1 00:00:45,504 --> 00:00:46,713 అనీషా. 2 00:00:50,342 --> 00:00:51,343 అనీషా. 3 00:00:55,180 --> 00:00:56,598 మనం బేస్మెంట్ లోకి వెళ్ళాలి. 4 00:00:59,685 --> 00:01:00,686 అనీషా. 5 00:01:02,729 --> 00:01:04,272 అనీషా. 6 00:01:06,650 --> 00:01:08,402 మనం బేస్మెంట్ లోకి వెళ్ళాలి. 7 00:01:08,485 --> 00:01:09,486 పద, లూక్. 8 00:01:13,031 --> 00:01:15,242 ఇలా రా, బాబు. సరే. 9 00:01:16,034 --> 00:01:18,036 ఇలా రా, బాబు. ఇక్కడికి రా. 10 00:01:19,246 --> 00:01:21,456 చూసుకో, లూకీ. చూసుకో. 11 00:01:36,638 --> 00:01:38,640 ఛ. సరే. 12 00:01:44,813 --> 00:01:48,275 అది అయ్యే దాకా మనం ఇక్కడ కింద ఉందాము. సరేనా? 13 00:01:50,277 --> 00:01:52,946 నాకు లైట్ కావాలి. అది బాక్స్ లో ఉండచ్చు. సరే. 14 00:01:56,033 --> 00:01:57,492 అది ఒక సుడిగాలా? 15 00:01:59,369 --> 00:02:02,331 మిస్ ఫినెగన్ వేరే చోట్ల సుడిగాలులు వస్తాయని చెప్పారు. 16 00:02:02,915 --> 00:02:05,459 ఆవిడ సరిగ్గా చెప్పారేమో. కదా? 17 00:02:09,170 --> 00:02:10,172 సరే. 18 00:02:11,798 --> 00:02:14,218 హే. మనం, ఆ... 19 00:02:16,720 --> 00:02:18,514 మనమందరం ఇక్కడ సురక్షితంగా ఉన్నాము. 20 00:02:18,597 --> 00:02:20,766 నాతో. 21 00:02:20,849 --> 00:02:22,976 మనం బానే ఉంటామని మీరు మాట ఇస్తారా? 22 00:02:23,727 --> 00:02:24,728 ఆ, నేను మాట ఇస్తాను. 23 00:02:26,230 --> 00:02:29,358 ఒట్టు, తల్లీ. నేను నీకు ఎప్పుడైనా అబద్దం చెప్తానా, బంగారం? 24 00:02:35,322 --> 00:02:36,782 మీరు మంచి వాసన వస్తున్నారు, నాన్నా. 25 00:02:37,449 --> 00:02:38,450 ఓహ్, ధన్యవాదాలు. 26 00:02:42,746 --> 00:02:44,414 నేను... నేను బయటకి వెళ్తున్నాను. 27 00:02:44,498 --> 00:02:46,083 లేదు, బయట సురక్షితం కాదు. 28 00:02:48,544 --> 00:02:49,378 అనీషా. 29 00:02:49,461 --> 00:02:51,338 అనీషా. అనీషా, ప్లీజ్? 30 00:02:53,048 --> 00:02:56,927 నేను వెళ్తాను. నువ్వు వాళ్లతో ఉండు. సరేనా? 31 00:03:00,180 --> 00:03:01,849 ఏంటి, నువ్వు నన్ను ఇప్పుడే ద్వేషిస్తావా? 32 00:03:03,725 --> 00:03:04,726 సరే. 33 00:03:05,727 --> 00:03:07,354 కానీ నేను నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను. 34 00:03:08,105 --> 00:03:09,106 అది సురక్షితం కాదు. 35 00:03:09,606 --> 00:03:10,732 ఇక్కడ లోపల సురక్షితంగా ఉందా? 36 00:03:12,609 --> 00:03:16,280 మీరు ఎందుకు గొడవపడుతున్నారు? మీరు భయపడుతున్నారా? 37 00:03:17,406 --> 00:03:19,825 లేదు. లేదు, లేదు, లేదు. 38 00:03:20,742 --> 00:03:22,786 లేదు, తల్లీ. అంతా బానే ఉంటుంది. 39 00:03:22,870 --> 00:03:24,663 నాన్న మన పక్క వాళ్లతో మాట్లాడడానికి బయటకి వెళ్తున్నారు, 40 00:03:24,746 --> 00:03:26,999 అమ్మ మిమ్మల్ని ఇక్కడ సురక్షితంగా ఉంచుతుంది. 41 00:03:29,751 --> 00:03:30,752 సరేనా? 42 00:03:31,670 --> 00:03:32,671 సారా? 43 00:03:40,012 --> 00:03:41,013 అహ్మద్? 44 00:03:52,900 --> 00:03:54,651 -ఏమవుతోంది? -నాకు తెలీదు. 45 00:03:55,903 --> 00:03:57,404 వాడు కనిపించడం లేదు. 46 00:03:57,988 --> 00:03:59,489 వాడు ఇక్కడే ఉండాలి. 47 00:04:00,240 --> 00:04:01,283 డిలన్? డిలన్? 48 00:04:02,367 --> 00:04:04,578 -ఎక్కడున్నావు? -డిలన్? 49 00:04:16,714 --> 00:04:18,216 -బార్బరా! -ఏంటి? 50 00:04:18,300 --> 00:04:19,343 ఏమైంది? 51 00:04:19,426 --> 00:04:23,430 అన్నీ. సెల్ సర్వీస్. కరెంట్ ఫ్లికర్ అవుతోంది. 52 00:04:23,514 --> 00:04:26,517 ఫోన్ లైన్లు ఒక్కటే పని చేస్తున్నాయి, కానీ 911 దొరకడం లేదు. 53 00:04:26,600 --> 00:04:28,227 జూడీ అది ఒక సుడిగాలి అనుకుంటోంది. 54 00:04:29,686 --> 00:04:32,689 ఓహ్. కార్ల్... కార్ల్ అది ఏదో పేలుడులా ఉందని అన్నాడు. 55 00:04:33,774 --> 00:04:36,652 రాథ్ కృగ్స్ వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళాలా? 56 00:04:36,735 --> 00:04:39,363 నాకు తెలీదు. నాకు తెలీదు. నాకు తెలీదు. 57 00:06:07,618 --> 00:06:12,623 లండన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, భూమి 58 00:06:30,599 --> 00:06:35,062 నాలో, నాలో, నాలో విధేయత ఉంది నా డిఎన్ఏలో రాచరికం ఉంది 59 00:06:35,145 --> 00:06:38,482 పావు వంతు కొకెయిన్ నా డిఎన్ఏలో శాంతి, యుద్ధం ఉంది 60 00:06:38,565 --> 00:06:40,484 నాలో శక్తి, విషం, నొప్పి మరియు ఆనందం... 61 00:06:40,567 --> 00:06:42,152 -హే, హే! -...నా డిఎన్ఏలో 62 00:06:42,236 --> 00:06:45,155 -నాలో... -బానే ఉంది, బానే ఉంది. 63 00:06:45,239 --> 00:06:47,324 అబ్బా, మిత్రమా. 64 00:06:47,407 --> 00:06:49,034 -ఆల్ఫీ వక్షాలు చూశాడు. -ఏంటి? 65 00:06:49,117 --> 00:06:51,620 అవును. నిజంగా. మొత్తం అంతా. 66 00:06:51,703 --> 00:06:52,704 -నిజంగానా? -అవును. 67 00:06:52,788 --> 00:06:54,414 -ఒకటా, రెండా? -రెండు, బాబు. 68 00:06:54,498 --> 00:06:57,167 అయితే, నేను లాంకాస్టర్ బస్ దిగబోతూంటే, 69 00:06:57,251 --> 00:06:58,961 -నా పని నేను చూసుకుంటూ, సరేలే. -ఆ. 70 00:06:59,044 --> 00:07:01,713 ఈ సెక్సీగా ఉన్న అమ్మాయి బస్ ఎక్కింది. 71 00:07:01,797 --> 00:07:04,383 నేను ఆమె వైపు నడుస్తున్నాను, సరేనా? 72 00:07:04,466 --> 00:07:07,469 నేను ఒట్టు వేసి చెప్తున్నాను, ఆ బస్సు, స్పీడ్ బ్రేకర్ ని దాటింది. 73 00:07:07,553 --> 00:07:08,971 -ఇంకా నయం. ఇంకా నయం. -కానే కాదు. 74 00:07:09,054 --> 00:07:13,100 అవును. అంతే, ఆమె వక్షాలు బయటకి వచ్చాయి. 75 00:07:13,976 --> 00:07:15,269 అది పిచ్చిగా ఉంది. 