1 00:00:19,686 --> 00:00:21,813 ఆమె అబద్ధం చెప్తోంది. ప్రెసిడెంట్. 2 00:00:22,981 --> 00:00:25,526 అది రష్యన్ల పని. అది చైనీస్ పని. అది... 3 00:00:26,735 --> 00:00:29,530 అవును, కానీ అది నిజం అయితే ఇలానే అనిపిస్తుంది, కదా? 4 00:00:30,489 --> 00:00:32,991 అంటే, మనం ఇక్కడ కూర్చుని అది అసంభవం అనే అనుకునేవాళ్ళం. 5 00:00:33,992 --> 00:00:36,453 అది నిజంగా అవుతూ ఉంటే, మనం అదే అంటామనుకుంటాను. 6 00:00:36,537 --> 00:00:38,830 కదా? అంటే, మనం ఇప్పుడు అదే అంటున్నాము. 7 00:00:40,332 --> 00:00:42,876 అంటే, వీళ్ళు మనల్ని అక్కడికి ఎందుకు తీసుకు వెళ్తున్నారో నీకు తెలుసా? 8 00:00:42,960 --> 00:00:45,295 పైన ఇంక ఎక్కడో సీరియస్ ఏర్పాటే చేసినట్టు ఉన్నారు. 9 00:00:45,379 --> 00:00:47,047 ఒక ఊరంతా దెబ్బతింది. 10 00:00:48,298 --> 00:00:49,758 పీడియాట్రిక్ స్టెంట్లు రెడీ చేసుకోండి. 11 00:00:52,386 --> 00:00:53,387 ఏంటి? 12 00:00:54,221 --> 00:00:57,057 ఒక స్కూల్ ని ఏదో పేల్చేసిందని రేడియో అంది. 13 00:00:58,058 --> 00:01:00,185 వాళ్ళు అదే అన్నారు, "ఏదో." 14 00:01:03,063 --> 00:01:05,190 ఈ చాక్లెట్ తింటారా? నాకు జెమ్స్ నచ్చుతాయి. 15 00:01:16,535 --> 00:01:17,703 మనం వెనక్కి తిరగాలి. 16 00:01:18,871 --> 00:01:20,163 -ఆపండి. -మీరు... 17 00:01:20,247 --> 00:01:21,582 -కార్ ఆపాలి. -ఏంటి? 18 00:01:21,665 --> 00:01:23,500 హే. కార్ ఆపండి. 19 00:01:23,584 --> 00:01:26,461 -ఓవ్, ఓవ్. -హే. హే, నేను వెనక్కి వెళ్ళాలి. 20 00:01:26,545 --> 00:01:28,338 -నేను వెనక్కి తిప్పలేను. -నేను వెనక్కి వెళ్ళాలి! 21 00:01:28,422 --> 00:01:30,841 -నేను వెనక్కి తిప్పలేను. -నేను వాళ్ళ దగ్గరకి వెనక్కి వెళ్ళాలి. 22 00:05:40,924 --> 00:05:43,051 హలో? హలో? 23 00:05:51,393 --> 00:05:53,520 లూక్? సారా? 24 00:06:03,947 --> 00:06:04,948 అహ్మద్? 25 00:06:06,283 --> 00:06:08,368 లూక్? సారా? 26 00:06:12,706 --> 00:06:13,832 అహ్మద్! 27 00:06:19,171 --> 00:06:20,172 సారా? 28 00:06:21,757 --> 00:06:23,342 అహ్మద్! 29 00:08:38,184 --> 00:08:40,395 దిమ్మ మీదే ఉండు. మాట్లాడద్దు. 30 00:08:40,479 --> 00:08:42,397 -అమ్మా. -అమ్మా. 31 00:08:43,565 --> 00:08:44,983 అంతా బానే ఉంది. 32 00:08:45,067 --> 00:08:47,611 నేను బానే ఉన్నాను. నేను బానే ఉన్నాను. ఐ లవ్ యు. 33 00:08:48,195 --> 00:08:49,571 మీరంటే నాకు చాలా ఇష్టం. 34 00:08:50,531 --> 00:08:53,867 -నాకు భయం వేస్తోంది. -మీరంటే నాకు చాలా ఇష్టం. అమ్మ వచ్చేసింది. 35 00:08:53,951 --> 00:08:55,577 మనం మెల్లగా మాట్లాడాలి. 36 00:08:56,703 --> 00:08:57,871 -అమ్మ వచ్చేసింది. -సరే, అలాగే. 37 00:08:57,955 --> 00:08:59,373 మేమనుకున్నాము... 38 00:08:59,456 --> 00:09:01,625 లేదు, లేదు. నేను వచ్చేశాను. నేను వచ్చేశాను. 39 00:09:01,708 --> 00:09:04,461 నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను. మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టను. 40 00:09:05,337 --> 00:09:06,922 నిశ్శబ్దంగా ఉండండి. ప్లీజ్! 41 00:09:08,757 --> 00:09:10,008 సరే. సరే. సరే. 42 00:09:10,092 --> 00:09:11,844 సరే. అలాగే. 43 00:09:20,310 --> 00:09:21,311 హే. 44 00:09:22,980 --> 00:09:24,398 లేదు. లేదు, లేదు, లేదు. 45 00:09:24,481 --> 00:09:27,234 -హే. నువ్వు గాయపడ్డావా? -లేదు, లేదు, లేదు. అది నాది కాదు. 46 00:09:27,317 --> 00:09:28,861 అది నాది కాదు. 47 00:09:33,240 --> 00:09:34,867 వాళ్లు మనల్ని చంపాలనుకుంటున్నారు, 48 00:09:36,201 --> 00:09:40,372 లేదంటే మనల్ని వాళ్ళ నౌకల దగ్గరకి తీసుకు వెళ్ళాలనుకుంటున్నాయి. 49 00:09:44,209 --> 00:09:45,711 వాళ్ళ నౌకలు ఎక్కడున్నాయి? 50 00:09:45,794 --> 00:09:48,797 ఎవరూ మనల్ని తీసుకు వెళ్ళడం లేదు. ఎవరూ మిమ్మల్ని నా నుండి తీసుకువెళ్ళడం లేదు. 51 00:09:48,881 --> 00:09:50,924 వాళ్ళకి కావాల్సింది కేవలం నీళ్ళేనేమో, సరేనా? 52 00:09:51,008 --> 00:09:55,596 ఈ గ్రహం చాలా మటుకు నీళ్ళే, అది 70% నీళ్ళు. 53 00:09:56,513 --> 00:09:57,973 అందుకని వాళ్లకి మనం అవసరం లేదు. 54 00:09:58,056 --> 00:10:00,350 వాళ్లకి కావలసింది కేవలం నీళ్ళు. వాళ్ళు వచ్చింది అందుకే. 55 00:10:00,434 --> 00:10:01,852 అయితే అది ఇక్కడికి ఎందుకు వచ్చింది? 56 00:10:02,686 --> 00:10:04,855 వాళ్ళు మనల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. లేకపోతే... 57 00:10:04,938 --> 00:10:07,191 మీరందరూ చాలా సినిమాలు చూశారు. 58 00:10:07,691 --> 00:10:09,318 దానికి ఏం కావాలో మనకు తెలీదు. 59 00:10:09,401 --> 00:10:11,153 దానికి అసలు ఏమైనా కావాలో వద్దో కూడా మనకు తెలీదు. 60 00:10:11,236 --> 00:10:13,655 అది ఏదైనా సరే, కష్టమైన పద్దతిలో తెలుసుకుంటుంది. 61 00:10:13,739 --> 00:10:15,824 మన దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమమైన మిలిటరీ ఉంది. 62 00:10:16,408 --> 00:10:18,619 అది ప్రపంచంలోనే అత్యుత్తమమైన మిలిటరీనా? 63 00:10:21,580 --> 00:10:22,706 హే. 64 00:10:25,083 --> 00:10:26,293 నేను మర్చిపోయానని అనుకున్నావా? 65 00:10:28,253 --> 00:10:30,339 ఇదుగో. ఇదుగో. 66 00:10:31,673 --> 00:10:34,927 -నాకొద్దు. -ఇప్పుడు నీతో బలవంతంగా చాక్లెట్ తినిపించాలా? 67 00:10:35,010 --> 00:10:36,178 హే, లూక్, నీకు కావాలా? 68 00:10:48,148 --> 00:10:50,275 -ప్రపంచ అంతం వచ్చేసింది. -ప్రియా. 69 00:10:50,359 --> 00:10:52,152 అవును, నిజంగా. 70 00:10:53,862 --> 00:10:54,863 ప్రకటనలు. 71 00:10:56,114 --> 00:10:59,409 "అప్పుడు నేను కొత్త స్వర్గం మరియు కొత్త భూమిని చూశాను. 72 00:10:59,493 --> 00:11:02,996 మొదటి స్వర్గం మరియు మొదటి భూమి అయిపోయాయి. 73 00:11:04,456 --> 00:11:06,375 ఇకపై సముద్రమే లేదు." 74 00:11:14,091 --> 00:11:16,468 ఇక్కడ తగినంత గాలి లేదు. 75 00:11:19,388 --> 00:11:21,473 ఏదో చెడ్డది జరగబోతోంది. నాకు తెలుసు. 76 00:11:21,557 --> 00:11:22,766 -అమ్మా? -ఏం పరవాలేదు. 77 00:11:22,850 --> 00:11:25,060 ప్రియా, మనం ధైర్యంగా ఉండాలి. 78 00:11:25,143 --> 00:11:27,312 -నేను చెప్తోంది మీరు వినడం లేదు! -నేను వింటున్నాను. 79 00:11:27,396 --> 00:11:30,732 హే, హే. మనమందరం నిశ్శబ్దంగా ఉండాలి, సరే? 80 00:11:32,025 --> 00:11:35,779 మీరిక్కడ అతిథులు! అసలు మీరిక్కడ ఏం చేస్తున్నారు? 81 00:11:35,863 --> 00:11:37,739 ప్లీజ్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. 82 00:11:37,823 --> 00:11:40,284 ఆమెని నిశ్శబ్దంగా ఉండమని అనకు. 83 00:11:40,909 --> 00:11:44,746 వాళ్ళు మన నీళ్లన్నీ తాగేస్తున్నారు ఇక్కడ ఆహారం కూడా లేదు. 84 00:11:45,539 --> 00:11:46,665 వాళ్ళు చాలా మంది ఉన్నారు! 85 00:11:46,748 --> 00:11:48,709 -వాళ్ళని పంపించేయ్! -నిశ్శబ్దంగా ఉండు, ప్రియా. 86 00:11:50,460 --> 00:11:54,006 సరే. మేము వెళ్తాం. మేము వెళ్తాం. పిల్లలు. 87 00:11:54,089 --> 00:11:55,883 అనీషా. లేదు, మనం వెళ్ళట్లేదు. 88 00:11:55,966 --> 00:11:58,844 -పిల్లలు, అహ్మద్. -లేదు. ఎవరూ ఎక్కడికీ వెళ్ళట్లేదు. 89 00:11:58,927 --> 00:11:59,928 వాళ్ళు వెళ్తున్నారు. 90 00:12:00,512 --> 00:12:02,139 మనకి అక్కడ బయట ఏముందో తెలీదు. 91 00:12:02,222 --> 00:12:06,143 ఇప్పుడు నిశ్సబ్దంగా ఉంది. మేము బానే ఉంటాం. మీరు... మీరు కనుక... 92 00:12:06,226 --> 00:12:08,145 ఎవరూ ఎక్కడికీ వెళ్ళడం లేదు. 93 00:12:08,228 --> 00:12:09,354 సరే. 94 00:12:09,438 --> 00:12:12,566 మీరు ఏదైనా శబ్దం చేస్తే, మా అందరి ప్రాణాలు ప్రమాదంలోకి నెడతారు. 95 00:12:12,649 --> 00:12:15,819 అలా అవడానికి వీల్లేదు. మనం అందరం నిశ్శబ్దంగా ఇక్కడే ఉంటాము. 96 00:12:15,903 --> 00:12:17,779 అందులో బుల్లెట్లు లేవనుకున్నాను. 97 00:12:17,863 --> 00:12:19,448 మీ అబ్బాయిని వెతుక్కుంటూ 98 00:12:19,531 --> 00:12:22,075 మా యింటి తలుపు కొట్టినప్పుడు నిన్ను భయపెట్టకూడదని అలా చెప్పాను. 99 00:12:22,784 --> 00:12:24,036 ఇందులో రెండు బుల్లెట్లు ఉన్నాయి. 100 00:12:24,119 --> 00:12:27,581 కింద దాని మీద ఒకటి వాడాను, ఇంకా నా దగ్గర యాభై ఉన్నాయి. 101 00:12:27,664 --> 00:12:30,584 -మీరు మమ్మల్ని షూట్ చేస్తారా? -సరే. అందరూ, శాంతించండి. 102 00:12:30,667 --> 00:12:32,878 -వాళ్ళని వెళ్లనివ్వు. -మూర్ఖంగా మాట్లాడకు. 103 00:12:32,961 --> 00:12:36,423 నేను నా పిల్లలు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళే దానికన్నా మీరు దాన్ని పేలిస్తే అది ఎక్కువ శబ్దం చేస్తుంది. 104 00:12:36,507 --> 00:12:37,758 దాన్ని కిందకి దించండి. 105 00:12:37,841 --> 00:12:39,551 నువ్వు మమ్మల్ని నేరుగా దాని దగ్గరకే తీసుకువెళ్తావు, నీకది తెలీదా? 106 00:12:39,635 --> 00:12:40,636 పదండి, పిల్లలు. 107 00:12:40,719 --> 00:12:41,720 -వద్దు, వద్దు, వద్దు... -వద్దు. 108 00:12:41,803 --> 00:12:43,680 హే. ఆమెని వదిలేయ్. 109 00:12:48,393 --> 00:12:49,394 అయ్యో! 110 00:12:50,562 --> 00:12:52,523 ఛ. 111 00:12:58,695 --> 00:12:59,738 సారా. 112 00:13:11,583 --> 00:13:12,960 రా. 113 00:13:14,711 --> 00:13:17,005 ప్లీజ్. ష్. తల్లి. 114 00:13:17,089 --> 00:13:19,925 అమ్మ కోసం. అమ్మ కోసం. అమ్మ కోసం, ప్లీజ్. 115 00:13:20,008 --> 00:13:21,176 ప్లీజ్. ప్లీజ్. 116 00:15:18,585 --> 00:15:19,837 నాకు సహాయం చెయ్యి. 117 00:15:19,920 --> 00:15:21,338 -నేను పట్టుకున్నాను. నేను పట్టుకున్నాను. -సరే. 118 00:15:23,882 --> 00:15:26,009 నన్నే చూడు. నేను పట్టుకున్నాను. 119 00:15:26,718 --> 00:15:27,928 పట్టుకో. 120 00:15:29,221 --> 00:15:30,889 నేను పట్టుకున్నాను. 121 00:15:33,225 --> 00:15:35,143 ప్రియా! ప్రియా! 122 00:15:35,227 --> 00:15:36,395 ప్రియా! 123 00:15:37,062 --> 00:15:38,063 ప్రియా! 124 00:15:38,689 --> 00:15:41,817 అయ్యో! నాకు సహాయం చెయ్యి! ప్లీజ్! 125 00:15:42,651 --> 00:15:43,652 అయ్యో! 126 00:15:44,653 --> 00:15:48,198 ప్లీజ్. పట్టుకో! పట్టుకో! 127 00:15:48,282 --> 00:15:49,366 అయ్యో! 128 00:15:54,496 --> 00:15:57,040 వెళ్ళనివ్వకండి. 129 00:16:18,228 --> 00:16:19,229 జాగ్రత్త. 130 00:16:48,675 --> 00:16:51,136 నా గుండె దడదడా కొట్టుకోవడం ఆగట్లేదు. 131 00:16:52,095 --> 00:16:57,559 శ్వాస తీసుకో, నీలోకి గాలి వెళ్తున్నట్టు. సరే? 132 00:17:00,354 --> 00:17:01,355 నాకు నొప్పిగా ఉంది. 133 00:17:08,194 --> 00:17:12,031 బంగారు తల్లి, శ్వాస లోపలికి తీసుకో. 134 00:17:12,950 --> 00:17:13,951 శ్వాస లోపలికి తీసుకో. 135 00:17:18,372 --> 00:17:19,873 గాలిలా. 136 00:17:19,957 --> 00:17:21,165 గాలిలా. 137 00:18:34,823 --> 00:18:36,241 లూక్ ఎక్కడున్నాడు? 138 00:18:37,451 --> 00:18:39,828 ఇక్కడ. వాడు ఇక్కడున్నాడు. 139 00:18:43,081 --> 00:18:44,499 అది ఎక్కడుంది? 140 00:18:46,543 --> 00:18:47,878 డైనింగ్ రూమ్ లో. 141 00:18:51,256 --> 00:18:52,257 లూక్. 142 00:18:56,470 --> 00:18:57,513 అమ్మా. 143 00:19:01,767 --> 00:19:02,768 సరే. 144 00:19:05,062 --> 00:19:06,063 అది సురక్షితమేనా? 145 00:19:09,775 --> 00:19:11,902 ఆ. తొందరగా రండి. తొందరగా రండి. 146 00:19:14,154 --> 00:19:15,155 పద. 147 00:19:19,576 --> 00:19:20,661 ష్. నాతో కదులు. 148 00:19:24,206 --> 00:19:25,207 నిశ్శబ్దంగా ఉండు. 149 00:20:01,994 --> 00:20:04,288 రా. శ్వాస... 150 00:20:07,165 --> 00:20:08,208 శ్వాస తీసుకో. 151 00:20:43,202 --> 00:20:44,369 ఇటు వైపు. 152 00:20:44,953 --> 00:20:47,122 కాదు, ఇలా రండి. 153 00:20:47,831 --> 00:20:49,249 కాదు, మనం వెళ్ళాలి. 154 00:20:49,875 --> 00:20:52,294 కాదు, అది చాలా శబ్దం చేస్తోంది. 155 00:21:03,680 --> 00:21:04,681 మేము పరిగెత్తచ్చు. 156 00:21:06,183 --> 00:21:07,184 మేము పరిగెత్తచ్చు. 157 00:21:08,644 --> 00:21:09,728 అది మిమ్మల్ని వింటుంది. 158 00:21:20,989 --> 00:21:22,658 లూక్. లూక్. 159 00:21:23,992 --> 00:21:25,494 రా... ఇలా రా. 160 00:21:29,373 --> 00:21:31,667 నువ్వు అమ్మ దగ్గరకి రా. ఇలా రా. 161 00:21:38,090 --> 00:21:39,424 అబ్బా. 162 00:21:40,300 --> 00:21:42,135 నువ్వు బానే ఉన్నావా? నువ్వు బానే ఉన్నావా? 163 00:23:10,265 --> 00:23:11,391 అహ్మద్. 164 00:23:15,812 --> 00:23:16,813 అహ్మద్. 165 00:23:22,736 --> 00:23:23,737 అహ్మద్. 166 00:23:25,030 --> 00:23:26,031 అహ్మద్. 167 00:23:27,324 --> 00:23:28,367 అహ్మద్. 168 00:23:30,536 --> 00:23:32,162 అహ్మద్! 169 00:23:43,674 --> 00:23:44,675 ఛ. 170 00:23:45,801 --> 00:23:47,219 -నాన్నా! -అమ్మా! 171 00:23:47,302 --> 00:23:49,555 -పదండి. పదండి. నాతో రండి. నాతో రండి. -నాన్నా! 172 00:23:55,644 --> 00:23:57,771 ఛ. ఛ. ఛ. 173 00:24:46,028 --> 00:24:47,029 దాన్ని స్టార్ట్ చెయ్యి! 174 00:24:50,991 --> 00:24:52,159 పదండి! 175 00:24:56,622 --> 00:24:59,374 -తెరుచుకో, తెరుచుకో, తెరుచుకో! -ఎక్కు. 176 00:25:18,936 --> 00:25:20,437 కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ 177 00:25:20,521 --> 00:25:22,397 కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అభ్యర్దన మేరకు... 178 00:25:22,481 --> 00:25:24,274 -అమ్మా? -దాన్ని తెరవద్దు 179 00:25:25,859 --> 00:25:27,611 దేవుడా! 180 00:25:27,694 --> 00:25:30,906 దేవుడా! దేవుడా! 181 00:25:32,574 --> 00:25:35,118 మీరు బానే ఉన్నారా? మీరు బానే ఉన్నారా? 182 00:25:35,994 --> 00:25:40,040 చెముంగ్ కౌంటీ, చెనాంగో కౌంటీ, క్లింటన్ కౌంటీ, కొలంబియా కౌంటీ... 183 00:25:44,169 --> 00:25:48,131 ఛ. ఛ. ఛ. ఛ. 184 00:25:49,258 --> 00:25:50,259 దేవుడా. 185 00:25:53,053 --> 00:25:54,054 ఛ. 186 00:25:56,807 --> 00:25:57,850 సరే. 187 00:26:02,020 --> 00:26:03,105 ఛ. 188 00:26:05,357 --> 00:26:07,234 అది మనం కదలాలని అనుకుంటోంది. 189 00:26:07,317 --> 00:26:08,777 అది మనం కదలాలని అనుకుంటోంది. 190 00:26:10,237 --> 00:26:12,614 కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ 191 00:26:12,698 --> 00:26:16,076 అభ్యర్థన మేరకు కింది సందేశం ప్రసారం చేయబడుతోంది. 192 00:26:16,159 --> 00:26:19,454 కింది తరలింపు నోటీసు అమలులో ఉంది. 193 00:26:19,538 --> 00:26:24,543 కాయుగా కౌంటీ, చటాక్వా కౌంటీ, చెముంగ్ కౌంటీ, చెనాంగో కౌంటీ, 194 00:26:24,626 --> 00:26:29,464 క్లింటన్ కౌంటీ, కొలంబియా కౌంటీ, కోర్ట్ ల్యాండ్ కౌంటీ, డెలవేర్ కౌంటీ, 195 00:26:29,548 --> 00:26:32,968 డచెస్ కౌంటీ, ఎరీ కౌంటీ, ఎసెక్స్ కౌంటీ, 196 00:26:34,595 --> 00:26:36,305 పదండి! పదండి! 197 00:26:36,388 --> 00:26:39,016 పదండి! పదండి, పదండి, పదండి! 198 00:26:39,516 --> 00:26:40,809 పదండి! 199 00:27:36,365 --> 00:27:39,785 ఆల్బనీ కౌంటీ, ఎలిగానీ కౌంటీ, బ్రాంక్స్ కౌంటీ, 200 00:27:39,868 --> 00:27:44,831 బ్రూమ్ కౌంటీ, కాటరాగస్ కౌంటీ, కాయుగా కౌంటీ, చటాక్వా కౌంటీ, 201 00:27:44,915 --> 00:27:48,126 చెముంగ్ కౌంటీ, చెనాంగో కౌంటీ, క్లింటన్ కౌంటీ, 202 00:27:48,210 --> 00:27:53,257 కొలంబియా కౌంటీ, కోర్ట్ ల్యాండ్ కౌంటీ, డెలవేర్ కౌంటీ, డచెస్ కౌంటీ, 203 00:27:53,340 --> 00:27:55,634 ఎరీ కౌంటీ, ఎసెక్స్ కౌంటీ, 204 00:27:55,717 --> 00:28:00,389 ఫ్రాంక్లిన్ కౌంటీ, ఫుల్టన్ కౌంటీ, జెనెసీ కౌంటీ, గ్రీన్ కౌంటీ, 205 00:28:00,472 --> 00:28:05,477 హామిల్టన్ కౌంటీ, హెర్కైమర్ కౌంటీ, జెఫర్సన్ కౌంటీ, కింగ్స్ కౌంటీ, 206 00:28:05,561 --> 00:28:10,274 లూయిస్ కౌంటీ, లివింగ్స్టన్ కౌంటీ, మ్యాడిసన్ కౌంటీ, మొన్రో కౌంటీ, 207 00:28:10,357 --> 00:28:14,111 మాంట్గామరీ కౌంటీ, నాసా కౌంటీ, న్యూ యార్క్ కౌంటీ... 208 00:28:33,130 --> 00:28:36,508 కింది తరలింపు నోటీసు అమలులో ఉంది. 209 00:28:36,592 --> 00:28:39,011 లూయిస్ కౌంటీ, లివింగ్స్టన్ కౌంటీ, 210 00:28:39,094 --> 00:28:41,430 మ్యాడిసన్ కౌంటీ, మొన్రో కౌంటీ, 211 00:28:41,513 --> 00:28:46,393 మాంట్గామరీ కౌంటీ, నాసా కౌంటీ, న్యూ యార్క్ కౌంటీ, నయాగారా కౌంటీ, 212 00:28:46,476 --> 00:28:51,398 ఒనీడా కౌంటీ, ఆనండాగా కౌంటీ, ఆంటారియో కౌంటీ, ఆరెంజ్ కౌంటీ... 213 00:28:59,031 --> 00:29:03,243 రిచ్మండ్ కౌంటీ, రాక్ల్యాండ్ కౌంటీ, సెయింట్ లారెన్స్ కౌంటీ... 214 00:29:18,300 --> 00:29:21,970 వాషింగ్టన్ కౌంటీ, వేన్ కౌంటీ, వెస్ట్ చెస్టర్ కౌంటీ, 215 00:29:22,054 --> 00:29:24,765 వ్యోమింగ్ కౌంటీ, యేట్స్ కౌంటీ. 216 00:29:35,150 --> 00:29:36,360 అమ్మా! 217 00:29:45,702 --> 00:29:47,162 నాన్నా! 218 00:29:49,206 --> 00:29:51,792 పట్టుకో. పట్టుకో. పట్టుకో. 219 00:29:54,378 --> 00:29:55,379 నాన్నా. 220 00:29:58,257 --> 00:30:00,843 -నాన్నా. -పట్టుకో. 221 00:30:02,553 --> 00:30:07,057 డెలవేర్ కౌంటీ, డచెస్ కౌంటీ, ఎరీ కౌంటీ, ఎసెక్స్ కౌంటీ, 222 00:30:07,140 --> 00:30:11,770 ఫ్రాంక్లిన్ కౌంటీ, ఫుల్టన్ కౌంటీ, జెనెసీ కౌంటీ, గ్రీన్ కౌంటీ, 223 00:30:11,854 --> 00:30:16,984 హామిల్టన్ కౌంటీ, హెర్కైమర్ కౌంటీ, జెఫర్సన్ కౌంటీ, కింగ్స్ కౌంటీ... 224 00:30:49,016 --> 00:30:52,644 న్యూ యార్క్ కౌంటీ, నయాగారా కౌంటీ, ఒనీడా కౌంటీ, 225 00:30:52,728 --> 00:30:57,816 ఆనండాగా కౌంటీ, ఆంటారియో కౌంటీ, ఆరెంజ్ కౌంటీ, ఆర్లియన్స్ కౌంటీ, 226 00:30:57,900 --> 00:31:02,696 ఆస్వేగో కౌంటీ, ఆట్సేగా కౌంటీ, పుట్నామ్ కౌంటీ, క్వీన్స్ కౌంటీ, 227 00:31:02,779 --> 00:31:08,076 రెన్సెలెర్ కౌంటీ, రిచ్మండ్ కౌంటీ, రాక్ల్యాండ్ కౌంటీ, సెయింట్ లారెన్స్ కౌంటీ, 228 00:31:08,160 --> 00:31:10,913 సారటోగా కౌంటీ, స్కనెక్టెడీ కౌంటీ... 229 00:31:20,047 --> 00:31:22,216 కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ 230 00:31:22,299 --> 00:31:25,802 అభ్యర్థన మేరకు కింది సందేశం ప్రసారం చేయబడుతోంది. 231 00:31:25,886 --> 00:31:29,264 కింది తరలింపు నోటీసు అమలులో ఉంది. 232 00:31:29,348 --> 00:31:34,561 కాటరాగస్ కౌంటీ, కాయుగా కౌంటీ, చటాక్వా కౌంటీ, చెముంగ్ కౌంటీ, 233 00:31:34,645 --> 00:31:39,650 చెనాంగో కౌంటీ, క్లింటన్ కౌంటీ, కొలంబియా కౌంటీ, కోర్ట్ ల్యాండ్ కౌంటీ, 234 00:31:39,733 --> 00:31:44,321 డెలవేర్ కౌంటీ, డచెస్ కౌంటీ, ఎరీ కౌంటీ, ఎసెక్స్ కౌంటీ, 235 00:31:44,404 --> 00:31:49,159 ఫ్రాంక్లిన్ కౌంటీ, ఫుల్టన్ కౌంటీ, జెనెసీ కౌంటీ, గ్రీన్ కౌంటీ, 236 00:31:49,243 --> 00:31:54,331 హామిల్టన్ కౌంటీ, హెర్కైమర్ కౌంటీ, జెఫర్సన్ కౌంటీ, కింగ్స్ కౌంటీ. 237 00:32:08,220 --> 00:32:10,138 కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ 238 00:32:10,222 --> 00:32:13,934 అభ్యర్థన మేరకు కింది సందేశం ప్రసారం చేయబడుతుంది. 239 00:32:14,017 --> 00:32:17,437 కింది తరలింపు నోటీసు అమలులో ఉంది. 240 00:32:17,521 --> 00:32:22,276 లూయిస్ కౌంటీ, లివింగ్స్టన్ కౌంటీ, మ్యాడిసన్ కౌంటీ, మొన్రో కౌంటీ, 241 00:32:22,359 --> 00:32:27,322 మాంట్గామరీ కౌంటీ, నాసా కౌంటీ, న్యూ యార్క్ కౌంటీ, నయాగారా కౌంటీ, 242 00:32:27,406 --> 00:32:32,411 ఒనీడా కౌంటీ, ఆనండాగా కౌంటీ, ఆంటారియో కౌంటీ, ఆరెంజ్ కౌంటీ, 243 00:32:32,494 --> 00:32:37,499 ఆర్లియన్స్ కౌంటీ, ఆస్వేగో కౌంటీ, ఆట్సేగా కౌంటీ, పుట్నామ్ కౌంటీ, 244 00:32:37,583 --> 00:32:42,296 క్వీన్స్ కౌంటీ, రెన్సెలెర్ కౌంటీ, రిచ్మండ్ కౌంటీ, రాక్ల్యాండ్ కౌంటీ, 245 00:32:42,379 --> 00:32:48,093 సెయింట్ లారెన్స్ కౌంటీ, సారటోగా కౌంటీ, స్కనెక్టెడీ కౌంటీ, షాహెరీ కౌంటీ, 246 00:32:48,177 --> 00:32:53,015 స్కైలర్ కౌంటీ, సెనెకా కౌంటీ, స్ట్యూబన్ కౌంటీ, సఫోక్ కౌంటీ, 247 00:32:53,098 --> 00:32:57,269 సలీవన్ కౌంటీ, షయోగా కౌంటీ, టాంప్కిన్స్ కౌంటీ, అల్స్టర్ కౌంటీ... 248 00:32:57,352 --> 00:32:59,354 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి