1 00:00:08,884 --> 00:00:10,844 కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ 2 00:00:10,928 --> 00:00:14,640 ఏజెన్సీ అభ్యర్దన మేరకు కింది సందేశం ప్రసారం చేయబడుతోంది. 3 00:00:14,723 --> 00:00:16,225 కింది తరలింపు నోటీసు అమలులో ఉంది... 4 00:00:16,308 --> 00:00:18,352 మనం హాస్పిటల్ కి వెళ్తున్నామా? 5 00:00:18,435 --> 00:00:21,396 -...ఆల్బనీ కౌంటీ, ఎలిగానీ కౌంటీ... -తల్లీ, నేను బానే ఉన్నాను. మనం బానే ఉన్నాము. 6 00:00:22,481 --> 00:00:23,482 అది కొంచెం... 7 00:00:24,691 --> 00:00:26,318 కొంచెం రక్తం వచ్చింది, అంతే. 8 00:00:29,571 --> 00:00:31,406 అక్కడ ఉన్నది ఏంటి? 9 00:00:32,658 --> 00:00:35,035 అది ఏమైనా రాక్షసా? 10 00:00:35,994 --> 00:00:37,204 అది రాక్షసి కాదు. 11 00:00:38,539 --> 00:00:39,540 అది... 12 00:00:41,792 --> 00:00:43,085 వేరేది ఏదో. 13 00:00:49,132 --> 00:00:51,301 బాబు, లూక్, నీకిది ఎక్కడ దొరికింది? 14 00:00:54,972 --> 00:00:57,474 -లూక్, ఇదేంటి? -ఏమో నాకు తెలీదు. నాకది దొరికింది. 15 00:00:57,558 --> 00:00:58,767 ఎక్కడ? 16 00:01:00,894 --> 00:01:02,062 నాన్నా? 17 00:01:02,145 --> 00:01:04,857 -నాన్నా? నాన్నా! -నాన్నా! నాన్నా! 18 00:03:30,460 --> 00:03:31,962 ఛ. 19 00:03:37,551 --> 00:03:38,552 హలో? 20 00:03:57,446 --> 00:03:58,739 ఇదేంటి? 21 00:03:59,239 --> 00:04:00,616 ఓహ్, అబ్బా. 22 00:04:37,945 --> 00:04:39,780 చేతులు! చేతులు! 23 00:04:40,697 --> 00:04:42,282 పిల్లలను చేతులు పైకి ఎత్తమను! 24 00:04:43,408 --> 00:04:45,244 చెప్పు, పిల్లలకి చెప్పు! 25 00:04:46,036 --> 00:04:48,205 నీ షర్ట్ పైకెత్తు. పైకెత్తు! 26 00:04:48,288 --> 00:04:50,165 నీ షర్ట్ పైకెత్తు! 27 00:04:51,166 --> 00:04:53,210 -వెనక్కి తిరుగు! -నాకు ఇంగ్లీష్ వచ్చు. 28 00:04:53,293 --> 00:04:54,586 మేము ప్రమాదం కాదు. 29 00:04:55,337 --> 00:04:56,755 మీరు ఒక్కళ్ళే ఉన్నారా? 30 00:04:58,298 --> 00:04:59,758 ఇక్కడ ఏమైందో నీకు తెలుసా? 31 00:04:59,842 --> 00:05:00,884 మరణం. అదే. 32 00:05:00,968 --> 00:05:02,344 అదే? దేనిలా? 33 00:05:04,054 --> 00:05:06,306 ట్యాంకులు కాలిపోయాయి, హెలికాప్టర్లు కూడా. 34 00:05:06,390 --> 00:05:07,891 -నువ్వు ఏమంటున్నావు? -పిచ్చి యుద్ధం. 35 00:05:08,475 --> 00:05:11,311 మీ బేస్ వద్ద పెద్ద షూటింగ్. నేను తరువాతదే చూశాను. 36 00:05:11,395 --> 00:05:13,105 నేను వెళ్తున్న చోటు గురించేనా నువ్వు చెప్తోంది? క్యాంప్ ట్రావిస్? 37 00:05:13,981 --> 00:05:16,316 హా? అవి సంకీర్ణ దళాలు, కొంతమంది జర్మన్లు మరియు కెనేడియన్లు. 38 00:05:16,900 --> 00:05:18,902 వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు... వాళ్ళలా. 39 00:05:18,986 --> 00:05:22,155 కాదు. కాదు, కాదు, కాదు, కాదు. 40 00:05:25,909 --> 00:05:29,329 నేను వెళ్తోంది అక్కడికి కాదు. అక్కడ వెయ్యి మందికి పైగా ఉన్నారు, ఇంకా ఒక ఎయిర్ ఫీల్డ్ కూడా ఉంది. 41 00:05:29,413 --> 00:05:32,291 ఇప్పుడు లేదు. ప్లేన్లన్నీ కాలిపోయాయి. 42 00:05:39,339 --> 00:05:40,340 ప్లీజ్. 43 00:05:42,885 --> 00:05:43,886 మెల్లగా. 44 00:05:55,689 --> 00:05:56,690 సరే. 45 00:06:12,873 --> 00:06:15,209 -మీరు ప్లేన్ కోసం చూస్తున్నారా? -అవును. 46 00:06:15,292 --> 00:06:18,462 అయితే మీరు కూడా మాలా కాబుల్ కి వెళ్తున్నారేమో. 47 00:06:18,545 --> 00:06:21,590 నాకు కాబుల్ తెలుసు, అక్కడ అక్కడ ఇంకా ప్లేన్లు ఉన్నాయి. 48 00:06:21,673 --> 00:06:22,674 నీకు తెలుసా? 49 00:06:23,383 --> 00:06:24,885 తెలుసు, నాకు తెలుసు. 50 00:06:25,427 --> 00:06:27,888 మేము... మేము కాబుల్ కి నడిచి వెళ్తున్నాము. 51 00:06:29,515 --> 00:06:33,268 నువ్వు... అది, రెండు వందల మైళ్ళకు పైనే ఉంది కదా? 52 00:06:34,520 --> 00:06:36,396 మేము రెండు వందల మైళ్ళు నడుస్తాము. 53 00:06:48,492 --> 00:06:49,618 ఇది పని చెయ్యట్లేదు. 54 00:06:50,953 --> 00:06:53,372 ఇక్కడ ఫోన్లు లేవు, కరెంట్ లేదు, మనుషులు లేరు. 55 00:06:56,041 --> 00:06:59,419 ఉగ్రవాదులు, వాళ్ళు అందరినీ చంపేశారు. 56 00:07:00,254 --> 00:07:03,549 మనం మిగతా వాళ్ళతో ఉండిపోయి ఉండాల్సింది. 57 00:07:03,632 --> 00:07:06,802 వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఎవరైనా వచ్చి ఉంటారు. 58 00:07:08,220 --> 00:07:09,596 లేదా చచ్చిపోయి ఉంటారు. 59 00:07:09,680 --> 00:07:11,098 కేవలం మధుమేహం వల్ల. 60 00:07:18,230 --> 00:07:19,231 హే! 61 00:07:28,448 --> 00:07:29,408 హే! 62 00:07:30,742 --> 00:07:32,828 -హే! -విముక్తి, కదా? 63 00:07:32,911 --> 00:07:34,621 -హే! -ఆగు! 64 00:07:35,122 --> 00:07:36,623 -ఆగు, ఆగు! -ఆగు! 65 00:07:38,667 --> 00:07:41,378 -కాస్పర్, ఏం చేస్తున్నావు? -కాస్ప్, కదులు! 66 00:07:53,140 --> 00:07:54,600 నీకు పిచ్చా? 