76 00:07:15,352 --> 00:07:17,354 -నువ్వు చాలా అదృష్టవంతుడివి. -అవును. 77 00:07:17,437 --> 00:07:19,481 నేనేమో, నాలో నేనే అనుకుంటున్నాను, 78 00:07:19,565 --> 00:07:22,067 ఇప్పటి వరకు నేను చూసిన వక్షాలు కేవలం ఫాట్ టామీవి మాత్రమే. 79 00:07:22,442 --> 00:07:23,277 ఆ. 80 00:07:23,360 --> 00:07:24,361 అది నిజం. 81 00:07:24,444 --> 00:07:26,530 నేను దేవుడిని పోగుడుతున్నాను. 82 00:07:40,711 --> 00:07:42,379 హే, ఎక్కడికి వెళ్తున్నావో చూసుకో, మొద్దు. 83 00:07:45,090 --> 00:07:48,010 నిన్ను మళ్ళీ నీ పాంటు తడుపుకునేలా చేసానా, కాస్ప్? 84 00:07:48,093 --> 00:07:49,678 మీ అమ్మకి ఫోన్ చెయ్యనా? 85 00:07:49,761 --> 00:07:51,889 నాకా... నాకా ఇంకో భయంకరమైన పరిస్థితి వద్దు. 86 00:07:53,724 --> 00:07:54,725 ఉన్న చోటు నుండి కదలకు. 87 00:07:54,808 --> 00:07:56,977 హే! హే! మిస్టర్ కట్టర్ మిల్! 88 00:07:59,771 --> 00:08:01,523 నువ్వు మిస్టర్ మారో పైన నుంచోవడానికి కారణం ఏమైనా ఉందా? 89 00:08:01,607 --> 00:08:03,984 అతన్ని విసిగించవద్దని నీకు చెప్పానా? 90 00:08:04,067 --> 00:08:06,111 లేదు, సర్. కాస్పర్ తన సామాను పడేసుకున్నాడు. 91 00:08:06,195 --> 00:08:07,863 నేనతనికి సహాయం చేస్తున్నాను, అంతే. 92 00:08:14,077 --> 00:08:15,078 అది నిజమా, కాస్పర్? 93 00:08:19,708 --> 00:08:20,918 అవును, సర్. 94 00:08:21,793 --> 00:08:22,794 సరే. 95 00:08:24,129 --> 00:08:27,299 సరే, అయితే, మిస్టర్ కట్టర్ మిల్, నువ్వు చాలానే సహాయం చేసావనుకుంటాను. 96 00:08:27,382 --> 00:08:29,051 నువ్వు వెళ్లి బస్ ఎక్కు. వెంటనే. 97 00:08:29,134 --> 00:08:30,886 బస్ ఎక్కు. వెంటనే. కదులు! 98 00:08:32,554 --> 00:08:33,639 బానే ఉన్నావా, కాస్పర్? 99 00:08:36,183 --> 00:08:37,893 కదలండి! పదండి! 100 00:08:39,019 --> 00:08:41,063 -యో, కాస్ప్, బానే ఉన్నావా? -బానే ఉన్నావా, కాస్ప్? 101 00:08:41,145 --> 00:08:42,523 వాళ్ళు వెధవలు, సరేనా? 102 00:08:44,775 --> 00:08:45,901 యో, బానే ఉన్నావా? 103 00:08:45,984 --> 00:08:47,319 హే, వాళ్ళు నిన్నిక బాధ పెట్టలేరు... 104 00:08:47,402 --> 00:08:48,737 -బానే ఉన్నావా? -...అది నిజం. 105 00:08:49,238 --> 00:08:50,155 యో, కాస్ప్! 106 00:08:51,406 --> 00:08:52,533 యో, కాస్ప్! 107 00:09:30,487 --> 00:09:33,115 సరే. నేను చూస్తున్నాను. 108 00:09:33,198 --> 00:09:35,951 మీకు కావాల్సినవన్నీ ఉన్నాయా? సరే. మీరు మీ స్నాక్ తెచ్చుకున్నారా? 109 00:09:37,744 --> 00:09:40,080 -వాడు బానే ఉన్నాడా? -ఆ. వాడు వచ్చాడు. 110 00:09:40,163 --> 00:09:41,707 -వచ్చావా. -వాడు వచ్చాడు. 111 00:09:42,541 --> 00:09:43,750 -బానే ఉన్నావా? -ఆ. 112 00:09:43,834 --> 00:09:45,002 -చిప్స్ తింటావా? -వద్దు, ధన్యవాదాలు. 113 00:09:45,085 --> 00:09:46,712 -బానే ఉన్నావా? -నేను బానే ఉన్నాను. 114 00:09:47,337 --> 00:09:50,007 రా, ఇలా రా. ప్రపంచంలో నాకు ఇష్టమైన అబ్బాయి. 115 00:09:50,716 --> 00:09:52,176 -ఓయ్! -ఏంటది? 116 00:09:57,514 --> 00:10:00,267 -హే, చూడు, మొద్దులు! -వ్యాంకర్ వ్యాంకర్. 117 00:10:00,350 --> 00:10:01,685 ఏం చేస్తావు, పిరికిపందా? 118 00:10:04,605 --> 00:10:06,648 ఓయ్, జమీలా, ఇక్కడ కూర్చుంటావా, అమ్మాయ్? 119 00:10:07,232 --> 00:10:09,484 నువ్వు ఎక్కడెక్కడ కుట్టించుకున్నావో నాకు చూపించచ్చు. 120 00:10:10,152 --> 00:10:12,738 నువ్వు, విను, చెవులు రిక్కించి విను. 121 00:10:12,821 --> 00:10:15,866 ఇంకా నీ కిందకి దిగని వృషణాలను నీ గొంతులోకి వెళ్ళేలా నేను నిన్ను తన్నకూడదని అనుకుంటే... 122 00:10:17,034 --> 00:10:18,202 ...నువ్వు నోరు మూసుకుని కూర్చో. 123 00:10:19,953 --> 00:10:20,787 అర్థమైందా? 124 00:10:22,039 --> 00:10:25,501 హే, సరే. కూర్చోండి. జమీలా, కూర్చో. 125 00:10:26,084 --> 00:10:27,085 సరే, చివరి సారి. 126 00:10:27,169 --> 00:10:29,171 -అందరూ టాయ్లెట్ కి వెళ్ళారా? -వెళ్ళాము. 127 00:10:29,254 --> 00:10:32,341 మనకు పోయినసారిలా పొరపాట్లు వద్దు. ఏమంటావు, మాంటీ? 128 00:10:32,424 --> 00:10:35,511 -హే? హే? -హే! 129 00:10:35,594 --> 00:10:38,096 సరే, అదొక జోక్. అదొక జోక్. 130 00:10:38,180 --> 00:10:40,182 సీట్ బెల్టు పెట్టుకోండి. సీట్ బెల్టు పెట్టుకోండి. అందరూ రెడీగా ఉన్నారా? 131 00:10:40,265 --> 00:10:41,934 -అవును! -పదండి వెళ్దాం! 132 00:10:48,732 --> 00:10:53,237 సర్రీ పాయింట్ ప్రిపరేటరీ స్కూల్ 133 00:11:06,041 --> 00:11:08,001 ఒకటవ రోజు. 134 00:11:11,004 --> 00:11:13,215 నువ్వు నాకు నిజంగా కోపం తెప్పిస్తున్నావు, హినాటా. 135 00:11:14,383 --> 00:11:15,968 నువ్వు నా ఉంగరం తీసుకు వెళ్లావు. 136 00:11:17,553 --> 00:11:19,763 నువ్వు బీర్ అంతా తాగేస్తావు. 137 00:11:21,056 --> 00:11:23,100 నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లావు. 138 00:11:25,352 --> 00:11:27,729 నేను టిండర్ ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నాను. 139 00:11:28,564 --> 00:11:34,319 అది నువ్వు తిరిగి వచ్చేవరకు 140 00:11:34,403 --> 00:11:36,822 మంచాన్ని వెచ్చగా ఉంచుకోడానికి. 141 00:11:38,323 --> 00:11:42,452 ఇవాళ ఎందుకో గాలి వేరుగా ఉన్నట్టు అనిపిస్తోంది. 142 00:11:43,245 --> 00:11:45,956 సూర్యోదయం, ఆకాశం కూడా. 143 00:11:49,251 --> 00:11:51,753 ఇక్కడ గురుత్వాకర్షణ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. 144 00:11:53,714 --> 00:11:58,635 అది నేను నీ దగ్గరకి ఎగురుకుంటూ రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. 145 00:12:00,762 --> 00:12:07,477 నువ్వు తిరిగి వచ్చిన తరువాత... నీకు ఇవన్నీ చూపిస్తాను. 146 00:12:07,561 --> 00:12:11,398 335 రోజుల మొత్తానిది. 147 00:12:15,944 --> 00:12:19,531 నాకొక వింత విషయం తెలిసింది. 148 00:12:21,658 --> 00:12:24,161 నేను ఇక్కడ భూమి మీద ఉన్నా కూడా... 149 00:12:26,663 --> 00:12:28,916 నా పూర్తి ప్రపంచం మాయమైపోయింది. 150 00:12:36,715 --> 00:12:38,175 నిన్ను రేపు కలుస్తాను. 151 00:13:06,537 --> 00:13:09,206 హాయ్, నేను యమాటో. 152 00:13:09,289 --> 00:13:13,126 హాయ్. నువ్వు వెంటనే రాగలవా? 153 00:13:13,210 --> 00:13:17,548 హోషికి ఏదో జరిగినట్టు అనిపిస్తోంది. 154 00:13:17,631 --> 00:13:20,342 జాసా - జపనీస్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 155 00:13:20,425 --> 00:13:22,094 హినాటా మురాయి - రుసేయి ఇటో - సతోషి మత్సుఓక 156 00:13:22,177 --> 00:13:23,387 ఇది ఎప్పుడు జరిగింది? 157 00:13:23,470 --> 00:13:24,721 మూడు గంటల క్రితం. 158 00:13:25,305 --> 00:13:27,599 మేము సిస్టంని రీసెట్ చేయడానికి ప్రయత్నించాము. 159 00:13:27,683 --> 00:13:28,684 ఏ చానల్స్ లో? 160 00:13:28,767 --> 00:13:32,145 135, 473, 997, 545. మేము అన్నీ ప్రయత్నించాము. 161 00:13:32,229 --> 00:13:33,897 -నాసాకి ఏమైనా ప్రసారం వెళ్ళిందా? -లేదు. 162 00:13:33,981 --> 00:13:36,191 -రాస్కాస్మోస్ సంగతి ఏంటి? -అక్కడ కూడా ఏమీ లేనట్టుంది. 163 00:13:36,275 --> 00:13:39,194 -స్పేస్ స్టేషన్? -ఎక్కడా ఏ సిగ్నల్ లేదు. 164 00:13:39,903 --> 00:13:42,614 నాకిది ముందే ఎందుకు చెప్పలేదు? 165 00:13:43,949 --> 00:13:46,243 క్షమించండి. ఆమె ఇప్పుడే లేచింది. 166 00:13:50,914 --> 00:13:52,749 సిస్టం పాడవలేదు. 167 00:13:52,833 --> 00:13:54,710 ఎమర్జెన్సీ కాల్ రాలేదు. 168 00:13:55,210 --> 00:14:01,091 అంటే కొన్ని శిధిలాలు లేదా ఒక ఉల్క GS5 ఉపగ్రహాన్ని గుద్దుకుని ఉండవచ్చు. 169 00:14:02,092 --> 00:14:04,720 గంటకు 75 కిమీ వేగంతో, 34 డిగ్రీల కోణంలో 170 00:14:04,803 --> 00:14:06,180 ఏదైనా గుద్దుకున్నట్లయితే, 171 00:14:06,263 --> 00:14:10,142 అది ఉపగ్రహాన్ని పాడుచేసి, హోషితో కమ్యూనికేషన్ కి అంతరాయం కలిగించవచ్చు. 172 00:14:10,726 --> 00:14:12,561 నాసాకి ఫోన్ చెయ్యండి. 173 00:14:12,644 --> 00:14:15,772 A75 మార్స్ ప్రోబ్ కి ఒక సందేశాన్ని పంపండి. 174 00:14:15,856 --> 00:14:20,944 విషయం ఏమిటంటే, నాసాకి కూడా A75 నుంచి సిగ్నల్ రావడం లేదు. 175 00:14:21,028 --> 00:14:24,823 రాస్కాస్మోస్ యొక్క చంద్రుడి ఉపగ్రహ సిగ్నల్ కూడా పోయినట్టు ఉంది. 176 00:14:24,907 --> 00:14:25,782 మీరు ఏమంటున్నారు? 177 00:14:26,783 --> 00:14:30,245 అది ఒక భారీ విశ్వ తుఫాను కావచ్చు. 178 00:14:36,293 --> 00:14:39,713 ట్రాకింగ్ మరియు డేటా రిలే ఉపగ్రహానికి కనెక్ట్ చేస్తోంది. 179 00:14:39,796 --> 00:14:41,715 ఐఎస్ఎస్ కి సందేశాన్ని ట్రయాంగ్యులేట్ చేస్తోంది. 180 00:14:42,841 --> 00:14:44,092 సిగ్నల్ లేదు 181 00:14:44,176 --> 00:14:45,719 ఇదేంటి? 182 00:14:46,929 --> 00:14:48,889 సహాయం కోసం ఆటోమేటెడ్ కాల్. 183 00:14:48,972 --> 00:14:52,434 నమ్మలేము. ఒక మాస్టర్ సిస్టం దోషమా? 184 00:14:52,518 --> 00:14:53,519 ఎప్పుడు వచ్చింది? 185 00:14:54,311 --> 00:14:55,687 అది మూడు గంటల క్రితంది. 186 00:14:56,188 --> 00:14:57,689 మూడు గంటల క్రితంది అంటే మీ ఉద్దేశం ఏంటి? 187 00:14:57,773 --> 00:14:59,358 మనకు ఇప్పుడే వచ్చింది. 188 00:14:59,441 --> 00:15:00,651 ఇప్పుడు ఎందుకు వచ్చింది? 189 00:15:01,401 --> 00:15:03,403 అవి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి యమాటో-సాన్? 190 00:15:03,487 --> 00:15:05,697 -సిస్టంలో ఏదైనా... -కాదు. 191 00:15:05,781 --> 00:15:08,283 -అయితే అవి ఎందుకు పని చేయలేదు? -నాకు తెలీదు. 192 00:15:11,620 --> 00:15:13,997 -అవి పని చేసి ఉండాలి. -చేసి ఉండాలా? 193 00:15:14,081 --> 00:15:16,542 షటిల్ సహాయం కోసం చేసిన సిగ్నల్ ని మనం అందుకోలేదా? 194 00:15:17,125 --> 00:15:19,086 -కనెక్షన్ ఏర్పాటు చెయ్యి! -సరే. 195 00:15:23,173 --> 00:15:24,299 క్యామ్. స్టేటస్ 196 00:16:01,336 --> 00:16:03,005 కాప్టెన్ మురాయి? 197 00:16:07,759 --> 00:16:09,219 కాప్టెన్ మురాయి? 198 00:16:11,680 --> 00:16:12,973 హినాటా? 199 00:16:15,434 --> 00:16:16,768 హినాటా! 200 00:16:17,853 --> 00:16:21,940 ఆమె లేదు... 201 00:17:07,736 --> 00:17:10,489 సమాచారం ఇప్పుడే అందుకున్నాము. విషాదకర సమాచారం. 202 00:17:10,571 --> 00:17:14,367 స్పేస్ షటిల్ హోషి-12 పేలిపోయింది. 203 00:17:14,451 --> 00:17:18,079 టోక్యో శివారు నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 204 00:17:18,163 --> 00:17:22,459 షటిల్ ప్రయోగించిన 14 గంటల 17 నిమిషాల తర్వాత, 205 00:17:22,542 --> 00:17:24,752 ఘోర ప్రమాదం జరిగింది. 206 00:17:25,838 --> 00:17:29,925 జాసా అధికారుల ప్రకారం, ముగ్గురు సిబ్బందిని తీసుకెళ్తున్న షటిల్ 207 00:17:30,008 --> 00:17:34,555 అకస్మాత్తుగా మరియు హింసాత్మకంగా పగిలిపోవడంతో సంబంధం కోల్పోయింది. 208 00:17:35,264 --> 00:17:42,229 వ్యోమగాములు హినాటా మురాయి, రుసేయి ఇటో, సతోషి మత్సుఓక 209 00:17:42,312 --> 00:17:45,107 మరణించారు. 210 00:17:45,190 --> 00:17:49,528 జపాన్, సైన్స్ మరియు అంతరిక్ష అన్వేషణకు గర్వించదగిన రోజుగా మారాల్సింది 211 00:17:49,611 --> 00:17:54,116 బాధ మరియు దుఃఖంతో ముగిసింది. 212 00:19:09,650 --> 00:19:12,236 యుఎస్ కాంబాట్ అవుట్ పోస్ట్, కాందహార్ ప్రావిన్స్, 213 00:19:12,319 --> 00:19:14,154 ఆఫ్ఘనిస్తాన్, భూమి 214 00:19:17,658 --> 00:19:19,117 హే, ఎలా ఉన్నావు? 215 00:19:20,494 --> 00:19:21,495 పాల్సన్! 216 00:19:22,538 --> 00:19:24,039 -యో! -నీ దగ్గర ఉన్నది ఏంటి? 217 00:19:24,122 --> 00:19:26,667 మీ అమ్మ నుంచి ప్రేమలేఖా? 218 00:19:27,709 --> 00:19:30,379 ఆ, నన్ను రక్షించే దేవుడికి మా అమ్మ ప్రేమలేఖ కన్నా 219 00:19:30,462 --> 00:19:32,548 ఎక్కువే పంపుతుందని అనుకుంటాను. 220 00:19:32,631 --> 00:19:34,424 ఓహ్, నువ్వు మరీ చెప్తావు, సోదరా. 221 00:19:38,262 --> 00:19:39,263 యో! 222 00:19:39,346 --> 00:19:41,932 -ఏంటి సంగతి, బాబు? -టెంపుల్! హే! 223 00:19:42,015 --> 00:19:44,476 ఆ టెంప్ ని చూసావా? 224 00:19:44,560 --> 00:19:47,604 సరే, ఒక పని చెయ్యి, నాకు బాగా కాల్చినది ఇవ్వు కానీ వీడికి మటుకు మాడిపోయింది ఇవ్వు. 225 00:19:47,688 --> 00:19:50,023 -ఓహ్, హర్రికేన్ కి ఆకలిగా ఉందా, హా? -నీకు తెలుసు కదా. 226 00:19:50,107 --> 00:19:53,235 అబ్బా. యాక్షన్ జాక్సన్. 227 00:19:53,318 --> 00:19:55,112 ఓహ్! అవును. 228 00:19:58,115 --> 00:19:59,408 అవును, సర్ 229 00:19:59,491 --> 00:20:00,492 ఎలా ఉన్నావు, ఛీఫ్? 230 00:20:00,576 --> 00:20:03,161 -అబ్బా, ఛీ, టెంపుల్. -అవును. 231 00:20:04,329 --> 00:20:05,622 తినే దాని దగ్గర కాదు, బాబు. 232 00:20:05,706 --> 00:20:08,250 దాన్ని పట్టి డయీష్ మీద వేస్తే, మనం యుద్ధం తప్పకుండా గెలుస్తాము. నేను నిజంగా అంటున్నాను. 233 00:20:08,333 --> 00:20:09,585 మనం యుద్ధం అప్పుడే గెలవకూడదు. 234 00:20:09,668 --> 00:20:12,462 పాల్సన్ ఆ అనువాదకుడిని చాలా మిస్ అవుతాడు. 235 00:20:12,546 --> 00:20:14,339 పాల్సన్, నువ్వా అనువాదకుడితో సెక్స్ చేస్తున్నావా? 236 00:20:14,423 --> 00:20:16,216 నాకు తెలీదు. అతను బాగున్నాడు, సోదరా. 237 00:20:20,721 --> 00:20:22,306 హే, నేనేం మిస్ అయ్యాను? 238 00:20:22,389 --> 00:20:25,976 యో, జెమ్, ఆర్మీలో చేరిన ఆ కొత్త అనువాదకుడు తెలుసు కదా? 239 00:20:26,059 --> 00:20:28,061 -ఆ, నాకు నచ్చడు. -ఆ, అదే విన్నాను. 240 00:20:28,145 --> 00:20:30,189 ఇక్కడ కంపు కొడుతోంది. 241 00:20:30,272 --> 00:20:32,691 అయితే, భరించు. నా ఆహారాన్ని పాడు చెయ్యకు. 242 00:20:32,774 --> 00:20:34,568 యో! 243 00:20:34,651 --> 00:20:35,736 -హట్! -సరే. 244 00:20:36,403 --> 00:20:38,488 విసరడం నేర్చుకో, సోదరా. దూరంగా విసురు. దూరంగా విసురు. 245 00:20:38,572 --> 00:20:40,741 మేము బేస్ బాల్ ఆడేవాళ్ళం. 246 00:20:41,325 --> 00:20:44,745 ట్రెవ్, ఈ వెధవ ప్రొఫెషనల్ రెస్లింగ్ నిజంగా చేస్తారనుకుంటున్నాడు, నువ్వు నమ్ముతావా? 247 00:20:44,828 --> 00:20:46,955 నువ్వు ఖరీదైన కాలేజీకి వెళ్లావు కదా? హార్వర్డ్ లేదా ఏదో? 248 00:20:47,039 --> 00:20:48,749 అవును, నేను మాక్రో, బయాలజీ చదువుకున్నాను. 249 00:20:48,832 --> 00:20:52,002 అంత కండరం బరువున్న వ్యక్తి ఎవరైనా 250 00:20:52,085 --> 00:20:56,215 ఎవరినైనా రింగ్ లో ఓడించగలడని నాకు తెలుసు. 251 00:20:56,298 --> 00:20:58,842 మాడెన్, నీకు పని పట్టడం గురించి ఏం తెలుసు, బాబు? 252 00:21:00,010 --> 00:21:02,137 సరే. ఓహ్, ఏంటి ఇప్పుడు నువ్వు పోరాటంలో నిపుణుడివా? 253 00:21:02,221 --> 00:21:03,931 -అవును, అందులో నాకు ఎంబిఏ ఉంది. -ఓహ్, నిజంగా? 254 00:21:04,014 --> 00:21:05,307 రా. రా, తెల్ల అబ్బాయ్. 255 00:21:05,390 --> 00:21:06,808 పదండి. పదండి. 256 00:21:08,352 --> 00:21:11,063 ఈ తెల్లవారి ఎదురుగా నువ్వు సిగ్గుపడేలా చేయనివ్వకు. 257 00:21:11,146 --> 00:21:12,773 -అబ్బా. -రా! రా! 258 00:21:20,489 --> 00:21:22,241 అబ్బా. అది నా మంచి టోపీ! 259 00:21:22,324 --> 00:21:23,659 యో, చావెజ్. 260 00:21:25,869 --> 00:21:30,123 హే! మీరందరూ మోకాళ్ళు విరక్కొట్టుకోవాలని చూస్తున్నారా? ఆపండి. 261 00:21:30,207 --> 00:21:31,375 క్షమించండి, సర్. 262 00:21:31,458 --> 00:21:32,459 హే, బాస్. 263 00:21:32,960 --> 00:21:34,586 మీకు చాలా చాట్ సందేశాలు వస్తున్నాయి. 264 00:21:34,670 --> 00:21:36,129 -హే. సాట్ ఫోన్ అందుబాటులో ఉంది. -ధన్యవాదాలు, సర్. 265 00:21:36,213 --> 00:21:40,592 అబ్బా. నేను కోట్స్ సోదరికి ఫోన్ చెయ్యాలి. 266 00:21:40,676 --> 00:21:42,719 మాడెన్, నీ ప్లే స్టేషన్ కి వెళ్ళు. 267 00:21:47,099 --> 00:21:48,392 సరే, సరే. 268 00:21:54,189 --> 00:21:55,190 హే. 269 00:21:56,942 --> 00:21:58,026 నేను వచ్చి ఒక నిమిషం అయింది. 270 00:21:58,110 --> 00:21:59,695 ఆ, నాకు తెలుసు. నేను, ఆ... 271 00:22:05,033 --> 00:22:06,243 ఎలా ఉన్నావు? 272 00:22:08,787 --> 00:22:09,872 బానే ఉన్నాను. 273 00:22:12,416 --> 00:22:13,625 నేను మధ్యాహ్నం కల్లా ఒక డ్రాఫ్ట్ పంపాలి. 274 00:22:14,835 --> 00:22:16,128 నేను ఫోన్ చేసింది... 275 00:22:16,211 --> 00:22:18,213 అంటే, నేను ముందు చేసి ఉండాల్సింది, కానీ ఆ... 276 00:22:21,216 --> 00:22:23,886 మనం ఇవాళ మాట్లాడుకుంటామని నేను అనుకోలేదు, అందుకని... 277 00:22:23,969 --> 00:22:25,053 ఛ. 278 00:22:25,137 --> 00:22:26,471 -ఏంటి? -అంటే... 279 00:22:26,555 --> 00:22:29,308 ఏమీ లేదు. నాకు పనుంది. నీకూ పనుంది, అందుకని, ఆ... 280 00:22:32,311 --> 00:22:34,521 సరే, బై. ట్రెవ్. 281 00:22:34,605 --> 00:22:35,606 బై... ఓహ్, హే... 282 00:22:37,316 --> 00:22:38,317 ఆ, సరే. 283 00:22:38,400 --> 00:22:40,736 సరే, బేబీ. నేనూ నిన్ను మిస్ అవుతున్నాను. రోజులు లెక్కపెట్టుకుంటున్నాను, సరేనా? 284 00:22:40,819 --> 00:22:41,820 ఆ. 285 00:22:41,904 --> 00:22:45,240 సరే. నేను వెళ్ళాలి. సరే, బేబీ. లవ్ యు! 286 00:22:45,949 --> 00:22:46,950 యో! 287 00:22:52,372 --> 00:22:54,374 అమ్మని బాగా చూసుకుంటున్నావా? 288 00:22:54,458 --> 00:22:55,626 -నువ్వు ఆమె బాస్ వా? -ఆపు. 289 00:22:57,878 --> 00:22:59,630 ఓహ్, రోసా. హోలా. 290 00:22:59,713 --> 00:23:01,590 దేవుడా. నా హీరో. 291 00:23:01,673 --> 00:23:04,801 ఆల్వీ, ఈ సారి అతను మన ఊరువచ్చినప్పుడు ట్రేవాంటేకి నేను వండే 292 00:23:04,885 --> 00:23:06,845 ఆ కూర వండి పెడతానని చెప్పు. 293 00:23:07,596 --> 00:23:11,433 అవునా, రోసా? అయితే అది తినడానికి... 294 00:23:11,517 --> 00:23:13,727 ...నేను తప్పించుకుని ముందే వచ్చేస్తాను. 295 00:23:13,810 --> 00:23:17,022 ఓహ్, నువ్వలా వచ్చినందుకు సంతోషపడతావు. 296 00:23:18,273 --> 00:23:22,861 నువ్వు వాళ్లందరినీ సురక్షితంగా ఉంచితే, 297 00:23:22,945 --> 00:23:25,447 నేను నీకు చాలా చాలా వండి పెడతాను, బాబు. 298 00:23:26,198 --> 00:23:27,449 వాళ్ళని సురక్షితంగా ఉంచు. 299 00:23:28,367 --> 00:23:30,869 అలాగే. హా. 300 00:23:33,705 --> 00:23:35,415 గుడ్... నైట్? 301 00:23:35,499 --> 00:23:37,376 -గుడ్ నైట్. -గుడ్ నైట్. 302 00:23:38,418 --> 00:23:40,754 నిన్ను మిస్ అవుతున్నాము, ఆల్వీ. 303 00:23:40,838 --> 00:23:44,216 నువ్వు ఇంటికి రావడం కోసం ఎదురుచూస్తున్నాము, బాబు. 304 00:23:44,299 --> 00:23:47,469 నేను నిన్ను మిస్ అవుతున్నాను, అమ్మమ్మా. జాగ్రత్త. 305 00:23:47,970 --> 00:23:49,680 -బై. -బై. 306 00:23:51,849 --> 00:23:55,435 అది చాలా బాగుంది. నువ్వు నేర్చుకుంటున్నావు. నువ్వు నిజంగా నేర్చుకుంటున్నావు. 307 00:23:56,144 --> 00:23:58,730 -"గుడ్ నైట్." -"గుడ్ నైట్." 308 00:24:27,968 --> 00:24:29,011 అది నాకు ఇవ్వు. 309 00:24:29,803 --> 00:24:31,805 -అబ్బా. -ఇది ఇంకా బాగా అవుతుంది. 310 00:24:34,474 --> 00:24:36,351 ఇదేంటి? 311 00:24:36,435 --> 00:24:38,145 అవును, నాకు కూడా అదే వచ్చింది. 312 00:24:44,318 --> 00:24:45,694 ఏమవుతోంది? 313 00:24:47,196 --> 00:24:49,364 ఓహ్, క్షమించండి! దేవుడా. క్షమించండి, క్షమించండి. 314 00:24:50,157 --> 00:24:52,159 -డ్రైవ్ చేయడం నేర్చుకోండి. -అదొక గుంట. 315 00:24:52,242 --> 00:24:53,327 అందరూ బానే ఉన్నారా 316 00:24:54,661 --> 00:24:55,996 సరే, కూర్చోండి. 317 00:24:57,664 --> 00:24:58,790 అది... అది నాది. 318 00:25:09,384 --> 00:25:10,552 అది నువ్వు గీసావా? 319 00:25:11,136 --> 00:25:12,179 అవును. 320 00:25:25,901 --> 00:25:28,070 -ఆమె... -ఆమె జైలాన్ రాణి. 321 00:25:28,779 --> 00:25:32,699 ఆమె ఏడు గ్రహాలని కాపాడుతుంది, ఇంకా దూరంగా ఉన్న గెలాక్సీని పాలిస్తుంది. 322 00:25:37,329 --> 00:25:38,705 ఇతను? 323 00:25:42,125 --> 00:25:45,045 ఆ... అతను ఎవరూ కాదు. కేవలం... కేవలం ఒక ఏలియన్. 324 00:25:47,297 --> 00:25:48,590 అతన్ని గీసిన విధానం నాకు నచ్చింది. 325 00:25:58,475 --> 00:26:00,936 -ఏం వింటున్నావు? -అవి పాత పాటలు. 326 00:26:01,520 --> 00:26:03,272 నాకు పాత పాటలు నచ్చుతాయి. ఏంటది? 327 00:26:04,773 --> 00:26:06,400 అది... అది ఏమీ లేదు. 328 00:26:07,985 --> 00:26:09,111 నేను వినచ్చా? 329 00:26:13,907 --> 00:26:15,075 వినచ్చు. 330 00:26:21,999 --> 00:26:23,333 ...మూడో బేస్! 331 00:26:46,356 --> 00:26:49,401 "అత్యవసర హెచ్చరిక. ఇది పరీక్ష కాదు." 332 00:26:49,484 --> 00:26:50,485 దీని అర్థం ఏంటి? 333 00:26:50,569 --> 00:26:51,862 నాకు తెలీదు. 334 00:26:51,945 --> 00:26:54,740 -ఏమవుతోంది? -నాకు సిగ్నల్ రావడం లేదు. 335 00:26:54,823 --> 00:26:56,491 ఇది 9/11 లా ఉంది. 336 00:26:56,575 --> 00:26:59,411 అది ఒక న్యూక్లియర్ బాంబ్ అయి ఉంటుంది. అది అదే అయి ఉంటుంది. 337 00:26:59,494 --> 00:27:00,746 న్యూక్లియర్ బాంబా? 338 00:27:00,829 --> 00:27:02,956 నీ దగ్గర వేరే వివరణ ఏమైనా ఉందా? 339 00:27:03,040 --> 00:27:04,917 నీ దగ్గర ఏదైనా వివరణ ఉందా? 340 00:27:18,514 --> 00:27:19,515 మానీ? 341 00:27:21,892 --> 00:27:22,893 ఏంటి? 342 00:27:23,769 --> 00:27:25,812 అది మీ ఇంటికి ఎందుకు తగల్లేదు? 343 00:27:35,447 --> 00:27:38,784 నాకు తెలీదు. అది మా అదృష్టం ఏమో. 344 00:27:59,763 --> 00:28:02,724 -అమ్మా! -అమ్మా! 345 00:28:08,772 --> 00:28:10,983 -లూక్? లూక్! ఆపు! -ఆపు, ఆపు, ఆపు! 346 00:28:11,066 --> 00:28:12,359 ఏమైంది? 347 00:28:12,442 --> 00:28:15,362 -ఏమైంది? లూక్, ఏమైంది? -నా చెవులు! నా చెవులు! 348 00:28:15,445 --> 00:28:17,990 -ఏమైంది? -ఆపు! ఆపు! 349 00:28:18,073 --> 00:28:19,783 -ఇలా రా. -వాడిని వంటింట్లోకి తీసుకు వెళ్ళు. 350 00:28:28,208 --> 00:28:29,710 నీకు ఎక్కడ నొప్పిగా ఉందో చెప్పు. 351 00:28:30,419 --> 00:28:31,545 నేను చూడాలి... 352 00:28:31,628 --> 00:28:33,463 -దీన్ని ఆపు! -నువ్వు నన్ను చూడనివ్వాలి. 353 00:28:33,547 --> 00:28:36,091 -వాడికి నొప్పిగా ఉంది! -వాడికి సహాయం చెయ్యాలంటే నేను చూడాలి. 354 00:28:36,175 --> 00:28:37,676 దయచేసి ఆపు! 355 00:28:39,511 --> 00:28:41,430 కళ్ళు తెరువు. కళ్ళు తెరువు. 356 00:28:43,515 --> 00:28:48,395 ఆపు! ఆపు! ఆపు! ఆపు! 357 00:28:51,148 --> 00:28:52,983 ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేదు. 358 00:28:53,567 --> 00:28:56,153 అక్కడ ఏమీ లేదు, బాబు. శాంతించు, శ్వాస తీసుకో. 359 00:29:09,291 --> 00:29:11,627 -అంతా బానే ఉంది. శ్వాస తీసుకో. సరే. -సరే. నేను... 360 00:29:11,710 --> 00:29:14,296 నీ చెవులు కదా, హా? అక్కడ లోపల ఏమీ లేదు. 361 00:29:14,379 --> 00:29:18,091 -అక్కడ లోపల ఏమీ లేదు. -నేను 911 కి ఫోన్ చేస్తాను. సరేనా? 362 00:29:18,175 --> 00:29:20,802 -సరే. -నేను మళ్ళీ చేస్తాను. సరేనా. 363 00:29:21,428 --> 00:29:24,348 -నాకూ రావాలని ఉంది. -ఇక్కడే ఉండు, సారా. ఇక్కడే ఉండు. 364 00:29:28,393 --> 00:29:29,394 నీకది వినిపించడం లేదా? 365 00:29:32,064 --> 00:29:34,191 ఏం వినాలి? ఏం వినాలి? 366 00:29:35,275 --> 00:29:36,276 అది అన్నది. 367 00:29:37,319 --> 00:29:38,320 ఏది ఏమంది? 368 00:29:40,405 --> 00:29:41,406 ఆ స్వరం. 369 00:29:42,282 --> 00:29:43,408 ఒక స్వరమా? 370 00:29:44,243 --> 00:29:45,410 అది మాట్లాడుతోంది. 371 00:29:46,578 --> 00:29:48,872 -అది మాట్లాడుతోంది. -ఏమంటోంది? 372 00:29:49,540 --> 00:29:50,832 అది ఏమంటోంది? హా? 373 00:29:54,336 --> 00:29:55,546 "వాజో." 374 00:29:56,255 --> 00:29:59,174 బాబు, నాకు అర్థం కావడం లేదు. అది ఏంటి? 375 00:30:00,384 --> 00:30:02,427 వాజో. వాజో. వాజో. వాజో. 376 00:30:02,511 --> 00:30:04,513 -సరేలే. సరేలే. -వాజో. వాజో. 377 00:30:04,596 --> 00:30:08,267 -సరేలే. సరేలే. ష్. -వాజో. వాజో. వాజో. 378 00:30:09,977 --> 00:30:12,729 -హలో? డార్లింగ్... -అంతా బాగయిపోతుంది. 379 00:30:13,313 --> 00:30:16,275 ఆ. నీకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. 380 00:30:16,358 --> 00:30:19,069 ఇక్కడ ఏదో చాలా వింతగా జరుగుతోంది. 381 00:30:20,070 --> 00:30:23,031 నువ్వు బానే ఉన్నావా? అక్కడ కరెంట్ ఉందా? 382 00:30:24,074 --> 00:30:25,200 ఏమవుతోంది? 383 00:30:34,751 --> 00:30:36,253 నువ్వు ఇక్కడుంటే బాగుండేది. 384 00:30:36,336 --> 00:30:38,130 నేను నిన్నే తలుచుకుంటున్నాను. 385 00:30:38,213 --> 00:30:42,551 నేను వెళ్ళాలి. ఐ లవ్ యు. 386 00:30:43,886 --> 00:30:45,345 ఐ లవ్ యు. 387 00:31:26,720 --> 00:31:27,721 కాస్ప్? 388 00:31:32,309 --> 00:31:33,894 కాస్ప్? నువ్వు బానే ఉన్నావా? 389 00:31:37,397 --> 00:31:38,398 కాస్ప్? 390 00:31:38,482 --> 00:31:40,901 ఏమవుతోంది? 391 00:31:40,984 --> 00:31:42,778 -కాస్ప్? -హే, హే, హే! 392 00:31:42,861 --> 00:31:45,364 అతని మందులు ఎక్కడున్నాయి? 393 00:31:45,447 --> 00:31:46,782 కాస్పర్? 394 00:31:53,956 --> 00:31:57,334 కాస్పర్? కాస్పర్? 395 00:32:08,262 --> 00:32:09,513 పట్టుకోండి! 396 00:32:31,493 --> 00:32:35,455 లైన్ బిజీగా వచ్చింది. వాళ్ళతో మాట్లాడలేకపోయాను. 397 00:32:39,376 --> 00:32:40,377 వాడు బానే ఉన్నాడా? 398 00:32:41,753 --> 00:32:44,298 వాడిని ముట్టుకోకు. వాడిని ముట్టుకోకు. 399 00:32:53,307 --> 00:32:54,850 ఇక్కడే ఉండు, బాబు. 400 00:33:05,110 --> 00:33:07,738 వాళ్ళు నన్ను ఎలా చూశారో చూశావా. 401 00:33:07,821 --> 00:33:09,698 అయినా నువ్వు ఏమీ అనలేదు. 402 00:33:09,781 --> 00:33:11,408 నన్ను ఏమనమంటావు, మానీ? 403 00:33:12,576 --> 00:33:15,245 నేను నీ భర్తని. ఏదో ఒకటి అనచ్చు కదా. నాకు తెలీదు. 404 00:33:16,163 --> 00:33:19,499 నువ్వు వారిలో ఒకడివనా? వాళ్ళు మనల్ని ఎప్పుడూ అలానే చూస్తారు. 405 00:33:19,583 --> 00:33:21,710 కాకపోతే నువ్వది మొదటి సారి చూస్తున్నావు. 406 00:33:25,172 --> 00:33:29,134 నేను ఉన్నాను. ఇక్కడే ఉన్నాను. అమ్మ నీతోనే ఉంది. 407 00:33:30,427 --> 00:33:31,428 నేను మాట ఇస్తున్నాను. 408 00:33:34,223 --> 00:33:35,349 తల పైకి ఉంచు. 409 00:33:54,076 --> 00:33:55,994 పద. పద, సారా. 410 00:33:58,872 --> 00:34:00,332 -ఇప్పుడు బానే అనిపిస్తోందా? -ఆ, నేను బానే ఉన్నాను. 411 00:34:00,415 --> 00:34:01,792 -ఇక్కడే ఉండు. -సరే. 412 00:34:01,875 --> 00:34:06,088 హే, అంతా బానే ఉంటుంది. సరేనా? 413 00:34:13,428 --> 00:34:16,764 సరే. సరే. 414 00:34:18,308 --> 00:34:19,309 నేను చెప్తోంది విను. 415 00:34:19,393 --> 00:34:21,728 నీ గదిలోకి వెళ్ళు. నీతో తీసుకువెళ్ళాలనుకుంటున్న ఒక్క వస్తువుని నీతో తెచ్చుకో. 416 00:34:21,812 --> 00:34:22,980 సరేనా? వెళ్ళు! 417 00:34:26,233 --> 00:34:28,944 నీకేమైంది? అబ్బా! 418 00:34:37,828 --> 00:34:39,621 లూక్! సారా! 419 00:34:41,623 --> 00:34:43,250 ఏమైంది? ఏమైంది? 420 00:34:43,333 --> 00:34:44,333 నువ్వు... 421 00:34:45,210 --> 00:34:46,503 శాంతించు! 422 00:34:57,139 --> 00:34:58,765 ఇది చాలా శుభ్రంగా ఉంది. 423 00:35:18,327 --> 00:35:19,494 నాకు బాధగా ఉంది. 424 00:35:26,502 --> 00:35:28,420 అది తనే. 425 00:35:31,924 --> 00:35:35,719 అది తనే. 426 00:35:37,763 --> 00:35:39,223 అది... 427 00:35:40,974 --> 00:35:42,976 ఆమే. 428 00:35:47,648 --> 00:35:48,857 హినాటా మురాయి... 429 00:35:52,444 --> 00:35:53,445 నా... 430 00:36:01,578 --> 00:36:03,830 నాకు బాధగా ఉంది, మి. 431 00:36:09,503 --> 00:36:10,504 కానీ... 432 00:36:11,505 --> 00:36:13,924 అది నీ మంచికేనేమో. 433 00:36:16,593 --> 00:36:19,805 ఇప్పుడు నీకొక శుభ్రమైన ఆరంభం దొరికింది, మిత్సుకి. 434 00:36:21,265 --> 00:36:24,768 నువ్వొక మంచి అబ్బాయిని కలవచ్చు. అతనితో ప్రేమలో పడచ్చు. 435 00:36:26,186 --> 00:36:28,397 కొత్త ఆరంభం చేసుకోవచ్చు. 436 00:36:31,400 --> 00:36:32,985 నువ్వు అలా ఎలా అనగలుగుతున్నావు? 437 00:36:35,362 --> 00:36:36,655 అది, నేను... 438 00:36:38,073 --> 00:36:40,784 విధి ఇదేనేమో. 439 00:36:40,868 --> 00:36:42,327 స్వర్గం నుంచి ఒక బహుమతి. 440 00:36:42,411 --> 00:36:43,954 బహుమతా? 441 00:36:46,331 --> 00:36:47,749 నేను నీ మంచినే కోరుతున్నాను. 442 00:36:47,833 --> 00:36:48,834 నా మంచా? 443 00:36:49,835 --> 00:36:52,087 అది నాకు మంచి ఎలా అవుతుంది? 444 00:36:52,171 --> 00:36:54,089 ఇది నీకు మంచిది! 445 00:36:56,091 --> 00:37:00,095 నీ కూతురు నీ పరువు తీయకుండా ఇప్పుడు నువ్వు గౌరవంగా బతకచ్చా? 446 00:37:00,846 --> 00:37:03,682 ఇది నీ ఆత్మకు సంబంధించిన విషయం. 447 00:37:04,850 --> 00:37:06,768 నువ్వు నీ ఆత్మని నాశనం చేసుకుంటావు, అంతే. 448 00:37:06,852 --> 00:37:08,187 అది నాశనం అయిపోయింది. 449 00:37:09,646 --> 00:37:11,982 నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? 450 00:37:16,904 --> 00:37:17,905 వెళ్ళిపో. 451 00:37:18,739 --> 00:37:20,407 నిన్ను ఇక్కడికి రమ్మనకుండా ఉండాల్సింది. 452 00:37:20,490 --> 00:37:22,367 -మిత్సుకి... -వెళ్ళిపో! 453 00:39:57,606 --> 00:39:59,566 ఇది నీ తప్పే, మిత్సుకి. 454 00:39:59,650 --> 00:40:00,817 కాదు! 455 00:40:04,738 --> 00:40:06,073 ఏంటి? ఏమైంది? 456 00:40:11,119 --> 00:40:12,621 నన్ను క్షమించు. వెళ్ళిపో. 457 00:40:12,704 --> 00:40:13,830 ఎందుకు? 458 00:40:15,457 --> 00:40:17,125 -ఏమైంది? -వెళ్ళిపో. 459 00:40:19,711 --> 00:40:20,921 నీకు ఏమైంది? 460 00:41:04,047 --> 00:41:06,258 హే, చావెజ్, నాకు ఏమైనా తీసుకురా. 461 00:41:07,301 --> 00:41:10,012 ఇంకా చీకటిగా ఉంది. టిఒసితో కాంటాక్ట్ లేదు, సర్. 462 00:41:10,095 --> 00:41:11,346 రేడియో? 463 00:41:14,183 --> 00:41:17,060 మనమేమీ హెలికాప్టర్ లో లేము. వాళ్ళందరినీ చంపేసే అవకాశమే లేదు. 464 00:41:17,144 --> 00:41:19,521 అంత సేపటి వరకు ఒక స్క్వాడ్ అంతా మాయమైపోలేదు కదా. 465 00:41:20,105 --> 00:41:23,317 నాకు మీ సంగతి తెలీదు కానీ నాకు చీకట్లో పని చేయడం నచ్చుతుంది. 466 00:41:23,817 --> 00:41:25,944 ఆ, కాకపోతే మనం ఇప్పుడు పట్ట పగలు వెళ్తున్నాము. 467 00:41:35,204 --> 00:41:36,455 మీలో ఎవరైనా మొవానా చూశారా? 468 00:41:37,623 --> 00:41:39,291 ఏంటి? ఆ డిస్నీ సినిమానా? 469 00:41:39,875 --> 00:41:42,461 -అవును. -పాల్సన్ చూసాడని నాకు తెలుసు. 470 00:41:42,544 --> 00:41:44,296 అవును. పది సార్లే చూశాను. 471 00:41:48,842 --> 00:41:52,763 నాకీ ద్వీపంలో అందరూ తెలుసు 472 00:41:52,846 --> 00:41:56,975 ఈ ద్వీపంలో ఒక పాత్ర ఉంది నా దానితో చేయచ్చేమో 473 00:41:57,059 --> 00:41:59,394 మీరు ఇంటర్ స్క్వాడ్ లో పాడద్దు, సరేనా? 474 00:42:01,480 --> 00:42:05,651 నాకీ ద్వీపంలో అందరూ తెలుసు 475 00:42:05,734 --> 00:42:08,820 ఈ ద్వీపంలో ఒక పాత్ర ఉంది 476 00:42:08,904 --> 00:42:11,073 నా దానితో చేయచ్చేమో 477 00:42:11,156 --> 00:42:12,491 అందరూ! 478 00:42:13,033 --> 00:42:15,369 మా అమ్మమ్మ ఒంటరిగా ఉంది. 479 00:42:15,452 --> 00:42:16,453 ఏంటి? 480 00:42:16,537 --> 00:42:18,622 -మా అమ్మమ్మ. ఆమె ఒంటరిగా ఉంది. -నోరు మూసుకో. 481 00:42:19,122 --> 00:42:21,458 ఆమెకి యువకులు నచ్చుతారు. 482 00:42:54,449 --> 00:42:56,159 మరెట్టి స్క్వాడ్ ఎక్కడుంది? 483 00:42:57,995 --> 00:43:00,080 చానెల్ జామ్ అయింది. నాకు గోల తప్ప ఏమీ వినిపించడం లేదు. 484 00:43:09,965 --> 00:43:11,967 హే, మన వాళ్ళు ఎక్కడున్నారు? 485 00:43:12,050 --> 00:43:13,218 ఇదేంటి? 486 00:43:26,565 --> 00:43:28,066 ఎదురుగా, సర్. 487 00:43:28,984 --> 00:43:31,486 మాడెన్, నీకు వాళ్ళు కనిపిస్తున్నారా? 488 00:43:33,447 --> 00:43:36,116 వద్దు, వద్దు, వద్దు. దగ్గరకు రావద్దు. వెనక్కి ఉండు. 489 00:43:36,200 --> 00:43:37,993 -వెనక్కి ఉండు. -వాళ్ళని శాంతపరుచు, జెమ్. 490 00:43:39,536 --> 00:43:41,747 హే, జెమార్, అతన్ని అడుగు. జాగ్రత్త. 491 00:43:42,748 --> 00:43:43,582 వెనక్కి వెళ్ళండి. 492 00:43:43,665 --> 00:43:46,168 వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి. 493 00:43:46,793 --> 00:43:48,045 వెనక్కి వెళ్ళండి. హే, హే, హే. 494 00:43:50,714 --> 00:43:51,840 వెనక్కి వెళ్ళండి. 495 00:43:54,843 --> 00:43:56,220 కుడి వైపు మరొకతను. 496 00:43:57,012 --> 00:43:58,680 వెనక్కి వెళ్ళండి. 497 00:43:58,764 --> 00:44:01,058 హే! అతన్ని వెనక్కి పంపండి. మెల్లగా. 498 00:44:10,567 --> 00:44:11,693 జెమార్, ఆమె ఏమంటోంది? 499 00:44:12,945 --> 00:44:16,240 మనలాంటి వాళ్ళే ఇక్కడికి వచ్చారని అంటోంది. అది మరెట్టి స్క్వాడ్ లా ఉంది. 500 00:44:16,323 --> 00:44:18,033 -ఆమె అది ఒక దాడి అని అంటోంది. -తాలిబాన్? డయీష్? 501 00:44:19,660 --> 00:44:21,870 ఒక దాడి. అలాంటిదే ఏదో. 502 00:44:21,954 --> 00:44:23,705 -ఆమె చెప్పే దానిలో అర్థం లేదు. -డయీష్? 503 00:44:23,789 --> 00:44:24,915 ఆమె చెప్పే దానిలో అర్థం లేదు 504 00:44:26,792 --> 00:44:29,586 వాళ్ళందరూ ఒక దాడి అంటున్నారు. వాళ్ళు వచ్చారు... వాళ్ళు స్కూల్ కి వెళ్ళారు. 505 00:44:29,670 --> 00:44:31,797 మనం వాడడానికి ఒక చానెల్ వెతుకు. కామ్స్ ని బాగు చెయ్యండి. 506 00:44:31,880 --> 00:44:33,423 ఒక లాండ్ లైన్ వెతకండి. ఏదో ఒకటి చెయ్యండి. 507 00:44:33,507 --> 00:44:35,008 అలాగే, సర్. 508 00:44:38,512 --> 00:44:41,098 అది మరెట్టి స్క్వాడ్ లా అనిపిస్తోంది. వాళ్ళు ఒక స్కూల్ కి వెళ్ళారు. 509 00:44:41,181 --> 00:44:42,933 ఒక స్కూల్. ఒక స్కూల్, సర్. 510 00:44:43,016 --> 00:44:46,478 అంతే, అబ్బాయిలు. టార్గెట్ కేసి వెళ్దాం. మనం స్కూల్ కి వెళ్తున్నాం. పదండి. 511 00:44:46,562 --> 00:44:48,355 -వెనక్కి రండి! -వెనక్కి! 512 00:44:55,112 --> 00:44:59,867 వెనక్కి వెళ్ళండి! అందరూ వెనక్కి వెళ్ళండి! వెనక్కి వెళ్ళండి! కదలండి, కదలండి, కదలండి! 513 00:45:24,641 --> 00:45:26,935 పైన కదలిక కనిపిస్తోంది. మూడో అంతస్తు. 514 00:45:53,795 --> 00:45:54,796 ఖాళీగా ఉంది! 515 00:46:03,931 --> 00:46:06,558 అంతా బానే ఉంది. భయపడకండి. శాంతించండి. 516 00:46:07,559 --> 00:46:09,728 చాక్లెట్? కావాలా? 517 00:46:41,051 --> 00:46:43,428 హే, జెమ్? జెమ్, ఇలా రా. 518 00:46:47,724 --> 00:46:49,017 ఈ అబ్బాయిని ఏమయిందో అడుగు. 519 00:46:57,526 --> 00:46:59,444 ఐసిస్? డయీష్? 520 00:47:06,410 --> 00:47:07,661 హే. 521 00:47:07,744 --> 00:47:08,745 హే. 522 00:47:10,163 --> 00:47:11,164 హే. 523 00:47:17,171 --> 00:47:18,338 హే. 524 00:47:36,815 --> 00:47:38,442 మాలాంటి వాళ్ళని ఎవరినైనా చూశావా? 525 00:47:39,943 --> 00:47:41,111 అమెరికన్లని. 526 00:47:41,695 --> 00:47:43,405 అతనికి చెప్పు. 527 00:47:44,531 --> 00:47:46,033 అంతా బానే ఉంది. అంతా బానే ఉంది. 528 00:47:47,534 --> 00:47:48,535 నీకు తెలుసా? 529 00:48:46,760 --> 00:48:47,761 రండి. 530 00:48:50,764 --> 00:48:51,765 ఛ. 531 00:48:54,852 --> 00:48:57,437 -మనం బ్రిడ్జ్ దాటాలి. -మనం ఎక్కడికి వెళ్తున్నాం? 532 00:48:59,147 --> 00:49:01,900 మనం బ్రిడ్జ్ దాటాల్సి వచ్చే చోట ఎప్పుడూ ఉండకూడదని నీకు చెప్పాను కదా. 533 00:49:04,319 --> 00:49:05,904 -నాకు భయంగా ఉంది. -నువ్వది సరిగ్గా చేస్తున్నావా? 534 00:49:05,988 --> 00:49:07,155 నాన్నా? 535 00:49:08,198 --> 00:49:10,701 నువ్వు టెస్లానే కొన్నావు. 536 00:49:12,911 --> 00:49:14,621 ఆమెని ఆకట్టుకోవడానికి. 537 00:49:17,332 --> 00:49:19,209 మనం ఎక్కడికి వెళ్తున్నాము? 538 00:49:19,293 --> 00:49:20,752 నాన్నా! 539 00:49:31,305 --> 00:49:34,683 హే, మార్క్. మార్క్. మార్క్. 540 00:49:37,311 --> 00:49:38,520 అబ్బా, మార్క్! 541 00:49:40,230 --> 00:49:41,607 -ప్లీజ్, మార్క్? -మేము చెయ్యలేము... 542 00:49:41,690 --> 00:49:43,734 -అబ్బా, ప్లీజ్? -మీ అందరికీ మా దగ్గర చోటు లేదు! 543 00:49:43,817 --> 00:49:44,985 వాళ్ళందరూ కాదు. నేను ఒక్కడినే. 544 00:49:45,068 --> 00:49:46,236 -అబ్బా, మార్క్. ప్లీజ్? -మేము ఎక్కించుకోలేము. 545 00:49:46,320 --> 00:49:49,156 ప్లీజ్. అబ్బా. నన్ను ఒక్కడినే తీసుకువెళ్ళండి. మీతో తీసుకువెళ్ళండి. అబ్బా, మార్క్! 546 00:49:49,239 --> 00:49:51,241 ఓహ్, అబ్బా. నన్ను మీతో తీసుకువెళ్ళండి! 547 00:49:51,325 --> 00:49:53,493 -ఓహ్, అబ్బా! ఛ! -అహ్మద్. 548 00:49:54,203 --> 00:49:55,495 అహ్మద్! 549 00:50:04,379 --> 00:50:05,964 పిరికిపంద. 550 00:50:09,551 --> 00:50:10,636 కార్ ఎక్కు. 551 00:50:15,015 --> 00:50:16,391 నీకేమైంది? 552 00:50:19,436 --> 00:50:20,562 నువ్వసలు ఎవరివి? 553 00:50:23,899 --> 00:50:25,150 నేను నిన్ను వదిలేయబోతున్నాను. 554 00:50:28,445 --> 00:50:29,905 నీకది ఈ వారం చెప్దామనుకున్నాను. 555 00:50:35,452 --> 00:50:36,537 అది... 556 00:50:38,330 --> 00:50:41,708 నీ కుటుంబాన్ని వదిలి పెట్టడానికి నువ్వు తప్పు వారం ఎంచుకున్నందుకు బాధగా ఉంది, అహ్మద్. 557 00:50:46,046 --> 00:50:50,592 ఇప్పుడు కార్ ఎక్కు, పిచ్చివాడా. 558 00:50:53,303 --> 00:50:54,596 నీ ఫోన్ ఇవ్వు. 559 00:50:59,351 --> 00:51:00,352 నేను డ్రైవ్ చేస్తాను. 560 00:51:15,033 --> 00:51:16,535 ఫోన్ కీ డిస్కనెక్ట్ చేయబడింది 561 00:51:16,618 --> 00:51:18,287 ఏమవుతోంది? 562 00:51:25,460 --> 00:51:29,214 అందరూ ఏడవడం ఆపండి. అంతా బానే ఉంటుంది. 563 00:51:36,763 --> 00:51:37,973 ఫోన్ కీ కనెక్ట్ చేయబడింది 564 00:51:41,476 --> 00:51:43,020 అందరూ సీట్ బెల్ట్ లు పెట్టుకున్నారా? 565 00:52:15,761 --> 00:52:16,762 చూసుకోండి. 566 00:52:25,604 --> 00:52:26,605 సర్. 567 00:52:35,989 --> 00:52:36,990 లోపలికి వెళ్ళండి. 568 00:52:40,994 --> 00:52:41,995 వెళ్ళండి. 569 00:53:05,310 --> 00:53:08,063 ఛ. నా కామ్స్. నువ్వు విన్నావా? 570 00:53:45,100 --> 00:53:46,935 ఏంటది? 571 00:53:52,858 --> 00:53:55,110 ఛీఫ్, ఎక్కడున్నారు? 572 00:53:55,194 --> 00:53:56,987 -చావెజ్? -ఛీఫ్! 573 00:53:57,070 --> 00:53:58,530 -చావెజ్! -ఎక్కడున్నారు? 574 00:53:58,614 --> 00:54:00,699 చావెజ్? ఎవరైనా? చావెజ్? 575 00:54:00,782 --> 00:54:02,075 ఛీఫ్, ఎక్కడున్నారు? 576 00:54:06,705 --> 00:54:07,789 చావెజ్! 577 00:54:08,498 --> 00:54:09,499 చావెజ్! 578 00:54:13,921 --> 00:54:14,922 పట్టుకోండి. 579 00:54:16,048 --> 00:54:17,049 మాడెన్? 580 00:54:17,633 --> 00:54:18,967 ఛీఫ్? ఎవరైనా? 581 00:54:36,693 --> 00:54:38,195 -ఛీఫ్! -చావెజ్. 582 00:54:38,278 --> 00:54:40,072 ఛీఫ్, ఎక్కడున్నారు? 583 00:54:42,324 --> 00:54:44,785 ట్రెవ్! ఏమవుతోంది? 584 00:54:44,868 --> 00:54:47,329 చావెజ్! నా స్వరాన్ని అనుసరించు. 585 00:54:47,412 --> 00:54:48,413 సర్! 586 00:55:02,803 --> 00:55:04,263 ట్రేవాంటే! 587 00:55:39,590 --> 00:55:40,716 కాంటాక్ట్, ఎదురుగా! 588 00:57:35,789 --> 00:57:37,791 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి