యి.
408
00:29:04,994 --> 00:29:07,121
సర్? మాకోసం గేటు తెరుస్తారా, దయచేసి.
409
00:29:09,623 --> 00:29:12,334
- ఆగు, వేరే గేట్లు ఉన్నాయి.
- నేను తీసుకెళతాను.
410
00:29:12,334 --> 00:29:14,503
- మనం విడిపోకూడదు.
- నేను ఆగలేను.
411
00:29:15,546 --> 00:29:16,881
కనిపించేలా ఉండు.
412
00:30:41,090 --> 00:30:42,091
కదలకు.
413
00:30:43,926 --> 00:30:47,846
అది నేను తీసుకుంటాను. ధన్యవాదాలు.
414
00:30:48,931 --> 00:30:50,140
ఇది నేను తీసుకుంటాను.
415
00:31:10,995 --> 00:31:13,205
- ఎలా కనిపెట్టావు?
- అంత కష్టమేం కాదు.
416
00:31:16,250 --> 00:31:19,128
ఆ సోది మొహాలు.
వాళ్ల అంతు చూసి ఉండాల్సింది.
417
00:31:19,128 --> 00:31:20,421
అతనెవడు?
418
00:31:20,421 --> 00:31:22,881
నాకు అడ్డు. అవసరమైతే.
419
00:31:22,881 --> 00:31:24,258
నేనున్నాను. వదిలెయ్యి.
420
00:31:24,258 --> 00:31:27,595
అలా జరగదు.
బతికుండగా నిన్ను వాడటం అతి ప్రమాదం.
421
00:31:28,929 --> 00:31:29,763
అబ్బా.
422
00:31:32,766 --> 00:31:35,853
దీనిని మెక్సికో తీసుకెళ్లాలనుకుంటే,
బయలుదేరు.
423
00:31:35,853 --> 00:31:37,980
- ఎందుకలా?
- సీఆర్‌యూ నా వెనక ఉంది
424
00:31:37,980 --> 00:31:40,983
షూబర్ట్ ఇంటిలో డార్నర్ మీద
నువ్వు చేసిన గోల వల్ల.
425
00:31:43,527 --> 00:31:47,865
అది మంచి నాటకం. కానీ నీ కూతురిని
అడ్డు పెట్టుకుని తప్పించుకోగలను.
426
00:31:47,865 --> 00:31:49,199
ఆమె తేలికగా పడుతుందట.
427
00:31:51,869 --> 00:31:55,706
స్కానర్ 16లో పెట్టు. వాళ్ల ఛానెల్.
దగ్గరికి వస్తే వినిపిస్తుంది.
428
00:33:02,022 --> 00:33:04,692
పోలీస్! కదలకండి!
429
00:33:33,554 --> 00:33:34,888
నేనున్నాను.
430
00:33:37,558 --> 00:33:38,767
వచ్చేసాను.
431
00:34:01,039 --> 00:34:03,083
హే, బాబు, నువ్వు రాలేదంటే కనుక...
432
00:34:03,083 --> 00:34:05,711
అదంతా వదిలెయ్యి.
నీకేం కాలేదు సంతోషం.
433
00:34:05,711 --> 00:34:06,837
అంటే, ధన్యవాదాలు.
434
00:34:08,213 --> 00:34:09,840
- మాడ్స్...
- నాన్నా, బాగానే ఉందా?
435
00:34:09,840 --> 00:34:10,924
బావుంది. నీకు...
436
00:34:10,924 --> 00:34:13,552
మీ ఇద్దరినీ వేరు చేయాలి.
ఎఫ్ఐడీ ప్రోటోకాల్.
437
00:34:13,552 --> 00:34:15,888
ఆమె ఆయుధం తీసుకుని
వాళ్లకు ఇవ్వాలి.
438
00:34:15,888 --> 00:34:18,974
సరే, సరే. శభాష్, మాడ్స్.
439
00:34:18,974 --> 00:34:20,934
ఇంకో మార్గం లేదుగా.
440
00:34:20,934 --> 00:34:22,352
హారీ, అరె, బాబు.
441
00:34:22,352 --> 00:34:25,522
అదే నేను చెప్పాలనుకున్నది.
ధన్యవాదాలు కూడా.
442
00:34:25,522 --> 00:34:28,817
ఎలా కనిపెట్టావో తెలియదు,
కానీ ధన్యవాదాలు.
443
00:34:28,817 --> 00:34:30,944
కోల్‌ట్రేన్‌కు థాంక్స్ చెప్పాలి.
444
00:34:50,798 --> 00:34:53,008
- తను వచ్చింది.
- సరే, తీసుకు రా.
445
00:35:00,098 --> 00:35:00,933
సర్?
446
00:35:02,976 --> 00:35:05,395
- ఎలా ఉన్నావు, ఏజెంట్ మోరెల్?
- బావున్నాను.
447
00:35:05,813 --> 00:35:09,900
- అండర్ కవర్ ఎలా ఉంది?
- బావుంది. అవును, బావుంది.
448
00:35:11,068 --> 00:35:14,363
సరే మరి. మో బాస్సీని
పట్టుకోవటానికి సిద్ధమా?
449
00:35:15,989 --> 00:35:18,075
మనకు కావలసినట్టు దొరికాడు.
450
00:35:19,451 --> 00:35:23,330
అయితే కానివ్వండి. చేసేద్దాం.
451
00:35:27,292 --> 00:35:29,002
బోష్: లెగసీ తరువాయి భాగంలో...
452
00:35:29,002 --> 00:35:32,756
నా గతంలాగా నేను మారకూడదు.
453
00:35:32,756 --> 00:35:36,301
ఇదే నాకు జరగాల్సిన నష్టమైతే,
అనుభవించి తీరతాను.
454
00:35:36,301 --> 00:35:39,930
ఎల్లిస్ శవం దొరికింది.
వాళ్లకు గన్ మాత్రం దొరకలేదు.
455
00:35:39,930 --> 00:35:41,431
గన్ గురించి కచ్చితమా?
456
00:35:41,431 --> 00:35:45,060
ఎఫ్‌బీఐ.
చేతులు పైకెత్తి బయటకు రా!
457
00:35:47,521 --> 00:35:49,982
- నామీద కోపం ఎందుకో తెలుసు.
- తెలుసా?
458
00:35:49,982 --> 00:35:53,944
స్నేహితురాలిగా నువ్వు ఇష్టం,
దానిని పాడు చేయాలని లేదు.
459
00:35:53,944 --> 00:35:57,573
స్నేహం మంచిదే. స్నేహం పర్వాలేదు.
స్నేహం అంటే స్నేహమే.
460
00:35:58,031 --> 00:36:02,035
నేను న్యాయాధికారిని.
దయచేసి, నాకు తెలియాలి.
461
00:36:02,035 --> 00:36:04,496
సమయం ఇచ్చి కలిసినందుకు థాంక్స్.
462
00:36:04,496 --> 00:36:05,914
నేను ఏ సహాయం చేయగలను?
463
00:37:26,912 --> 00:37:28,914
సబ్‌టైటిల్ అనువాద కర్త BM
464
00:37:28,914 --> 00:37:30,999
{\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్
రాజేశ్వరరావు వలవల