67 00:07:56,310 --> 00:07:59,771 మీరందరూ ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? 68 00:08:02,274 --> 00:08:03,400 మాకు సహాయం కావాలి. 69 00:08:05,319 --> 00:08:06,945 మేము మా ఇంటికి వెళ్ళాలి. 70 00:08:08,739 --> 00:08:09,740 ఏ ఇల్లు? 71 00:08:13,410 --> 00:08:15,287 లండన్. అటుకేసి. 72 00:08:18,749 --> 00:08:20,292 నేను... నేను మళ్ళీ అటుకేసి వెళ్ళడం లేదు. 73 00:08:21,668 --> 00:08:23,086 ఆగండి, మీరు గాయపడ్డారా? 74 00:08:37,601 --> 00:08:38,809 ఇది నాది కాదు. 75 00:08:42,481 --> 00:08:43,649 ఏమైంది? 76 00:08:46,485 --> 00:08:47,486 నా కుటుంబం. 77 00:08:50,531 --> 00:08:51,532 నీల్. 78 00:08:54,701 --> 00:08:56,036 మా అబ్బాయి, జాన్. 79 00:08:58,413 --> 00:08:59,414 మా కుక్క. 80 00:09:02,626 --> 00:09:03,919 అది వాళ్లందరినీ చంపేసింది. 81 00:09:06,880 --> 00:09:08,215 "అదా"? 82 00:09:09,216 --> 00:09:10,926 "అది" అంటే ఏంటి? 83 00:09:13,887 --> 00:09:14,888 మీరు... 84 00:09:17,266 --> 00:09:18,433 మీకు తెలీదా? 85 00:09:21,770 --> 00:09:22,896 ఉగ్రవాదులు. 86 00:09:25,649 --> 00:09:26,817 అది లండన్ ఆ? 87 00:09:27,776 --> 00:09:28,777 అవునా? 88 00:09:32,906 --> 00:09:34,074 అది అన్ని చోట్లా జరిగింది. 89 00:09:36,743 --> 00:09:37,870 ఏంటది? 90 00:09:40,414 --> 00:09:42,416 -అది చేసింది ఉగ్రవాదులు కాదు. -అదేంటి? 91 00:09:42,499 --> 00:09:43,792 ఏలియన్లు. 92 00:09:44,918 --> 00:09:47,337 -ఓహ్, ఇంకా నయం. -ఆమె చెత్త చెప్తోంది. 93 00:09:47,421 --> 00:09:49,047 మీరు నిజంగా అంటున్నారా? 94 00:09:49,131 --> 00:09:50,465 మీరు చెత్త చెప్తున్నారు. 95 00:09:51,216 --> 00:09:53,468 అమెరికన్ ప్రెసిడెంట్ నిన్న రాత్రి టీవీలో వచ్చారు. 96 00:09:54,303 --> 00:09:56,180 ముందు, మేమది అక్కడ అనుకున్నాము, 97 00:09:56,847 --> 00:09:58,557 తరువాత నగరాలని అనుకున్నాం, లండన్, 98 00:10:00,434 --> 00:10:02,269 కానీ మాది చాలా చిన్న ఊరు... 99 00:10:04,605 --> 00:10:06,023 కేవలం కొన్ని వందల మంది ఉంటారు. 100 00:10:14,698 --> 00:10:15,699 మేము ఒంటరిగా ఉన్నాం. 101 00:10:18,160 --> 00:10:19,286 మేము ఒంటరిగా ఉన్నాం. 102 00:10:22,623 --> 00:10:26,084 మేము లండన్ లో ఉన్న మా కుటుంబాలను చేరాలి. 103 00:10:28,170 --> 00:10:29,171 ప్లీజ్. 104 00:10:32,633 --> 00:10:34,176 మీరు ఏమీ చెయ్యలేరా? 105 00:10:37,137 --> 00:10:38,138 చెయ్యలేను. 106 00:10:45,896 --> 00:10:48,565 రోడ్డు మీద అది ఇంకా చాలా ఉంది. 107 00:10:50,400 --> 00:10:52,194 దీని మీద శబ్దాన్ని తొలగించడం పని చేయదు. 108 00:10:52,277 --> 00:10:53,612 నేను చేసేది ఏదీ పని చేయడం లేదు. 109 00:10:53,695 --> 00:10:54,988 ఏమీ పని చేయడం లేదు. 110 00:10:56,657 --> 00:10:57,699 వేగంగా. 111 00:10:58,909 --> 00:11:02,454 హే. మనల్ని చూసిన వెంటనే అరెస్ట్ చేస్తారు. 112 00:11:03,121 --> 00:11:04,248 నీకది తెలుసు కదా? 113 00:11:05,999 --> 00:11:07,000 మనకి అనుమతి లేదు, 114 00:11:07,084 --> 00:11:10,629 మనమేమో దొంగిలించిన పరికరాలు తీసుకు వెళ్తున్నాము, ఇంకా మనం... 115 00:11:11,129 --> 00:11:12,130 మిత్సుకి. 116 00:11:12,714 --> 00:11:15,008 మిత్సుకి. మిత్సుకి. 117 00:11:17,761 --> 00:11:20,681 నువ్వు చెప్పేది ఏమైనా నన్ను ఆపుతుందని అనుకుంటున్నావా? 118 00:11:21,306 --> 00:11:22,641 అనుభవం మీద చెప్తున్నావా? 119 00:11:23,475 --> 00:11:26,186 -కాదు. -అయితే కష్టపడకు. 120 00:11:26,270 --> 00:11:28,272 నీకిది నచ్చకపోతే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళచ్చు. 121 00:11:33,527 --> 00:11:34,528 మిత్సుకి. 122 00:11:36,238 --> 00:11:38,448 హషిమోటో-సాన్ నీకు ఏం చెప్పినా కూడా, 123 00:11:38,532 --> 00:11:40,284 ఈ ప్రసారంలో ఏమీ లేదు. 124 00:11:40,367 --> 00:11:41,827 అది కేవలం ఒక ధ్వని. 125 00:11:42,411 --> 00:11:43,996 కానీ హోషి-12 ఇక లేదు. 126 00:11:44,621 --> 00:11:47,749 ఏమీ లేని దానికే మనం జైలుకి వెళ్తాము. 127 00:11:47,833 --> 00:11:50,043 సిబ్బంది అందరూ చచ్చిపోయారు. 128 00:11:52,671 --> 00:11:54,339 నన్ను క్షమించండి. 129 00:11:54,423 --> 00:11:56,550 -కానీ... -వాళ్ళు చచ్చిపోలేదు. 130 00:11:58,135 --> 00:11:59,553 నాకది తెలుసు. 131 00:12:00,429 --> 00:12:01,930 నువ్వది వినలేకపోయినా కూడా, 132 00:12:02,014 --> 00:12:04,224 నేను వినగలను. 133 00:12:04,308 --> 00:12:06,268 మనం వచ్చేశాం. 134 00:12:18,572 --> 00:12:19,948 చెప్పండి? 135 00:12:20,032 --> 00:12:21,074 మేము జాసా నుంచి వచ్చాము. 136 00:12:22,242 --> 00:12:23,744 మీ వద్ద ఐడి ఉందా? 137 00:12:24,995 --> 00:12:29,041 మిత్సుకి యమాటో, లీడ్ ప్రాజెక్ట్ స్పెషలిస్ట్, ఎస్ ఎస్ టి సిస్టమ్స్ 138 00:12:29,124 --> 00:12:32,002 నేనిక్కడికి ఆపరేషనల్ కమాండ్ తీసుకోవడానికి వచ్చాను. 139 00:12:32,085 --> 00:12:33,587 వెంటనే గేట్ తెరువు. 140 00:12:36,757 --> 00:12:38,884 "లీడ్ ప్రాజెక్ట్ స్పెషలిస్ట్"? 141 00:12:38,967 --> 00:12:39,968 "ఎస్ ఎస్ టి సిస్టమ్స్"? 142 00:12:40,928 --> 00:12:42,054 ఇరవై నిమిషాల క్రితం, 143 00:12:42,137 --> 00:12:45,807 అధికారాన్నంతా మిత్సుకి యమాటోకి అప్పగించమని డైరెక్టర్ హషిమోటో మరియు అడ్మినిస్ట్రేటర్ కౌడా 144 00:12:45,891 --> 00:12:49,394 నుండి ఇమెయిల్ ద్వారా ఒక ఆదేశం జారీ చేయబడింది. 145 00:12:49,478 --> 00:12:52,814 అరవై సెకన్ల తరువాత, ఈ సౌకర్యం ప్రధాన కార్యాలయంతో అన్ని కమ్యూనికేషన్ లను కోల్పోయింది. 146 00:12:52,898 --> 00:12:54,107 నువ్వు ఏం చేశావు? 147 00:12:54,191 --> 00:12:55,943 నేను ఏమీ చెయ్యలేదు. 148 00:12:59,821 --> 00:13:00,864 అయ్యో. 149 00:13:00,948 --> 00:13:02,533 మనం అరెస్ట్ అవబోతున్నాం. 150 00:13:04,701 --> 00:13:05,702 మిత్సుకి. 151 00:13:05,786 --> 00:13:07,663 నువ్వు ఏం చేయబోతున్నావు? 152 00:13:08,872 --> 00:13:10,249 సంప్రదించాలి. 153 00:13:22,886 --> 00:13:24,054 అహ్మద్. 154 00:13:24,555 --> 00:13:26,849 అహ్మద్? లే, అహ్మద్. 155 00:13:52,332 --> 00:13:53,709 అబ్బా. 156 00:13:59,923 --> 00:14:01,967 ఆయన చచ్చిపోతారా? 157 00:14:17,274 --> 00:14:18,734 -ఆమె ఆయనని గాయపరుస్తోంది -కాదు. 158 00:14:41,715 --> 00:14:43,842 లే. లే. 159 00:14:45,052 --> 00:14:49,973 -శ్వాస తీసుకో. శ్వాస తీసుకో. శ్వాస తీసుకో. -నాన్నా! నాన్నా! 160 00:14:50,849 --> 00:14:52,684 శ్వాస తీసుకో, అబ్బా! 161 00:15:00,526 --> 00:15:01,902 కాదు, కాదు, కాదు. 162 00:15:36,520 --> 00:15:38,313 నువ్వు నా ప్రాణాలను కాపాడావు. 163 00:15:47,489 --> 00:15:48,907 ధన్యవాదాలు. 164 00:15:53,662 --> 00:15:55,038 పరవాలేదులే. 165 00:16:14,766 --> 00:16:16,059 ఏమవుతోంది? 166 00:16:20,022 --> 00:16:22,691 కాబుల్ చేరడానికి మనకి ఇంకా కొన్ని గంటలు పడుతుంది. అతన్నది జాగ్రత్తగా వాడమని చెప్పు. 167 00:16:22,774 --> 00:16:24,401 -వాడికి దాహంగా ఉంది. -అవును, అతనికి దాహంగా ఉంది. 168 00:16:24,484 --> 00:16:26,612 మనకి ఇంకా కొన్ని గంటలు పడుతుంది. 169 00:16:26,695 --> 00:16:28,030 అతన్ని ఆగమని చెప్పు. 170 00:16:45,214 --> 00:16:46,340 అది నిజంగా మూర్ఖత్వం. 171 00:16:47,591 --> 00:16:51,136 కానీ వాడికది తెలియదు. వాడికది తెలియాల్సిన అవసరం కూడా లేదు. 172 00:16:52,346 --> 00:16:55,140 నేను వాడికి సహాయం చేయగలిగితే, నేను అదే చెయ్యాలి. 173 00:16:55,766 --> 00:16:56,808 అవునా? 174 00:16:58,852 --> 00:17:01,855 సరే, అయితే ఒక గంటలో అతనికి దాహం వేస్తే, అప్పుడు ఏం చెప్తావు? 175 00:17:03,273 --> 00:17:05,526 మనం దాదాపు వచ్చేశామని చెప్తాను. 176 00:17:06,359 --> 00:17:08,278 ఆశ కూడా నీళ్ళ లాంటిదే. 177 00:17:24,336 --> 00:17:26,213 ఏం జరుగుతోందో వాళ్లకి తెలియదు కదా? 178 00:17:27,464 --> 00:17:28,464 వాళ్లకి తెలుసు. 179 00:17:30,092 --> 00:17:32,135 ఇప్పుడు గ్రహాంతర వాసుల దాడి 180 00:17:32,219 --> 00:17:35,681 జరుగుతోందని తెలిసినా కూడా వాళ్ళు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. 181 00:17:36,974 --> 00:17:40,477 సెహర్, 2010 లో పుట్టింది, 182 00:17:40,561 --> 00:17:42,813 రెండేళ్లకే ఇక్కడంతా సైన్యం, ఆయుధాలతో నిండి పోయింది. 183 00:17:43,397 --> 00:17:46,400 మీరు బిన్ లాడెన్ ని చంపిన 184 00:17:47,568 --> 00:17:51,488 రెండేళ్ళ తరువాత, ఇంకా ఇక్కడ 50,000 మంది సాయుధ దళాలు ఉన్నప్పుడు మా అబ్బాయి, అలీ, 2013 లో పుట్టాడు. 185 00:17:52,322 --> 00:17:55,701 అందుకని వాళ్ళు వాళ్ళ జీవితాంతం దాడిని ఎదుర్కొంటూనే ఉన్నారు. 186 00:17:55,784 --> 00:17:57,327 వాళ్లకి తెలిసింది అది ఒక్కటే. 187 00:17:58,328 --> 00:17:59,663 ఇది వేరు. 188 00:17:59,746 --> 00:18:01,248 నేనది ఇంతకుముందు కూడా విన్నాను. 189 00:18:08,839 --> 00:18:10,632 -మీ వాళ్ళకి ఎన్నేళ్ళు? -ఏంటి? 190 00:18:13,010 --> 00:18:14,136 మీ వాళ్లకి ఎన్నేళ్ళు? 191 00:18:16,847 --> 00:18:19,016 ఒక తండ్రి కళ్ళు ఎలా ఉంటాయో నాకు తెలుసు. 192 00:18:23,687 --> 00:18:25,564 నువ్వు ఇంటికి వెళ్తోంది అందుకే కదా? 193 00:18:32,779 --> 00:18:34,072 యమాటో-సాన్! 194 00:18:34,156 --> 00:18:35,616 స్వాగతం, మిమ్మల్ని కలవడం బాగుంది. 195 00:18:35,699 --> 00:18:37,409 నా పేరు యోషి ఫుజిమోటో. 196 00:18:40,579 --> 00:18:42,372 మేము మా స్థానం నుండి అమెరికా రక్షణ 197 00:18:42,456 --> 00:18:43,707 మరియు మంత్రిత్వ శాఖతో డేటాను పంచుకుంటున్నాము, 198 00:18:44,541 --> 00:18:48,128 కానీ డేటా చాలా స్థిరంగా గోలగా ఉంది. 199 00:18:48,754 --> 00:18:51,798 కానీ గ్లోబల్ కమాండ్ అన్ని టెలిస్కోపులను 200 00:18:51,882 --> 00:18:54,009 ఒకే దిశలో తిప్పాలని అభ్యర్థించింది. 201 00:18:54,092 --> 00:18:56,094 మేము ఇంకా వివరణాత్మక సమాచారాన్ని పొందలేకపోయాము. 202 00:18:56,178 --> 00:18:57,846 దీనికి గ్లోబల్ కమాండ్ కి ఎటువంటి సంబంధం లేదు. 203 00:18:58,472 --> 00:19:00,057 నేనే కమాండ్ ని. 204 00:19:01,016 --> 00:19:02,392 టెక్నీషియన్ కవాగుచి. 205 00:19:04,770 --> 00:19:06,396 వాళ్లకి చూపించండి. 206 00:19:08,315 --> 00:19:10,859 అలాగే, ప్రాజెక్ట్ సూపర్వైజర్. 207 00:19:30,504 --> 00:19:32,339 ఇదేంటి? 208 00:19:35,717 --> 00:19:40,264 పరిమితించబడకుండా దీన్ని మీ స్థానిక నెట్వర్క్ కు కనెక్ట్ చేయండి. 209 00:19:42,307 --> 00:19:47,980 నేను అందరికన్నా ఎక్కువ ఆమెనే ప్రేమించానని అనుకున్నాను. 210 00:19:50,774 --> 00:19:51,775 ఫుజిమోటో-సాన్, 211 00:19:51,859 --> 00:19:55,529 ఈ ఆడియో సరిగ్గా ఆ ఆక్సిడెంట్ తరువాతది. 212 00:19:55,612 --> 00:19:58,615 ఇది ఆక్సిడెంట్ తరువాత సంపర్కం నుంచి వచ్చిన సిగ్నల్. 213 00:19:58,699 --> 00:20:02,035 ఈవెంట్ నుండి వచ్చిన ధ్వని విశ్లేషించబడింది మరియు స్పెక్ట్రమ్ గా మార్చబడింది. 214 00:20:02,119 --> 00:20:06,707 ఈ సిగ్నల్ ని కనుగొనడానికి ఈ పెరాబోలాని వాడండి. 215 00:20:07,291 --> 00:20:09,209 అది ఒక రేడియో టెలిస్కోప్. 216 00:20:09,293 --> 00:20:10,878 అది అంతరిక్ష శకలాలను, నక్షత్రాలను కనుగోంటాయి. 217 00:20:10,961 --> 00:20:12,754 ఇది విద్యుదయస్కాంత వికిరణం, 218 00:20:12,838 --> 00:20:13,922 ప్యాటర్న్ లను కనుగొంటుంది. 219 00:20:14,006 --> 00:20:15,382 ఇది ఒక ప్యాటర్న్, 220 00:20:15,465 --> 00:20:17,217 ఒక సందేశం. 221 00:20:17,301 --> 00:20:20,262 మేము దానిని ప్రసారం చేస్తున్నదాన్ని కనుగొంటాము, 222 00:20:20,345 --> 00:20:21,972 అప్పుడు మనం తిరిగి సందేశాన్ని పంపుతాము. 223 00:20:24,516 --> 00:20:27,311 సందేశాన్ని ఎవరికీ తిరిగి పంపుతాము? 224 00:20:28,437 --> 00:20:29,438 వాళ్లకి. 225 00:20:32,900 --> 00:20:34,026 వాళ్ళకా? 226 00:20:56,548 --> 00:20:58,926 ఉండండి. అది సురక్షితం కాదు. వాళ్ళు ఇక్కడున్నారు. 227 00:20:59,009 --> 00:21:00,469 మీరు నాతో ఉండచ్చు. 228 00:21:01,178 --> 00:21:02,721 ఇదే ఇల్లు. 229 00:21:02,804 --> 00:21:04,014 వెళ్ళకండి. 230 00:21:05,641 --> 00:21:07,559 ఊర్లోనే సురక్షితంగా ఉంటుంది. 231 00:21:09,353 --> 00:21:10,562 అది మీకు సురక్షితంగా లేదు కదా. 232 00:21:21,490 --> 00:21:22,699 మీ అందరికీ గుడ్ లక్. 233 00:21:23,534 --> 00:21:24,535 ధన్యవాదాలు. 234 00:21:34,127 --> 00:21:36,046 అబ్బా. వాళ్ళు ఇలానే వచ్చినట్లున్నారు. 235 00:21:36,129 --> 00:21:37,673 ఇక్కడ ఏమైంది? 236 00:21:44,263 --> 00:21:47,140 అబ్బా, ఇక్కడ ఏమైంది? 237 00:21:47,224 --> 00:21:48,600 అందరూ ఎక్కడున్నారు? 238 00:21:49,685 --> 00:21:51,895 ఆమె ఏమంది? ఏలియన్సా? 239 00:21:58,026 --> 00:22:00,988 ఆగు. మా అత్తయ్య అక్కడ ఉంటుంది. 240 00:22:01,488 --> 00:22:03,407 అవును, మా ఇల్లు కూడా అటువైపే. 241 00:22:06,159 --> 00:22:08,829 నువ్వు వస్తావా. నువ్వు మీ అమ్మా, నాన్నకి... 242 00:22:08,912 --> 00:22:11,039 నేను చెయ్యలేను. ఫోన్లు పని చేయడం లేదు. 243 00:22:11,623 --> 00:22:12,749 అవును. 244 00:22:12,833 --> 00:22:15,586 అవును, మా ఇల్లు స్టేషన్ పక్కనే ఉంటుంది. 245 00:22:15,669 --> 00:22:16,670 నాది కూడా. 246 00:22:19,590 --> 00:22:20,966 అయితే నిన్ను స్కూల్ లో కలుస్తాను. 247 00:22:27,514 --> 00:22:29,057 హే, వెధవ. 248 00:22:29,141 --> 00:22:30,392 కక్కుకో. 249 00:22:45,699 --> 00:22:46,783 మీ ఇల్లు కూడా అటేనా? 250 00:22:48,410 --> 00:22:49,703 నేను ఇంటికి వెళ్ళట్లేదు. 251 00:22:50,662 --> 00:22:53,248 అక్కడ ఉన్నది ఏదీ ఇంతకన్నా ఘోరంగా ఉండదు. 252 00:22:53,332 --> 00:22:55,292 అయితే, నువ్వు మా ఇల్లు చూడలేదు, మిత్రమా. 253 00:22:55,375 --> 00:22:57,044 అది మా ఇంటి కన్నా వేరుగా ఉంటుందని అనుకోను. 254 00:22:57,628 --> 00:22:58,712 -కాకపోతే కొంచెం... -పెద్దదిగా ఉంటుంది. 255 00:22:59,421 --> 00:23:00,839 అవును, అది మీ ఇంటి కన్నా పెద్దగా ఉంటుంది. 256 00:23:01,882 --> 00:23:03,300 -నా పురుషాంగంలా... -సరే. 257 00:23:09,598 --> 00:23:12,142 నేను... నేను వాళ్ళని తరువాత కలుస్తాను. 258 00:23:17,523 --> 00:23:19,900 నన్ను క్షమించు... 259 00:23:22,778 --> 00:23:23,946 అన్నిటికీ. 260 00:23:24,613 --> 00:23:25,614 పరవాలేదులే. 261 00:23:26,865 --> 00:23:28,116 అలా కాదు. 262 00:23:29,535 --> 00:23:32,871 కానీ, ఈ ప్రపంచం అంతం అయిపోతోంది కదా, అందుకని... 263 00:23:49,763 --> 00:23:50,806 మళ్ళీ కలుస్తాను. 264 00:23:54,643 --> 00:23:55,686 పద వెళ్దాం. 265 00:23:58,272 --> 00:23:59,356 సరే. 266 00:23:59,439 --> 00:24:00,524 అయితే నన్ను అందుకో. 267 00:24:30,220 --> 00:24:31,346 "లాగండి" అని రాసుంది. 268 00:24:39,438 --> 00:24:40,731 ధన్యవాదాలు, బాబు. 269 00:24:58,457 --> 00:25:00,042 బొమ్మలు! 270 00:25:41,750 --> 00:25:45,087 హే, సారా, ఇలా వచ్చి ఇది చూడండి. నాకు దాదాపు దొరికింది. 271 00:25:58,976 --> 00:26:05,190 అయితే ఒక స్టంట్ డ్రైవర్, ఒక సర్జన్, ఒక వంటావిడ. 272 00:26:08,235 --> 00:26:09,862 నీకు రానిది ఏముంది? 273 00:26:11,780 --> 00:26:13,740 నీకు నా గురించి తెలియంది ఇంకా చాలా ఉందేమో. 274 00:26:17,244 --> 00:26:18,662 నాకు ఎలా సహాయం చెయ్యాలో చెప్తావా? 275 00:26:20,747 --> 00:26:21,957 నాకు బ్రెడ్ ఇవ్వు. 276 00:26:30,799 --> 00:26:32,217 యే! నాకిది కావాలి. 277 00:26:40,184 --> 00:26:42,102 మనం ఇలా ఇంతకుముందు ఎందుకు చెయ్యలేదు? 278 00:26:42,895 --> 00:26:44,188 ఏది? 279 00:26:44,271 --> 00:26:46,940 -ఒక హోటల్ లోకి దొంగతనంగా రావడం? -అవును. 280 00:26:47,566 --> 00:26:50,569 కాదు. ఒక కుటుంబంలా సరదాగా గడపడం, అందరం కలిసి, 281 00:26:51,945 --> 00:26:53,655 హాయిగా. 282 00:26:57,409 --> 00:26:58,410 మనం చేశాము. 283 00:26:59,494 --> 00:27:01,955 కాకపోతే నువ్వు అందులో లేవు. 284 00:27:08,253 --> 00:27:09,505 నేను ఇప్పుడు ఉన్నాను. 285 00:27:17,596 --> 00:27:19,097 అయితే ఫ్రైస్ ని మాడనివ్వకు. 286 00:27:35,948 --> 00:27:38,158 నేనిది ఎలా తినాలి? 287 00:27:38,992 --> 00:27:40,077 మెల్లగా. 288 00:27:41,995 --> 00:27:44,498 అమ్మా. మేము కృతఙ్ఞతలు చెప్పచ్చా? 289 00:27:45,249 --> 00:27:46,792 దేవుడికా? 290 00:27:46,875 --> 00:27:48,252 మనం థాంక్స్ గివింగ్ కి చేసినట్టు. 291 00:27:49,169 --> 00:27:50,170 తప్పకుండా. 292 00:27:52,756 --> 00:27:53,757 చేతులు పట్టుకుందాం. 293 00:27:56,969 --> 00:27:57,970 నాన్నా? 294 00:28:01,181 --> 00:28:03,725 నాన్న బానే ఉన్నందుకు... 295 00:28:05,644 --> 00:28:07,396 మా అమ్మ మమ్మల్ని రక్షించినందుకు నాకు కృతజ్ఞతగా ఉంది 296 00:28:08,689 --> 00:28:12,067 మనం ఇంకా ప్రాణాలతో ఉన్నందుకు నాకు కృతజ్ఞతగా ఉంది. 297 00:28:12,985 --> 00:28:15,904 ఇంకా తినడానికి ఆహారం దొరికినందుకు, కూర్చోవడానికి చోటు దొరికినందుకు. 298 00:28:17,239 --> 00:28:19,116 నేను చెప్పాలనుకున్నవన్నీ నువ్వే చెప్తున్నావు! 299 00:28:21,034 --> 00:28:22,411 చాలా బాగా చెప్పావు. 300 00:28:23,704 --> 00:28:25,080 నువ్వు చెప్తావా, సారా? 301 00:28:29,710 --> 00:28:31,336 మిల్క్ షేక్ కోసం నాకు కృతజ్ఞతగా ఉంది. 302 00:28:31,420 --> 00:28:33,672 అతను నా స్నేహితుడు, అంతా నాకే. 303 00:28:38,051 --> 00:28:40,804 నాకు కూడా మిల్క్ షేక్ కోసం కృతజ్ఞతగా ఉంది. 304 00:28:41,471 --> 00:28:42,472 నాకు కూడా. 305 00:28:43,390 --> 00:28:45,350 -అందరూ నా కృతజ్ఞతలను దొంగిలిస్తున్నారు! -అవును. 306 00:28:45,434 --> 00:28:48,478 ఇప్పుడు నేను నీ ఫ్రైస్ దొంగిలిస్తున్నాను. 307 00:28:49,271 --> 00:28:50,272 ఆపు. 308 00:28:51,148 --> 00:28:53,734 -నేను నీ ఫ్రైస్ అన్నీ తీసుకుంటాను. -మెల్లగా ఉన్నావు. 309 00:28:53,817 --> 00:28:54,818 స్పేస్ ఇన్వేడర్స్ 310 00:28:57,779 --> 00:28:59,907 ఇక్కడ చాలా ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. 311 00:29:00,490 --> 00:29:02,075 అవి ప్యాటర్న్ లు. 312 00:29:03,202 --> 00:29:04,953 కానీ హోషి వేరుగా ఉంది. 313 00:29:05,537 --> 00:29:06,747 ఇంకా వెతుకుతున్నావా? 314 00:29:08,165 --> 00:29:09,249 ఆ ప్యాటర్న్ కోసం? 315 00:29:09,833 --> 00:29:11,376 అవును, కానీ... 316 00:29:11,460 --> 00:29:14,171 కానీ మనకది దొరకదు. 317 00:29:14,796 --> 00:29:16,882 మనం కిందకి ఉన్న కక్ష్యని వెతుకుతున్నాము, 318 00:29:16,965 --> 00:29:19,885 ఆ పనిని టెలిస్కోప్ చెయ్యలేదు. 319 00:29:20,511 --> 00:29:21,887 ఇది గోల, 320 00:29:23,013 --> 00:29:24,640 ఉపగ్రహాల నుంచి అంతరాయం. 321 00:29:24,723 --> 00:29:27,226 కానీ ఉపగ్రహాలు నాశనం చెయ్యబడ్డాయి. 322 00:29:28,185 --> 00:29:30,479 అది వేరేది ఏదో అవ్వాలి. 323 00:29:30,562 --> 00:29:32,189 ఏదో పెద్దది. 324 00:29:33,398 --> 00:29:35,067 డెత్ స్టార్ లా. 325 00:29:35,692 --> 00:29:38,111 డెత్ స్టార్ 98 శాతం లోహం. 326 00:29:38,946 --> 00:29:41,031 కానీ ఇది శక్తి, 327 00:29:41,114 --> 00:29:42,533 చాలా శక్తి. 328 00:29:42,616 --> 00:29:45,827 ఒక దగ్గరగా ఉన్న ఫ్రీక్వెన్సీలు, సరిచేస్తోంది. 329 00:29:46,411 --> 00:29:47,996 ఇది ఒక రకమైన సందేశం. 330 00:29:48,080 --> 00:29:49,414 నన్ను విననివ్వండి. 331 00:29:49,915 --> 00:29:51,875 ఇవి రేడియో తరంగాలు. 332 00:29:51,959 --> 00:29:53,460 ఇది ధ్వని తరంగాలుగా మార్చబడినప్పటికీ, 333 00:29:53,544 --> 00:29:55,587 ఇది కేవలం శబ్దం చేస్తుంది, క్లిక్ అంటుంది. 334 00:29:56,380 --> 00:29:58,006 చూశావా? ఇది ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అంతా పరుచుకుని ఉంది. 335 00:29:58,090 --> 00:29:59,091 నన్ను విననివ్వు. 336 00:30:02,970 --> 00:30:04,137 ఇప్పుడే. 337 00:30:23,907 --> 00:30:27,411 ఇది రేడియో అంతరాయం యొక్క శబ్దం. 338 00:30:27,494 --> 00:30:29,454 ఇది కేవలం గోల. 339 00:30:29,538 --> 00:30:31,582 నాకది వినిపిస్తోంది, అది ఒక ప్యాటర్న్, 340 00:30:31,665 --> 00:30:33,000 సంగీతంలా. 341 00:30:33,584 --> 00:30:36,879 లెక్కలేనన్ని రేడియోలు ఒకేసారి ఆన్ అయినట్లు. 342 00:30:37,671 --> 00:30:39,256 లెక్కలేనన్ని స్వరాలు. 343 00:30:41,300 --> 00:30:43,510 వేరే వేరేవి... 344 00:30:45,137 --> 00:30:47,764 ఒకటిగా మోగుతున్నట్టు. 345 00:30:47,848 --> 00:30:49,099 ఒకవేళ... 346 00:30:50,726 --> 00:30:53,604 ఇది ఒక ప్రసారం చేయబడిన సందేశం కాకపోతే? 347 00:30:55,856 --> 00:30:58,150 ఇది ఒక నెట్వర్క్ అయితే? 348 00:30:58,233 --> 00:31:02,029 మనం దానిలోకి ట్యాప్ అవుతున్నాం. నెట్వర్క్ లోని అన్ని నోడ్ లను నియంత్రించే 349 00:31:02,112 --> 00:31:04,281 సూపర్ కంప్యూటర్ వంటి సమాంతర క్రమానుగత పంపిణీ నెట్వర్క్ అయిన 350 00:31:04,364 --> 00:31:07,868 ఫైర్వాల్ ని మనం ఛేదించాము. 351 00:31:09,828 --> 00:31:13,165 ఒక సమూహంలోలానా? 352 00:31:13,248 --> 00:31:14,791 వేరే మాటలలో, 353 00:31:15,334 --> 00:31:21,006 మనం ఒక సమూహంలో ఒంటరి స్వరం కోసం వెతుకుతున్నామా? 354 00:31:21,840 --> 00:31:22,966 అవును. 355 00:31:24,176 --> 00:31:28,305 ఎంఎల్ నెట్ గుర్తించిన అన్ని ఇతర నమూనాలను మినహాయించడానికి సిగ్నల్ ఫిల్టరింగ్ వాడండి. 356 00:31:28,388 --> 00:31:31,266 నేపథ్య ప్యాటర్న్ ధ్వనిని కూడా తగ్గించి, 357 00:31:31,350 --> 00:31:33,852 ఆ తరువాత హోషి ప్రసారం నుంచి స్వరాన్ని వెతకండి. 358 00:31:35,103 --> 00:31:37,689 ఇందుకు కొంత సమయం పడుతుంది. 359 00:31:39,149 --> 00:31:41,777 ఇవాళ అందరూ రాత్రంతా పని చేయాల్సిందే. 360 00:31:41,860 --> 00:31:43,904 షెల్టర్ 361 00:31:45,447 --> 00:31:47,157 మనం ఎక్కడికి వెళ్తున్నాము? 362 00:31:49,993 --> 00:31:51,620 ఒక సురక్షితమైన చోటుకి, తల్లీ. 363 00:32:01,880 --> 00:32:02,881 శరణార్థులు 364 00:32:02,965 --> 00:32:05,425 వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి! 365 00:32:06,718 --> 00:32:08,303 నార్త్ వ్యూ కాలేజ్ 366 00:32:08,387 --> 00:32:11,139 బ్రావో వన్, మీరు నార్త్ క్యాంపస్ లో ట్రియాజ్ టెంట్ కి వెళ్ళచ్చు. 367 00:32:23,026 --> 00:32:24,152 ఇదొక స్కూల్. 368 00:32:24,653 --> 00:32:25,779 అందరూ ఎక్కడున్నారు? 369 00:32:26,446 --> 00:32:28,365 ఎమర్జెన్సీ కాని వాళ్ళు పసుపు రంగుని అనుసరించి వెళ్ళండి. 370 00:32:28,448 --> 00:32:30,325 మీకు సహాయం కావాలంటే, ఎరుపు రంగుని అనుసరించి వెళ్ళండి. 371 00:32:31,451 --> 00:32:32,578 అవి మిమ్మల్ని గైడ్ చేస్తాయి. 372 00:32:34,496 --> 00:32:36,832 -ఇక్కడికి వెళ్ళండి. -ధన్యవాదాలు. 373 00:32:36,915 --> 00:32:40,335 -రెడ్ ఎమర్జెన్సీల కోసం. -అవును, తల్లీ. 374 00:32:43,088 --> 00:32:44,089 వినండి. 375 00:32:44,173 --> 00:32:45,883 చెప్పండి సర్. చెప్పండి సర్. 376 00:32:47,092 --> 00:32:48,719 సరే, వినండి, నేను... 377 00:32:50,179 --> 00:32:51,346 డాక్టర్ లాక్హార్ట్. 378 00:32:57,603 --> 00:32:58,979 నీకాయన తెలుసా? 379 00:33:00,898 --> 00:33:01,982 నువ్వు బానే ఉన్నావా? 380 00:33:04,693 --> 00:33:06,445 బానే ఉన్నాను. బానే ఉన్నాను. 381 00:33:06,945 --> 00:33:08,530 ఇది నా కుటుంబం. 382 00:33:16,288 --> 00:33:17,414 నేను డాక్టర్ బార్టన్. 383 00:33:18,749 --> 00:33:20,501 మేము ఇప్పుడే, ఆ... 384 00:33:21,752 --> 00:33:24,171 అవును. మనం ఇక్కడ సురక్షితంగా ఉంటాము. 385 00:33:24,254 --> 00:33:27,341 ఇక్కడ చాలా మంది సైనికులు ఉన్నారు. చాలా గన్నులు కూడా ఉన్నాయి. 386 00:33:32,054 --> 00:33:33,055 హాయ్. 387 00:33:38,101 --> 00:33:39,269 మీరు బానే ఉన్నారా? 388 00:33:42,189 --> 00:33:43,732 ఆ. నేను అహ్మద్. 389 00:33:43,815 --> 00:33:45,609 నూమో తోరక్స్. నేను చేశాను. 390 00:33:45,692 --> 00:33:49,279 దాన్ని కడిగి, శుభ్రం చేసి, కుట్లు వెయ్యాలి. అది స్టెరైల్ కాదు. 391 00:33:49,363 --> 00:33:51,198 సరే. అది నువ్వు... 392 00:33:55,369 --> 00:33:56,620 మేము ఎక్కడ కూర్చోము? 393 00:33:57,538 --> 00:33:59,164 మేము అక్కడి నుంచి అతి కష్టం మీద బయటపడ్డాము. 394 00:33:59,248 --> 00:34:01,792 కేవలం రెండు ట్రక్కులు, కొన్ని హంవీలు ఇంకా ఒక అంబులెన్స్. 395 00:34:02,292 --> 00:34:04,795 నువ్వు వెళ్ళిన తరువాత అందరూ వెళ్ళిపోయారని అనుకున్నాం. 396 00:34:05,337 --> 00:34:06,964 తల్లీ, నిన్ను ఎత్తుకోమంటావా? 397 00:34:14,972 --> 00:34:19,434 అందరూ అక్కడే ఉన్నారు, కానీ నీకోసం విఐపి దాంట్లో ప్రైవేట్ చోటు ఏర్పాటు చేశాను. 398 00:34:21,143 --> 00:34:22,145 లూక్! 399 00:34:24,356 --> 00:34:25,565 ఇదంతా మీదే. 400 00:34:27,525 --> 00:34:30,195 మా దగ్గర ఉంటే మీకోసం కొన్ని దుప్పట్లు, దిండ్లు తీసుకువస్తాను, 401 00:34:30,279 --> 00:34:31,737 లేదా మీరు పడుకోవడానికి ఏమైనా. 402 00:34:32,864 --> 00:34:34,699 మీకు తినడానికి ఏమైనా కావాలా? మీరు ప్రయాణం చేసి వచ్చారు కదా? 403 00:34:35,199 --> 00:34:36,451 మేము మిల్క్ షేక్స్ తాగాము. 404 00:34:37,703 --> 00:34:39,913 -మీరు తిరిగి రావడం బాగుంది, డాక్టర్. -ధన్యవాదాలు. 405 00:34:44,333 --> 00:34:45,835 వాళ్ళు నిన్ను డాక్టర్ లాక్హార్ట్ అని పిలిచారు. 406 00:34:47,379 --> 00:34:48,463 అతను పొరపాటు పడ్డాడు. 407 00:34:49,882 --> 00:34:51,132 నువ్వు నాన్నని కాపాడావు. 408 00:34:52,050 --> 00:34:53,467 అవును. 409 00:34:53,552 --> 00:34:54,553 పదండి. 410 00:34:55,053 --> 00:34:56,471 అయితే నువ్వొక డాక్టర్ వి. 411 00:34:57,556 --> 00:34:59,933 అవును. దాదాపు డాక్టర్ నే. 412 00:35:01,768 --> 00:35:04,104 కానీ అప్పుడు నేను పుట్టాను. 413 00:35:07,107 --> 00:35:08,692 నువ్వు డాక్టర్ అవ్వాలని అనుకున్నావా? 414 00:35:10,819 --> 00:35:12,279 నేను నిన్ను కావాలని అనుకున్నాను, 415 00:35:12,362 --> 00:35:13,488 మీ ఇద్దరినీ కావాలనుకున్నాను. 416 00:35:16,742 --> 00:35:17,743 అమ్మా? 417 00:35:18,493 --> 00:35:19,703 ఏంటి, తల్లీ? 418 00:35:20,662 --> 00:35:22,789 అందరికీ పిచ్చెక్కితే? 419 00:35:23,790 --> 00:35:24,833 ఏమంటున్నావు? 420 00:35:25,417 --> 00:35:28,045 ఆ ఇంట్లో ఆవిడలా. 421 00:35:28,128 --> 00:35:30,005 ఆమెకి పిచ్చి పట్టి, కిందకి పడిపోయింది. 422 00:35:32,341 --> 00:35:33,509 మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నాము. 423 00:35:34,510 --> 00:35:37,054 కానీ ఇక్కడ అందరికీ పిచ్చెక్కితే? 424 00:35:40,766 --> 00:35:42,559 మనమందరం కొంచెం పిచ్చి వాళ్ళమే. 425 00:35:42,643 --> 00:35:44,728 మనం పిచ్చివాళ్ళం కాదు. మనం మామూలు వాళ్ళం. 426 00:35:46,688 --> 00:35:49,691 మనకి పిచ్చి లేకపోవచ్చు కానీ మనం మామూలు వాళ్ళం కూడా కాదు. 427 00:35:50,901 --> 00:35:51,985 ఎవరూ కాదు. 428 00:35:56,114 --> 00:35:57,115 ఇకపై కాదు. 429 00:36:01,078 --> 00:36:02,246 నీకు భయం వేస్తోందా? 430 00:36:04,790 --> 00:36:05,874 నీకు వేయడం లేదా? 431 00:36:06,542 --> 00:36:07,960 వేస్తోంది. కానీ నువ్వు ఉన్నావు కదా. 432 00:36:12,381 --> 00:36:13,590 ఇటు వైపే వెళ్ళాలి, కదా? 433 00:36:15,551 --> 00:36:16,552 నీకేదో తెలుసు. 434 00:36:17,719 --> 00:36:19,388 వాళ్లకి తెలియనిది ఏదో. 435 00:36:20,764 --> 00:36:23,600 లేదా ఆక్సిడెంట్ కి ముందు నువ్వు ఏదో చూశావు, అన్నిటకన్నా ముందు, 436 00:36:24,101 --> 00:36:26,061 నీ డ్రాయింగులలో, అదంతా. 437 00:36:29,523 --> 00:36:30,816 నువ్వు నాకు చెప్పచ్చు. 438 00:36:31,984 --> 00:36:33,360 నేను ఎవరికీ చెప్పను. 439 00:36:37,614 --> 00:36:38,740 నువ్వు నాకెందుకు చెప్పవు? 440 00:36:41,285 --> 00:36:42,327 నేను పుట్టినప్పటి నుంచి, 441 00:36:43,745 --> 00:36:47,624 నా తల ఎప్పుడూ సరిగ్గా లేదు. 442 00:36:47,708 --> 00:36:48,834 మూర్చలు ఇంకా... 443 00:36:48,917 --> 00:36:52,963 అవును, అవును, అవును. కానీ ఇప్పుడు వేరుగా ఉంటుంది. 444 00:36:54,047 --> 00:36:55,257 అదేదో... 445 00:36:58,844 --> 00:37:00,220 నాకు తెలీదు. అక్కడ... 446 00:37:00,304 --> 00:37:02,556 నేను వాటిని చూడగలను. నేను వాటిని వినగలను. 447 00:37:02,639 --> 00:37:04,308 ఇంకా ఈ... 448 00:37:04,391 --> 00:37:07,519 అక్కడ ఏదో బయట ఉంటుంది కానీ నాలో ఉంటుంది. 449 00:37:07,603 --> 00:37:10,355 ఒక స్వరం వస్తుంది. 450 00:37:11,398 --> 00:37:12,399 ఇంకా... 451 00:37:17,613 --> 00:37:18,947 అది... 452 00:37:20,616 --> 00:37:22,409 అది నా తలలోంచి వస్తుంది. 453 00:37:25,746 --> 00:37:26,914 నొప్పిగా ఉంటుందా? 454 00:37:30,334 --> 00:37:32,419 అది జరిగినప్పుడు, నొప్పిగా ఉంటుంది. 455 00:37:48,143 --> 00:37:50,312 -పరిగెత్తు. -వద్దు. పరిగెత్తకు. 456 00:39:43,091 --> 00:39:44,801 నేను మా అమ్మ దగ్గరకి వెళ్ళాలి. 457 00:39:45,344 --> 00:39:47,387 అవును. మన అమ్మల దగ్గరకి. 458 00:39:50,098 --> 00:39:51,099 పద వెళ్దాం. 459 00:39:56,313 --> 00:39:58,148 కాబుల్ ఎయిర్పోర్ట్ 460 00:40:14,748 --> 00:40:16,708 హే! హే! 461 00:40:17,292 --> 00:40:19,253 ఇక్కడ ప్లేన్లు లేవు. ఇక్కడ ఎవరూలేరు. 462 00:40:36,937 --> 00:40:38,146 మనం ఆశ పెట్టుకోవచ్చు. 463 00:40:55,956 --> 00:40:57,207 అక్కడ ఒక ప్లేన్ ఉంది! 464 00:41:08,802 --> 00:41:10,846 హే! యుఎస్ నేవీ సీల్! 465 00:41:11,346 --> 00:41:12,973 యుఎస్ నేవీ సీల్! 466 00:41:14,683 --> 00:41:16,643 వాళ్ళు నిన్ను షూట్ చేస్తామంటున్నారు, మిత్రమా! ఆగు! 467 00:41:16,727 --> 00:41:18,061 యుఎస్ నేవీ సీల్, కాందహార్ నుంచి. 468 00:41:19,188 --> 00:41:21,231 చెప్పు. అతనికి చెప్పు! 469 00:41:21,315 --> 00:41:23,483 యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ. 470 00:41:23,567 --> 00:41:25,903 సరేనా? నేను ఈ ప్లేన్ ఇప్పుడే ఎక్కుతున్నాను. 471 00:41:25,986 --> 00:41:28,530 మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి... హే! వెనక్కి వెళ్ళండి! 472 00:41:29,323 --> 00:41:30,324 వెనక్కి వెళ్ళండి! 473 00:41:31,366 --> 00:41:32,826 అవునా? అవునా? 474 00:41:32,910 --> 00:41:34,745 అవును! వాళ్ళని తీసుకురా! వాళ్ళని తీసుకురా! వాళ్ళని తీసుకురా! 475 00:41:34,828 --> 00:41:36,747 రా. త్వరగా. త్వరగా. 476 00:41:51,470 --> 00:41:52,596 హే, హే, హే! 477 00:41:52,679 --> 00:41:53,931 హే! హే! అతను నాతో ఉన్నాడు. 478 00:41:57,601 --> 00:41:59,144 నువ్వు ఏం చేస్తున్నావు? 479 00:42:01,522 --> 00:42:03,899 పరవాలేదు! అతను మంచివాడే! అతను మంచివాడే! 480 00:42:06,944 --> 00:42:08,612 అతనికి చెప్పు! అతను నాతో ఉన్నాడు! హే! కాదు! 481 00:42:09,196 --> 00:42:10,739 హే! అతన్ని వదులు! కాదు! 482 00:42:10,822 --> 00:42:12,407 అతన్ని వదులు! ఛ! 483 00:42:13,325 --> 00:42:16,078 ఇది తీసుకో. ఇదుగో. సరేనా? 484 00:42:16,161 --> 00:42:18,747 టాక్ స్కోప్ తో నేవీ ఎం4. ఇది 1,000 డాలర్లు. 485 00:42:18,830 --> 00:42:20,165 నేను నీకిది ఇస్తున్నాను. 486 00:42:20,832 --> 00:42:22,709 అతన్ని రానివ్వు, అతన్ని, అతని కుటుంబాన్ని. అతనికి చెప్పు. 487 00:42:31,051 --> 00:42:32,094 సరేనా? 488 00:42:34,596 --> 00:42:35,597 వెళ్ళండి. 489 00:42:57,077 --> 00:42:58,620 దేవుడు నిన్ను చూసుకుంటాడు. 490 00:43:03,625 --> 00:43:05,460 నీకు నా గురించి తెలిస్తే, నువ్వలా అనవు. 491 00:43:11,341 --> 00:43:13,343 దేవుడు నన్ను చూసుకోవడం లేదు. 492 00:43:26,231 --> 00:43:28,734 మోజెస్ ఇంటి కోసం వెతుకుతూ ఎడారి దాటతాడు. 493 00:43:32,779 --> 00:43:34,114 దేవుడు నిన్ను చూసుకుంటాడు. 494 00:43:58,722 --> 00:44:00,557 కాఫీ. 495 00:44:00,641 --> 00:44:06,104 ఆ ప్యాటర్న్ కొన్ని గంటలు లేదా రోజుల క్రితమే ఆగిపోయి ఉండచ్చు. 496 00:44:06,647 --> 00:44:10,817 ఇకపై లేని దాని కోసం మనం వెతుకుతున్నామేమో. 497 00:44:10,901 --> 00:44:14,112 కాదు. అది అక్కడ ఉండాలి. 498 00:44:14,738 --> 00:44:16,823 అది మాయమైపోయింది. 499 00:44:16,907 --> 00:44:18,283 లేదు, అది మాయమవలేదు. 500 00:44:22,579 --> 00:44:25,290 అది 89 కోట్ల ప్యాటర్న్ లలో గుర్తించబడుతుంది. 501 00:44:25,374 --> 00:44:27,334 హోషి నుంచి ప్యాటర్న్ లేదు. 502 00:44:27,918 --> 00:44:28,919 ఇదేంటి? 503 00:44:30,003 --> 00:44:31,338 సమూహపు ఫలితాలు. 504 00:44:31,421 --> 00:44:32,756 కాదు! ఇక్కడ. 505 00:44:32,840 --> 00:44:34,174 ఇది ఒంటరిగా ఉంది. 506 00:44:36,927 --> 00:44:38,887 ఒక పొరపాటు. 507 00:44:38,971 --> 00:44:40,806 బహుశా ఒక పక్షి ఏమైనా పరికరంలోకి వచ్చిందేమో. 508 00:44:40,889 --> 00:44:42,933 లేదా పాడైపోయిన ఉపగ్రహాల్లో ఒకటేమో. 509 00:44:43,600 --> 00:44:44,893 ఆ ప్యాటర్న్ ని వేరు చెయ్యి. 510 00:44:44,977 --> 00:44:46,353 పైకి తియ్యి. 511 00:44:57,781 --> 00:44:58,782 ఇదుగో. 512 00:44:59,533 --> 00:45:01,243 కానీ ఇది నీ ప్యాటర్న్ కాదు. 513 00:45:01,326 --> 00:45:02,786 -దీన్ని ప్లే చెయ్యి. -ఎందుకు? 514 00:45:02,870 --> 00:45:03,996 ఇది... 515 00:45:04,830 --> 00:45:06,456 ఇది... 516 00:45:07,249 --> 00:45:08,500 హోషి-12. 517 00:45:09,293 --> 00:45:11,628 ఇది ఆ షటిల్ ఆపద సంకేతం. 518 00:45:11,712 --> 00:45:13,964 యాంటెన్నాను వ్రేలాడదీయండి. 519 00:45:32,232 --> 00:45:33,317 హోషి-12. 520 00:45:34,568 --> 00:45:35,527 దాని మీద లాక్ చెయ్యి. 521 00:45:48,081 --> 00:45:49,791 లాక్ అవుతోంది. 522 00:45:50,292 --> 00:45:51,293 దాన్ని వెతుకు. 523 00:45:51,376 --> 00:45:52,419 దాదాపు అయిపోయింది. 524 00:45:53,754 --> 00:45:55,422 హినాటా, నేను వస్తున్నాను. 525 00:46:01,386 --> 00:46:03,013 వర్క్ స్టేషన్ల నుంచి దూరం జరగండి! 526 00:46:03,096 --> 00:46:05,140 అంతా ఆపేయండి! 527 00:46:07,893 --> 00:46:09,311 యాంటెన్నా అనుమతులు రొటేషన్ లాక్ - ఓవర్ రైడ్ 528 00:46:09,394 --> 00:46:10,812 నేను నిన్ను వెతికాను! 529 00:46:14,942 --> 00:46:16,318 లాగిన్ (ఓవర్ రైడ్) యూజర్ నేమ్ - పాస్వర్డ్ 530 00:46:16,401 --> 00:46:18,403 నన్ను వదలండి! నన్ను వదలండి! 531 00:46:19,488 --> 00:46:21,448 హినాటా? హినాటా? 532 00:46:21,532 --> 00:46:24,284 హినాటా! నన్ను వదలండి! 533 00:48:05,385 --> 00:48:07,387 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి