1 00:00:45,587 --> 00:00:46,964 ఛ. 2 00:02:38,742 --> 00:02:39,743 ష్... 3 00:02:45,415 --> 00:02:46,500 అబ్బా. 4 00:02:47,543 --> 00:02:50,712 డెల్టా సిగ్నల్ లేదు 5 00:02:50,796 --> 00:02:52,089 ఇదేంటి? 6 00:03:00,681 --> 00:03:04,476 ఏ స్టేషన్ అయినా. ఏ స్టేషన్ అయినా. ఇది ఎస్ఓసి ట్రెవాంటే కోల్. 7 00:03:05,018 --> 00:03:07,938 స్టాండ్ బై. నేను నా పది అంకెల గ్రిడ్ ని గుడ్డిగా పంపిస్తున్నాను. 8 00:03:10,315 --> 00:03:14,945 11151... 4... 9 00:03:15,028 --> 00:03:17,865 ఛ. 8770. 10 00:03:25,330 --> 00:03:29,293 మేము ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విమానం మాపై దాడి చేసింది. నా మనుషులు... 11 00:03:30,752 --> 00:03:32,045 నా వాళ్ళు కనిపించడం లేదు... 12 00:03:32,129 --> 00:03:34,464 ఛ. ఛ. హలో? 13 00:03:34,548 --> 00:03:36,675 ఛ! అబ్బా! 14 00:03:42,181 --> 00:03:43,974 సరే. అబ్బా. 15 00:05:28,579 --> 00:05:31,582 -ఇది రోడ్డు కాదు. అనీషా! -అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాము? 16 00:05:32,457 --> 00:05:33,375 మెల్లగా. మెల్లగా... 17 00:05:35,252 --> 00:05:36,420 అనీషా. 18 00:05:52,686 --> 00:05:55,147 -మనం ఎక్కడికి వెళ్తున్నాము? -నగరం బయటకి. 19 00:06:01,820 --> 00:06:02,988 అమ్మా, ఏమవుతోంది? 20 00:06:03,822 --> 00:06:04,990 అమ్మా! 21 00:06:08,660 --> 00:06:09,870 బానే ఉన్నారా? 22 00:06:14,625 --> 00:06:16,502 ఏమవుతోంది? 23 00:07:14,351 --> 00:07:18,522 కాదు, కాదు, కాదు. హే, హే. హే, హే, సర్? 24 00:07:18,605 --> 00:07:19,731 సర్? ఇది నేను. 25 00:07:21,108 --> 00:07:22,484 ఆయనకి సహాయం చెయ్యండి. 26 00:07:28,073 --> 00:07:30,033 -మిస్టర్ ఇ? -ఆయన వల్లే ఇలా అయింది. 27 00:07:30,117 --> 00:07:32,202 మనం ఏం చేద్దాము? ఇక్కడ సిగ్నల్ లేదు. 28 00:07:32,286 --> 00:07:33,996 నాడి చూడండి. 29 00:07:34,079 --> 00:07:35,497 మనం ఎక్కడున్నాము? 30 00:07:35,581 --> 00:07:38,333 ఎవరికీ సర్వీస్ లేదు. ఏమీ లేదు. 31 00:07:39,334 --> 00:07:41,503 -మనం ఆయనని బయటకి లాగాలి. 32 00:07:41,587 --> 00:07:43,005 -ఆయన చచ్చిపోతున్నారు. -కాపాడండి! 33 00:07:43,088 --> 00:07:47,593 కాపాడండి! 34 00:07:47,676 --> 00:07:48,677 ఎవరో ఒకరు! 35 00:07:48,760 --> 00:07:50,888 కాపాడండి! 36 00:09:06,046 --> 00:09:08,632 విపత్తుకి కారణం తెలుసుకోవడానికి త్వరిత దర్యాప్తు 37 00:10:02,895 --> 00:10:04,354 న్యూస్ ఫ్లాష్ 38 00:10:04,438 --> 00:10:08,817 న్యూయార్క్, మిడిల్ ఈస్ట్ లో షాక్ తరువాత పరిణామాలు 39 00:10:14,323 --> 00:10:17,326 కైటో 40 00:10:23,624 --> 00:10:26,001 కైటో ఎక్కడున్నావు? వస్తున్నావా? 41 00:12:39,384 --> 00:12:40,636 ఆకాశం నుంచి పడింది. 42 00:12:41,803 --> 00:12:44,056 -వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లకి తెలుసా? -చూడు. 43 00:12:47,518 --> 00:12:48,560 ఆయన ఏమంటున్నాడు? 44 00:12:56,026 --> 00:12:57,819 ఓయ్, జాగ్రత్త. ఆయన చెయ్యి... 45 00:12:57,903 --> 00:12:59,238 మనం రక్తస్రావాన్ని ఆపాలి. 46 00:12:59,905 --> 00:13:02,908 -ఆయన బానే ఉంటారా? -బానే ఉంటారు. మా అమ్మ ఒక నర్సు. 47 00:13:08,664 --> 00:13:09,748 నీ దగ్గర టిష్యూ ఉందా? 48 00:13:10,916 --> 00:13:13,877 ఇది మంచి టార్నీకెట్. ఇది రక్తస్రావాన్ని ఆపుతుంది. 49 00:13:15,796 --> 00:13:17,631 యో, కాస్ప్. ఆయన బానే ఉన్నారా? 50 00:13:20,300 --> 00:13:21,301 ఆయన కనీసం మాట్లాడగలరా? 51 00:13:26,390 --> 00:13:27,599 నీ వల్లే ఆక్సిడెంట్ అయింది. 52 00:13:27,683 --> 00:13:29,893 నీ మూర్ఛ వల్ల, నోటి నుంచి నురుగు వచ్చేలా చేసి, 53 00:13:29,977 --> 00:13:31,562 ఆయన తల తిప్పి చూసేలా చేశావు, 54 00:13:31,645 --> 00:13:32,938 కాదు. 55 00:13:33,021 --> 00:13:34,189 ఇది నీ తప్పే. 56 00:13:34,773 --> 00:13:36,024 ఓయ్, లే! 57 00:13:36,108 --> 00:13:37,109 ఓయ్! 58 00:13:37,192 --> 00:13:38,944 -అతను చెప్పింది విన్నావా? -ఆపండి! 59 00:13:39,027 --> 00:13:40,779 -హే! -హే, ఏంటి? 60 00:13:41,405 --> 00:13:44,533 ఏంటో చెప్పనా? వీడసలు ట్రిప్ కే కాదు, మన స్కూల్ కే రాకూడదు. 61 00:13:45,117 --> 00:13:48,036 వీడు ఆ ప్రత్యేకమైన బస్సులు ఉండే వికలాంగుల స్కూల్ కి వెళ్ళాలి. 62 00:13:48,120 --> 00:13:50,497 -కాదు, నేను... నేను... -ఏం చెయ్యలేదు? మూర్చపోలేదా? 63 00:13:51,915 --> 00:13:53,292 నిన్ను పొడిచేయ్యాలి, మొద్దా. 64 00:13:56,587 --> 00:13:57,838 వినండి! 65 00:13:57,921 --> 00:13:59,756 ఆయన డాక్టర్ ని కలిస్తే చాలు, కానీ త్వరగా కలవాలి. 66 00:13:59,840 --> 00:14:01,550 వీడి తరఫున మాట్లాడకు, సరేనా? ఇది వీడి తప్పే. 67 00:14:03,093 --> 00:14:04,386 వీడు అందుకు మూల్యం చెల్లిస్తాడు. 68 00:14:04,469 --> 00:14:06,471 మాంటీ, నా దగ్గర చిప్స్ ఉన్నాయి. 69 00:14:07,431 --> 00:14:09,141 -మనల్ని ఎవరైనా రక్షించే వరకు. -ఇదేంటి? 70 00:14:09,224 --> 00:14:12,186 -నా దగ్గర రోజులకు సరిపడా స్నాక్స్ ఉన్నాయి. -ఇంకా కూల్ డ్రింకులు. 71 00:14:12,769 --> 00:14:15,105 -మేము ప్యాక్ చేస్తున్నప్పుడు అమ్మ చూడలేదు. -ఏదీ చూడనివ్వు. 72 00:14:15,814 --> 00:14:18,400 మనల్ని ఎవరైనా కాపాడడానికి వస్తున్నారని అనుకుంటున్నావా? ఇక్కడికి? 73 00:14:19,193 --> 00:14:20,652 -నేనది తాగను. -ఎవరైనా రావచ్చు. 74 00:14:20,736 --> 00:14:23,405 -మా అమ్మకి నేను ఎక్కడున్నానో తెలీదు. -నేను టెక్స్ట్ కూడా చెయ్యలేను. 75 00:14:23,488 --> 00:14:25,741 వినండి, మనం పైకి వెళ్ళాలి. 76 00:14:26,325 --> 00:14:27,451 నీకూ మూర్ఛ ఉందా? 77 00:14:28,285 --> 00:14:30,454 పైకి ఎక్కడికి? అక్కడికా? మనల్ని కిందకి తీసుకు వచ్చిన చోటకా? 78 00:14:31,038 --> 00:14:32,623 ఎవరో ఒకళ్ళు వెళ్లి సహాయం తీసుకురావాలి కదా. 79 00:14:32,706 --> 00:14:33,665 అయితే వాడిని పంపండి. 80 00:14:35,501 --> 00:14:37,044 వెనక్కి తల మీద పడతాడు. 81 00:14:37,127 --> 00:14:38,295 లేదు, మనం వాడిని వదిలిపెట్టలేము. 82 00:14:38,378 --> 00:14:39,713 నేను వెళ్ళమంటేనే నువ్వు వెళ్ళాలి. 83 00:14:40,464 --> 00:14:41,715 నేను వెళ్తాను, ఎవరైనా... 84 00:14:41,798 --> 00:14:43,592 నేను చెప్పింది వినలేదా? ఎవరూ వెళ్ళట్లేదు, సరేనా? 85 00:14:43,675 --> 00:14:45,135 అంతా బానే ఉంటుందని అనుకుంటాను. 86 00:14:45,219 --> 00:14:48,013 -మనం ఎవరికైనా... ఇంటికి ఫోన్ చెయ్యాలి, అంతే. -ఇక్కడ సిగ్నల్ లేదు. 87 00:14:48,096 --> 00:14:50,224 -నేనూ వెళ్తాను... -అవును, సురక్షితంగా చచ్చిపోవచ్చు. 88 00:14:50,307 --> 00:14:51,600 నీ ఎముకలన్నీ విరక్కొట్టుకుని. 89 00:15:22,297 --> 00:15:25,217 అమ్మా, నేను బాత్రూంకి వెళ్ళాలి. 90 00:15:25,300 --> 00:15:28,053 -నాకు తెలుసు, తల్లీ. నాకు తెలుసు. -చూసుకో. చూసుకో. 91 00:15:28,136 --> 00:15:29,680 ట్రాఫిక్ నిలిచిపోయింది. 92 00:15:29,763 --> 00:15:31,390 నాన్న కార్ చార్జ్ చేస్తున్నారు. 93 00:15:31,473 --> 00:15:35,018 ...వేలాది మంది మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడానికి ప్రయత్నించడంతో గంటల తరబడి నిలిచిపోయింది. 94 00:15:59,251 --> 00:16:00,419 నేను స్లర్పీ తాగచ్చా? 95 00:16:00,502 --> 00:16:02,629 -నాకూ కావాలి. -తీసుకోండి. త్వరగా రండి. 96 00:16:02,713 --> 00:16:03,714 మీ చెల్లెల్ని చూసుకో. 97 00:16:03,797 --> 00:16:06,425 చాలా వింత సంఘటనలు జరుగుతున్నాయి. 98 00:16:06,508 --> 00:16:07,801 -అవి చూడబోతే... -దేవుడా. 99 00:16:07,885 --> 00:16:13,432 ...కొనసాగుతున్న, వినాశకరమైన మరియు సమన్వయంతో కూడిన అంతర్జాతీయ దాడిలా అనిపిస్తోంది. 100 00:16:13,515 --> 00:16:16,685 ఈ భయంకరమైన సంఘటనల వెనుక ఎవరున్నారో మనకు ఇంకా తెలియదు. 101 00:16:16,768 --> 00:16:18,061 ఇంతవరకు ఎవరూ దీనికి బాధ్యత తీసుకోలేదు. 102 00:16:18,145 --> 00:16:19,730 సమన్వయ దాడులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయని ధృవీకరించని నివేదికలు 103 00:16:19,813 --> 00:16:21,481 ...కానీ వీటి ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తున్నాయి. 104 00:16:21,565 --> 00:16:24,776 మరోసారి, ట్రైస్టేట్ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రేక్షకులు మాకు పంపిన 105 00:16:24,860 --> 00:16:27,613 స్మార్ట్ ఫోన్ ఫుటేజీని మేము మీకు చూపిస్తున్నాము. 106 00:16:27,696 --> 00:16:32,075 దేశవ్యాప్తంగా ఉన్న మా స్టేషన్ల నుండి కూడా ఫుటేజీ వస్తోంది. 107 00:16:32,159 --> 00:16:35,204 మనం చేయగలిగింది ప్రశాంతంగా ఉండటం... 108 00:16:36,705 --> 00:16:40,000 హే! నా మిత్రుడు అక్కడికి రాబోతున్నాడు. 109 00:16:40,918 --> 00:16:42,085 నువ్వు నిజంగా అంటున్నావా? 110 00:16:42,169 --> 00:16:43,670 నేను ఊరికే అంటున్నట్టు అనిపిస్తోందా? 111 00:16:50,093 --> 00:16:51,970 ఈ వెధవ... 112 00:16:52,054 --> 00:16:55,599 వినండి, వినండి, వినండి. మనం బానే ఉన్నాం, సరేనా? మనం బానే ఉన్నాం. మనం అందరం ఇలానే ఉన్నాం. 113 00:16:55,682 --> 00:16:58,477 ఇది మా స్థానిక గ్యాస్ స్టేషన్, ఒబామా. 114 00:16:59,811 --> 00:17:00,812 హే, హే, హే! 115 00:17:03,398 --> 00:17:05,526 -ఇప్పుడిది చేస్తావా? -నీకన్నా ముందు నేను వచ్చాను. 116 00:17:07,819 --> 00:17:09,570 నీకన్నా ముందు నేను వచ్చాను. 117 00:17:09,655 --> 00:17:13,534 అయ్యో బంగారం. వాళ్ళ దగ్గర నీకు నచ్చే రకం లేదు. 118 00:17:13,617 --> 00:17:15,911 నీ కార్ ఎక్కు. ఇక్కడి నుంచి వెళ్ళు. 119 00:17:15,993 --> 00:17:17,329 నేను నా కుటుంబంతో వచ్చాను. 120 00:17:17,412 --> 00:17:19,665 -...టాయ్లెట్ పేపర్. నేను పేపర్ టవల్స్ వాడాల్సి వచ్చింది. -అహ్మద్. 121 00:17:19,748 --> 00:17:20,915 ఆమె టాయ్లెట్ నింపేసింది. 122 00:17:20,999 --> 00:17:22,416 -అహ్మద్, మనం వెళ్తున్నాం. -నింపలేదు. 123 00:17:23,544 --> 00:17:24,545 మనం వెళ్తున్నాం. 124 00:17:31,718 --> 00:17:34,096 -నేను ఇంకా బ్యాటరీ కూడా చార్జ్ చెయ్యలేదు. -మనం వెళ్తున్నాం. 125 00:17:34,179 --> 00:17:36,223 -సరే. సరే. సరే. సరే. -ఇప్పుడే. 126 00:17:36,306 --> 00:17:37,641 పద. 127 00:17:39,560 --> 00:17:40,727 హే, హే, హే. 128 00:17:41,645 --> 00:17:44,273 -కానీ ఇది మన కార్ కాదు. -ఇప్పటి నుంచి మనదే. 129 00:17:54,533 --> 00:17:59,371 హే! అది నా కార్! హే! అది నా కార్! 130 00:18:08,630 --> 00:18:10,090 అమ్మా, ఇది ఎవరి కార్? 131 00:18:11,925 --> 00:18:13,093 నాకు తెలీదు, బంగారం. 132 00:18:15,012 --> 00:18:17,431 వాళ్ళు బానే ఉంటారు. వాళ్ళు బానే ఉంటారు, బాబు. 133 00:18:50,881 --> 00:18:52,424 హే, హే, హే, హే. 134 00:19:02,017 --> 00:19:03,018 అక్కడే ఉండు... 135 00:19:03,894 --> 00:19:05,604 వెనక్కే ఉండు 136 00:19:05,687 --> 00:19:07,231 వెనక్కి వెళ్ళు! 137 00:19:08,232 --> 00:19:09,733 నీ చేతులు చూడనివ్వు. 138 00:19:09,816 --> 00:19:13,320 నీ చేతులు కనిపించే చోట పెట్టు లేకపోతే నిన్ను షూట్ చేస్తాను. 139 00:19:13,403 --> 00:19:14,821 కదలద్దు. 140 00:19:19,451 --> 00:19:20,494 వెనక్కే ఉండు. 141 00:19:58,657 --> 00:19:59,867 నువ్వు మా వాళ్ళని చూశావా? 142 00:20:01,034 --> 00:20:02,119 అమెరికన్లు. 143 00:20:03,287 --> 00:20:04,621 ఒక పేలుడు జరిగింది. 144 00:20:06,415 --> 00:20:07,583 నువ్వది చూశావా? 145 00:20:08,166 --> 00:20:09,501 విన్నావా? 146 00:20:09,585 --> 00:20:10,919 అవును. 147 00:20:11,753 --> 00:20:12,838 సరే. 148 00:20:12,921 --> 00:20:14,006 నువ్వు మా వాళ్ళని చూశావా? 149 00:20:16,383 --> 00:20:17,384 బూమ్, బూమ్. 150 00:20:17,467 --> 00:20:20,721 బూమ్, బూమ్. అవును. నువ్వు వాళ్ళని చూశావా? 151 00:20:20,804 --> 00:20:23,432 నేను వాళ్ళని రక్షించాలి. నేను. నేను వాళ్ళని రక్షించాలి. 152 00:20:29,521 --> 00:20:30,522 "యాక్." 153 00:20:30,606 --> 00:20:32,983 "యాక్" అంటే ఏంటి? యాక్. ఆగు. 154 00:20:34,735 --> 00:20:35,736 హే. 155 00:20:37,738 --> 00:20:38,739 హే. 156 00:20:52,836 --> 00:20:53,837 అవును. 157 00:20:55,631 --> 00:20:56,632 ఏడు. 158 00:20:57,424 --> 00:20:58,425 ఏడు. 159 00:20:59,635 --> 00:21:04,056 ఏడుగురు, ఇంకా అనువాదకుడు. అమెరికన్. నువ్వు వాళ్ళని చూశావు. నన్ను వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళు. 160 00:21:05,641 --> 00:21:07,017 నువ్వు నన్ను... 161 00:21:12,648 --> 00:21:14,608 నువ్వు నన్ను... హే. 162 00:21:14,691 --> 00:21:15,692 హే! 163 00:21:41,885 --> 00:21:43,095 మిత్సుకి! 164 00:21:44,429 --> 00:21:45,848 నువ్వు ఎక్కడున్నావు? 165 00:21:46,223 --> 00:21:48,809 సమకాలీకరణలు నడుస్తున్నాయి మరియు అత్యవసర స్విచ్ లు యాక్టివ్ గా ఉన్నాయి. 166 00:21:48,892 --> 00:21:51,019 ప్రెషరైజర్ లేదా ల్యాండర్ లో అసాధారణతలు లేవు, ఇంకా... 167 00:21:51,103 --> 00:21:52,104 నువ్వు మద్యం వాసన వస్తున్నావు. 168 00:21:52,187 --> 00:21:54,398 నువ్వు స్నానం చెయ్యాలి. 169 00:22:01,905 --> 00:22:02,948 మిత్సుకి, ఆగు! 170 00:22:05,492 --> 00:22:06,618 ఏం చేస్తున్నావు? 171 00:22:07,202 --> 00:22:09,162 ఒక స్వతంత్ర కమిషన్ బాధ్యతలు స్వీకరిస్తోంది. 172 00:22:10,706 --> 00:22:11,874 ఎవరి ఆదేశాల మీద? 173 00:22:11,957 --> 00:22:13,250 జపనీస్ ప్రభుత్వం. 174 00:22:15,669 --> 00:22:18,213 వారి దర్యాప్తు సమయంలో మనం ఏమీ చెయ్యలేము. 175 00:22:18,297 --> 00:22:19,631 ఇదేమైనా జోకా? 176 00:22:19,715 --> 00:22:20,841 ఇది నాది. 177 00:22:20,924 --> 00:22:22,718 -నేనిది తీసుకుంటున్నాను. -యమాటో-సాన్! 178 00:22:24,094 --> 00:22:25,304 ఏం చేస్తున్నావు? 179 00:22:26,763 --> 00:22:29,808 ఇది పని చేయదు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. 180 00:22:30,517 --> 00:22:32,144 నన్ను కామ్స్ రూమ్ లోకి వెళ్ళనివ్వండి. 181 00:22:32,769 --> 00:22:34,438 నేనా ఆక్సిడెంట్ కి కారణం కనుక్కోవాలి. 182 00:22:35,480 --> 00:22:38,442 ఏం జరిగిందో తెలుసుకోగలిగేది నేను ఒక్కదాన్నే. 183 00:22:40,027 --> 00:22:42,237 అయితే మనకు వాళ్ళు సహాయం కోసం పంపిన ఆ కాల్ ఎందుకు రాలేదు? 184 00:22:43,363 --> 00:22:44,823 మూడు గంటల పాటు కామ్స్ ఎందుకు పాడయింది? 185 00:22:44,907 --> 00:22:46,241 అది మీ పని. 186 00:22:46,700 --> 00:22:47,743 నాది కాదు. 187 00:22:50,996 --> 00:22:51,997 ఇంటికి వెళ్ళు. 188 00:23:00,297 --> 00:23:02,424 వెనక్కి రా! సెక్యూరిటీ! 189 00:23:02,508 --> 00:23:04,718 జరగండి! కదలండి! అడ్డం జరగండి! 190 00:23:05,302 --> 00:23:06,303 ఆగు! 191 00:23:14,436 --> 00:23:15,521 మిత్సుకి! 192 00:23:25,155 --> 00:23:26,240 ఏం చేస్తున్నావు? 193 00:23:29,660 --> 00:23:31,411 ఇలా చేస్తే, నీ... నీ ఉద్యోగం పోతుంది. 194 00:23:31,495 --> 00:23:32,621 పరిమిత యాక్సెస్ 195 00:23:34,456 --> 00:23:36,583 లేదు, నిన్ను అరెస్ట్ చేస్తారు. 196 00:23:39,962 --> 00:23:41,046 నాకు సహాయం చెయ్యి. 197 00:23:41,588 --> 00:23:43,549 నేను తలుపు లాక్ కోడ్ రీసెట్ చేశాను. 198 00:23:43,632 --> 00:23:46,802 నా పని పూర్తయ్యే వరకు ఎవరూ లోపలికి రాలేరు, బయటకి వెళ్ళలేరు. 199 00:23:46,885 --> 00:23:48,595 నువ్వు ఆలస్యంగా కన్నా ముందుగా బయాటకి వెళ్ళాలనుకుంటే, 200 00:23:48,679 --> 00:23:50,931 నువ్వు సమయం వృధా చెయ్యడం ఆపి నాకు సహాయం చెయ్యాలి. 201 00:23:56,186 --> 00:23:58,981 హషిమోటో-సాన్ అన్ని వీడియో ఫైల్స్ ని ఎన్క్రిప్ట్ చేశారు. 202 00:23:59,606 --> 00:24:02,067 మనం ప్రతి ఒక్క దాన్ని చూడాలి. 203 00:24:02,651 --> 00:24:04,778 ఎందుకు? 204 00:24:06,780 --> 00:24:08,991 ఆమె చివరి క్షణాల వీడియో వెతకడం కోసం. 205 00:24:26,633 --> 00:24:28,552 ఆయన ఇప్పుడు లోపల సురక్షితంగా ఉన్నారు. మిస్టర్ ఇ. 206 00:24:28,635 --> 00:24:31,471 కానీ మనకు సహాయం కావాలి. మనం హాస్పిటల్ కి వెళ్ళాలి. 207 00:24:34,808 --> 00:24:36,643 ఎవరైనా ఈ మంటని చూస్తే, మనల్ని రక్షించడానికి వస్తారేమో. 208 00:24:43,859 --> 00:24:45,360 మీ అన్నయ్యలు నీకిది నేర్పించారా? 209 00:24:47,613 --> 00:24:49,323 కొన్ని సార్లు బాయిలర్ వింతగా ప్రవర్తిస్తుంది. 210 00:24:50,073 --> 00:24:52,075 మాది కూడా, వాళ్ళు బిల్లు కట్టనప్పుడు. 211 00:24:56,038 --> 00:24:57,539 కాస్పర్ మంటలతో ఆడతాడు. 212 00:25:04,171 --> 00:25:05,839 నేను అంతరాయం కలిగిస్తున్నానా? 213 00:25:05,923 --> 00:25:06,924 లేదు. 214 00:25:10,969 --> 00:25:11,970 మంచిది. 215 00:25:12,971 --> 00:25:13,972 అయితే... 216 00:25:17,726 --> 00:25:19,561 ఇంతకు ముందు జరిగిన దానికి క్షమించు. 217 00:25:24,525 --> 00:25:25,359 ఏంటి? 218 00:25:33,909 --> 00:25:35,369 దేవుడా, ఆమె ఎంత మాట్లాడుతుందో. 219 00:25:46,588 --> 00:25:47,589 నువ్వు క్షమాపణ అడుగుతున్నావా? 220 00:25:49,424 --> 00:25:51,718 ఒక వికలాంగుడివి అయినా బానే పనికోస్తున్నావు. 221 00:25:52,761 --> 00:25:55,597 -నేను వికలాంగుడిని కాదు. -క్షమించు. అది సరైన పదం కాదా? 222 00:25:55,681 --> 00:25:57,432 వాళ్ళ అమ్మ వీల్ చైర్ లో ఉన్న ఒక మూర్చరోగి ఎలా ఉంది? 223 00:25:58,225 --> 00:25:59,560 నువ్వు ఆమె గురించి అలానే చెప్తావా? 224 00:26:00,686 --> 00:26:02,980 నాలుగు చక్రాలు, వీల్ చైర్, 225 00:26:03,522 --> 00:26:05,566 -స్టీఫెన్ హాకింగ్... -వీల్ చైర్ లో ఉంటుంది. 226 00:26:10,863 --> 00:26:12,656 మీ నాన్న అందుకే వెళ్ళిపోయాడా? 227 00:26:12,739 --> 00:26:14,032 అందుకే వెళ్ళాడు. 228 00:26:21,123 --> 00:26:22,291 మా నాన్నా, ఆయన... 229 00:26:26,211 --> 00:26:27,462 ఆయనకి కారణం అవసరం రాలేదు. 230 00:26:34,595 --> 00:26:35,721 కేవలం ఒక సెక్రెటరీ. 231 00:26:38,557 --> 00:26:40,184 -నాకు తెలీదు. -అవును, నీకు తెలీదు. 232 00:26:44,897 --> 00:26:46,565 ఒక రోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తరువాత... 233 00:26:47,774 --> 00:26:49,860 నాన్న సామాను సర్దుకున్నారు, ఆయన... 234 00:26:51,612 --> 00:26:53,238 కొత్త ఆరంభం కోసం వెళ్ళాలి అని చెప్పారు. 235 00:26:54,990 --> 00:26:56,658 "కొత్త ప్రారంభం." ఆయన అదే అన్నారు. 236 00:26:57,492 --> 00:26:59,578 అదేదో ఫోర్ట్ నైట్ ఆటలోలా. 237 00:27:06,418 --> 00:27:09,213 ఎంటో చెప్పనా? వాళ్ళని వదిలేద్దాం, సరేనా? వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళనిద్దాం. 238 00:27:10,547 --> 00:27:11,715 వాళ్ళు లేకపోతేనే నయం. 239 00:27:23,519 --> 00:27:25,103 మా అమ్మని వీల్ చైర్ పాలు చేసింది మా నాన్నే. 240 00:27:34,905 --> 00:27:36,240 వాళ్ళు గొడవపడుతున్నారు. 241 00:27:37,533 --> 00:27:38,534 ఇంకా... 242 00:27:40,410 --> 00:27:42,037 ఆయన ఆమెని మెట్ల మీద నుంచి కిందకి తోసేశాడు. 243 00:27:45,415 --> 00:27:46,500 అబ్బా. 244 00:27:46,583 --> 00:27:48,043 అందుకనే... 245 00:27:52,589 --> 00:27:54,007 నేను ఏమైనా చేసి ఉండాల్సింది. 246 00:27:55,551 --> 00:27:56,552 నేను చేసి ఉండాల్సింది. 247 00:27:57,928 --> 00:28:00,264 -నేను బహుశా... -నీకు భయం వేసింది. 248 00:28:00,889 --> 00:28:01,890 అవును. 249 00:28:01,974 --> 00:28:03,141 అవును, నాకు తెలుసు. 250 00:28:07,688 --> 00:28:09,439 అంబులెన్స్ వచ్చే సమయానికి... 251 00:28:11,733 --> 00:28:12,860 ఆయన వెళ్ళిపోయాడు. 252 00:28:17,030 --> 00:28:18,615 తన సామాను కూడా తీసుకువెళ్ళలేదు. 253 00:28:19,533 --> 00:28:21,577 ఆమె కొన్నేళ్ళు ఆ సామను ఉంచింది... 254 00:28:27,040 --> 00:28:28,584 ఆయన తిరిగి వస్తాడేమోనని. 255 00:28:32,754 --> 00:28:33,922 మాంటీ! 256 00:28:38,302 --> 00:28:40,554 ఆయన చేసిన దానికి ఆయనని నిజంగా గాయపరచాలని అనిపించింది. 257 00:28:44,892 --> 00:28:47,394 అది చాలా బాధగా ఉంది... నన్ను క్షమించు. నన్ను క్షమించు. 258 00:28:50,814 --> 00:28:52,274 నేను జోక్ చేస్తున్నాను, బాబు. 259 00:28:53,025 --> 00:28:54,526 మా నాన్న మాతోనే ఉన్నారు. ఎక్కడికీ వెళ్ళలేదు. 260 00:28:54,610 --> 00:28:57,529 ఒక్క రోజు కూడా వెళ్ళలేదు. ఆయన లండన్ లో ఉన్న ఉత్తమ నాన్న, బాబు. 261 00:28:58,322 --> 00:28:59,323 ఏంటో తెలుసా? 262 00:28:59,406 --> 00:29:02,201 ధన్యవాదాలు, సోదరా. నీ కథకి ధన్యవాదాలు. 263 00:29:02,784 --> 00:29:05,078 భార్యని కొట్టే వాడి కొడుకు. 264 00:29:06,705 --> 00:29:08,790 దాన్ని అవసరమైన వాన పడే రోజుకు దాచుకుంటాను. 265 00:29:10,292 --> 00:29:11,293 ఓహ్, చూడు, 266 00:29:11,835 --> 00:29:13,170 ఇవాళ వాన పడేలా... 267 00:29:13,253 --> 00:29:14,379 హే, ఎం. ఇది చూడు. 268 00:29:16,673 --> 00:29:17,841 ఏం చేశావు? 269 00:29:17,925 --> 00:29:19,510 నేను పెట్రోల్ తెచ్చాను. 270 00:29:19,593 --> 00:29:21,011 వెళ్లి ఇంకొంచెం తీసుకురా. 271 00:29:25,098 --> 00:29:27,559 రెస్ట్ అవే మోటెల్ ఎయిర్ కండీషన్డ్ 272 00:29:32,314 --> 00:29:34,316 మీ దగ్గర రెండు మంచాలు ఉన్న గది ఉందని చెప్పండి. 273 00:29:34,399 --> 00:29:36,777 క్షమించమ్మా. ఇదొక సర్కస్ లా ఉంది. 274 00:29:36,860 --> 00:29:38,570 కేవలం రెండు కింగ్ సైజ్ గదులు మిగిలాయి. 275 00:29:40,614 --> 00:29:41,448 ఆ. 276 00:29:43,534 --> 00:29:46,328 కానీ పిల్లలు పరుచుకోడానికి ఉంది. 277 00:29:46,411 --> 00:29:47,579 అది వాళ్ళ కోసం కాదు. 278 00:29:50,624 --> 00:29:51,625 మేము టీవీ చూడచ్చా? 279 00:29:51,708 --> 00:29:52,709 చూడండి. 280 00:29:52,793 --> 00:29:55,254 -నేను చెప్తాను. -ఎప్పుడూ నువ్వే చెప్తావు. 281 00:29:55,337 --> 00:29:57,798 -బ్రెజిల్ లో, ఫ్లైట్ 170... -ఇప్పుడు మీ అన్నయ్య వంతు. 282 00:29:57,881 --> 00:30:00,342 ...ఈ సాయంత్రం ఆకాశం నుండి కిందకి జారి, 283 00:30:00,425 --> 00:30:02,719 సావ్ పాలో నగరంలో కి పడింది. 284 00:30:02,803 --> 00:30:06,306 ఆ నగరంలో ఇంకా పది కోట్ల మందికి కరెంట్ లేదు. 285 00:30:06,807 --> 00:30:09,810 ఈ విమానంలో 220 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు... 286 00:30:09,893 --> 00:30:11,812 ప్రపంచవ్యాప్త దాడులు కొనసాగుతున్నాయి పవర్ గ్రిడ్ లు టార్గెట్ చేయబడ్డాయి 287 00:30:11,895 --> 00:30:13,522 ...దానితో మరణాల సంఖ్య 288 00:30:13,605 --> 00:30:17,693 9/11 తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి అని మనం దీన్ని 289 00:30:17,776 --> 00:30:19,152 నిర్ధారించగలము. 290 00:30:19,778 --> 00:30:24,241 నంబర్లు ఖచ్చితంగా రిపోర్ట్ చేయడం కష్టం కానీ సెల్యులర్... 291 00:30:39,673 --> 00:30:40,716 అమ్మా. 292 00:30:43,010 --> 00:30:44,052 అదుగో. 293 00:30:44,136 --> 00:30:45,971 అబ్బా, ఇది చిన్నపిల్లలకి. 294 00:30:47,472 --> 00:30:49,224 కావాలంటే ఇది చూస్తారు లేకపోతే ఏదీ లేదు. 295 00:30:50,225 --> 00:30:51,602 నాకు ఆకలిగా ఉంది. 296 00:30:52,477 --> 00:30:54,897 హా. ఆఫీస్ బయట ఒక వెండింగ్ మెషీన్ ఉంది. 297 00:30:54,980 --> 00:30:55,981 ఆ, సరే. 298 00:31:12,664 --> 00:31:15,959 హలో, నాన్నా. నిన్ను మిస్ అవుతున్నాను. 299 00:31:16,543 --> 00:31:19,254 ఇక్కడ ఏమవుతోందో అర్థం కావడం లేదు. 300 00:31:19,338 --> 00:31:21,924 పిల్లలు, నేను సురక్షితంగా ఉన్నాము. 301 00:31:22,007 --> 00:31:24,551 మేము అప్ స్టేట్ న్యూ యార్క్ లో ఎక్కడో ఉంటున్నాము. 302 00:31:24,635 --> 00:31:26,762 మాకు ఉండడానికి ఒక చోటు దొరికింది. 303 00:31:27,596 --> 00:31:30,474 మా సెల్ ఫోన్లు పని చేయడం లేదు, అందుకని నేను మళ్ళీ తరువాత చేస్తాను. 304 00:31:32,684 --> 00:31:34,978 ఐ లవ్ యు. బై. 305 00:31:47,866 --> 00:31:48,867 జాగ్రత్త. 306 00:31:48,951 --> 00:31:52,454 తిను. నువ్వు మా స్నాక్స్ అన్నీ తినేస్తున్నావు, పిగ్గీ. 307 00:31:52,538 --> 00:31:54,456 -నేను తినాలి కదా. -మేమందరం కూడా తినాలి. సరేనా? 308 00:31:55,207 --> 00:31:57,125 అందుకనే చిప్స్, నీళ్ళని రేషన్ చేస్తున్నాము. 309 00:31:57,209 --> 00:31:59,127 దాన్ని ఎవరైనా చూస్తారా? ఆ మంటని? 310 00:31:59,211 --> 00:32:01,380 వాళ్ళు దాన్ని సిగ్నల్ మంట అని ఎందుకంటారని అనుకుంటావు? 311 00:32:01,463 --> 00:32:03,423 మనం ఇక్కడ పడుకుందాం. ఎవరో ఒకరు వెతుక్కుంటూ వస్తారు. 312 00:32:03,507 --> 00:32:05,634 మనం అక్కడికి ఆరు గంటల క్రితం చేరాల్సిన వాళ్ళం. 313 00:32:05,717 --> 00:32:08,178 బస్సు నిండా పిల్లలు. ఇపాటికి వార్తలలో అదే చూపిస్తూ ఉంటారు. 314 00:32:08,262 --> 00:32:09,471 కరెంట్ పోయింది. 315 00:32:10,889 --> 00:32:13,100 -నీకది ఎలా తెలుసు? -నేను చెప్పాను కాబట్టి. 316 00:32:13,851 --> 00:32:15,978 చిప్స్, డ్రింక్స్ ఒక దగ్గర పెట్టు, బిగ్గీ. 317 00:32:16,645 --> 00:32:17,729 మేము రేషన్ చేస్తున్నాము. 318 00:32:18,355 --> 00:32:21,149 -ఎవరు చచ్చిపోయి నిన్ను ప్రైమ్ మినిస్టర్ గా చేశారు? -నువ్వు ఏమంటావు? 319 00:32:21,775 --> 00:32:23,068 ఇదేమీ వెస్ట్ మినిస్టర్ కాదు. 320 00:32:25,237 --> 00:32:27,364 మీకు ఓటు వేయాలని ఉందా? సరే. ఓటు వేద్దాం. 321 00:32:27,447 --> 00:32:29,032 ఎవరో ఒకళ్ళు చార్జ్ తీసుకోవాలి కదా. 322 00:32:30,409 --> 00:32:34,955 నేనిది నిర్వహించాలని అనుకునేవాళ్లు చేయి పైకెత్తండి. 323 00:32:47,384 --> 00:32:49,052 అయ్యో, మిస్టర్ బిగ్ షాట్. 324 00:32:49,553 --> 00:32:52,055 డౌనింగ్ స్ట్రీట్ కి వెళ్ళడానికి ఒక్క ఓటు తక్కువైనట్టు ఉంది. 325 00:33:05,944 --> 00:33:06,945 హే, దెయ్యం. 326 00:33:12,367 --> 00:33:13,952 చూడబోతే వాన పడేలా ఉంది. 327 00:33:40,646 --> 00:33:41,980 సరిపోయింది కదా. 328 00:33:42,773 --> 00:33:43,774 పదండి వెళ్దాం. 329 00:34:10,092 --> 00:34:11,510 నేనంత చెడ్డవాడినా? 330 00:34:14,054 --> 00:34:16,681 నేను అతిగా ప్రతిస్పందిస్తున్నట్టు నువ్వు నటించలేవు. 331 00:34:18,350 --> 00:34:20,561 వాళ్ళని వదిలి పెట్టి నువ్వు పక్క వాళ్ళ కార్లో 332 00:34:20,643 --> 00:34:21,937 వెళ్ళడానికి ప్రయత్నించావు. 333 00:34:22,771 --> 00:34:24,063 నిన్ను చూడు. 334 00:34:24,147 --> 00:34:26,733 ఏమీ లేని దానికి గ్యాస్ స్టేషన్ లో అతనితో గొడవ పడ్డావు. 335 00:34:26,817 --> 00:34:27,860 అతను నన్ను కొట్టాడు. 336 00:34:27,943 --> 00:34:29,862 ఆ, నువ్వు చెప్పేది నేను నమ్మాలి. 337 00:34:33,574 --> 00:34:34,783 అందరూ నన్ను ద్వేషిస్తారు. 338 00:34:37,536 --> 00:34:39,663 అక్కడున్న వాళ్ళందరూ. 339 00:34:40,831 --> 00:34:41,831 నువ్వు. 340 00:34:45,585 --> 00:34:47,545 ఎవరైనా నన్ను ప్రేమించాలని అనుకోవడం... 341 00:34:50,882 --> 00:34:52,301 చెడ్డతనమా? 342 00:34:54,761 --> 00:34:56,304 నేను నిన్ను ప్రేమించాను, మానీ. 343 00:34:56,804 --> 00:34:58,265 నేనూ నిన్ను ప్రేమించాను. 344 00:35:04,313 --> 00:35:08,525 నేను అంతా సరిగ్గా చేశాను, మానీ. నేను చెయాల్సీనదంతా చేశాను. 345 00:35:09,818 --> 00:35:12,404 కానీ అది నీకు సరిపోలేదనుకుంటాను. 346 00:35:19,912 --> 00:35:23,624 మానీ, మాండీ. ముద్దుగా ఉంది. 347 00:35:24,583 --> 00:35:25,918 ఛ. 348 00:35:29,129 --> 00:35:30,964 వద్దు. వద్దు. 349 00:35:31,465 --> 00:35:32,508 అమ్మా? 350 00:35:33,175 --> 00:35:35,844 అమ్మా, ఏమవుతోంది? 351 00:35:38,430 --> 00:35:39,765 అమ్మా? 352 00:35:39,848 --> 00:35:41,517 వాళ్ళు పడుకున్నారు. 353 00:35:57,866 --> 00:35:59,243 ...యుఎస్ 9 నార్త్. 354 00:36:01,453 --> 00:36:04,164 నా సెల్ పని చేయడం లేదు, అందుకని నీతో తరువాత మాట్లాడతాను. 355 00:36:07,584 --> 00:36:08,669 నువ్వు బానే ఉన్నావనుకుంటాను. 356 00:36:14,883 --> 00:36:16,260 నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. 357 00:36:23,809 --> 00:36:24,810 ధన్యవాదాలు. 358 00:37:36,965 --> 00:37:39,468 మోటెల్ 359 00:37:47,267 --> 00:37:49,311 మెల్లగా, బాబు. అబ్బా. 360 00:37:53,607 --> 00:37:56,151 అబ్బా! అదేంటి? 361 00:38:01,615 --> 00:38:04,493 అది మేక మూత్రమా? నువ్వు అన్నది అదేనా? మేక మూత్రమా? 362 00:38:06,286 --> 00:38:07,287 ఛ. 363 00:38:08,121 --> 00:38:10,123 "మ్యావ్"? ఆ "మ్యావ్" అర్థం ఏంటి? 364 00:38:25,389 --> 00:38:26,807 నేను దాన్ని చూశాను. 365 00:38:28,517 --> 00:38:29,810 అదేంటి? 366 00:38:29,893 --> 00:38:31,812 నేను దాన్ని చూశాను, ఆ తరువాత చూడలేదు. 367 00:38:31,895 --> 00:38:33,814 నేను దాన్ని చూశాను, ఆ తరువాత చూడలేదు. 368 00:38:36,692 --> 00:38:37,860 నా వాళ్ళు. అబ్బా. 369 00:38:39,027 --> 00:38:41,238 వాళ్ళు ఒక ఊరినే నాశనం చేశారు. 370 00:38:41,321 --> 00:38:42,322 దిషు, లేదా... 371 00:38:42,406 --> 00:38:43,574 దిషు? 372 00:38:45,659 --> 00:38:46,869 అవును, దిషు. 373 00:38:47,953 --> 00:38:49,204 ఆ, నన్ను అక్కడికి తీసుకువెళ్ళగలవా? 374 00:38:50,622 --> 00:38:52,457 దిషు, అవును. మనం వెళ్ళచ్చా? 375 00:38:54,459 --> 00:38:56,628 ఇప్పుడే. కాదు, కాదు, కాదు. ఇప్పుడే. మనం ఇప్పుడు వెళ్ళచ్చా? 376 00:39:03,302 --> 00:39:04,970 సరే. సరే. మంచిది. మనం వెళ్దాం. 377 00:39:06,763 --> 00:39:07,806 తెల్లవారిన తరువాత. 378 00:39:08,724 --> 00:39:09,725 సరేనా? 379 00:39:42,090 --> 00:39:46,345 ఆరియన్. 380 00:39:46,428 --> 00:39:50,933 మా అమ్మాయికి దాని పేరు పెట్టాను. "ఒరనూస్." 381 00:39:51,016 --> 00:39:55,145 అది బలంగా ఉంటుంది. మెరుస్తుంది. 382 00:39:55,229 --> 00:39:56,522 అవును. 383 00:39:57,147 --> 00:40:00,776 మేము కూడా నక్షత్రాలను చూసే వాళ్ళం. 384 00:40:01,318 --> 00:40:03,153 రా నాన్న దగ్గర టెలిస్కోప్ ఉండేది. 385 00:40:03,237 --> 00:40:08,492 అంటే లైట్లు ఆరిపోయిన తరువాత, ఆకాశం అంతా, కానీ... అవును. 386 00:40:08,575 --> 00:40:12,955 వాళ్ళ ఇల్లు ఊరికి చాలా, చాలా, చాలా 387 00:40:13,038 --> 00:40:14,206 దూరంగా ఉండేది. 388 00:40:15,541 --> 00:40:17,793 మేము మొదటి సారి కలిసినప్పుడు, ఐదో డేట్ లో, 389 00:40:19,127 --> 00:40:22,840 ఆమె తల్లిదండ్రులు బయటకి వెళ్ళారు, అందుకని నన్ను పిలిచింది. 390 00:40:26,385 --> 00:40:29,263 మేము అది చేస్తామని అనుకున్నాను. 391 00:40:30,806 --> 00:40:31,807 కానీ చేయలేదు. 392 00:40:32,558 --> 00:40:34,852 ఆమెకి పైన నక్షత్రాలను చూడాలని ఉంది. 393 00:40:37,521 --> 00:40:38,522 ఒరనూస్. 394 00:40:40,315 --> 00:40:42,359 ఆమె నీలానే ఉండేది. 395 00:40:43,026 --> 00:40:46,113 మొండిగా. ఇబ్బంది కలిగిస్తూ. భయపడుతూ. 396 00:40:48,323 --> 00:40:51,660 కానీ ఆమె నా కూతురు. 397 00:40:56,456 --> 00:40:58,584 నేను పైకి చూసినప్పుడు, నేను... 398 00:40:59,960 --> 00:41:01,461 అక్కడ ఏముందో నాకు అనవసరం. 399 00:41:03,505 --> 00:41:06,091 ఇక్కడ ఏం లేదో నాకు అదే కావాలి. 400 00:41:11,805 --> 00:41:16,393 శీతాకాలంలో ఆమె ఆరోగ్యం పాడయింది. 401 00:41:17,603 --> 00:41:20,522 ఆమె వసంత కాలంలో మరణించింది. 402 00:41:23,358 --> 00:41:26,403 నాకు ఆమె గుర్తుస్తోంది. 403 00:41:26,486 --> 00:41:29,156 నాకు ఆమె గుర్తుస్తోంది. 404 00:41:32,534 --> 00:41:36,121 నాకు ఆమె ఇక్కడ కావాలి. నక్షత్రాలలో కాదు. 405 00:41:37,372 --> 00:41:38,457 బాధ. 406 00:41:40,125 --> 00:41:41,460 అంతా చెడ్డవి. 407 00:41:42,794 --> 00:41:44,379 అది... 408 00:41:45,797 --> 00:41:48,675 వాళ్ళు ఉన్న విధంగా. వాళ్ళు అలా నా కారణంగా ఉన్నారు. 409 00:41:49,760 --> 00:41:51,553 ఆ, ఏదో ఒకటిలే. అది అనవసరం. 410 00:41:59,144 --> 00:42:02,105 మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉండడం బాగుంది. 411 00:42:07,236 --> 00:42:09,321 నేను ఏమంటున్నానో కూడా నీకు అర్థం కావడం లేదు కదా? 412 00:42:09,404 --> 00:42:11,281 వినడానికి ఒక మనిషి, 413 00:42:11,365 --> 00:42:13,408 కానీ అతనికి ఏమీ అర్థం కాదు. 414 00:42:13,492 --> 00:42:16,495 నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. 415 00:42:17,120 --> 00:42:18,121 ఇది బాగుంది. 416 00:42:19,790 --> 00:42:21,041 అంతా బాగుంది. 417 00:42:35,639 --> 00:42:38,141 నా దగ్గర ఏదో ఉంది. నా దగ్గర ఏదో ఉంది. 418 00:42:40,811 --> 00:42:44,231 హే, హే, హే, కాదు. నేను ఇంకా నల్లవాడినే. సరే? 419 00:42:45,566 --> 00:42:47,025 అబ్బా. 420 00:43:09,381 --> 00:43:11,842 హే. హే, బలం దాచుకోండి, మిస్టర్ ఇ. 421 00:43:12,551 --> 00:43:13,677 అంతా బానే ఉంటుంది. 422 00:43:14,887 --> 00:43:18,015 అది... వాన పడింది. వాన పడింది. 423 00:43:20,267 --> 00:43:21,476 అప్పుడు వాన పడుతోంది. 424 00:43:21,560 --> 00:43:23,395 చూడండి, మీ తలకు బాగా దెబ్బ తగిలింది. సరేనా? 425 00:43:23,478 --> 00:43:25,522 కాదు. నీళ్ళు కాదు. 426 00:43:26,231 --> 00:43:28,066 లోహపు వాన. 427 00:43:37,534 --> 00:43:39,244 మీకు జ్వరంగా కూడా ఉంది. 428 00:43:39,328 --> 00:43:40,996 మీరు ఇవన్నీ ఊరికే అంటున్నారు, సరేనా? 429 00:43:41,079 --> 00:43:42,414 అంతా బానే ఉంటుంది. 430 00:43:48,212 --> 00:43:49,213 నేను బానే ఉన్నాను. 431 00:43:51,381 --> 00:43:52,382 విశ్రాంతి తీసుకోండి. 432 00:44:46,395 --> 00:44:47,396 బాగుంది. 433 00:44:47,479 --> 00:44:48,480 నీది కూడా. 434 00:44:51,358 --> 00:44:52,734 నేను... 435 00:44:53,360 --> 00:44:57,698 నేను అన్నది నువ్వు ఇందాక మిస్టర్ ఎడ్వర్డ్స్ తో చేసిన దాని గురించి. అది... అది... 436 00:45:02,494 --> 00:45:03,620 అది... 437 00:45:03,704 --> 00:45:04,955 నువ్వు ఏమంటున్నావో నాకు తెలుసు. 438 00:45:07,791 --> 00:45:09,376 అందులో చలేస్తుందేమో. 439 00:45:09,459 --> 00:45:11,461 నా కోట్ పెద్దది. మా అన్నయ్యది. 440 00:45:11,545 --> 00:45:14,631 లేదు. నేను బానే ఉన్నాను. ధన్యవాదాలు. నిజంగా. నిజంగా. 441 00:45:14,715 --> 00:45:16,008 ధన్యవాదాలు. 442 00:45:17,050 --> 00:45:18,177 ధన్యవాదాలు. 443 00:45:19,553 --> 00:45:21,805 సరే. నువ్వు బానే ఉన్నావు. 444 00:45:23,765 --> 00:45:24,766 గుడ్ నైట్, మొద్దా. 445 00:45:26,560 --> 00:45:27,561 గుడ్ నైట్. 446 00:45:32,232 --> 00:45:34,568 కాస్పర్ స్నేహపూర్వక దెయ్యం. 447 00:45:37,946 --> 00:45:38,947 అది నేనే. 448 00:46:53,856 --> 00:46:54,857 యమాటో-సాన్! 449 00:46:55,482 --> 00:46:56,483 అబ్బా. 450 00:46:56,567 --> 00:46:58,026 తలుపు తెరవండి! 451 00:46:59,570 --> 00:47:00,571 తలుపు తెరవండి! 452 00:47:16,003 --> 00:47:20,382 ఒక పోలార్ బేర్ ఒక బార్ లోకి వెళ్లి జిన్, 453 00:47:21,049 --> 00:47:22,050 టానిక్ ఆర్డర్ చేస్తుంది. 454 00:47:22,718 --> 00:47:24,595 బార్ టెండర్ "ఆగావు ఎందుకు" అని అడుగుతాడు. 455 00:47:25,345 --> 00:47:27,222 "ఇవా? ఇవి నేను నా జీవితమంతా తాగాను." 456 00:47:45,574 --> 00:47:48,076 అబ్బా, మన దగ్గర తగినంత సమయం లేదు. 457 00:48:34,581 --> 00:48:39,086 వాళ్ళు ప్రమాదానికి కారణాన్ని పరిశోధించడానికి నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? 458 00:48:39,586 --> 00:48:41,505 నాకు హినాటాకి ఏమైందో 459 00:48:41,588 --> 00:48:43,131 తెలుసుకోవాలని ఉంది. 460 00:48:56,728 --> 00:48:58,605 అది నా తప్పేమోనని. 461 00:49:08,031 --> 00:49:09,032 నువ్వది చూస్తున్నావా? 462 00:49:12,160 --> 00:49:13,161 అదేంటి? 463 00:49:16,373 --> 00:49:17,833 నాకేమీ కనిపించడం లేదు. 464 00:49:28,218 --> 00:49:30,721 వాళ్ళు దేనికో గుద్దుకున్నారు. 465 00:49:33,056 --> 00:49:34,766 నువ్వది విన్నావా? 466 00:49:35,392 --> 00:49:36,602 ఏది? 467 00:49:47,404 --> 00:49:50,782 ఆ పేలుడులో వాళ్ళ ప్రాణాలు అక్కడికక్కడే పోయి ఉంటాయి. 468 00:49:52,034 --> 00:49:54,161 తొందరగా చెయ్యి! 469 00:50:03,170 --> 00:50:04,630 వాజో. 470 00:50:06,673 --> 00:50:07,674 అది అసంభవం. 471 00:50:15,807 --> 00:50:16,808 వాజో. 472 00:50:18,560 --> 00:50:19,561 వాజో. 473 00:50:20,229 --> 00:50:21,438 వాజో. 474 00:50:21,522 --> 00:50:24,650 వాజో. వాజో. వాజో. 475 00:50:24,733 --> 00:50:27,069 వాజో. 476 00:50:27,152 --> 00:50:31,865 వాజో. వాజో. 477 00:52:07,669 --> 00:52:09,671 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి